ఇలాంటి విషయాలన్ని కధనాయుకుడులొ తిసిఉంటే సినిమా చాలా బాగుండేది
@srinukankipati28372 жыл бұрын
Nuvu thiiii8iii
@lakshmireddylevaku1277 Жыл бұрын
essa😂
@sri_nivas3 жыл бұрын
అన్న NTR(28/5/23-18/1/96) తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపినవారు. శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా బృహన్నలగా పాత్ర ఏదైతేనేం అందులో పరకాయప్రవేశం చేసి దాదాపు 400 సినిమాల్లో నటించి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు అని అనిపించుకున్నారు కళామతల్లికి ఒక నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా సేవలు చేశారు క్రమశిక్షణ పట్టుదల తెలుగుదేశం పార్టీని స్థాపించి కులాలకు మతాలకు సంబంధం లేకుండా సమర్థులైన ఎంతోమంది కి పార్టీ టిక్కెట్లు ఇచ్చి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి ఒక్క పూట కూడా తినలేని పేదలకు 2 రూ లకు కిలో బియ్యం ఇచ్చి వారి కడుపు నింపారు. అప్పుడు వారు మిమ్మల్ని మమ్మల్ని అన్నదాత సుఖీభవ అని దీవించి ఉంటారు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఏర్పాటుచేసి వారందరికీ పెద్దన్నయ్యరు. తెలుగు వారు ప్రధాని కావాలి అని అని మీ ప్రత్యర్థి పార్టీ అయిన శ్రీ పీవీ నరసింహారావు గారికి అఖండ విజయానికి తోడ్పడ్డారు. అదే మీకు తెలుగు వారి మీద ఉన్న అభిమానం. రాయలసీమను రతనాలసీమ చెయ్యాలని తెలుగు గంగను ప్రవహింప చేశారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బడుగు బలహీన వర్గాలకు దేవుడయ్యారు ఇంకా ఎన్నెన్నో మీ వర్ధంతి కి మా చిరు నివాళి🙏
@rambabugorle6710 Жыл бұрын
జోహార్ Anna ణ్.t r.
@hariprasadkunte29526 жыл бұрын
Sir....story antha baga vivarincharu velaga ante arati kai thokka tese pandu notlo pettinattu.hats off ......kaaani story yela vivarinchaaru te meku ntr gari pedda nanna vari nanna me intiki vachi merichina coffe thaguthu babu pedelu thagulukonayana annatu antha baga vivaricharu
@anuradhayalamarthy15113 жыл бұрын
చక్కటి వ్యాఖ్యానం.దానికి తోడు కనులకు విందు చేసే చిత్రాలతో ఎన్టీఆర్ గారి జీవిత కథనం మమ్మల్నెంతో అలరించింది
@4621-m5j3 жыл бұрын
Great Attitude...Johar NTR ..Heartily tribute sir 💐💐
@peralakoteswararao7163 Жыл бұрын
I8n
@govindharajulugovind9597 Жыл бұрын
@@peralakoteswararao7163 😊😊
@lokeshwaraiahbatchu4669 Жыл бұрын
అప్పట్లో ఇంటర్మీడియట్ బోర్డు లేదూ.S.S.C. లేదుP,U.C..11.వ. తరగతులు మాత్రమే ఉండేటివి.. మీ చిత్రాలు చాలా బాగున్నావి. వాక్య తఇంకా చాలా బాగుంది
@ashokbuloka69593 жыл бұрын
Super ntr tataya
@venurekadi8374 жыл бұрын
Yuga Purushudu 💯⭐🙏
@SonGojit4563 жыл бұрын
Aayane Maa Premaina Telugu Jathi Kathanayakude.
@ntrgandhifoundation62263 жыл бұрын
Super Tq sir
@vijaybhargavch3414 жыл бұрын
Superb voice... Good Biography...Jai NTR...
@raparlavenkateswarao4772 Жыл бұрын
స్వరం మృదుమధురంగా చాలా బాగుంది . మాటలు సుస్పష్టంగా ఉన్నాయి. రామారావు గురించి ఇంతకు ముందు కూడా వినని అనేక సందర్భాలు వివరణాత్మకంగా వినిపించారు.స్వరకర్త పేరు చెప్పండి. వారికి అభినందనలు ధన్యవాదాలు.
@madhavareddy4346 Жыл бұрын
Very good Video sir please send New Video 🆗👍🏿💐🌅🌄🌲
@MaLLiBaBu19876 жыл бұрын
Really Good Video JAI NTR
@sivaprasad2386 Жыл бұрын
జై ఎన్టీ ఆర్
@bdasthagiriswamy64632 жыл бұрын
Great sir chalabagacheoparu
@pvenkatswamy-iv7mj Жыл бұрын
కారణ జ న్ముడు నంద మూరి తారక రామారావు గారు.
@hanumappakrishnamurthy8053 Жыл бұрын
జై తెలుగుదేశం జై నందమూరి తారక రామారావు జై చంద్రబాబు వేయి నారా లోకేష్ బాబు ఆంధ్ర ప్రజలకు జోహారు డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు
@umadoddi24536 жыл бұрын
Super
@shekaradhikarula23436 жыл бұрын
Sixvods
@ramanaiahsarikonda77793 жыл бұрын
Very interesting to listen. Your narating is good thanks
@solapurisuresh871 Жыл бұрын
2 వ భాగం చెప్పండి సార్ చాల సార్లు అడిగాను మీరు చెప్పే విదానం చాల బాగుంది
@m.v.v.prasad37702 жыл бұрын
వాయిస్ బాగుంది
@solapurisuresh871 Жыл бұрын
ఇంటర్ వరకు చెప్పి రు మిగతా కధను చెప్పండి మీ వాయిస్ చాల బాగుంది
@mgopikrishna7146 жыл бұрын
Super sir
@bhargavikhushirahul5843 жыл бұрын
NTR great person
@srinivasulup16632 жыл бұрын
Really extraordinary
@rsimhavikramranga23126 жыл бұрын
Wow
@dr.p.sudhakararao45802 жыл бұрын
Superb information...Great
@nageswararaokodali86012 жыл бұрын
Great
@nagarjun2353 жыл бұрын
Johar anna garu
@chandrasekharkoppala3915 Жыл бұрын
ఆయనకు aham ati విశ్వాసం కూడా ఉన్నాయి
@binginarasimharaju5449 Жыл бұрын
Happy birthday to nt Roma rao
@rameshchetty4716 Жыл бұрын
మన అన్న NTR యొక్క బాల్య చరిత్ర ఆయన చదువు మనకు తెలియని అన్న చరిత్ర. తప్పకుండా వినండి.
@kasanimahalakashmirao57272 жыл бұрын
GOOD VOICE AND GOOD EXLAINATION.
@sambasivaraom18832 жыл бұрын
najnma dhanymynad i sir
@venuinbox6 жыл бұрын
Really good. Is there other episodes to continue
@natureedit25436 жыл бұрын
Nice movies
@ramachandraraju47565 жыл бұрын
T
@24today89 Жыл бұрын
Telangana dhrohi. As a actor I agree him as great one. Not as political leader .