తట్టెడు పూలని తలను పెట్టుకుని తయారైతివా చిట్టి వర్ధనం... 😅 మంచి సాహిత్యం... అమాయకత్వం, ఆగ్రహం, గడుసుదనం, హాస్యం అన్ని రకాల రసాలూ అవలీలగా అప్పటికప్పుడే మార్చేస్తూ చేయగలగడం సూర్యకాంతమ్మకి వెన్నతో పెట్టిన విద్య... రేలంగి గారు, సూర్యకాంతం గార్ల ఈ పాట మరియు ఈ సినిమాలో వారి నటన అద్భుతం
@LakshmiMente-o3x Жыл бұрын
👌👌🌹🙏🌷
@padmacreatives5188 Жыл бұрын
నీళ్లు కలపని పాల వంటిది... పిండి కలపని వెన్న వంటిది... నిఖారుసైనది నా మనసు ... 😃😃.. సాహిత్యం...👌👌👌
@ashokm49626 ай бұрын
Yii
@gsuvarna9256 Жыл бұрын
చాలును మీ పరిహాసం సాంగ్ ఏమిటి ఈ అవతారం రేలంగి సూర్యకాంతం చక్కటి జోడి ఎవరికైనా ఈ సీన్ చూస్తే మధుర క్షణాలు గుర్తుకు వస్తాయో లైక్ 👍
@vivekanandanr603710 ай бұрын
Vasthunthi
@rameshkumarchowdari77495 жыл бұрын
చిన్నప్పుడు దూరదర్శన్ లో చిత్రలహరి చూసే రోజులవి... మొట్టమొదటి సారిగా సూర్యకాంతం నవ్వగా చూడడం, ఇలాగాకూడా నటిస్తుందా అని ఆశ్చర్యమేసింది! రొమాంటిక్ అంగెల్ కూడా ఎంత ఫన్నీ గ చేసారో ఆ రోజుల్లో
@adithyakodali12125 ай бұрын
@rameshkumarchowdari7749 true andi. me to watched in chithralahari
@vijaybanu66163 жыл бұрын
నిజంగా రేలంగి గారు సూర్యకాంతం గారు అంధ్ట్రా వాళ్ళు సంతోషకరమైన హాస్యం ఆనందం అందించారు మనం అదృష్టవంతులం expression super
@kanakadurgakvs84012 жыл бұрын
సూర్యకాంతం,రేలంగి నా అద్భుతం అమోఘం అపూర్వం. ఎంతో సహజత్వంతో కూడుకొని ఉంటుంది .ఆనాటి వ్రాసిన కొసరాజు గారు చిరస్మరణీయుడు.సందర్భానికి తగినట్టు నా వ్రాయడంలో ఆయనకు ఆయనే సాటి.ఇలాంటి పాటలు,,నటీనటులు ఇంకా మనం ఇప్పట్లో చూడలేం.హీరోలకు, హీరోయిన్లకు ఒకటే డ్రెస్,. డబ్బింగ్ డైలాగులు హావ భావాలు శూన్యం. ఆ రోజు లలో అందరూ కలిసికట్టుగా కృషి చేసి,డబ్బుకు కాక కళకు అంకితం అయి కళామతల్లి ముద్దుబిడ్డ లు అనిపించుకున్నారు.వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నివాళులు.👌👏👏👏👏👏🙏🙏🙏🙏
@pkondaih248010 ай бұрын
A@@kanakadurgakvs8401
@sreejasakepuram81016 жыл бұрын
పిండి కలపని వెన్న వంటిది, నీళ్లు కలపని పాలవంటిది, నికారమైనది నామనసు ఊరు వాడకు ఇది తెలుసు, ఆహా సూపర్ పాట, సూర్య కాంతమ్మ నీకు ధన్యవాదాలు, నమస్తే.👏👏👏👏👏.
@nageshwarrao65574 жыл бұрын
I am from orissa, but i have seen many old movies, no comparison with surya kantam, she is great.
@prakashreddytoom38073 жыл бұрын
చదువు కున్న అమ్మాయి లు ఏమిటి ఈ అవతారము పౌడేర్ దేచేను నీ కందము .రేలంగి మరియు సూర్య కాంతముము.నటించిన .నటన అద్భుత ము.సూపర్ సాంగ్.
@nagarajavanigadda2 жыл бұрын
ఈ పాట likes కి comments కి అతీతం.. కొలమానం లేదు ఈ పాట కి 🙏🙏🙏
@marlapudiravi9291 Жыл бұрын
నీతి నిజాయితీతో కూడిన దాంపత్యాన్ని.. శ్రమలో బాధలతో సంసారము సాగిస్తూ ఆనందము సంతోషము సాహసము ధైర్యము తెచ్చుకొని ఆ రోజులు గడిపేవారు..
@pakkamuduprasana48857 күн бұрын
యూట్యూబ్ పుణ్యమా అని అలనాటీ మహానుభావులా సినిమాలు చూడగలుగుతున్నాము 🥰🥰🥰
@agninagaseshu32165 жыл бұрын
ఆ రొజుల్లో అందమైన తార సూర్యకాంతం 🙏👌
@LakshmiMente-o3x Жыл бұрын
👌👌🙏🙏
@ramanabulusu41756 ай бұрын
If you really want to see the natural beauty of SURYAKANTHAM GARU….. one should see the movie DAASI …… NTR ., LAXMIRAJYAM and SURYAKANTHAM GARU plays the role of DOCTOR. One can’t forget that movie and her role !
@rajgadiraju4 ай бұрын
హాస్య ప్రధానమైన పాటైనప్పటికి ఎంతో వీనుల విందుగా ఉన్నది
@namburinagaseshu1375 жыл бұрын
నిజంగా ఈపాటలో ఎంతో జీవంఉంది సహజత్వం ఉట్టి పడుతుంది
@marellasambasivarao59205 жыл бұрын
"ఆలింగన సుఖము లేని రతి ఏ లింగము లేని గుడి రేలంగి లేని చిత్రము ఎందుకు" అన్నారు ఓ కవి గారు! అంతటి ప్రతిభా వంతుడు రేలంగి వెంకట్రామయ్య గారు. రేలంగి గారి లాగే సాటిలేని ప్రతిభా వంతురాలు మహానటి సూర్యకాంతం గారు!
Excellent acting by relangi and suryakantam. Real legends they are. Natural acting.
@nemanirao89925 жыл бұрын
Excellent song. Excellent lyrics. Nobody can write with such simple and lucid telugu. Hats off to the writer.
@babualluri20517 жыл бұрын
I watched Missama and Gundamma Katha more than thousand times. Before going to sleep, I start Miissama and then it follows Gundamma Katha (on my Laptop). The appearance of The Great Relangi(garu) and The Great Suryakantha(mmagaru) it self is a great gift for us. Telugu Lessa! Babu Alluri.
@605sunflower4 жыл бұрын
Well said..babu garu
@sitaramayya61012 жыл бұрын
6
@suryasrelaxmusic12 жыл бұрын
ఎంత తమాషాగా రాశారో మహానుభావులు
@ramachandrasrikantam5878 Жыл бұрын
కొసరాజు సాహిత్యం
@apparaovv8 жыл бұрын
సూర్యకాంతం గారి బాధ సూర్యకాంతం గారిది .యేమిటయ్యా ఆ బాధంటే తన భర్త అయిన రేలంగి గారిని సావిత్రి,కృష్ణకుమారి.ఇ.వి.సరోజ లాంటి వాళ్ళ ఎక్కడ వలలో వేసుకుంటారేమోననీ,శోభనపు పెళ్ళికూతురు అలంకారంలో పూలజడ,పాలగ్లాసు,మిఠాయిలూ వగైరాలతో రేలంగి గారిమీద దండయాత్రకొస్తుందావిడ. ఏమిటి ఈ అవతార౦ ఎ౦దుకు ఈ సి౦గార౦ పాతరోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహార౦ ఆమె: చాలును మీ పరిహాస౦ ఈసొగస౦తా మీకోస౦ . పౌడరు తెచ్చెను నీక౦ద౦ బాగావెయ్యీ వేలెడు మ౦ద౦ తట్టెడుపూలూ తలను బెట్టుకొని తయారైతివా చిట్టివర్ధనం . వయసులోన నే ముదురుదాననా వయారానికి తగనిదాననా వరుస కాన్పులై వన్నె తగ్గినా అ౦దానికి నే తీసిపోదునా ఏమిటి నా అపరాధ౦ ఎ౦దుకు ఈ అవతార౦ . దేవకన్య ఇటు ఓహో దేవకన్య ఇటు దిగివచ్చి౦దని భ్రమిసిపోదునా కలనైనా మహ౦కాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా . నీళ్ళు కలపనీ పాల వ౦టిది పి౦డి కలపనీ వెన్న వ౦టిది నిఖారుసైనది నామనసూ ఊరూ వాడకు ఇది తెలుసూ
@sreenivasamurthyvangala37338 жыл бұрын
AppaRao Venkata Vinjamuri
@sireeshayelukuru77164 жыл бұрын
Baga cheparu sir..
@kondapraveenreddy3 жыл бұрын
U r good sir
@sudhakararaoalapati26122 жыл бұрын
పాత మధురాలు. స్వర్ణలత మాధవపెద్ది సత్యం గార్లు ఈ టెన్షన్ లైఫ్ లో సేదతీర్చారు......
@apparaovv11 жыл бұрын
పౌడర్ తెచ్చును నీకు అందం.... తట్టెడు తలను పెట్టుకున్న చిట్టి వర్ధనం..మా బంగారు కాంతం
@rangarao76296 жыл бұрын
AppaRao Venkata Vinjamuri
@seatq3 жыл бұрын
😂 😆 😝
@gsuvarna9256 Жыл бұрын
వర్ధనం సూర్యకాంతం గారు 👌 అప్పుడు పాటలలో అర్ధం అయ్యేటట్టు ఉండేవి ఇప్పుడు పాటలలో బిటేసి. మాటేసి. కాటేసి. కడుపు. కాకరకాయ దేశం మారిందో మనుషులు మారారో I don't no ..... G. M☕️🌹 🙏
@madhavilatha53495 ай бұрын
😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤ahanatulu inka malli raru ilanti goldenactors songs i am missing 😭😭😭😭😭
@sambamurthy9993 ай бұрын
Entha manchi natulu...adbhuthamina natana , adbhuthamina sahithyam and sangeetham.....
@sivasankar78907 күн бұрын
మాధవపెద్ది గారి వాయిస్ SVR Relangi గార్లకు భలే సెట్ అవుతుంది
@padmanabharaoatluri1226 Жыл бұрын
Devakanya itu digivachindani bramasi poduna kalanyna mahankali na pakkanunnadani marachipoduna apudyna goppa chathurokthi hats off to kavi garu
@adepunaresh81607 ай бұрын
నిజంగ మనుషులకు చావు అనేది లేకుంటే బాగుండేది అనిపిస్తూ వుంటుంది ఇలాంటి మహా నటులను చూస్తుంటే
@murarichinodu42682 жыл бұрын
రేలంగి గారి పాటలుశృంగారము హాస్య భరితం.
@justindurham10295 жыл бұрын
Hit like .....who is listening to this song in 2020
@Maadhavi1235 жыл бұрын
So lovely 🥰🥰🥰☺️☺️.. relangi and suryakantham amma bale combination .. entha hayiga vundo vintunte ... always old is gold
@OldSongsTelugu5 жыл бұрын
Thank you so much for your comment !!!
@santhipriyate27246 ай бұрын
Ultimate comedy song, Jai ho Relangi garu, Suryakantham Amma, Kosaraju Sahityam Aha! Madhava peddi gatram Aho!👏🙏🙏🙏🙏
@haariszoya5 жыл бұрын
Today I saw suryakanthamma's new angle, wonderful actress. 🙂
@venkatajanardanamurtyyedav732710 жыл бұрын
The lirics, music and action all are difinitions of humour in the then telugu cini field. Hats of those stallwarts
@Vijaykumar-ky6cn5 жыл бұрын
Well said brother
@yeshodhayesodha69433 жыл бұрын
That is old song
@LakshmiMente-o3x Жыл бұрын
@@yeshodhayesodha6943 😅👌🙏👌😮
@joysulabalasubramanyam79114 жыл бұрын
Vayasuloneynu yeykuvadanin Vayraniki takkuvadanina anni Srykantham annapudu reylangigari havabhavalu superb
@vijayarossi58544 жыл бұрын
One of the most wonderful actors of Telugu cinema. Unforgetable comedy duo.
@najeerunnisashaik81522 жыл бұрын
Wow..what a song.....real great 👍
@ratnamm1152 Жыл бұрын
Chala exiting ga undi navvalekapotunnanu
@vasuvasu69276 жыл бұрын
ఎన్నిసారులు విన్నా సరదా అయిన పాటలు.
@babugarikapati99596 жыл бұрын
Mohan babu my favorite hero
@LakshmiMente-o3x Жыл бұрын
@@babugarikapati9959 😂😅❤
@poornimamohan38763 жыл бұрын
Awesome amazing very beautiful and wonderful very great Relangi and Suryakantam 🙏🏻🙏🏻🙏🏻 Wow wow Super
@abdulaleem31825 жыл бұрын
మాధవ పెద్ది, స్వర్ణ లత (విలన్ ఆనంద్ రాజ్ తల్లి) పాడిన మంచి హిట్ పాట అని చెప్పవచ్చు..
@madhumandli4 жыл бұрын
Oh avuna anandraj mother aa
@abdulaleem31823 жыл бұрын
@@madhumandli 👍
@poornimamohan3876 Жыл бұрын
🎉 very Great and legend Very beautiful Suryakantam Amma and Relange sir 🎉
@venakatanarayanarajugadira423912 жыл бұрын
this is one of the master piece song in telugu movies of great Relagngi and Suryakantam
@siddiqcrack88816 жыл бұрын
Suryakantam garu meeru great andi suparo suparu 😍😍😍😍😍😍😍
@sireeshatluri58862 жыл бұрын
Old is gold ✨️ 💛 👌 💖 💕 😍
@LakshmiMente-o3x Жыл бұрын
😅😂👌👌
@venkatasubbarao70676 ай бұрын
Excellent satirical song
@radhavijay1686 Жыл бұрын
Relangi expression and suryakantham garu siggu paduthunte aahaa emi comedy choodataniki 2 kallu saripovatledu.
@mmappiammammavntlu4703 жыл бұрын
ఎంతటి. ఆనందం.ఆఅలంకారం.ప్రేమ
@LakshmiMente-o3x Жыл бұрын
😅❤👌👌🌹
@jgowri59172 жыл бұрын
పుణ్యాత్ములు
@puttajrlswamy10744 жыл бұрын
Enjoying in this lock down period, the poetry, beautiful actions, superb directon, good photography, old is gold.
@CricRandheerАй бұрын
Super golden song
@metlapallilavanya3 жыл бұрын
Aaha antha hayiga vundo vintunte 👌👌👌
@sivaramakrishnachalla24324 жыл бұрын
Very humorous song at appropriate time after Relangi returns to home from town.
@praveenayeleswarapu98026 жыл бұрын
Sensitive legendary👏👏👏👏
@tulasidevi67104 жыл бұрын
Fully enjoyed this song by this couple especially
@raghupatrunivnraju41583 ай бұрын
అద్భుత ః
@ST-gr6tc4 жыл бұрын
మహంకాళి నా పక్కనుందని మరచి పోదున ఏపుడైన
@poornimamohan38763 жыл бұрын
Wow wow wow wow wow wow wow Super song very grate Singers and wonderful Actress 👌👌👌👌👌
@subburenu80966 жыл бұрын
Old is gold
@ayaanmd11288 жыл бұрын
hahaha suryakantham garu relangi garu super actors 🎤