అబ్బా ఎంత గొప్ప పాట! శ్రీ రంగం గోపాలరత్నం గారిని మళ్ళీ ఇలా చూస్తూ ఈ పాటను వినే భాగ్యాన్ని కలుగ జేసిన మీకు శతకోటి వందనాలు !
@deviprasadsolasa33693 ай бұрын
అమ్మ బంగారుతల్లి ఎక్కడవున్నావమ్మా....నీకు నా నమస్కారములు తల్లి
@gbogaligeswararao91773 ай бұрын
చక్కని పాట (కీర్తన) అందించారు ధన్యవాదాలు ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు భారతదేశంలో మాత్రమే ఉంటాయి
@ssnsarmachalla73525 ай бұрын
శ్రావ్యమైన స్వరం మనోహర రాగం హడావుడి లేని సంగీతం మ్రుదు మనోహర కైవల్య కృతి అద్భుతంగా మనసులను ఆకట్టుకుంది . ధన్యవాదాలు
@kolachala.venugopal6 ай бұрын
శ్రీరంగం గోపాలరత్నం వారి లలిత సంగీతం వీనులవిందు, శ్రోతలను మైమరపించే గాన కోకిల వారి గళం లో తెలుగు లాలిత్యం మరింత శోభను కలిగిస్తుంది.
@nslaxmi60123 жыл бұрын
ఎన్నెన్నో జ్ఞాపకాల తలుపులు తెరిచి , ఇన్నేళ్ళ తరువాత ఆరోజుల్లో కి అప్రయత్నంగా వెళ్లి, ఆనందాన్ని జుర్రుకొన్నాను.మంచి అనుభూతి అనుకోకుండా దొరికింది.ధన్యవాదాలు.
@RK-pk6sl2 жыл бұрын
అమ్మా.. కనిపించకండా ఏలోకాలకి వెళ్ళిపోయావు తల్లీ... నీ పాట గత 6 దశాబ్దాలుగా వింటూనే ఉన్నాం.. ఎప్పుడు నీగొంతువిన్నా సాక్షాత్తు అమ్రృతవర్షం కురిసినట్టుంటుందమ్మా...
@gurunadharaopeddinti17942 жыл бұрын
Good memories
@deviprasadraonukala8900 Жыл бұрын
ఇంత ఆర్ధ్రతతొ,భక్తితొ పిలిస్తె ఏ దేవుడైనా పలుకకుండా ఉంటాడా? తనవెంట తీసుకు వెళ్లకుండా ఉంటాడా? మోక్షం ఇవ్వకుండా ఉంటాడా?
@atmakuryvenugopal85803 ай бұрын
Nenu saitam sir
@anjaiahjulakanti55856 ай бұрын
నా చిన్నప్పుడు మేము చాల పేదలం🎉 రేడియోలొ ఈ పాట చాలా సార్లు విన్న జా
@gaddamgangaram73273 жыл бұрын
నా బాల్యంలో,దూరాన మైకు నుండి తెల్లవారుఝామున పిల్లగాలి అలలపై తెలియాడుతూ ఈ పాట నా చెవులకు సోకుతుంటే తన్మయత్వంలో ఊగిపోయేవాడిని.పూర్తి ప్రశాంతత పొందిన రోజులవి.ఈనాటి ఈ ఆరోగ్యానికి ఆనాటి ఈ మధురగీతాలే కారణమని ఘంటాపథంగా చెప్పగలను.
@sudhakarg89213 жыл бұрын
🙏
@msvvsnmsvvsn37373 жыл бұрын
అవునండీ.
@suvarchalagogineni60063 жыл бұрын
గంగారామ్ గారూ, నామనసులో భావాలు మీమాటల్లో చూస్తున్నాను. నా బాల్యంలో మా పక్కింటి గాయని పాడేది.
@venkatanarayanabasetty70682 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు
@chalaadbhutamabhivandanamu75532 жыл бұрын
Very TRUE 🙏
@rangamanipt8883 Жыл бұрын
నాకు అత్యంత ఇష్టమైన పాట ఇన్ని రోజుల తర్వాత కాదు కాదు ఇన్ని సంవత్సరముల తర్వాత వినగలుగుతున్నాను. చాలా సంతోషం షేర్ చేసిన వాళ్లకు కృతజ్ఞతలు
@karunakararaoch45078 ай бұрын
🙏🙏🙏
@naladalanarasaiah Жыл бұрын
మధురంగా పాడి స్వామి వారిని ..మనదగ్గరకు తెచ్చిన ఈ మధుర గాయానికి .అనే కా నేక ..పాదాభివందనములు ..
@bhagavathakathauintelugu-s80453 жыл бұрын
ఈ అద్భుత గాయనీమణి మంచి పాట ఇంకొకటి కస్తూరి రంగయ్య కరుణించ వయ్య, సుస్థిరముగా నిన్నే నమ్మితి మయ్యా ఎంతో బాగుంటుంది 🙏 వారి పాటలు, ఆ కంఠ మాధుర్యం మరచిపోగలమా 🙏
@balasimha95252 жыл бұрын
👆🙏🙏🙏ఒకప్పుడు రేడియోలో ఈపాట ప్రసారం అయేటప్పుడు, పరుగున వచ్చి కూర్చుండి నేర్చుకున్నాను., 🙏🙏 ఆర్ద్రత నిండిన ఈ గాత్రం నిత్యశ్రావ్యసుభగమే 🙏👍😍😍👏👏👏
@lakshminarayana2940 Жыл бұрын
ఆహా ఆ గాత్రం యెంత బాగుంటుంది
@balasimha9525 Жыл бұрын
అవునండీ, వినసొంపుగా ఉంది నిత్యము వింటున్నా, అంతే వినసొంపుగా ఉండడమే నేను ఇక్కడ చెప్పిన శ్రవణ సుభగత్వం
@GLNRao-xs6ge7 күн бұрын
👌🙏🙏🙏
@prasunajs50133 жыл бұрын
నా చిన్న తనం నుంచి విజయవాడ ఆకాశ వాణి, భక్తి రంజని లో ఈ పాట వేనే వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు... చాలా సంతోషం.
@charitharavikumar86912 жыл бұрын
మేము చిన్నప్పుడు తిరుమల లో ఉండేవాళ్ళం.అప్పుడు నాలుగు మాడవీధులలోను మైకులలో ప్రతిరోజూ వినేదాన్ని..అర్థం తెలీక పోయినా పాడుకునేవాళ్ళం..ఇప్పుడు మీదయవలన మళ్ళీ విన్నాను. మీకు శతకోటి ధన్యవాదాలు
@VijayaLakshmi-hb9vg3 жыл бұрын
ఇప్పుడు ఈ పాట వింటుంటే మళ్ళీ చిన్ననాటి రేడియో లో విన్న పాట గుర్తుకు వస్తోంది.. ధన్యవాదాలు ..
@chintakuntanagadastagiri55923 жыл бұрын
100.yer.bro
@gbogaligeswararao91773 ай бұрын
ఎంతో మంచి పాటలు అందించారు తల్లి అమ్మ మీకు శతకోటి వందనం ఆ ఏడుకొండలవాడు మీరు ఏ శరీరంతో ఉన్న మీకు సర్వదా రక్ష
@prasadkoppireddi66403 жыл бұрын
ఈ పాట చాలాసార్లు విన్నాను,గాయని ఎవరో నాకు తెలియదు,కానీ చాలా బాగా నచ్చేది. యూ ట్యూబ్ పుణ్యమా అని ప్రతి విషయం తెలుస్తోంది. థాంక్స్ యూ ట్యూబ్ వారికి
@pariseramanjaneyulukshatri50193 жыл бұрын
ఈ పాట పాడినవారు శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు. చాలా అద్భుతంగా, అందంగా పాడారు.
@jonnalagaddachinnavenkates69723 жыл бұрын
Sriramgam Gopalaratnam. Garu. 1960, 1970 lo All India Radio ko pramukha singer
@sateendarn6373 жыл бұрын
She was Principal of Govt music college, Sec bad
@savitrikamisetti41444 жыл бұрын
ఆహా! నాచిన్నప్పుడు విన్నాను, మళ్ళీ ఇన్నాళ్ళకు విన్నాను! మీకు వేల వేల ధన్యవాదాలు.
@ayodhyaram13523 жыл бұрын
🙏🙏🙏
@lakshmimiriyala6093 жыл бұрын
Chinna nati maduralu🌷🌞🙏🏿
@wisdom28853 жыл бұрын
బాగా శెలవిచ్చారు..... నా అభిప్రాయం కూడ ఇదే....
@janakip5333 жыл бұрын
నా చిన్నప్పుడు రేడియోలో విన్న.
@janakip5333 жыл бұрын
ధన్యవాదాలు
@harikrishnab13703 жыл бұрын
అమ్మా, నన్ను నేను మరచిపోయాను మీ మధురమైన గాత్రము వల్ల...
@syamsundarkanuru43883 жыл бұрын
🌹🙏... ఎన్ని దశాబ్దాలయినా ఈ గాయని పాడిన ఈ పాట మరువలేము.. నాకు ఇప్పటికీ ఒక విషయం గుర్తు వస్తుంది..... ఈమే గగనా చేరిన రోజు రేడియో లో విన్న క్షణం ఇమ్మీడియేట్ గా గోపాల రత్నం గారి ఆడియో క్యాసెట్ కొని టేప్ రికార్డర్ లో పెట్టి విన్నాను... టేప్ రికార్డర్ కాలం చెల్లిన ఆ క్యాసెట్ అలానే ఈ నాటికీ నా వద్ద వుంది..ఆమె ఎప్పటికీ మధుర గాయకురాలే.. మంచి పాట ను మరోసారి విన్నాను... అభినందనలు..... .మా ఓన్ సిస్టర్ కు షేర్ చేసి ఇద్దరం ఆ నాటి రోజులు గురించి మాట్లాడు కోవటం జరిగింది .
@h.vnagalakshmi57533 жыл бұрын
నా చిన్న తనం లో మా ఇంటి ప్రక్కన ఆలయం లో గ్రామ్ ఫోన్ లో విన్న గుర్తు. గీతం ఇదే కాని పాడిన వారు ఈమె కాదనుకుంటున్నాను నాకు గుర్తు ఉన్నంత వరకు.
మా నాన్న గారు మా చిన్నతనం లో ఈ పాట ని టేప్ రికార్డర్ లో పెట్టేవాళ్ళు.. ఒక్కసారి గా నా చిన్నప్పటి రోజులు కి వెళ్లిపోయాను... ఇప్పటి రోజులు చాలా అసహ్యం గా ఉన్నాయి... ఏడుకొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@boyinasatyanarayana15333 жыл бұрын
Nice good song. Thank u somuch
@manjulamahendra21412 жыл бұрын
Lyrics pettandi plz.
@yssmani35823 жыл бұрын
నీ సన్నిధే నా...పెన్నిధి...అనడంలో వచ్చే గమకాలను చిన్నతనం లో ఎన్నోసార్లు పాడి ఆనందించే వాళ్ళం...వింటుంటే ఎంత హాయిగా ఉంది...ఆ రేడియో రోజులు ఎంత బాగుండేవో......
@achyutunisrinivas79343 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే అద్భుత గాత్రం 🙏🙏
@chilakapatibharadwaja47333 жыл бұрын
అందెనునేడే అందని ఈ గీతం, మీకు శత సహస్ర వందనములు
@vvsgangadhararao83313 жыл бұрын
ఈ పాట వినినప్పుడు మనసు అమృత వర్షం లో తడిసి ముద్దౌతుంది.
@mudunurivijayaramaraju15933 жыл бұрын
1971 లో వచ్చిన "శ్రీ వేంకటేశ్వర వైభవం" చిత్రం కోసం S. రాజేశ్వరరావు గారి సంగీత సారధ్యంలో, శ్రీరంగం గోపాలరత్నం గారితోనే యిదే పాటను మళ్ళీ పాడించారు.
@ramachandrasrikantam58783 жыл бұрын
T TD వాళ్లు తీసి న చిత్రం యిది.
@malathisv49343 жыл бұрын
Divine singing 🙏🙏🙏🙏
@kashyapkn21613 жыл бұрын
Very nice movie
@nalgondaobstetricandgyneic326110 күн бұрын
During our trip to Egypt my sister santi and I went on a boat ride on the river nile late in the evening.the boat was brought to a halt in the mid river to let us enjoy the serenity of the place.since I downloaded this song already it was heaven listening to this lady s voice floating over the nile in the darkness .may be this was the first time in the history a prayer to lord venkateshwara was sung in these waters
@cnaivlogs63563 жыл бұрын
చిన్నప్పుడు radio లో వినేవాడిని. అద్భుతమైన గాత్రం.
@kishor13653 жыл бұрын
👌👌👌
@tripurabala69663 жыл бұрын
Pranam lechivachindante nammandi
@dr.m.muralikrishna4537 Жыл бұрын
నిజం గానే మనకోసం మధురంగా పాడి స్వామి వారిని ..మనదగ్గరకు తెచ్చిన ఈ మధుర గాయానికి .అనే కా నేక ..పాదాభివందనములు ..
ఔను...నా చిన్నప్పుడు...ఆమె కచేరీలో పాడగా నేనూ విన్నాను. మంచి పాటనందించిన మీకు ధన్యవాదాలు .
@SUREEDU4 жыл бұрын
ఏనాటి గేయం...యేనాటిదా ఆ కమ్మని కంఠం....ధన్యవాదాలు.
@kevenkat3 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాట. ధన్యవాదాలు!!!
@koppineedisrinivasrao16073 жыл бұрын
స్వీట్ మెమరీ.......జ్ఞాపకం చేసిన వారికి కృతజ్ఞతలు......
@kannurirao59033 жыл бұрын
చాలా చాలా మంచి గాత్రం. ఎంతో ఆనందమైన శాంతి వస్తుంది మీ పాట వింటే!! ఒక్క సారి చిన్న తనం గుర్తు వచ్చింది మీకు ధన్యవాదములు తల్లి 🙏
@jskvarma47452 жыл бұрын
maa father radio lo song pette varu. nanna garu gurthu ki vatcharu.
@jskvarma47452 жыл бұрын
naa chinnathanam guruthulu.
@ramapadala9936 Жыл бұрын
గోపాల రత్నం గారిని నేను దగ్గరగా చూసాను. నేను చాలా చిన్న పిల్లని ,మా తాత గారి ఇంటికి ఆహ్వానించారు. ఆ రోజులలో సెల్ఫీలు, లేవు. మధురానుభూతిని మాత్రం పొందాను.
@sakhamurirajakumari27779 ай бұрын
ఈ గానం అద్భుతం. వింటే మేను పులకరించు తుంది. నాకూ ఇష్టమైన పాట. ఇటువంటి గాయనిమనులు ఇప్పుడు మన మధ్య లేకపోవడం మన దురదృష్టం.
@mvkamakshi59283 жыл бұрын
చాలా చాలా బాగా ఉన్నాయి పాత పాటలు పాత గళాలు మీకు చాలా ధన్యవాదాలు
ఆ స్వామికి గంధర్వ గానం ఇష్టం .అందుకే వారిచేత పాడించుకుంటాడు.
@anjaneyulugangula30143 жыл бұрын
Meeku sathakoti vandanalu. Naa chinnppudu nenu eepata vinnanu. Maa oorilo oke okka radio unnarujulavi. Valla radio lo nenu 40 yrs back vinna na chinnappati rojulu gurtunnai. Amma kalkalam gurtundela padaaru
@sivakrishna7783Ай бұрын
What a voice.... Amazing. Divine connect Om Namo Venkatesaya 🙏
@sivakrishna7783Ай бұрын
Ahaa... unexplainable Devine feel...tears came out.... Amazing & vary rare song.❤
@anasuyareddy81042 жыл бұрын
ఆ కాలపు ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తూ ఆ గాయకుల మధుర భావనలతో రంగరించిన గానం ఈ శబ్ద కాలుష్యంతో నిండిన అందకారపు తెరలను తొలగిస్తూ అంతరంగంలో ఆత్మను తాకుతున్న మధుర గీతాలు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లు భావన కలుగుతుంది.వెంకట రమణ గారి రుణం తీర్చుకోలేనిది. మీకు భగవంతుడు సకల శుభాలు వోసగు గాక.
@pvsmurthy4022 жыл бұрын
She was such a Marvelous singer both in classical and light . she performed this song during my marriage reception at Nellore in the year 1972.
@padavalagopichand51410 ай бұрын
U are blessed
@SudhakarErva7 ай бұрын
మీరు అదృష్టవంతులు
@nagavalli75073 ай бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. అంత హాయిగా ఉంది. పాట రాసిన వారికీ ఖచ్చితంగా కృష్ణ డు దర్శనం ఇచ్చి ఉంటాడు. వారికీ నా పాదాభివందనాలు 🙏🙏🙏.
My childhood song. We used to listen in the radio. Very pleasant voice. She used to conduct children's programme in the radio. . Once I participated in that. 🙏 programme
@raobb14163 жыл бұрын
Cinema అవకాశాలు రాకుండానే ఇలంటిఎన్నో అమృతమయకంఠాలు మట్టిలో కలిసిపోయాయి.
@vanajajampa3 жыл бұрын
Himalayallo putti pavithramga pravahinche alaknanda pantakalavallo, pillakalavallo pravahinhaledani bengapadavaddu. Valla sthayiki Cinema inka edagaledu. Oka Gopalaratnam, oka MS vantivaru eppudu mattilo kalasiporu. Valla sthayi eppatiki unnatham, ajaramaram.
@ramachandrasrikantam58783 жыл бұрын
గోపాలరత్నం గారు బికారి రాముడు అనే తెలుగు చిత్రం లొ నిదురమ్మా అనే పాట పాడారు సంగీతం బి.గోపాలం గారు. గీత రచయిత పాల గుమ్మి పద్మరాజు గారు. సినిమా విడుదల14-12-1961. సినిమా దర్శకుడు కూడా పాప రాజే.
@manoharkotakonda50043 жыл бұрын
@@vanajajampa సరి అయిన విషయం చెప్పారు. అలకనంద కు పోలిక లేదు. మనోహర్ కోటకొండ కడప
@kvvgk433 жыл бұрын
Cinema singing is not a gold standard for some one dedicated to classical and light music like her.
@venumareedu81162 жыл бұрын
Do you know that this legendary singer never liked to sing in the films... ? Really.
@knlakshmi12299 ай бұрын
మాది ఒక చిన్న చిన్న పల్లెటూరు , వెంకటేశ్వర స్వామి లో ప్రాతః కాల సమయంలో ఈ పాట వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, వాతావరణం చాలా అద్భుతంగా ఉండేది. ఆ తల్లికి పాదాభివందనం.
@deviprasadraonukala8900 Жыл бұрын
తెలుగు వారికి మాత్రమే స్వంతమైన సుస్వర మధుర కంఠ మణి రత్నం ఈ గోపాల రత్నం తల్లి గారు!
@MudrikaPrinters6 ай бұрын
ఎంత మంచి పాట చిన్నపుడు విన్న పాట మళ్ళీ ఇపుడు వింటుంటే ఎంతో మధురానుభూతి
My primary school days in Tirumala 1975 - 1980, I used hear this song many times, on streets Mike sets (Maada Streets) 🙏🙏🙏Om Namo Vekatesaya Namah 🕉️🙏
@rojaranimaddali97656 ай бұрын
ఎంతమధురమయినపాటలు భక్తిరంజనివింటూపెరిగాము ఇప్పుడు ఇలాంటిపాటలుకరువుఅయ్యాయి.🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@bindhumadhavi9083 жыл бұрын
Ma tatagaru Yedida. Kameshwar Rao garu asina pata...tq for sharing 🙏
@ashokraju9443 жыл бұрын
Great people left us. May God bless you.
@c.m.bhaskarreddy22913 жыл бұрын
what a radio song , after long time listening today , amma talli meeku padabhi vandanam
@padmaadiraj85983 жыл бұрын
అద్భుతమైన పాట చాలా..రోజులకు గుర్తు చేసినందుకు ధన్యవాదములు..నేను ఎప్పుడూ పాడు కుంటు వుంటాను.
@bskbharathi13986 ай бұрын
నేను మాఅక్క ఎవరైనా పాట పడమంటే ఈపాటే పడేవాళ్ళము ఈ పాట విని.బి
@kalaparthiveerabrahamam57823 жыл бұрын
Amma ! We learned how to pray the lord from your song .
@jayasakarudayagiri54732 жыл бұрын
ఎంతమధురమౌ గీతమిది.ఏజన్మపుణ్యమో కదా ఈ గీతశ్రవణం చేయుటకు.ఆ భగవానుని కృపకు అనంతకోటి వందనములు.
@pavanichevuri10363 жыл бұрын
చిన్నతనం గుర్తు కు వచ్చిన ది పాట వినగానే ఎంత మాధుర్యం ఆ గొంతులో
@swarnachitters59933 жыл бұрын
ఆపద మొక్కుల సామి నీ సన్నిధె నా పెన్నిధి 🙏🙏
@bhaskararaobhattagiri43075 ай бұрын
🕉️ఆ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు నీకు అభయమొసగుకాక.✋
@br31woodlands693 жыл бұрын
You made me remember my mother. Brought tears to my eye. Thank you.
@SudhakarErva8 ай бұрын
ఆ రోజుల్లో ప్రశాంత మైన లోగిళ్ళు మరియు మన మనస్సులు ఎమోషనలగా వింటుంటే మనస్సు నిండిపోయిన తెలియని అనుభూతి అప్పడిది స్మృతులుగా ఇప్పుడు నేమరెస్తు ఆనందిస్తున్నాను. 🙏
@saraswathiab59953 жыл бұрын
Chala super.Thank you for posting the video.Iam reminded of my childhood.
@jaganmohanraopala6882Ай бұрын
Gatajanma jnapakalu la migilipitundi ee pata. Gayani evaro kuda teliyakunda anandinchevallam. Adbhutamaina gayani gopalaratnam garu from AIR.
@karthiksai60463 жыл бұрын
What a beautiful voice Thanks for presenting the vedio.
@jayak59373 жыл бұрын
Once more my childhood memories have come out. My thanks to Srirangam garu.
@padmalatha16163 жыл бұрын
ఆహా ! అద్భుతం.మనస్సు నిండా భగవంతుడు నిండి పోయాడు.ఇటువంటి పాటలు కదా వింటూ పెరిగాము.ఎంత సంస్కారం అబ్బింది.తల్లిదండ్రులకు ధన్యవాదములు. తిరిగి గుర్తు చేసిన మీకు కూడా.
@ankaiahgummadidala13713 жыл бұрын
Thank you so much for posting such a wonderful devotional song on you tube .
@wisdom28853 жыл бұрын
అద్భుతమైన గాత్రం.... చక్కని పాట....
@kanagavallit83803 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏చిన్నప్పుడు విన్నాము ఇప్పుడు మళ్ళీ విటున్నాము ధన్యవాదాలు
@kathieeswaraiah5477 Жыл бұрын
సూపర్ స్టార్ గుడ్ మేడమ్ చాలా బాగా పాడారు గుడ్ మేడమ్ యెవరు యెంత బాగా పాడారు అమ్మ నీకు శాతభీ వందనం అమ్మ
@ganesanakotireddy15673 жыл бұрын
మధరగీతం మధుర. స్వరం. మరలా గుర్తు చేసినందుకు. ధన్య వాదములు 🙏🏻
@vemulabsvsubbarao5022 Жыл бұрын
ఈ. పాట వెంకటేశ్వర వైభవం చిత్రం లో విన్నాను. అందులో కొంచం వేగముగా పాడారు. చాలా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పాట
@thulasikrishnasait68233 жыл бұрын
Thanks,,,, I heard this song many times in radio,, 🙏🙏, thanks once again Ramana gaaru🙏
@marpuadinarayana3573 жыл бұрын
After a long time a melodious voice what I have listened really appreciate
@ramanaguduri23255 ай бұрын
Excellent song and excellent singer.. joharulu Amma neeku
@kameswarisista8987 ай бұрын
నా చిన్నప్పుడు రేడియోలో ఈ భక్తి పాటలు మరియు భక్తిరంజని తాతగారు , బాబయ్యలు పెట్టేవారు . ఆ రకంగా అందరి గాయనీమణులు, గాయకులూ పాడేవారు . ముఖ్యంగా గోపాలరత్నం గారు , బాలమురళిగారు , వేదవతి గారు , చిన్న సత్యం గారు మరెన్నో చెప్పనలవి కాదు. ఇప్పుడు యు ట్యూబ్ లో చక్కగా వినిపిస్తున్నారు . We are so happy.👍👍👏👏🙏🙏😊
@Pulihara3 жыл бұрын
Great song indeed. Very AIR familiar song in those days. Fantastic. Thank you
@lakshmikasturi1449 Жыл бұрын
Amma enta chakkaga padavamma. Chinnappudu radio lo vintu vundevallamu.Madhura gayani gayakulu andariki vandanalu.
@y.v.haranadhharanadh87553 жыл бұрын
Chala bavundi hats off to lyrics writer,Singer,Music director Jai venkatesaya
@msvvsnmsvvsn37373 жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ,,, గాయని అమ్మకు వందనం.
@ramadevikandukur30853 жыл бұрын
My mother's favorite song. Got tears when listening to this. Nice lyrics. Wonderful song.
@naladalanarasaiah2 жыл бұрын
ఎన్నాల్లకో ఈ పాట విన్నాను. చాలా బాగుంది. 10
@srinivasaraokanagala4274 Жыл бұрын
ఆహా బంగారుతల్లి మీ గాత్రం లో ఆ వెంకన్న పాట వింటుంటే మధురానుభూతి కి హద్దులు లేవు చిన్నతనం లో మీ పాట రేడియో లో విన్న మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడు విన్న ఏదో తెలియని ఆనందం
@srinivasaraodarajula23543 жыл бұрын
We used to listen this song in AIR Bhakthiranjani in our childhood. Great feeling to listen this after a long time. Thanks for uploading
@upputhollasrinu62513 жыл бұрын
అబ్బ ఎంత మంచి పాట ఇపుడు ఇలాంటి భక్తి పాటలు లేవు..,
@vijayaoksetluri2455 Жыл бұрын
Aa Gaatram, aa modulations, Highly Talented and God gift. K. Nagaraj, Retd. Employee.