Nithooo untey jeevitham vedhana ayina rangulaaa payanam 🥹 ninuuu viduvanu dhevaaa na prabhuvaaa na pranaa nadhaaaa 😭😭😭😭😭
@PrasanthiChintha-j1c7 сағат бұрын
Super song manchi music super super నువ్వే నా ప్రాణాధారం
@thotanagaraju80725 сағат бұрын
Wonderful song ❤❤ i love this song ❤❤
@MounikaPulivarthi-ig1do21 сағат бұрын
Amen 🙏
@RameshBandi-nb9kk13 күн бұрын
నీతో నుంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం (2) నువ్వే నా ప్రాణదారము (2) నువ్వే నా జీవధారము (2) 1.నువ్వే లేకపోతే నేను జీవించలేను... నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను...(2) నువ్వే లేకపోతేనేను ఊహించలేను... నువ్వే లేకపోతే నేను లేనేలేను (2) నిను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నాజీవితాము చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడుకోసం (2)"నువ్వే నా ప్రాణదారము " 2.నీతో నేను జీవిస్తానే కలకాలము.. నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము.. లోకంలో నేనేంతో అంత సూన్యము..చివరికి నువ్వే నిలిచావే సదకాలము (2) నిను విడువడు దేవా నా ప్రభువా.నా ప్రాణనాధ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయు నాథ (2)"నువ్వే నా ప్రాణదారము "