Рет қаралды 179,262
నా పైన నీవు చూపు ప్రేమకై
కళ్ళు చెమమగిల్లేనాయ//2//
మాలో ఎముందయా మా కర్థమేకాదయ్యా//2//
జీవితాంతం నీ కౌగలిలో మేమయ్య యేసయ్యా ఒడిగిపోతనయా యేసయ్య ఒదిగిపోతానయ్య//2//
అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా//2//
నీకే తండ్రిగా మార్చినా
స్తుతించిన నీ రుణమే తీరునా//2//
//ఒదిగి పోతనయ్య//
వైదవ్య నైరధ్యన రూతమ్మ జీవితాన
పెండ్లికుమార్తెగా మార్చినా మహనీయుడా/2
నీకే తల్లిగా మార్చినా
స్తుతించిన నీ ఋణమే తీరున//2//
//ఒదిగిపోతానాయ్య//