prema purnuda || vishwanathudu || Hosanna || 2024 || new song || cover song by || Deva Priya || DGMM

  Рет қаралды 330,634

Deva Gospel Musical Ministry

Deva Gospel Musical Ministry

6 ай бұрын

prema purnuda || vishwanathudu || Hosanna || 2024 || new song || cover song by || Deva Priya || DGMM || Deva gospel musical ministry Tenali ph 9989 316169 9493968161#christmas #hosannaministries#oneness #pastorjohnwesly #arstevensonsongs #mannachurch #jesus#jkchristopherlatestsongs#

Пікірлер: 1 400
@blessie1013
@blessie1013 5 ай бұрын
ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా
@FhhcScvg
@FhhcScvg 5 ай бұрын
🎉😊
@FhhcScvg
@FhhcScvg 4 ай бұрын
😊
@AnnoyedBlueLake-dy2ox
@AnnoyedBlueLake-dy2ox 4 ай бұрын
God bless you maa
@VenkatYalakapati-ly7yc
@VenkatYalakapati-ly7yc 4 ай бұрын
God bless you ma
@Honeyviney1314
@Honeyviney1314 4 ай бұрын
Wow nice ❤
@Harbinger_PreTribulation
@Harbinger_PreTribulation 5 ай бұрын
Tamil లో Peaiselin Stephen పాటలు విన్నప్పుడు తెలుగు లోఅలాంటి స్వరం కలిగిన వారు ఉంటే బాగుండేది అనుకునేవాడిని కానీఇప్పుడు ఈ చిన్న అమ్మాయిని చూసి సంతోషంతో దేవుని స్తుతిస్తున్నాను. అమ్మా దేవుడు నిన్ను గొప్పగా వాడుకొనును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@ramanabotsa7585
@ramanabotsa7585 5 ай бұрын
😅😅.,.,
@SakesSwarupa
@SakesSwarupa 5 ай бұрын
@RameshGoogle-qm2wc
@RameshGoogle-qm2wc 4 ай бұрын
la​@@DevaGospelMusicalMinistry😢 ll 3ßl
@vijayalakshmi-pf2bc
@vijayalakshmi-pf2bc 4 ай бұрын
Nice very good
@SampathNamaOFFICIAL
@SampathNamaOFFICIAL 3 ай бұрын
దేవుడు ఇచ్చిన తలాంతులను దేవునికి కాకుండా లోకానికి వాడుతున్న ఎందరికో ఆదర్శం ఈ దేవ ప్రియా గానం. God bless you thalli 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq somuch anna praise lord 🙏
@kvrtemple9901
@kvrtemple9901 6 ай бұрын
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయ వీరుడా ఆపత్కాల మందున సర్వ లోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా .. ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము (2) నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా (2) చరణం 1: పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవ మార్గము (2) ఇహ మందు పరమందు నాకు ఆశ్రయం నీవే ఇన్నాళ్లు క్షణమైనా నన్ను మరువని యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 2 : భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివే (2) బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజయించి కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా " చరణం 3 : నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాల తో నా అంతరంగ మందు నీవు కొలువై యున్నావు లే (2) నిర్మలమైన నీ మనసే నా కంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా (2) నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నేవుంటే భయమే లేదయ్యా (2) " ప్రేమా "
@SolmanchoppalaRaju
@SolmanchoppalaRaju 6 ай бұрын
@devaraj4496
@devaraj4496 6 ай бұрын
Thnx 😊😊
@vinodpalagara6063
@vinodpalagara6063 6 ай бұрын
Thanks 🎉
@SUPRAJAKantamneni-gn9xb
@SUPRAJAKantamneni-gn9xb 6 ай бұрын
Thank s
@user-rn5cq8kx8m
@user-rn5cq8kx8m 6 ай бұрын
Supar👌👌👌
@hemakrishnapulidindi7967
@hemakrishnapulidindi7967 6 ай бұрын
మీ స్వరం ఎంత బాగుంది అంత బాగుంది.. అని చెప్పడానికి మాటల్లేవు... దేవదేవుడే మీతో ఈ పాటలు పాడించుకొని విని ఆనందించడానికి మీకు ఆ స్వరం ఇచ్చినట్లు ఉంది.. ఇంతకంటే చెప్పడానికి వేరే మాటలు లేవు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq somuch brother praise the Lord
@prakashchowdarymaddukuri5313
@prakashchowdarymaddukuri5313 Ай бұрын
సంపూర్ణరక్షణ భాగ్యంతో నీవును నీ ఇంటివారందరును దేవునిలో బహుగా వర్ధిల్లెదరు గాక! ఆమెన్!! హల్లెలూయా!!!🤗 🤝 🙌.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen amen tnq somuch praise lord Anna 🙏
@rockanil8055
@rockanil8055 Ай бұрын
Amen praise the lord God bless you 🙏✝️⛪🙇🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Amen tnq somuch anna 🙏
@hemakrishnapulidindi7967
@hemakrishnapulidindi7967 6 ай бұрын
మీ స్వరం ఎలా ఉంది అలా ఉంది అని చెప్పడానికి.. అసలు మాటలే లేవు ... దేవుడే తను ఇష్టపడి నీకా స్వరానికి మీ చేత పాటలు పాటించు విని ఆనందించడానికి మీకు ఆ స్వరం ఇచ్చినట్లుంది.. ఇంతకన్నా మీ వాయిస్ ను పోగొట్టడానికి నా దగ్గర ఎంత కంటే గొప్ప పోలిక లేదు..
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god bro
@arepogucharan9103
@arepogucharan9103 6 ай бұрын
చిట్టి తల్లి చాలా బాగా పాడావ్ అమ్మ వందనాలు దేవునిలో నీవు ఈ విధంగానే వాడ పడాలని మా ఆశ ఐజ మండలం యెహోషువ
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq praise the Lord
@vijayavijaya6692
@vijayavijaya6692 6 ай бұрын
@kommuriyesudayamma7040
@kommuriyesudayamma7040 5 ай бұрын
Yes ma
@siddelapramodkumar2823
@siddelapramodkumar2823 5 ай бұрын
@pabbathidevadanam4441
@pabbathidevadanam4441 6 ай бұрын
గాడ్ బ్లెస్ యు నాన్న మంచి స్వరము దేవుడు నీకిచ్చాడు తల్లి దేవుని కొరకే ఉపయోగించు 🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@anjaiahpittala716
@anjaiahpittala716 6 ай бұрын
గాడ్ కి నీ స్వరం ఆనేక పాటలకు ఉపయోగ పడాలి తల్లి గాడ్ బ్లేస్ యూ.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@shailajayanna3591
@shailajayanna3591 6 ай бұрын
God bless uu తల్లీ 🙌😍 ఎంత బావుందో నీ స్వరం 👌వింటుంటే మల్లి మల్లి వినాలనిపించే నీకు, ఈ స్వరాన్ని ఇచ్చిన యేసయ్య కు మా నిండు కృతజ్ఞతలు🙏🙏🙏🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord ♥️
@nayomi.minampate1409
@nayomi.minampate1409 5 ай бұрын
God bless you god bless you Tally Chala Babu Patalu
@bandijyouthi7263
@bandijyouthi7263 Ай бұрын
Sweet voice God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Tnq lord tnq somuch sister 🙏
@gdaviddavid3795
@gdaviddavid3795 6 ай бұрын
🙏 సహోదరీ చాలా అద్భుతంగా పాడారు అయితే చిన్న విషయం ఏమిటంటే తల మీద ముసుకు వేసుకొని పాడి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది దేవునికి మహిమ చూస్తున్న ప్రజలకు వింటున్న ప్రజలకు మాదిరిగా ఉంటుంది అని నా చిన్న సలహా. దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Nijame devudu sheminchunu gaaka amen praise the Lord
@pastoryohanhyd990
@pastoryohanhyd990 6 ай бұрын
💯💯 correct brother next vedios thalameeda musuku vesukoni paadiste deviniki mahima kaluguthundi
@NakirikantiSairam
@NakirikantiSairam 8 күн бұрын
Yesterday nunchi oka 10+ times vinna and vintunna.... Ee song tho nannu god ki inka daggara chesinandhuku meeku Danyavadhalu Sister... Praise the Lord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 7 күн бұрын
Glory to god praise the Lord anna
@VarikuppalaVenkatesh119
@VarikuppalaVenkatesh119 6 ай бұрын
పల్లవి: ప్రేమపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాధుడా విజయవీరుడా ఆపత్కాలమందున్న - సర్వలోకమందున దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే - లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంతో ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుదివరకు నడిపించుయేసయ్య // ప్రేమపూర్ణుడా// 1) పూర్ణమై - సంపూర్ణమైన - నీ దివ్య చిత్తమే నీవు నను నడిపి నూతనమైన జీవమార్గము (2) ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్లు క్షణమైన నన్నుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) // ప్రేమపూర్ణుడా // 2) భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి (2) బలమైన - ఘనమైన నీ నామమందు హర్షించి భజించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) // ప్రేమపూర్ణుడా // 3) నిత్యము - ప్రతినిత్యము - నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు - కొలువై ఉన్నావులే(2 నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో - యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా (2) // ప్రేమపూర్ణుడా //
@user-bhavani517
@user-bhavani517 6 ай бұрын
God bless you dear friend
@balakishanjaligama6898
@balakishanjaligama6898 6 ай бұрын
Super song God bless you
@balakishanjaligama6898
@balakishanjaligama6898 6 ай бұрын
@pgoalgopal4174
@pgoalgopal4174 6 ай бұрын
Super🎉🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Tnq bro 🙏
@user-hg7cr7sz1o
@user-hg7cr7sz1o 6 ай бұрын
చాలాబాగా పాడావు చెల్లి 👏👏ఇలానే నీవు నిత్యం దేవునిని నీస్వరంతో మహిమపరచాలని కోరుకుంటున్నాను. 👍దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్.🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
ఆమెన్ tnq somuch praise the lord
@radhikaeri3126
@radhikaeri3126 3 ай бұрын
Wonderful song with sweet voice.god bless you dear
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch praise lord 🙏
@user-ro8mi1sd1y
@user-ro8mi1sd1y Ай бұрын
No doubt 😮😮....she has a great future in Christian singing 🎉🎉🎉🎉❤❤❤....కంగ్రాట్స్🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry Ай бұрын
Glory to God tnq anna 🙏🙏
@Jagadeesh374
@Jagadeesh374 29 күн бұрын
God bless you sister...👏👏👏👏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 28 күн бұрын
Amen tnq somuch Anna
@abhiappalabathula5987
@abhiappalabathula5987 5 ай бұрын
సూపర్ 👍అమ్మ
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Praise God tnq somuch 🙏 praise the lord 🙏🙏🙏
@anushagaddam2946
@anushagaddam2946 3 ай бұрын
Nenu enni sarlu vintano nivu padina songs god bless you sis
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise god tnq somuch sister praise the Lord
@VeeraNakka-jb4of
@VeeraNakka-jb4of 3 ай бұрын
సుపర్ తల్లి. నీ నిన్ను దివించుగాక❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen amen amen tnq somuch praise lord 🙏
@danyvlogs3228
@danyvlogs3228 3 ай бұрын
God bless u amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe 6 ай бұрын
❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Ame praise the lord tnq somuch 🙏🙏🙏🙏🙏🙏🙏
@user-mq5tq2mr3d
@user-mq5tq2mr3d 5 ай бұрын
దేవుడు నీకు చాలా చాలా మంచి స్వరం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen amen amen 🙏🙏🙏
@user-zy1uu3ld8t
@user-zy1uu3ld8t 4 ай бұрын
God bless you and your family Deva Priya thalli. God is with you and your family amma.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen amen tnq somuch amma praise lord 🙏
@abrahamguntur4036
@abrahamguntur4036 11 күн бұрын
Praise The Lord 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 11 күн бұрын
@@abrahamguntur4036 amen praise the Lord
@believeinjesusnothumanbeings
@believeinjesusnothumanbeings 6 ай бұрын
ఎలా వర్నించాలో అర్థంకావడం లేదు మాహాద్భుతం❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq somuch praise the Lord
@vijay5961
@vijay5961 3 ай бұрын
God bless you. Sister. Very nice voice.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@gunupudijyothievangeline1059
@gunupudijyothievangeline1059 3 ай бұрын
Devudu ninnu deevinchi aashirvadhinchunu gaakaa❤❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch praise the lord sister
@Mahi_jones477
@Mahi_jones477 3 ай бұрын
Akka chala baga padavu akka 🎉 may god use u and ur family in the ministry amen❤🎉 praise the lord
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch maa praise the lord 🙏
@PrasannaKumar-jj4uz
@PrasannaKumar-jj4uz 6 ай бұрын
Well done 👏 chellamma adbuthamga padavuu. Jesus bless u
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq somuch anna praise the Lord
@davidrhythms9223
@davidrhythms9223 3 ай бұрын
nice maa...improvisation on 1:14 and 8:52 was very impressive..God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen 🙏🙏🙏
@user-ho2dl1re6j
@user-ho2dl1re6j 6 ай бұрын
Xlent చాలాచాక్కగా పాడావమ్మ దేవునికీ మహిమ కలుగును గాక 🎉🎉🎉👍🏻👍🏻
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord brother
@powerofjesus462
@powerofjesus462 4 ай бұрын
Super sister super voice... God bless you all times and allways...inka songs padalani korukunttunanu praise the lord hallelujah ❤❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 4 ай бұрын
Amen tnq somuch anna 🙏
@ChandraRaoKamuju-gl2pt
@ChandraRaoKamuju-gl2pt 6 ай бұрын
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక దేవునికి మహిమకలుగును గాక. ఆమెన్ .❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord ❤
@syamsundar262
@syamsundar262 6 ай бұрын
God bless you thalli ... దేవుడు నీకు మంచి వాయిస్ ఇచ్చాడు.. ఈ వాయిస్ ని దేవుని కొరకు ఉపయోగించు.దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తాడు......
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏
@stanleypeter9529
@stanleypeter9529 2 ай бұрын
Sister what a voice 👏🏻👏🏻🙌🏻🙌🏻. All Glory to God ❤️ 🙌🏻. May God use you more and more
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch bro
@sureshsoori68
@sureshsoori68 6 ай бұрын
దేవుడు చాలా మంచి స్వరం ఇచ్చాడు తల్లి...😊 ఇలానే ఇంకా చాలా పాటలు పాడాలని మనసారా కోరుకుంటున్నాను...😇🤗
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch anna praise the Lord
@nanipulipati7096
@nanipulipati7096 6 ай бұрын
Super Ra
@yakobuavanigadda9176
@yakobuavanigadda9176 6 ай бұрын
సూపర్ సాంగ్ దేవునికే మహిమ ఘనత కలుగును గాక 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉🎉🎉 అన్నయ మీకు 🎉🎉❤మా నిండు వందనాలు 🎉🎉🎉
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@user-bz6pz3jg5o
@user-bz6pz3jg5o 5 ай бұрын
🎉🎉🎉🎉
@user-bz6pz3jg5o
@user-bz6pz3jg5o 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😢😢
@journalism4jesus
@journalism4jesus 6 ай бұрын
ఇదే పాటను జాన్ వెస్లీ అన్న గొంతు నుండి కూడా కంపోజ్ చేస్తే వినాలని ఉంది... సిస్టర్ బాగా పాడారు
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god
@rakeshtiriveedhi8696
@rakeshtiriveedhi8696 3 ай бұрын
Nice Talli God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 3 ай бұрын
బాగా పాడుతున్నావు తల్లి ,God bless you ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Praise God tnq somuch anna praise lord 🙏
@PBH-wi5yt
@PBH-wi5yt 6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు. దేవుడు నిన్ను విస్తారంగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఆమెన్
@arunvadlapalli2168
@arunvadlapalli2168 6 ай бұрын
God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
ఆమెన్ tnq somuch అన్న వందనాలు
@nimmagaddakumar4653
@nimmagaddakumar4653 6 ай бұрын
😮yh
@PodiliJoy-tl4mu
@PodiliJoy-tl4mu 6 ай бұрын
God bless you ma
@deyyalapenchalaiah1845
@deyyalapenchalaiah1845 6 ай бұрын
God bless you thalli.
@gantacarey7987
@gantacarey7987 6 ай бұрын
Praise lord 🙏 chelli,తమ్ముడు,and uncle. దేవుడు మీకిచ్చిన వరాలతో దేవుణ్ణి మహిమ పరుస్తున్నదుకు చాలా సంతోషం, నాకు తెలిసి e channel lo e pata Baga హైలెట్ అయింది అయింది అనుకుంటున్నాను
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise the Lord brother
@Anil.roy1
@Anil.roy1 6 ай бұрын
Voice Suparb sister glory to god Praise the lord 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord brother
@user-ro9ss4xd3c
@user-ro9ss4xd3c 6 ай бұрын
బంగారు తల్లి god bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch 🙏🙏🙏
@prabhudas.p1619
@prabhudas.p1619 6 ай бұрын
దేవుడు నిన్ను ఇంకా బహుగా దీవించును గాక తల్లి.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch anna
@mjohnpal5902
@mjohnpal5902 6 ай бұрын
Baga padavu ra nana God bless you ra
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@bhagavanpapani1818
@bhagavanpapani1818 6 ай бұрын
సూపర్ తల్లి ఎక్సలెంట్ దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch anna praise the Lord
@sandeepkumarkongaleeti3309
@sandeepkumarkongaleeti3309 5 ай бұрын
Within 10days reached 1 lakh views which is not simple thing ... bcz of ur singing level with beautiful vocals... praise God for that
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Praise God tnq somuch bro praise lord 🙏
@danielraj4071
@danielraj4071 5 ай бұрын
Chala baga paadavura thalli, God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@user-kl7ql9xy5f
@user-kl7ql9xy5f 6 ай бұрын
God bless you ..glorify god with your voice ❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@Andrewsmandrews-ic2zj
@Andrewsmandrews-ic2zj 6 ай бұрын
❤❤❤❤❤ amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen hallelujah amen amen amen amen amen amen hallelujah
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen ❤
@jujjivarapujoji4912
@jujjivarapujoji4912 6 ай бұрын
Praise the lord amen 🙏🙏🙏.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@bharathivlogs516
@bharathivlogs516 6 ай бұрын
Thank You Jesus. Amen 🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise the Lord
@sydhuyesubabu8283
@sydhuyesubabu8283 6 ай бұрын
Prise the lord. Dhevuni ki mahima
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@kalyanipaladugu9146
@kalyanipaladugu9146 6 ай бұрын
Wow nice voice glory to God
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq somuch praise the lord
@gopalternekal6181
@gopalternekal6181 4 ай бұрын
Super సిస్టర్
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Glory to God tnq bro 🙏
@venkatgunje9198
@venkatgunje9198 6 ай бұрын
Glory to God...God bless you amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro praise the Lord
@powernewstenali2883
@powernewstenali2883 6 ай бұрын
God bless you 🔥🔥💐amma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro praise the Lord
@alurihavela-bo3po
@alurihavela-bo3po 2 ай бұрын
Gorgeous song🎼
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
praise the lord
@joshuamayuri8168
@joshuamayuri8168 6 ай бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💘 ❤ 💘❤ 💖 💕 you too yesayya rajaa
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Praise lord 🙏
@prashanthmadhary4950
@prashanthmadhary4950 6 ай бұрын
Fantastic singing,superse uper,may God bless you & use you mightily in his ministry Baby.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq praise the Lord
@praisyandglady6810
@praisyandglady6810 6 ай бұрын
Fantastic singing . May god bless you with more abundance.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@jhond7747
@jhond7747 6 ай бұрын
Super God bless you thalli
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@karlapudijohnsahethu3766
@karlapudijohnsahethu3766 6 ай бұрын
Amen praise the lord 🙏🙏🙏👌👌👍👍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise the Lord brother
@pillisunil5303
@pillisunil5303 6 ай бұрын
God blessu thalli nice voice super singing
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise god tnq somuch
@Deena_21221
@Deena_21221 6 ай бұрын
Praise the lord sister and god bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@chkalebu2236
@chkalebu2236 6 ай бұрын
Super thali good bless you 🙌🙌🙌🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@SPVGolluri114
@SPVGolluri114 6 ай бұрын
Super good voice.. Chaala chaala baaga padinav.. God bless you ra
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@delightmelodies8204
@delightmelodies8204 6 ай бұрын
Wonderful singing dear❤. .May God's abundant grace be upon you....
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise God tnq somuch amma
@joydaddy635
@joydaddy635 6 ай бұрын
Excellent voice God bless you.glory toGod
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@childofgodmercy3126
@childofgodmercy3126 6 ай бұрын
Awesome Singing Sister... ❤❤😊😊 May God Bless you and Use you more for his Glory 🙏🏻🙌🏽🙌🏽Amen !
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the lord 🙏🙏🙏
@chinnatabalistofficial
@chinnatabalistofficial 6 ай бұрын
Wonderful Singing Amma God Bless You ✝️🙌🏻😍
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@tirupalkannali7710
@tirupalkannali7710 3 ай бұрын
God bless you abundantly ma
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen tnq somuch anna praise lord 🙏
@patchigorlanarasimharao8745
@patchigorlanarasimharao8745 3 ай бұрын
Praise God🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 3 ай бұрын
Amen 🙏
@msk8606
@msk8606 6 ай бұрын
Karuninchava deva ......song padu thalli God bless u nana
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Ok I will try praise lord 🙏
@YuYu-yh4vi
@YuYu-yh4vi 6 ай бұрын
వందనాలు తల్లీ చాలా చాలా చాలా బాగా పాడావు తల్లీ గాడ్ బ్లెస్స్ యు రా ఇక్క మరెన్నో పాటల ద్వారా మన దేవుని మహిమపరచలాని కోరుకుంటున్నాను తల్లీ 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙏🙏💐💐💐
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro praise lord 🙏
@seemonmedara7313
@seemonmedara7313 6 ай бұрын
super bujji all the best \
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@chinnarao5560
@chinnarao5560 6 ай бұрын
God bless you talli voice super
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise god tnq somuch praise the lord
@bujjikondagorri8207
@bujjikondagorri8207 6 ай бұрын
దేవాది దేవుడు మీకు మంచి స్వరమును ఇచ్చాడు ఆ స్వరంతో దేవుని మీరు మహిమ పరుస్తూ వున్నారు.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
By god greas bro tnq
@user-hl5tx5gp4m
@user-hl5tx5gp4m 6 ай бұрын
Wonderful song and singing
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq praise the Lord
@PasterDhaveedhu-pc4sj
@PasterDhaveedhu-pc4sj 6 ай бұрын
God bless you thally chala baga paaduthunnav
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq somuch Pastar gaaru
@k.p.jdaniel6736
@k.p.jdaniel6736 6 ай бұрын
Watched it more times the original. Keep up the good work for his Kingdom🙏🏽
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch bro praise the lord 🙏🙏🙏
@RaviChilaka-oi6jk
@RaviChilaka-oi6jk 6 ай бұрын
Naku nikage padalani chala asa chelli kani aa varam kondariike untundi chelli niku adi dorikindi thalli God bless you thalli❤❤❤
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch akka praise lord 🙏
@Loveoneandall
@Loveoneandall 5 ай бұрын
More than 5 times vinna kuda malli vinalani undhi best female version 👌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God tnq somuch praise the lord 🙏
@ShedrakKondapalli
@ShedrakKondapalli 5 ай бұрын
You really had a Greate voice deva priya. May god bless you and take you to high places. My self shruthi godly, nenu kudu okappudu neelaane prabhuni ila paatalatho sthuthinchedaanni but ippudi nenu chaala maaripoyanu nenu malli aa devunni manaspurthiga sthuthinchaali. Please pray for me. And once again may god bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Glory to God tnq somuch anna devudu ninnu mendugaa vaadukonunu gaaka amen amen amen 🙏🙏🙏
@user-tu8du7kq6h
@user-tu8du7kq6h 2 ай бұрын
God bless you sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 2 ай бұрын
Amen tnq somuch praise lord
@SunilKumar-rk5pt
@SunilKumar-rk5pt 6 ай бұрын
Simply Awesome akka 🫡 You have bright future akka May Jesus Christ with you akka 🙌🏻✨
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch bro praise lord 🙏🙏🙏
@Preethianudeep
@Preethianudeep 6 ай бұрын
Praise the lord maa 🙏🏻🙏🏻 super voice maa
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch praise lord ❤️
@npprasannakumar
@npprasannakumar 6 ай бұрын
Glory to GOD !!! Chaala chakkaga paadavu thalli... Ela ne athmiyanga devuni koraku vaadabamma... GOD bless you ...
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen amen amen tnq somuch anna
@sreenivaspeyyalapeyyala4099
@sreenivaspeyyalapeyyala4099 6 ай бұрын
Super singing thalli 🙌🙌🙌👌👌👌👑👑👑🙏🙏 God bless you 👑👑👑🎄🎄🎄🙏🙏🙏
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@anandrajuam6409
@anandrajuam6409 6 ай бұрын
Glory to God, good singing sister
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise God tnq somuch bro 🙏
@rupasri5365
@rupasri5365 6 ай бұрын
Chala baga padaavu maa god bless you ma❤😊
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen tnq somuch praise the Lord
@M.ravichandra9263
@M.ravichandra9263 6 ай бұрын
Nice 👍🎉🎉God bless you
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord
@suchandrateja2788
@suchandrateja2788 6 ай бұрын
Too good 😊😊
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Praise god tnq bro
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 5 ай бұрын
Excellent thalli. God bless you.
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 5 ай бұрын
Amen tnq somuch 🙏🙏🙏
@prempads9961
@prempads9961 6 ай бұрын
God bless you raa thalli 🙌
@DevaGospelMusicalMinistry
@DevaGospelMusicalMinistry 6 ай бұрын
Amen praise the Lord bro
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
PREMA SWARUPI NA YESAYYA | Telugu Christian Song 2024
10:43
Rajesh Mamidisetti
Рет қаралды 2,4 М.
ebinejare song || ఎబినేజరే || deva Priya songs
10:30
Deva Gospel Musical Ministry
Рет қаралды 39 М.
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН