ఎంతో గొప్ప మనస్సు ఉండాలి దటిజ్ ఎన్టీయార్ గారు ,, జోహార్ 🙏 అన్నా గారు
@bssp815Күн бұрын
ఎన్టీఆర్ ఎప్పుడూ ఎఎన్నార్ ని .. బ్రదర్ అని పిలిచేవాడు... తమ్ముడు అని ఎప్పుడూ అనలేదు.
@BrundabanMalik-zh7fpКүн бұрын
కరెక్ట్
@venkatarao1658Күн бұрын
నిజమే. NTR గారు ఎక్కువగా బ్రదర్ అనే పదాన్నే ఉపయోగించేవారట. తమ్ముడూ అంటే ఇంకొకరి వ్యక్తిత్వాన్ని స్థితిని అంతస్తుని తక్కువ చేసి మాట్లాడడమే అవుతుంది. ఆ జ్ఞానం NTR గారికుంది. ఆయన అలా తమ్ముడూ అంటూ అక్కినేనిని సంభోదించి ఉండరు. ఈ మధ్య సోషల్ మీడియాల్లో, NTR గారి గురించి కొంతమంది ఉన్నవి లేనివి/ లేనివి ఉన్నవి కల్పించేసి అతిశయోక్తిగా చెబుతూ మార్కులు కొట్టేయడానికి ఊదరగొట్టేస్తున్నారు. అందులో ఈ ఛానల్ ఒకటి. 😂😂😂😂😂😂
@BrundabanMalik-zh7fpКүн бұрын
@venkatarao1658 కరెక్ట్ గా చెప్పేరు... ధన్యవాదములు 🙏
@sayedrahamtulla9532Күн бұрын
ఫుల్ వీడియో ఉంటే అప్లోడ్ చేయండి, చూడాలని ఉంది ప్లీజ్ 🙏🙏🙏
@mvrr2270Күн бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏 జోహార్ అన్న ఎన్టీఆర్ 🙏🙏
@raghuvignesh2722Күн бұрын
👏👏 చాలా మంచి సమాచారం ఇచ్చారు 👌👌
@Zxy203514 сағат бұрын
ఎన్టీఆర్ 4 సార్లు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు 1983 1984 1985 1994 ఇది ఒక రికార్డు నేడు ఈ రికార్డు చంద్రబాబు నాయుడు సమం చేశారు
@m.v.v.prasad3770Күн бұрын
ఆ మర్నాడు అక్కినేని నాగేశ్వర రావు గారు NTR ఇంటికి వచ్చారు. నాగార్జున మరియు వెంకటేష్ చొరవ చూపెట్టారు.
@kothapalliashok8914Күн бұрын
Ayanaku ayane sati❤
@sammingaraju49204 сағат бұрын
Johar Anna NTR Garu 🙏🙏🙏
@adapasuryarao982010 сағат бұрын
Thankyou sir Thankyou sir JAI ANNA NTR
@AsadiRamireddy-s3n18 сағат бұрын
Akkinegoodpersonandgoodmenar
@Zxy203514 сағат бұрын
Very nice story
@shaikjeelanibasha5883Күн бұрын
Akkineni good person
@santhianandrajamani479020 сағат бұрын
🙏
@munigalavenkataramana628Күн бұрын
❤❤❤🎉🎉❤❤❤❤🎉
@sainathpulipaka116513 сағат бұрын
Sir, 1950 nundi films chustunnam, NTR ki chettha/average cinimale ekkuva. NTR goppa Vadu, Kani ee bhajana maree ekkuva ayyindi. Evaru cheyistunnaru? Industry ante Ntr okkade kadu. Negatives chala unnayi, avi chepparu. Ika aapandi.
@rayapatikrishna8779Күн бұрын
Aa sabhaku nenu vellaanu chaalagoppaga jarigindi jinkhana grounds lo johar Anna NTR
@vaddivenkateswarrao9872Күн бұрын
Hemen sobhan babu raledhu adhi cheppakudadha..vvr
@ramkrishnagorle7071Күн бұрын
Gita lover
@Jampana_shortsКүн бұрын
Its not Video. Just photos
@MATHURTHIAKSHAYAКүн бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు వెళ్లి ఉంటే బాగుండేది ఆయన గురించి మీరు చెప్పలేదు
@SaiTeja080515 сағат бұрын
95 kadu, 94 lo jarigai elections
@siva6608Күн бұрын
95 lo kaadu 94 dec lo mallee gelicharu....
@jagadishkondaveeti260223 сағат бұрын
Annagaru cm anduke anr ki asuya dvesham
@AsadiRamireddy-s3n18 сағат бұрын
Akkinenikodamahanatude
@Suribabu-yz8jxКүн бұрын
Lajand
@JanardhanBisaniКүн бұрын
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గావున్నప్పుడు అక్కినేని కి అన్నపూర్ణ స్టూడియో విషయంలో నోటీసులు పంపించి ఇబ్బంది పెట్టాడు, అందుకే అక్కినేని వెళ్ళలేదు, జోహార్ అక్కినేని 👍
@BrundabanMalik-zh7fpКүн бұрын
@@JanardhanBisani కరెక్ట్.... నిజాన్ని నిబ్బరంగా చెప్పిన మీకు ధన్యవాదములు 🙏
@rangasai7459Күн бұрын
@@BrundabanMalik-zh7fp this is not completely true sir.
@BrundabanMalik-zh7fpКүн бұрын
@rangasai7459 నిప్పు లేకుండా పొగ రాదుకదా సార్
@healerforever1998Күн бұрын
ANR did apparently violate the rules of land allocation NTR went by what the rules say Unlike congress politicians
@rejendralic8388Күн бұрын
Only because of proudness NTR served notice to ANR using his power. It is only vengence because ANR gave tough competition in cine field to NTR & dominated NTR upto 1977 . & LAater PREMABHISEKHAM created industry record with 28 centers Silver jubilee & 9 centers Golden jubilee & first platinum jubilee & NTR never achieved such records in his career SO NTR out of jealousy created troubles to ANR using his power
Anr gaari kante ntr gaaru pedda Anrgaaru 1924 lo janmincharu 20.09.1924 Ntr gaaru 1923 lo janmincharu 28.05.1923.
@ahmedvalishaik-rg8tgКүн бұрын
అక్కినేని మహా kullubotu
@BrundabanMalik-zh7fpКүн бұрын
మధ్యలో అతని విషయం నీకెందుకు ..... ఎన్టీఆర్ పక్కన అతని లపాకి ఉంది.... ఆవిషయం మాట్లాడు.....
@nageswararaoboyinapalli3299Күн бұрын
Ni Bonda
@ADIBHATLAVANI-jw1zxКүн бұрын
అవును మరి ఎన్.టి.రామారావు గారు లాగా కృష్ణ గారు లాగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు కదా అందుకే కుళ్ళు 😡 ఒకడేమో ఉత్తమ భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు మరొకరేమో భార్య చనిపోయిన వయసు అయిపోయిన మోసపోయి మరో ఆలోచన లేకుండా లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అక్కినేని నాగేశ్వరావు గారి గురించి తెలుసుకోవాలి అంటే మరో జన్మ ఎత్తాలి మీరు ఆయన ఒక కష్టజీవి క్రమశిక్షణ వ్యక్తిత్వం గురించి నీకు అర్థం కాదులే ఎందుకంటే ఆయన కుళ్ళు కదా ఆయన వల్ల అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్ కి వచ్చింది ఆయన జీవిత చరిత్ర చదవలేదు అనుకుంటా ఆయన మంచి మంచి మాటలు చెప్తుంటే మీరు వినలేదు అనుకుంటా ఆయన చిన్నప్పుడు ఎలా కష్టాలు పడ్డారో ఎలా పెరిగారో అని చెప్తుంది మీరు వినలేదు అనుకుంటా వ్యక్తిగతంగా ఎన్టీరామారావు గారు కృష్ణ గారు లాగా అందరూ మంచివాళ్లే అలాంటి మేధావులే తప్పు చేసిన వాళ్ళు మీ దృష్టిలో కుటుంబం ఎలా ఉన్నా కుటుంబం గురించి ఆలోచించేవారు ముఖ్యంగా అన్నపూర్ణమ్మ గారు గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు కష్టసుఖాలు లో తోడుగా ఉండేవారు ఆయన సినిమాలో కొన్ని మెసేజ్ ఉంటాయి అక్కినేని నాగేశ్వరావు గారి గురించి తెలుసుకోవాలి అంటే మరో జన్మ ఎత్తాలి
@bingisrinivas4494Күн бұрын
రెండుసార్లు CM అయితే రెండుసార్లు పదవి గుంజేసుకొన్నారు అవి చేప్పవు? డబ్బ కొట్టడం తెలుసు యి యంకారుకు
@sk2250Күн бұрын
Dasari kooda vellaledu
@ADIBHATLAVANI-jw1zxКүн бұрын
అవును మరి కృష్ణ గారి లాగా ఎన్టీ రామారావు గారు లాగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు కదా అందుకే కుళ్ళు 😡 ఒకడేమో ఉత్తమ భార్యను వదిలేసి మరో పెళ్లి చేసుకున్నారు మరొకడు ఏమో భార్య చనిపోయిన వయసు అయిపోయిన మోసపోయి మరో ఆలోచన లేకుండా ఆ లక్ష్మీ పార్వతి గారు పెళ్లి చేసుకున్నారు నాగేశ్వరావు గారి గురించి తెలుసుకోవాలి అంటే మరో జన్మ ఎత్తాలి మీరు ఆయన ఒక కష్టజీవి క్రమశిక్షణ వ్యక్తిత్వం అయినా మీకు అర్థం కాదులే ఎందుకంటే ఆయన కుళ్ళు కదా ఆయన వల్ల అన్నపూర్ణ స్టూడియో వచ్చింది హైదరాబాద్ కి ఆయన జీవిత చరిత్ర చదవలేదు అనుకుంటా ఆయన మంచి మంచి మాటలు చెప్తుంటే మీరు వినలేదు అనుకుంటా ఆయన చిన్నప్పుడు ఎలా కష్టాలు పడ్డారో ఎలా పెరిగారో అని చెప్తుంది మీరు వినలేదు అనుకుంటా వ్యక్తిగతంగా ఎన్టీరామారావు గారు కృష్ణ గారు చాలామంది ఉన్నారు అందరూ మంచివాళ్లే అలాంటి మేధావులే తప్పుదారి పడుతున్నారు ఏం చేస్తాం వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నా కుటుంబం గురించి ఆలోచించేవారు ముఖ్యంగా అన్నపూర్ణ గారు గురించి అక్కినేని గారి ఆమె కష్టసుఖాలు లో తోడుగా ఉండేవారు ఆయన సినిమాలో కొన్ని మెసేజ్ లు ఉంటాయి అక్కినేని నాగేశ్వరావు గారి గురించి మీరు అర్థం చేసుకోవాలంటే మరో జన్మ ఎత్తాలి
@ravindra0102Күн бұрын
Pichhi vagudu
@BrundabanMalik-zh7fpКүн бұрын
@@ADIBHATLAVANI-jw1zx కరెక్ట్..... ఈ మధ్య ఎన్టీఆర్ భజన ఎక్కువైపోయింది... అక్కినేనిగారిని తక్కువ చేసి మాట్లాడటం అలవాటైపోయింది...... మీలా కొంతమందైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..... కుక్క కాటుకి చెప్పుదెబ్బలా గుణపాఠం చెప్పిన మీకు ధన్యవాదములు 🙏
@BrundabanMalik-zh7fpКүн бұрын
@@ravindra0102 నిజాలు మాట్లాడితే అంతా పిచ్చివాగుడు గానే కనిపిస్తుంది..... ముందు ఈ చేనల్ వాడికి అను.... అతని పిచ్చి వాగుడు గురించి....
@ADIBHATLAVANI-jw1zxКүн бұрын
@@BrundabanMalik-zh7fp ముందుగా మీకు కృతజ్ఞతలు 🙏 నేను ఎన్టీ రామారావు గారు గురించి చెప్పటం కాదండి కుళ్ళు కుతంత్రాలు అంటుంటారు వాళ్ల గురించి చెప్పాను అంతకుమించి ఏమీ లేదు కానీ ప్రముఖుల అందరిని సరి సమానంగా చూడాలి ఒక తక్కువ ఒక ఎక్కువ అలా మాట్లాడకూడదు అందరూ కూడా కష్టాలు పడే వచ్చారు సినిమా ఫిలిమ్స్ ఎవరు కష్టపడకుండానే ఎవరూ రాలేరు