చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఇవ్వాళే ఈ ప్రోగ్రాం మొత్తం చూసిన. because of murali sir.
@7singer8832 жыл бұрын
మీలాంటి మేథావి, గొప్ప అధికారి ఈ కాలంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది సార్! గ్రేట్....హ్యాట్సాఫ్ సార్❣️
@sachinkumar-ov2ci2 жыл бұрын
In this Era we can say him as master piece
@sathireddynahata4992 жыл бұрын
నాకు నచ్చిన అంశం ఏమిటి అంటే డబ్బులు సంపాదించాలి అంటే బయటి దేశం వెళ్ళాలి ఇక్కడే ఉండాలి అంటే అందరికీ న్యాయం చేయాలి ఇది బాగా నచ్చింది
@SR-xp5ke2 жыл бұрын
నా daughter IAS goal పెట్టుకుంది. మీలా ఉండాలని, మిమ్ములను role model గా తీసుకోవాలని ఈ interview video save చేసి పెడుతా Sir. Present నా కూతురు intermediate 2nd year. And me also SC. Tq RK గారు. Tq so much Murali Sir 🙏🙏👐🙌✊🤝😍😇
@nsainath34442 жыл бұрын
All the best Anna
@SR-xp5ke2 жыл бұрын
@@nsainath3444 tq bro
@ramagirikanakaraju43082 жыл бұрын
All the best
@SR-xp5ke2 жыл бұрын
@@ramagirikanakaraju4308 TQ bro
@shivasingampalli67432 жыл бұрын
Nuv ikkada kuda caste cheppav chudu💦
@ktnayak5762 жыл бұрын
చాలా రోజులకు మీ ఇంటర్వ్యు వినే భాగ్యం కలిగించినందుకు ఆకునూరి మురళి సార్ సర్ గారికి ఈరోజు నా ప్రత్యేక ధన్యవాదాలు. Kt నాయక్
@saradharamalingarao8112 жыл бұрын
ధన్యవాదాలు R.k.గారు .విలువ లకు కట్టుబడి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ IAS.Officer Murali గారి పరిచయం మా అందరికీ ఆదర్శనీయం.
@sreenugoud77172 жыл бұрын
ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే సమాజం బాగుపడుతుంది ...... Thank you RK sir
@mohangonugunta80412 жыл бұрын
Sir rightly said what's happening in government at state and central.
@bvkandala2 жыл бұрын
Kukka rk prati maatu modi shah ni kelakali
@bvkandala2 жыл бұрын
Lk nuvvuchhekw cbn emi chesadra lk
@media-uc3rz2 жыл бұрын
అవును...శ్రీను గౌడ్ మీరు చెప్పింది అక్షరాలా నిజం గొప్ప నిజాయితీ పరుడైన గొప్ప మేధావి ఆకునూరి మురళి సర్... గారు ఆయనొక గొప్ప లెజెండరీ IAS... గొప్ప మేధావి...👌👌👌🙏🙏🙏
@sathishpastham28392 жыл бұрын
నిజాయితీకి మారుపేరు మురళి గారు,తన కూతురు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అందరికి ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు.
@saiuttej67272 жыл бұрын
True 👍
@vikramreddy63832 жыл бұрын
KCR Yasodha lo cheyinchadu 😁🤣😂😄😅
@azaraiahkuncham13212 жыл бұрын
@@saiuttej6727 p0p000pp
@burgulavenkataratnam42252 жыл бұрын
ప్రతి తెలుగు వాడు ఈ ఇంటర్వ్యూ ని చూసి ఇటువంటి నీతి నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్లను మనము మన కుటుంబం నిజాయితీ నిబద్ధత తో ఈ సమాజం నిలబడి ప్రతి మనిషి సార్ ఆకునూరి మురళి వారి సందేశాన్ని సమాజంలో తెలియజేయాలి మనం కూడా సమాజానికి మేలు చేయడానికి కార్యోన్ముఖులు ఉండటానికి ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకం సార్ గ్రేట్ గ్రేట్ గ్రేట్ ఆకునూరి మురళి సార్ మీకు పాదాభివందనం
@pulijalanagaiah33072 жыл бұрын
కలెక్టరు అయివుండి ఇంతనిజాయితీ మనిషిని ఎక్కడా ఉండరు సార్ చిన్న చిన్న ఉద్యోగులే లంచం లేనిదే పని అవ్వదు ఇట్లాంటి ఈ పనికి మాలిన మనుషుల మధ్య ఇంతగొప్ప నిజాయితీ ఆఫీసర్ ఆకునూరి మురళీ సార్ గారికి 🙏🙏🙏🙏🙏 ఓపెన్ విత్ ఆర్కే గారు ఇలాంటి గొప్ప మేధస్సు కలిగిన వారితో ఇంటర్వ్యూ చేయడం వల్ల మీరు చాలా మార్కులు సాధించారు 🙏
@firstclassstudent92962 жыл бұрын
Even one single second I can't skip this interview,,,,the man of daimond,,,,hatsoff to u sir 🙏🙏
@shaikriyaz19872 жыл бұрын
i to
@sumanyara37282 жыл бұрын
I too....bro
@jalapathireddy6519 Жыл бұрын
@@shaikriyaz1987 un uny ki mummy ki un un. Û666. Se ii😮😮😮 kim ki ki ki ki
@rstma19962 жыл бұрын
ఇలాంటి ఎథిక్స్ ఉండాలి అనే mandatory requirement ఉండాలి for public service posts and legislative posts. Wat a superb person...Telangana జనాలు అదృష్టం, ఇలాంటి నికార్సైన మనిషి పుట్టాడు. His parents are truly truly proud to have him as a son. Bring IAS, kids and wife ni RTC buses lo పంపాడు అంటే, this example is enough to take him as role model.
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@vjviewz2 жыл бұрын
Why are you bringing religion and cast?? See the person...
@sudarsan1232 жыл бұрын
@@vjviewz Because he is working for UK language like many Christians does, including A1 Jagan.
@ravikiran91762 жыл бұрын
@@sudarsan123 Japan Germany lo vaala culture eppudu... British valla kinda nalagaledu...but mana vedavalu...entha la English ki banisalantey.... constitution lo 22 languages lo English undadhu but English lo Ney Administration antha nadusthadi...we are in a place where we cannot ignore English...rich people are learning English and getting corporate jobs...ippudu cheppu gov schools lo English medium pettalapovadam valla...pedala ku jarigey Hani ekkuva..oka state vadu inko state ki pothey either English or Hindi...lekapothey sigale cheskovali...mugollala...so andarni connect cheyyadaniki lal bahadur shastri Hindi ni national language cheddam antey pedda lolli....ippudemo reginal political parties Desam Hindi valla unite ayithey ekkada manaku votes padavo Ani Hindi vaddhu Ani yethulu padthunnaru....neethulu chepoadaniki baganey untayi...but English medium is very good for poor people...ala Ani nenu matrubhasha ni...thakkuva cheyanu....matrubhasha Rani vadiki English gani Hindi ga nerchukoledu...but Telugu lo maths science social chepthey aa terminalogy English lo degree ki adapt avvalantey andarki antha pattudala patience undadhu...it's not practical...alunuri murali siding with christiyaanity...Maree prathi vashayyani boothaddam lo petti chudaku.
@sudarsan1232 жыл бұрын
@@ravikiran9176 British agents congress is now restricted only to Rajasthan and Chattishgarh. And Another agent YCP is ruling in AP. Hope we defeat Congress and YCP in these three states in coming elections.
@viplavagnijwalapalavarapu91102 жыл бұрын
If you are living in India... Do service for India... What an fantastic word's murali sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vikranthjetty23942 жыл бұрын
Yes I agree with you
@saiuttej67272 жыл бұрын
Excellent analysis 👍
@viplavagnijwalapalavarapu91102 жыл бұрын
@@saiuttej6727 thank you
@kissstar1232 жыл бұрын
abbo!!☺️☺️
@katepagajaipal685311 ай бұрын
ఏబీఎన్ ఛానల్ ఇతను ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని కాంట్రవర్సీ లేక మాట్లాడుతుంటాడు ఎందుకని ఎదుటి వాళ్లు చెప్పేది వినాలి కదా మనకే మొత్తము తెలుసు ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూ చేస్తారు దాని గురించి అవతల వ్యక్తి ఏమిటి అతని స్థానం కరెక్టేనా లేదా అని ఇంటర్వ్యూ తీసుకుంటే చాలా బాగుంటుంది
@laxmidurgaannapareddy66652 жыл бұрын
Honest, Sincere committed officer I ever saw. Proud to say, Worked under Murali sir. Best interview
@siva13202 жыл бұрын
This is the first interview from ABN I am giving 101/100 marks , Please conduct more interviews with these Honest officers, Kudos to this IAS officer 🙏🙏🙏 Please Rk garu when you taking interview with thses officers let them speak more, give more time to them. Reality of all Government we will understand.
@alwaysprabhu2 жыл бұрын
RK sir, pls bring these kind of Honest officers to ur show so that young generation can get inspired.
@venkateshy41582 жыл бұрын
Yes
@kissstar1232 жыл бұрын
abbo..😅😅😅
@manideep29922 жыл бұрын
Exactly, hope for the best
@braj80922 жыл бұрын
P k
@chasssnorumusuko2 жыл бұрын
@pk deniki raa erri pukaa? Ambedkar Peru cheppu sanathana dharmam meeda hatered spread chestu thukde thukde gang member GAA unnandukaa erri pukaaa
@deepakdm61572 жыл бұрын
I'm from Bangalore, I've been watching IAS talk about system most frequently from Telugu speaking states but in my Karnataka State I find none. Really hats off to your daringness!
@lekshaavanii18222 жыл бұрын
🌼🌼🌷🌷
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@deepakdm61572 жыл бұрын
@@sudarsan123 you're right, but the thing now a days English has become the only way to earn money most of the time because all the interview will happen in English and employers need people who are good at English. Otherwise local language is always better than any other. It's the responsibility of government to give local language platform to run businesses which is highly impossible comparatively. If we talk about Europe they don't depend on any other languages because their local or international business communication doesn't affect due to high demand of their service and product. And people need their products worldwide. If we talk about India the only few products as of now that we have are limited to local business so due to high population local business with local languages can't sufficient enough to serve Indian businesses.
@sudarsan1232 жыл бұрын
@@deepakdm6157 Stop your slave mentality. India is going to have bigger GDP PPP than USA by 2050. FYI Hindu r richer than Christians even in UK or USA. If English is every thing, why ur UK came to India and killed and raped Hindu? Why ur UK went to USA, Canada, Aus and NZ and killed natives there and occupied them? Why A1 looted all including SCs and established sakshi, Bharathi? he can earn right, as he know English?
@infosamraj2 жыл бұрын
Thanks bro....that's the greatness of our daring and your dynamic Jagan...the CM ...
@chandraiahchakka51402 жыл бұрын
He is a great intellectual and service minded officer,he is always interested to serve poor and needy people. We Rarely see such type of good officers in the country. It is bad luck to the governments concerned for not Utilised his services properly. Hats up to him. 🙏🌹🙏🏻
@kissstar1232 жыл бұрын
abbaba
@krimohan2 жыл бұрын
Excellent Interview, this is the first time I heard about Mr. Akunuri Murali Garu, I appreciate his Point of View on the opportunity to improve Education, Healthcare sectors, and today's political environment that encourages schemes only with a focus on re-elections than broader societal benefits. Best wishes for your efforts to create awareness among the youth and broader society. It was nice to see every time, he spoke about his own achievements, he took the names of his colleagues who contributed. RK Garu, Thank you, if you can provide us at least 1 out of 3 of your Open Heart interviews with such genuine, honest and non-corrupt people, it will be awesome.
@Nani-es9gh2 жыл бұрын
L0
@vinith_jadi2 жыл бұрын
Most respectful person with simplicity worked for normal people
@svvskumar12 жыл бұрын
One of the best interview by RK sir , I never knew this kind of honesty person available in our Telugu states hats off Murali sir
@ashoks77222 жыл бұрын
నాకు ఛాన్స్ వస్తె మురళి sir తో పనిచేయాలని ఉంది. హ్యాట్సాఫ్ to u sir
@munnavivekposhannavivek33882 жыл бұрын
గ్రేట్ అనలిస్ట్ పేదల పాలిట దేవుడు సామాజిక న్యాయ వ్యక్తి అన్నిటికి తలదన్నే మంచి గుణం ఉందా ఆకునూరి మురళి సార్ గారు మీకు మా హాట్సాఫ్ సార్
@prakashgoud1985 Жыл бұрын
థాంక్స్ ఆర్ కె గారు& మురళి గారు ఈ సమాజానికి ఇలాంటి నైతిక విలువలు అప్పుడప్పుడు గుర్తుచేసే వాళ్ళు ఉండాలి. గ్రేట్ మురళి గారు.
@vamshikrishnamvkhorizonpeaks2 жыл бұрын
First time I really appreciate open heart with RK for interviewing such an honest person 🙏🙏
@TELUGURENATUS2 жыл бұрын
హాట్స్ ఆఫ్ RK గారు. 💐💐💐 మురళి గారు , మీరు ఒక లివింగ్ లెజెండ్ సార్. 💐💐💐
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@noname244442 жыл бұрын
@@sudarsan123 Christian aite manchi matalu vinara meeru..
@sudarsan1232 жыл бұрын
@@noname24444 Matha picchi valla basha, chaduvuku teda thelusukolekunnaademo ani. Ledaa videsham pai moju vallaa?
One of the best knowledgeable interviews.. ఈ ఇంటర్వూ వల్ల ప్రతీ ఒక్కరిలో అలోచన విధానం మరియు ఆలోచించే పరిజ్ఞానం పెరుగుతుంది.
@narasimhamacha10632 жыл бұрын
మురళి సార్ మాట్లాడుతుంటే ఇంకా వినాలి అని ఉన్నది సార్.. గ్రేట్ మురళి సార్.. మీరు మాకు యంగ్ ఉద్యోగస్తులకు మీరు ఆదర్శం సార్.. RK సార్... మురళి సార్ తో మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యండి సార్.. మురళి సార్ చెప్పే విషయాలు వెరీ ఇంట్రస్టింగ్... Good interview sir.
@NeilRuanshi2 жыл бұрын
Excellent officer ....hats off sir...nice experience, people like you should conduct workshop for current generation kids.....
మీలాంటి నిజాయితీ గల IAS ఆఫీసర్లు ఈ దేశానికి అవసరం సార్ ఈ భారతదేశం లో ప్రతి ఒక్క దళితులు గర్వించే గల వ్యక్తులు సార్ మీరు ఒక్కరు ప్రజల కోసం పరితపించే గొప్ప వ్యక్తి, మురళి గారి మీలాంటి వారి మేధస్సును ఉపయోగిచుకోవడం ఈ నాయకులకు చేతకాని తనం(ఇలాంటి ఇంటర్వ్యూ లు ప్రజలకు చాలా అవసరం ప్రతి ఒక్కరు చూడాలి కెసిఆర్ పాలన గురించి తెలుసుకోవాలి 🙇
@indianchannel13912 жыл бұрын
Bjp vasty ilanti vallu vastaru
@msraja12302 жыл бұрын
@@indianchannel1391 good joke, under bjp rule more Dalits and women are suppressed as u can see in Up or Karnataka. Regional parties are far better
@rajuchirra55992 жыл бұрын
Yes bro
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@gourishankar49092 жыл бұрын
@@sudarsan123 sollu apu raaa babu prathi daniki Matham ni antagadutavu....... English is the universal language
@saimek12 жыл бұрын
one of the best interview. even if we have 50% honest officers like murali garu, India would have been like Singapore.
@raviacutouch12072 жыл бұрын
నేను ఖర్చు చేసినా ఈ 1.30 hours కి ఎన్నో రెట్ల ఙ్ఞానాన్ని ఒక చైతన్యాన్ని ,ఒక ఇన్సిపిరేషన్ని బదులుగా నాకు అందించిన ABN channel కి RK గారికి ధన్యవాదాలు....ఆకునురి మురళి సర్ లాంటి వల్లకి మీ లాంటి పెద్ద చానెల్స్ సపోర్ట్ చేసి వారు చేసే మంచిని ప్రజలందరికి తెలియజేయాలని నా విఙప్తి..🙏
@durgaannamraju5267 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు. నేను కూడా ఎక్సక్టు గా ఇదే అనుకున్నాను
@praju2061 Жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐💯💯💯💯
@AfrozAfrozmohammed-vn3gp Жыл бұрын
J
@GuruDarshan-um1id Жыл бұрын
We pop 0 PS za a
@GuruDarshan-um1id Жыл бұрын
.
@kandulagideon97592 жыл бұрын
Sir today open hert చాలా బాగుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి వ్యక్తులు తో మరిన్ని చెయ్యాలని
@sivamani30362 жыл бұрын
society needs this type of interview to motivate themselves, A Murali sir, your a great honest person.
@johnsonnani14952 жыл бұрын
Sir I'm Thank you for Bringing these type of Officer quality Interview which I never seen in my life
@shaynaslittleworld30822 жыл бұрын
Greatest inspiration ever seen......hatsoff to you sir..........true human being with great values .....true meaning for social service,ethics,values etc....
@sateeshkumargaraga68202 жыл бұрын
First interview 1000% genuine person
@MutualFundsBONIGALASOLOMON2 жыл бұрын
మురళి Sir.... మీరు నిజాయితీ పరులు. గ్రేట్ సర్.... మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం.
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@thedarkknight5792 жыл бұрын
Sudarsan kakunda Spamdarsan ani pettuko ra ne peru
@dodlasreenivasulu10582 жыл бұрын
@@sudarsan123 correct
@vin19832 жыл бұрын
@@sudarsan123 orinee Telivi tagaleyya Engineering Telugu lo petti me vurla job cheyistava? In this global market Nelaaga kuchinchukone alochanalu chesthe Next tharaalu nashaname
@sudarsan1232 жыл бұрын
@@vin1983 Stop ur slave mentality, Indias GDP PPP is going to cross your Christian USA GDP PPP by 2050. Show jobs to AP volunteers who studied in English medium and r working for 5000rs in a contract job. England Language != Education. Telugu is older than English Christianity.
@manishvinjamuri30092 жыл бұрын
ఇలాంటి sincere officer's interviews మాకు చాలా అవసరం reality ఏంటో తెలుసుకోవడానికి. #OHRK PLEASE KEEP POSTING STUFF LIKE THIS.
@S5071073142 жыл бұрын
Feels good to watch such inspirational inteviews.
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@guntirajaiah883911 ай бұрын
Exellent inspiration🌹💐🙏
@chandrashekar888311 ай бұрын
Excellent discussion sir, God Bless You All...
@muhammad.jilani82692 жыл бұрын
Nice Valuable Message Murali Sir, Thanks to ABN TEAM....
@thotakurinaresh99552 жыл бұрын
Great interview ever ever ever seen.without skipping I have seen total interview.real IAS officer
@rajeshpothunuri77852 жыл бұрын
Extraordinary discussion sir, please do the collective efforts to empower the people and society. Many people are not thinking education as assets but it will change their children generation
@pradeepkumar32212 жыл бұрын
RK garu your "Open Heart with RK show" will be a great inspiration to all the generations....
@sampathanthadupula672 жыл бұрын
రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు.. ఒక గొప్ప మానవతావాదిని పిలిచి వారి నుంచి నిజానిజాలు తెలియజేసినందుకు.. 🙏🙏🙏🙏
@sivaramgopal85262 жыл бұрын
Hats off Sir, This is the best episode which I saw among all episodes Bring this type of genuine person's.
@kumarmaddela8732 жыл бұрын
మా మామ గారి Interviews ఎన్ని చూసిన అందులో పేదరిక నిర్మూలన ప్రధానంగా కనిపిస్తుంది.
@thegameoflife94722 жыл бұрын
🙄🙄🙄
@janardhanaraok96642 жыл бұрын
ఇలాంటి నిజాయితీ పరుల్ని మరింత మందిని మీ షోకి పిలవాలని, పిలుస్తారని ఆశిస్తున్న
@bsathish50092 жыл бұрын
RK garu ilanti visionary, kind hearted, social responsibility, dare and dinamic personality, truthful speaking unna personsni interview chesina tarvata me janma dhanyam...ee interview mottalmlo okka point baga nachindi adi enti ante manaku freedam vachi 75 yeras paina avtunna inka pedarikam undatam entandi ee deshamlo aa okka Mata chalu meru enta honestga unaru development gurinchi korukuntunaro cheppadaniki....a great human being that we can see very very rarely that too in a corrupted world....heartfully aa great salute to u sir.
@appurao9642 жыл бұрын
The best open heart so farrrr !!!!!!!!!!. Watched it already twice 🙂We need people like you Sir @ AMurali .👏. My heart was overwhelmed with joy , admiration, etc as I watched the interview…such a principled man with such high values 👏; but at the same time I m very sad at the current state of Indian politics and politicians 😰. Anyways…. We soo much appreciate such kind of people and such interviews as well . Looking forward to many more such open hearts. And also hoping that we can bring about a change in society through such neat and clean people being interviewed and. bringing them to limelight.
@chmahendar68342 жыл бұрын
డబ్బా ఇంటర్వ్యూ లు కాకుండా ప్రజలకు పనికి వచ్చే గొప్ప మేధావి నీ చేశారు 👍👍👍
@nareshkathi60152 жыл бұрын
You me trs
@saiuttej67272 жыл бұрын
😜
@Thanvishvlogs2 жыл бұрын
Yes Great Intellectual Person Murali sir.
@saireddy75382 жыл бұрын
👌👌
@rajbajjuri23572 жыл бұрын
Yes
@kapildevs2 жыл бұрын
Hands down, the most honest personality I have seen on social media thus far. Every word you uttered in this interview was inspirational. I wish people like you lead the government both at the state and central levels. Hope you live longer and inspire young people who want to come into public services. Hats off to you sir!!
@nareshdasari31672 жыл бұрын
Excellent
@Anumodala2 жыл бұрын
Wonderful interview 👏👏
@joelkevin11222 жыл бұрын
First time I watched whole Episode of OHWRK .. We 🇮🇳 need sincere officers like you sir 🙏
@kiranprasad32092 жыл бұрын
enti use sincere vunna politicians work cheyyanevvaru it is simple, it never change and don't except near future
@venkateshwarluresu96192 жыл бұрын
మీలాంటి మేధావులు ఈ తెలంగాణ సమాజానికి ఎంతో అవసరం🙏🙏🙏
@media-uc3rz2 жыл бұрын
మురళి సర్ గారిని...ఇంటర్వ్యూ కి పిలవడం వల్ల.. RK గారి మీద ఇంకా గౌరవం పెరిగింది.. మురళి సర్ గారి గురించి మాట్లాడిన.. ఆలోచించిన.. ఒళ్ళు పులకరిస్తుంది ఈ మహానుభావుని కన్న తల్లిదండ్రులకు శతకోటి వందనాలు.. నీతికి నిజాయితీగా.. నిలువెత్తు రూపం..మురళి సర్ గారు..
@chshankar34882 жыл бұрын
The great IAS OFFER.. who reads KCR'S BRAIN completely... We must support him.... 🙏
@prakashmalyala36322 жыл бұрын
Last collecter our district telangana bhupalapally
@talluribalakrishnachowdhur45152 жыл бұрын
Thank u rk sir
@lakshmidhars85312 жыл бұрын
Good interview, very happy to know about Murali sir, great personality.
@kvvrao19622 жыл бұрын
What a sincere officer. Hats. Off. Sir, One thing is true, God will behind sincere people like you and he will give energy to move forward
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@raghuramjangiti13902 жыл бұрын
Honest defination in murali sir.lam watching apicode really fan of muralisir.
@krishnayarra38292 жыл бұрын
🙏 జై భీమ్ అందరికీ ✊ నేను గర్వ పడుతున్న మురళి సార్ మీరు తెలంగాణా లో ఉన్నందుకు ,
@krishnayarra38292 жыл бұрын
ధన్యవాదాలు అందరికీ 🙏
@swarooparamvislavath3373 Жыл бұрын
Bring the real heroes through your Interviews sir ,thank you so muck RK sir and my hearty congratulations to the Akunuri Mrali sir.
@harimote97mote572 жыл бұрын
My fevorite IAS in Telangana real hero
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@Kishorekumar-kz8fk2 жыл бұрын
Vry good interview..... society required this in current situation...
@karne55672 жыл бұрын
I really appreciate this episode, please come back like this type of episodes back to back
@venkatacharyulua9277 Жыл бұрын
very happy to know officers like you are still there. we can change people if any fear is shown if they commit wrong, then we can change state just in one year
@kalepumaheswararao42932 жыл бұрын
Murali garu.... A honest person with divine qualities... Hatsoff to himm
@Rajeshraj-mj5nr2 жыл бұрын
First time i appreciate the ABN for bringing honest ias man for interview
@devendermamidala70342 жыл бұрын
Great IAS officer
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@chinumuthu2 жыл бұрын
@@sudarsan123 Dnt get wrong impression on others , world has changed , I knw people suffer after getting into Professional courses after coming from Telugu medium
@sudarsan1232 жыл бұрын
@@chinumuthu Come out of slave mentality, be confident. FYI Hindu BJP govt introduced Btech in Telugu Medium from last year in NRI college, Vijayawada.
@chinumuthu2 жыл бұрын
@@sudarsan123 let’s see the results how it is going to be
@sudarsan1232 жыл бұрын
@@chinumuthu Nizam(Muslim) removed Telugu medium in his ruling, Jagan(Christian) tried to remove Telugu medium, but courts has stopped Christianization by Jagan.
@Sri_99912 жыл бұрын
Never miss your interview Murali garu.The respect you get from public is more valuable than 100s of crores.
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@maheshpatnana132 жыл бұрын
👉మురళీ గారు present మా AP లో మీ అధ్వర్యం లో schools లోని నాడు నేడు ప్రోగ్రాం బాగుంది సర్... 💐💐
@arunprasad80852 жыл бұрын
నేను ఒక గాంధి మాటలు వినాలే అంబెడ్కర్ మాటలు వినలే....... కానీ నేను పది మందికి చెప్తాను. Akunuri మురళి మాటలు విన్న అని.......మిమ్మల్ని ఎలా పొగడలన్న. ఉన్న పొగడ్తలు అన్ని మికే దక్కుతాయి.....super. మన దేశం యొక్క. గొప్ప వ్యక్తిత్వం కల భారతీయుడు
@changalisrinivas55732 жыл бұрын
Inspiring man towards Respect, Honest, Intelligent and True Gentlemen
@kiranprasad32092 жыл бұрын
enti use sincere vunna politicians work cheyyanevvaru it is simple, it never change and don't except near future
@balaramnag98452 жыл бұрын
Awesome and legendary person, well knowledge need this kind of interviews...
@paulimmanuel41042 жыл бұрын
మీ సేవలు ఉపయోగించుకొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు 🙏🙏🙏
@udhava99232 жыл бұрын
Kcr, CBN Lu deny chesthe jagan pick chesukunnada 👏👏👏 real brain behind. Nadu-Nedu program eeyana 🙏👏👏👏
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@maasalaprudhviprabhat2732 жыл бұрын
@@udhava9923 small correction brother cbn kuda vadukunnqru. ee interview lone chepparu.but it is good jagan also utilizing his experience.
@sudarsan1232 жыл бұрын
@Anvesh Angidikurthi UK agent lake baada undaalaa?
@SundarKumar-pg6wx2 жыл бұрын
Future antha english ae ,mee kids telugu medium or English??
@karthikchaitanya77102 жыл бұрын
we all are there for you sir.. fight till the last sec and you will definitely inspire many more one day...
@justinra28142 жыл бұрын
Best interview so far
@chelimedasrujitha62972 жыл бұрын
One of the Best Interviews I have seen... GoodJob RK Gaaru...
@nareshenuganti4262 жыл бұрын
ఏదైనా సాధించాలి అంటే రాజ్యాధికారం ద్వారానే సాధ్యం కాబట్టి ఎం చేసిన అధికారం తోనే చేయాలి... అధికారంలోకి రావాలి 🐘🐘🐘🐘🐘
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@sampalaravikumar19122 жыл бұрын
Bjp, AIMIM parties laga BSP kuda kondari party anukuntunnatlu Party kosam chala kastapadali manam
@sudarsan1232 жыл бұрын
@@sampalaravikumar1912 Hindu BJP is ruling India Christians.
@king-cp1le2 жыл бұрын
@@sudarsan123 nuvu kullagajji oc mukayanaga brahmins kshtriya janta party vadiva kada sc st bc vallu ekkada bagu padipothaya kadupu kallipothadi kada sc st bc annavodu ea hindu ana trap lo nunchi bayata pada evadna prayojikodu avuthadu alaga prayajokudu ayipothaya miku manata oc vallu chala manchivalu kuda vuntaru nee lanti kullagajji gadi valla nasanam samjanai nee nasanam chestharu niku antha istam aythaya mee pillalani telugu medium lo chadvinchuko government school sc st bc valla chadvutharu almost vallu kuda english medium chadvuthaya miku kadupu manta
@king-cp1le2 жыл бұрын
@@sudarsan123 south india lo hindus are 65%< unoffical ga christians are 20%> nee lanti valli valla goppa goppa vallu avvalantaya aa hinduism vodilesukuntaru ani telustundi thank you ma bc lo kuda vunna ma 55% vachesthaya appudu evarini evaru rule chestharu elaga rule cheyalo chupistam
@sureshvikaspudisureshvikas332 жыл бұрын
He is very honest officers .....Rare personality...
@ranjithukvlogs86112 жыл бұрын
Wow great. RK gaaru please ela okka neejayithi gala doctor , and police, lawyer, politician ni show ki thisukurandi, but interview lo political gurinchi questions vastey all parties gurinchi adagandi not Only TRS .. please next episode kosam waiting 🙏🏼
@ananthraj9386 Жыл бұрын
Epic Interview, Murali sir కి 🙏, thank you, రాధ కృష్ణ గారు
@hrdminds95542 жыл бұрын
The man of WISDOM. The Leader of HRD. The Soul of Happiness.
@sanjeevansangam35442 жыл бұрын
Thank you RK Sir.. for your kindness and requesting you to conduct the interview like these intelligent and honest,non corrupt person. Murali sir...... I am watching all your interviews you really trueicious person.
@rupeshutukuri51702 жыл бұрын
Great interview. Bring such honest and genuine officers and politicians.
@sunk46242 жыл бұрын
Such an authentic soul, hugs to you sir. Rich people wearing 1 cr necklace on neck. You are saying 1 cr is enough to live. Too good to be true. Feel vary happy proud of you sir. May god bless you always.
@raghub20682 жыл бұрын
Great Person , god should give 100 years to you sir with good health . our country need more people like you I got some hope sir thank you.
@Mallikarjun.20002 жыл бұрын
RK garu with greatperson interview,thank you Sir
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@saidulukukkala14222 жыл бұрын
మీలాంటి ఆఫీసర్ మా కాలంలో ఉండటం మా అదృష్టం sir,,, మీ కమిట్మెంట్ ,డెడికేషన్, హార్డ్ వర్క్, సిన్సియారిటి, పుంచువలిటీ, మాటలలో వర్ణించలేని గొప్పా వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడివి sir 👍🙏💪🤝👏
@Jay-yh1od2 жыл бұрын
What a hear warming interview thank you very much RK Garu & Murali Garu
@leninsbiologyclasses10282 жыл бұрын
Extraordinary interview such a great personality great attitude diamond Hats off Murali sir@💐
@rameshkoppula230511 ай бұрын
Most valuable information murali sir
@everfriendsat92 жыл бұрын
Good interview. Rk tried to be over smart but failed, he was forcing him to tell that Ap govt was corrupt but he was always pointing on TS corruption.
@sriduttmadduluri15262 жыл бұрын
That's coz he Is still working.
@Thanvishvlogs2 жыл бұрын
Murali sir is great honest Office in 🇮🇳India.
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@rajnikanth82282 жыл бұрын
@@sudarsan123 postlu mottam matam gurinche unay. Edo oka msg copy paste chesukuntu potunav. Nee intention Telugu meeda Prema kad Ela mata konam lo rachagotali Ane.
@rajnikanth82282 жыл бұрын
@@sudarsan123 English medium lone 1st class pedte school bandh chestunr ani neek chepara? Suppose nuv chepinate mottam engineering kuda Telugu lo ne petaru anuko. Okavela vadu employment kosamo development kosamo abroad velte akkada problem kaada. Mana state lone cheskovachu vere state or country enduku anochu . English radu ante manole manatho srama dopodi chestar less wages. Edo okate post petti savagpdtunav Christian aa. Nijam chepali ante hindu matam pi Prema ledu. Telugu Pina ledu. Edo showoff ki rechagotanike chestunav anthe
@hunk982 жыл бұрын
@@rajnikanth8228 Ayana elementary lone chadhuvu chaalincharu ani ardham avthundhi😅
@ajaynagarade2 жыл бұрын
JaiBhim Murali Sir 💙
@sudarsan1232 жыл бұрын
Engineering English lo ఉండేసరికి మా స్నేహితులు ముగ్గురు చదువు చాలించారు, నాకూ చదువు కష్టం అయింది - ఐఏఎస్ ఇంజనీరింగ్ తెలుగులో పెట్టాలి కానీ, ఒకటో తరగతిలోనే పిల్లలు చదువు చాలించేలా చేస్తే ఎలా మురళి? యునెస్కోనే 8తరగతి వరకు మాతృబాషలోనే చదువు ఉత్తమం అని తేల్చింది. జపాన్, చైనా, జర్మనీ వారి మాతృబాషలో చదివే అభివృద్ధి చెందాయిగా? ఇంతకు నువ్వు క్రిస్టియన్ కాదుకదా?
@gorigamahesh1772 жыл бұрын
Super interview 👌 ప్రజలకి తెలియలిసిన interview
@ramakrishnaboddupalli6676 Жыл бұрын
#మురళి గారు లాంటి వాళ్ళు ఈ సమాజానికి దొరకడం చాలా అదృష్టం. 🙏