మంచి నటి. సినిమా లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.పాపంమంచి భవిష్యత్తు ను దేవుడు దూరం చేశాడు
@uvcmasti11 ай бұрын
avunu...papam
@ArcotSrinivasaprasannaReddy11 ай бұрын
గీత సినిమా వచ్చినప్పుడు నా వయసు "11సంవత్సరాలు "నాకు బాగా గుర్తు ఉంది సినీరంగం అనే బుక్ లో నేను చదివింది బాగా గుర్తు మళ్ళీ మీరు గుర్తు చేసి నందుకు ధన్యవాదములు
@uvcmasti11 ай бұрын
Thank you
@m.bhaskarrao81611 ай бұрын
8:01
@swaminathakrishnapingale269511 ай бұрын
సినిమా రంగం.
@vinodvillagevihari572411 ай бұрын
@ramamohanraovaliveti517310 ай бұрын
కానీ అప్పుడు పేపర్లో వచ్చిన వార్త అయితే ఆమెని కార్లో వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఎవరో కత్తితో పొడిచి చంపారు అని.
@RavinderRajGuru10 ай бұрын
పువ్వు కోసం యుద్ధాలు జరిగేవి - జరుగుతున్నాయి - జరుగుతాయి
@Lobster167633 ай бұрын
@@RavinderRajGuru - “ఆడదానికి అందమే శత్రువు” అనేవారు పూర్వకాలంలో. కొందరి విషయంలో ఇప్పటికీ అది నిజమే!🌿
@chopparapuamareswararao972311 ай бұрын
Very nice video & we like that song very much
@uvcmasti11 ай бұрын
thank you
@m.bhaskarrao81611 ай бұрын
వెరీ. గుడ్ song
@uvcmasti11 ай бұрын
nice song
@sunitharayal47663 ай бұрын
So Good, I saw many tomes
@nageswaraop59962 ай бұрын
Thanks ma'am
@bhanuprasad73411 ай бұрын
పూచే పూలలోన. వీచే గాలి లోనా నీ అందమే దాగెలే నీ అందెలే మ్రోగెలే ఓ... చెలీ.. ఓ.. చెలీ ఇప్పటికీ కుర్రకారు గుండెల్ని కొల్లగొ ట్టే అద్భుత గీతం ...
@kothapalliashok891411 ай бұрын
Manchi story. Teramaramarugina cine hero heroines story ichi teliyani vishayalu cheptunnaru ❤
@uvcmasti11 ай бұрын
Thank you
@thalapalasrinivas69582 ай бұрын
నాకు పూచేపులలోన సాంగ్ చాలా ఇష్టం నాకు lerex కావాలి వెంటనే పంపించండి
@uvcmasti2 ай бұрын
Lyrics ikkada upload cheyalemu... Google lo dorukutundi...okasari chudandi... thank you
@ananthalakshmijonnakuti62748 ай бұрын
I like this song. My childhood picture. Iam 57 years old. Recently I hear 12 times this song. Balu gari voice special Amazing in this song. I miss you leela rani. But your memories I life long sweet memory. Pucha pulalona nee name💐💐💐💐💐
@barikilakshminarasamma978911 ай бұрын
నాకు ఇష్టం ఈ పాట
@uvcmasti11 ай бұрын
nice song
@SurprisedAgilityPuppy-cz7et4 ай бұрын
Tku very much
@SwathiKola-m7x9 күн бұрын
Geetha movie ni youtub lo pettandi
@sudeshraj69426 ай бұрын
Number one song of S P SIR.
@A.S-t1h10 ай бұрын
ఈ పాట ని ఇప్పుడే చూసాను విన్నాను
@SankarPilli-j4n11 ай бұрын
Geetha cinema vidio uploading cheyamdi
@uvcmasti11 ай бұрын
Video ekkada kuda available ga ledandi
@kusumakumari512110 ай бұрын
uuuuuuuuh @@uvcmasti
@sajidabujji462411 ай бұрын
అంత మంచి పాట,చూసే వీలు లేదు 😢
@saikumari955610 ай бұрын
సినిమా.down load చేస్తే.మేమూ చూసి ఆనందిసతాము కదండీ
@anitharajulapati310911 ай бұрын
Naaku chaala ishtam ee song
@uvcmasti11 ай бұрын
Nice song
@sureshmollu25082 ай бұрын
Paata cinimalu you tubelo pettandi
@uvcmasti2 ай бұрын
Ok
@pandurangaraoadda166411 ай бұрын
Lila Rani manchi actor beutiful heroin
@uvcmasti11 ай бұрын
Yes
@nallapurambabu74857 ай бұрын
ఈ పాట నాకు బాగా ఇష్టమైన పాట ఎన్నోసార్లు సరదాగా పడుకునేవాడిని
@MrSarvepalli5010 ай бұрын
Aa pata challa melodies songand very nice song
@sribalachittavarjula206610 ай бұрын
Pls upload Geeta full movie
@uvcmasti10 ай бұрын
Geeta movie ekkada available ga ledandi
@sribalachittavarjula206610 ай бұрын
@@uvcmasti k
@nagabhushanampakam343910 ай бұрын
అప్పట్లో చెల్లెలు పాత్రలలో లీలారాణి గారు అనేక చిత్రాలలో నటించారు.. ఇల్లు ఇల్లాలు, వాడే వీడు, మైనర్ బాబు, మీనా లాంటి అనేక చిత్రాలలో ఆమె నటించారు... కెరీర్ పరంగా ఆమె తారాపథంలో దూసుకెళుతున్నపుడు హఠాత్తుగా ఆమె బంధువుల కుట్రకు బలి అయి, హత్యకు గురి అయింది ఆమె... ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె విధి వక్రించి అలా ఆమె ఈ లోకం విడిచి పోవడం బాధాకరం
@n.v.smanohar08-gp6qn10 ай бұрын
చాలా చాలా బాగుంటుంది సూపర్ సాంగ్ అప్పటి సినిమా లు కధానాయికలు హీరో లు పాట ఎప్పటికీ మర్చిపోలేము అంతా మంచిగా ఉండేవి
@bavanisankar-vq2rh6 ай бұрын
Good song Good heroine
@Venkateshh211 ай бұрын
మీరు సోషల్ మీడియాలో ఇచ్చన సమాచారాన్నే చదివారు. లీలా రాణి స్నైహితురాలు లీలా రాణి ని చూచుటకై తన భర్త తో పాటు చెన్నై కి అప్పటి మద్రాసు కు వచ్చినది. లీలా రాణి తో పాటు తాను మూడు నాలుగు రోజులు షూటింగ్ లకు వెళ్ళింది. తనకూ సినిమాలు చేయాలి అని కోరిక కలిగింది. ఇంతలో భర్త ఇంటికి తిరిగి వెళదాము అన్నాడు తాను రానూ అన్నది. లీలారాణీ కూడా ఇంకా రెండు మూడు రోజులు ఉంచండి మీరూ ఉండండి అంతగా పని ఉంటే మీరు వెళ్ళండి తను తరువాత వస్తూందిలే అన్నది. భర్తకు కోపం వచ్చి తాను వెళుతున్నాను అని చెప్పి చెన్నై నుండి బయలుదేరి నట్లు నటించి వెళ్లి మద్రాసు లో బర్మా బజార్ చైనా బజార్ లలో నుండి ఒక కత్తి ని కొని తిరిగి రాత్రి కి లీలా రాణి ఇంటికి చేసుకున్నాడు. రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చి నాడు. లీలా రాణి కూడా అంతకుముందు గంట క్రితం ఇల్లు చేరుకుంది షూటింగ్ నుండి. స్నేహితు రాలి భర్త రాగానే తలుపు తెరచింది భార్య. విజయనగరం వెళ్ళకుండా తిరిగి వచ్చాను అని నమ్మించి. భార్య ను కత్తి తో పొడిచి చంపుతుండగా వేరే గదిలో ఉన్న లీలా రాణి అడ్డు వచ్చినది. లీలా రాణి పై కూడా కత్తి వేటు వేసి చంపుతుండగా లీలా రాణి తండ్రి వచ్చి అదే కత్తి తో హంతకుడిని చంపాడు. ఒక కత్తి మూడు హత్యలు జరిగాయి. ఇదే సంఘటన తో కత్తికి కత్తి అనే సినిమా తీసారు.
@@saikumari9556 సినిమా డైరెక్టర్ జయకుమార్ చెప్పిన కథనం
@maddalavenkatanarasaiah626911 ай бұрын
I LIKE VERY MUCH THAT SONG
@uvcmasti11 ай бұрын
Nice song
@srinivasdas72311 ай бұрын
Her last shuting filam vintha kada. Last film Kalasi vachina kalam. P c. Reddy director hand is there. Own father hand is there. Because of her relative she was killed by own father, relative in the year of1973.
@uvcmasti11 ай бұрын
so sad...
@hotaagnikumar2318Күн бұрын
Amara deepam...
@Subbaraokothapalli-t4w8 ай бұрын
I miss you mam
@upendraaarush439111 ай бұрын
Nice story Sis..chinna Age lone Chanipoyaru papam..
@uvcmasti11 ай бұрын
Thank you for your response.... avnu so sad...
@cookveggies-bysaishreevang793810 ай бұрын
I known leena rani minor babu shobun babu sister krishna sister in one of the picture
@nagendrakrishnakumarbudida96411 ай бұрын
A good actress. But TELUGU FILM INDUSTRY lost talent young actress.
@uvcmasti11 ай бұрын
Good actress
@ratham306411 ай бұрын
Nakemiti chalamandiki istam ee pata nenu ee cinima vachenatiki chala chinnapillanu Ratnasingh Kavitawritar Vsp
@uvcmasti11 ай бұрын
Oh.. good... thanks for your response
@SagarBadri9 ай бұрын
@@uvcmastimedam "Geetha"movie link pettandi
@టేకుమళ్లశ్రీనివాసరావుАй бұрын
ఇందులో ఏమీ విషయం లేదు. సంతకు చీటీ లచ్చికి గాజులు అన్నట్లుంది. ఏ సంతకు చీటీ ? ఏ లచ్చికి గాజులు ?
@lakshmisagar989210 ай бұрын
Naa chinnappdu maa dance school aduruga ma friend valla house lo chillra kott chittemma natakamu lo acting rehearsal chasevaru memu velli cusevallamu chala baga chase varu
@uvcmasti10 ай бұрын
Oh... really... great
@saikumari955610 ай бұрын
మీరు చెప్పిన సం: 1970 అనగా నేను పుట్ట లేదు కానీ పాట మాత్రం చిన్నతనంలొ వినినట్లు గుర్తింపు. అది ఇందులో విని గుర్తు వస్తుంది . అది కాదు ఇక్కడ మీరు చెప్పిన దీ వింటే నవ్వు వస్తుంది . Friend ఏంటి భర్త తొ రాను అనడమేమిటి పాపం ఆవిడ friend అడ్డు వెళ్లి హత్యకు గురి అవడం ఏమిటి . వార్తలు నిజాలు తెలుసుకుని చెప్పండి ఇలా చెవి cauliflowerపెట్టాకండి . అంత మహనటి దారుణంగా చనిపోవడం pity. ఫటాఫట్ జయలక్ష్మి గారు అంతే .చిన్నగా వున్న అటు నిజాలు తెలుసుకోవాలని intrest ఎక్కువ. సిల్క్ స్మితగారూ అంతే . వాస్తవం carrec గా తెలుసుకుని చెబితె చెప్పిండి లేదా వూరుకోండి
@jayasreereddy807410 ай бұрын
Emz cheppindi corrzxt
@madhumandli10 ай бұрын
lelarani ఎవరు
@afsianome486611 ай бұрын
రాజ బాబు ఓక సినిమా లో రంగూన్ బామ్మ గా నటించాడు ఈమె పక్కన, ఎదో రాళ్లు (డైమండ్స్) తెచ్చాను అనేవాడు. బ్లాక్ and వైట్ లో కూడా అందం గా ఉంది ఈమె.
@thalapallimallikarjun675511 ай бұрын
మైనర్ బాబు. సినిమా లో శోభన్ చెల్లెలి పాత్రలో నటించింది ఈమె అనుకుంట
@prakashkurakula442010 ай бұрын
బాలు గారి కచేరి లో ఈ పాట తప్పనిసరిగా వుండేది
@suryakumari444810 ай бұрын
Prasad babugaru kuda hero ga chesara? Vilanga telusu kani
@annu8471010 ай бұрын
At least 150 times vini untanu
@Lobster167633 ай бұрын
ఆ రోజుల్లో ఇటు మద్రాసు సినీ ప్రపంచంలోను అటు బొంబాయి సినీ జగత్తులోను పలు హత్యలు జరిగాయి. దేనికీ ఆచూకీ ఆధారం ఉండదు. ఉండదు అనేకంటే అంతా సర్దుకుంటారు అనడం సబబేమో. దివ్యభారతి, శ్రీదేవి ఇలా ఎప్పటికీ అన్నీ మామూలే. ఆయా నగరాల్లో రాజకీయాలు, మాఫియాలు ప్రధాన కారణాలు అన్న విషయం అందరికీ ఎరుకే.🌿
@uvcmasti3 ай бұрын
Well said
@madinindia799711 күн бұрын
కుటుంబాలలో కూడా పోలీసు కేసు కానివి ఎన్నోన్నో
@firebrand351511 ай бұрын
కొంత మందికి కాలం కలిసి రాదంటే ఇదే. "మేడి పండు.....వినురవేమ".
@uvcmasti11 ай бұрын
So sad
@Ramani-c4o11 ай бұрын
So sad
@uvcmasti11 ай бұрын
so sad
@danderangaswamy401111 ай бұрын
Very popular song
@uvcmasti11 ай бұрын
Nice song
@anasuyammabandi161111 ай бұрын
We don't know about it
@KaliKumari-iy1he21 күн бұрын
Aa ammayi chanipoyaka yendaro mahanubhavulucine industry vaallu maranicharu
@yvsvprasad268511 ай бұрын
❤
@vaniraman691111 ай бұрын
Ma chinnappudu cinamalu chupinche vaallu kaadu.kaani e actress ni maatram enduko kavalasinadanikante ekkuva gaali peelchukune veshame vundedi endu ko appatlo telesedikaadu.ippdu alochisthe sthree ki eppudu respect ledu anipisthundi.
@uvcmasti11 ай бұрын
So sad.. thanks for your response
@sunitharayal47666 ай бұрын
Malapilla
@PadmavathiG-v8u10 ай бұрын
Naaku chaala yistam
@AavulaDamayanthi11 ай бұрын
Naani, avasarala srinivaasu, colors swathi,natinchina movie lo second heroin bharghavi anukuntaa ame kuda chuddaniki leela rani laane vuntaaru. Ame kuda hatya cheabaddaru. Movie name gurthu ledu.
@uvcmasti11 ай бұрын
asta chemma movie
@TgSunny-i8u10 ай бұрын
Film industry are mixes of good and bad you have to commit to some people that the reasons most heroines have disaster life.
@coolguypravara11 ай бұрын
లీలారాణి గారు మీనా సినిమాలో కూడా నటించారు. తేనేమనసులు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సంధ్యారాణి గారి చెల్లెలే అని కూడా అంటారు. అది నిజమేనా ఆండి??
@kutalavenugopal42311 ай бұрын
Motivation kaaadhu🤣 moneybaaga vastae
@uvcmasti11 ай бұрын
Adi kuda motivation e kada andi
@mbharathi86910 ай бұрын
మీ వీడియో నచ్చలేదు
@anitharajulapati310911 ай бұрын
Nenu 300 times vini vuntanu
@uvcmasti11 ай бұрын
Great
@nethajiyathirajam104711 ай бұрын
Vaadi Peru Narasingarao ani naa chinnapudu Paperlo chadivanu