Dear friends and families of Telugu community, Thanks for your love. All Glory and honor to God ! Thanks to David parla and family for the love and honor creating an other season of Oneness. Love from Giftson Durai and Joyce ❤
@syamprakash3915 Жыл бұрын
Nice music
@dineshkeys5844 Жыл бұрын
Awesome music composition anna ❤
@silphapriyankasaggam835 Жыл бұрын
Music 🎵🎶🎶 Super 🎉🎉🎉🎉
@sumach8456 Жыл бұрын
Awesome music u are the god gifted brother to all...
@revanthy33 Жыл бұрын
Glory to the Lord Jesus Christ Amen
@vamcrazz9582 Жыл бұрын
Cristmas కి ఒన్నేస్ 3 రావాలని కోరుకుంటున్నాను అన్ని క్రిస్టమస్ సాంగ్స్ తో ఎంత మంది ఇలా అనుకుంటున్నారు.............🎉
@SujaySiddarth Жыл бұрын
కోరుకోవద్దు. డబ్బులు పంపండి
@vamcrazz9582 Жыл бұрын
@@SujaySiddarth ardham kaledhu brother
@SujaySiddarth Жыл бұрын
మీరు డబ్బులు పంపండి. Oneness3 చేస్తారు. ఈ సరి 40 లచ్చలు ఖర్చు అంటారేమో
@BrightStarsHSIeeja Жыл бұрын
Neenu
@PrettyThoughtswithPriya Жыл бұрын
Anni old songs ne kavali
@nearjesusofficial Жыл бұрын
♥️Oneness Season-2 (Song Lyrics) :-♥️ దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను ||2|| యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2|| తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను ||2|| యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2|| దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2|| నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ||2|| ఆధారము ఆదరణ ఆయనలో ||2|| నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావ... నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము నడిపించు నా నావ... యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ||2|| ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాన్ శక్తుల్ లయం లయము ||2|| హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయ ఆమెన్ ||2|| సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసుని నామము ||2|| శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసుని నామము ||2|| పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ ||2|| నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసు కొనిపోవును ||2|| యేసు చాలును... యేసు చాలును... ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను ||2|| లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను ||2|| నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా ||2|| నా కేడము కోట నీవే ||2|| నా రక్షణ శ్రుంగమా... నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా... ఆ... హా... తారారే.......... 🙌 రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే - మన ప్రభువే మహాదేవుండు - గణ మహాత్యము గల రాజు - భూమ్యాగాధపు లోయలలో - భూదర శిఖరము లాయనవే - రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే... రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను ||2|| మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులంజేయుమనలన్ ||2|| ఆహా మనమచట కేగుదము ||2|| నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో ||2|| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ||2|| యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి యేసే నా కన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి... యెహోవా నా కాపరి - నాకు లేమీ లేదు పచ్చిక గల చోట్ల - మచ్చికతో నడుపున్ ||2|| నూనెతో నా తలను - అభిషేకము చేయున్ నా హృదయము నిండి - పొర్లుచున్నది ||2|| నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును ||2|| హల్లెలూయ యేసు నాథా కృతజ్ఞతా స్తుతులు నీకే ||2|| నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే... నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే... హల్లెలూయ యేసు నాథా కృతజ్ఞతా స్తుతులు నీకే ||2|| మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ||2|| మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట||2|| నా జీవిత ధన్యతై ఉన్నది ||2|| నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ||2|| యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2|| పరమును చేరగ నే వెళ్ళేదా ||2|| హానోకువలె సాగేదా... నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును ||2|| మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||2|| నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు... 💞 రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు... ✝️ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ఎంత మధురమో యేసుని ప్రేమ... ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||2|| 🙌 మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2|| స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ||2|| 🕊️ ఆరాధన... ఆరాధన... ఆరాధన...ఆరాధన... నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే... 🙌 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా...ఆరాధనా...ఆరాధన... ఆరాధన... నీ మేలులకై ఆరాధన... నీ దీవెనకై ఆరాధన...||2|| ఆరాధన... ఆరాధన... ఆరాధన...ఆరాధన...💞 👍 GOD BLESS YOU ALL...🇮🇳
@iamforchrist4666 Жыл бұрын
🙏🙏🙏
@christy6387 Жыл бұрын
Thank you for Lyrics 😊 may God Bless you
@r.r.j.niksonofficial Жыл бұрын
Thanks....
@gopalaanusha5396 Жыл бұрын
🙏
@biblestudy7890 Жыл бұрын
Wow great patience.. thank you
@thotarajesh3713 Жыл бұрын
Dr.p.sathish Kumar garini kuda tesukoni ravali. Ani manaspurthiga korukuntunnani. Season 3 tesukostarani na yokka manavi.amen
@Samypachigalla Жыл бұрын
Guys, show your appreciation to Pastor David Parla & Harika Parla for all their efforts in bringing this project out. Every blessing on you both ❤️🙌🔥
@koyyelaxmi Жыл бұрын
W2§
@nareshchotu1019 Жыл бұрын
Amen
@ruhijasleen8548 Жыл бұрын
)
@JJR-lh9wh Жыл бұрын
Super song ❤❤
@Preethi3235 ай бұрын
Big fan
@pramodinidevi-bs9fg Жыл бұрын
Present generation ki తెలియని సుమధురమైన క్రైస్తవ కీర్తనలు50,60,70,80,90వ దశకంలో బాగా ప్రాచర్యం పొందిన పాటలు oneness 1,2,3గా రూపొందించి ఉంటే చాలా బాగుండేది. దేవునికే మహిమ కలుగునుగాక.
@nakkadanielnakkadaniel7795 Жыл бұрын
అందరూ ఐక్యత కలిగి సంతోషంగా పాడారు సంతోషం కానీ ప్రభువు లో అనదించడం ఇది కాదేమో అని నా అభిప్రాయం praise the lord to all pastor's and sistars
@anushagrace7955 Жыл бұрын
Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం..... విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....
@deepthisharon3369 Жыл бұрын
Goosebumps point at 15:45 remembering my favourite childhood song "రమ్మనుచున్నడు నిన్ను ప్రభు యేసు" thank you for remembering legend DGS Dinakaran garu❤❤❤❤
@davidKKiran Жыл бұрын
Exactly
@deepthisharon3369 Жыл бұрын
Samuel Dinakaran exactly resembled the tune of his grandfather. He is the best choice for this song. Also everyone gave their best at their given songs. Appreciated all🤝🤝🤝❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@raja786gh Жыл бұрын
True 💛💚💛💚💛
@dr.hadassaholive Жыл бұрын
True... Could recollect Dinakaran garu
@samuelsbathala8155 Жыл бұрын
@@deepthisharon3369yes truth i too remembered dgs uncle... He is such a great gods servent.. We like him very much and his songs specifically rammanuchunnadu" glory to god my dear child of god👍🏼🙏🏼
@BhavaniPrasad-v7q Жыл бұрын
సేవకులందరిని.మీ కుటుంబం లను.మీ సేవ పరిచర్యను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక
@VPMCHURCHNZB Жыл бұрын
కీర్తనలు 133:1 Psalms సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!
@REALTEMPLE Жыл бұрын
13:49-13:53 Pastor Suresh (పరమును చేరగా నే వెళ్ళేదా)
@narendarm5639 Жыл бұрын
ఆమెన్ అయ్యా
@Divya-n7p9d Жыл бұрын
Praise the lord Anna ❤
@mariyaraj9094 Жыл бұрын
Devuniki strotram
@Krupa-nq3nb Жыл бұрын
Hallelujah 🙌🙌🙌🙌🙌
@Suvarthammapitapooram Жыл бұрын
Glory to God 🙏
@jesusmanasa399 ай бұрын
దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను ||2|| యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2|| తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను ||2|| యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2|| దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2|| నీకు సహాయము చేయువాడు సదా ఆదుకొనువాడు ఆయనే ||2|| ఆధారము ఆదరణ ఆయనలో ||2|| నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావ… నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము నడిపించు నా నావ… యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ||2|| ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి ||2|| అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాన్ శక్తుల్ లయం లయము ||2|| హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయ ఆమెన్ ||2|| సాతాను పై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసుని నామము ||2|| శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసుని నామము ||2|| పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ ||2|| నిరంతరము నన్ను నడిపించును మరలా వచ్చి యేసు కొనిపోవును ||2|| యేసు చాలును… యేసు చాలును… ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను ||2|| లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను ||2|| నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా ||2|| నా కేడము కోట నీవే ||2|| నా రక్షణ శ్రుంగమా… నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా… ఆ… హా… తారారే………. రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే - మన ప్రభువే మహాదేవుండు - గణ మహాత్యము గల రాజు - భూమ్యాగాధపు లోయలలో - భూదర శిఖరము లాయనవే - రండి ఉత్సాహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే…రాజాధిరాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచుండెను ||2|| మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులంజేయుమనలన్ ||2|| ఆహా మనమచట కేగుదము ||2|| నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో ||2|| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ||2|| యేసే నా మంచి కాపరి యేసే నా గొప్ప కాపరి యేసే నా ప్రధాన కాపరి యేసే నా ఆత్మ కాపరి యేసే నన్ను కొన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి యేసే నా కన్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి… యెహోవా నా కాపరి - నాకు లేమీ లేదు పచ్చిక గల చోట్ల - మచ్చికతో నడుపున్ ||2|| నూనెతో నా తలను - అభిషేకము చేయున్ నా హృదయము నిండి - పొర్లుచున్నది ||2|| నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును ||2||హల్లెలూయ యేసు నాథా కృతజ్ఞతా స్తుతులు నీకే ||2|| నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే… నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే… హల్లెలూయ యేసు నాథా కృతజ్ఞతా స్తుతులు నీకే ||2|| మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది ||2|| మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట||2|| నా జీవిత ధన్యతై ఉన్నది ||2|| నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ||2|| యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2|| పరమును చేరగ నే వెళ్ళేదా ||2|| హానోకువలె సాగేదా… నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును ||2|| మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||2|| నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు… రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు… ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ఎంత మధురమో యేసుని ప్రేమ… ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||2|| మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2|| స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ||2|| ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన… నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే… ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా…ఆరాధనా…ఆరాధన… ఆరాధన… నీ మేలులకై ఆరాధన… నీ దీవెనకై ఆరాధన…||2|| ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన
@arclothstorevijayawada Жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఎంత మేలు, ఎంత మనోహరము😊🙏దేవునికే మహిమ, ఘనత చెల్లును గాక, ఈ సేవకులందరిని బట్టి 🔥🔥🔥🔥🔥🙏
@bandarirajesh3966 Жыл бұрын
క్రీస్తులో ఈ ఐక్యతను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము❤ దేవునికే మహిమ కలుగును గాక...🙌🙌🙌
@prabhasgovindu7419 Жыл бұрын
In next song please invite PAS. SHYAM KISHORE , PAS. RAVINDER VOTTEPU , PAS. RAJ PRAKASH PAUL , PAS. SATISH KUMAR 🙌🙏
@Mncl655 Жыл бұрын
10:39-10:52 నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది
@akshayaakshaya679 Жыл бұрын
అందరికీ నా వందనాలు మరెన్నో ఇటువంటి సీజన్స్ రావాలని దేవుని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలన్ని మీ సంఘాలన్నీ కూడా దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏
@MNagarjuna-r1e Жыл бұрын
ఈరోజు పాట విన్న నాకు ఏమైందో ఏమో ఈరోజే 20 సార్లు వినేసా o మై గాడ్ దేవుడ ఇంత చక్కగా అందరితో పడించావు నీకు స్తోత్రమ్
@Dig_with_Deepu Жыл бұрын
15:45 goosebumps momment ❤️🔥❤️🔥❤️🔥 glory to god ❤️
@kondamurisamuel5852 Жыл бұрын
Jyothi Raju garu Praveen garu really men of God....
@bothsachinnarao83516 күн бұрын
In the middle of our catastrophic life lord you are are our only refuge and resting place. 😢.
@nleo5089 Жыл бұрын
ఇటువంటి మంచి పాటలు మరెన్నో మనకు అందించాలని డేవిడ్ పార్ల అన్నయ్యకు మన ప్రభు రక్షకుడైన యేసయ్య కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్...
@oggu.kankambramoggu.kankam6263 Жыл бұрын
దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావము చెల్లునుగాక ఆమెన్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarboss6234 Жыл бұрын
Correct ga cheparu
@pshankarjesussongs5131 Жыл бұрын
దైవజనుల ఐక్యత వర్ధిల్లాలి ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక❤🙏🙌✝️🛐🌹🌷💐👈👍
@MyPersonal-b3s Жыл бұрын
ఐక్యత where it is, Manipur incident no one responded some pastors only responded thanks to them, what about remaining pastors, now a days some pastors are not preaching word of god truly, please tell the truth word of god in it. Thank you
@Jonah_749 ай бұрын
15:05 - 15:18 highlight I've never listened to that pitch in his lyrics just gave alot Glory to god
@tbj1664 Жыл бұрын
దేవునిలో ఆనందిచడం అంటే ఇదేనేమో... దేవా మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభూ... 🙇🙇🙇🙇🙇
@anushagrace7955 Жыл бұрын
Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం..... విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....
@devid5952 Жыл бұрын
Oneness ద్వారా చాలా పాటలు తెలుసుకున్నముఅన్న, దేవుని కే మహిమ కలుగును గాక!
@mountaindew3718 Жыл бұрын
I don't know this language but I love to hear worship song Praise the lord
@studywithteja Жыл бұрын
Telugu language
@KiranKumar-sy9ib Жыл бұрын
కలవండి కలవండి.... ఐక్యత మంచిదే... మానసికంగా, ఆత్మీయంగా కూడా కలవండి....🎉
@samuelkumar2009 Жыл бұрын
Why for money and popular name
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@samuelkumar2009they unite just only for fame and name But if any pastor suffers then they won't unite Cheap
@sankartumpala5946 Жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అన్న విధముగా ఎంత చక్కటి ఆరాధన పరలోక ఆనంద అనుభూతి కలిగేలా ఆరాధన చేసినందుకు ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙇♀️🙏
@renamalaashokkumar6229 Жыл бұрын
దైవజనులకు అందరికి సమానంగా పాడటానికి సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది కి ఎక్కువ సమయం ఇచ్చారు, కొంతమంది కి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అందరికి సమానంగా సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్
@penumakaSrinu-rs7yv21 күн бұрын
బ్రదర్స్ మిమల్ని దేవుడు దీవించును గాక ఇలాగే దేవుని ప్రేమ అందరికి పంచండి ఆమెన్
@anithavenkat4091 Жыл бұрын
15:05 #Hanok raj super voice deva neeve sthotra patrudavu🙏🙏
అందరూ నిలబడగానే రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అనే పాట పాడగానే dgs అంకుల్ గుర్తుకొచ్చారు ఈ సాంగ్ చాలా ఫేమస్😢😢😢❤❤ ఎంతో ఆదరణ ఎంతో నెమ్మది
@marygamide29413 ай бұрын
ప్రభు యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@sindhuangel0325 Жыл бұрын
Nice❤.... But oneness season 1 can never replaced with any other season❤🙏🙇♀️
@udaydarling7679 Жыл бұрын
Absolutely right Season 1 is very superb than this season 2
@jyothiemmanuel1359 Жыл бұрын
Yeh
@sakuntalaanabathula4287 Жыл бұрын
Yes
@yadidyastrings9497 Жыл бұрын
Missing a predominant worship leader & music legend in this community One and only "THE KRIPAL MOHAN"
@dadprincess9504 Жыл бұрын
Manipur lo Christians(so called family) andharu badhalo unte andharu kalisi fasting prayer chesunte devuniki mahima karanga undedhi... Adhey unity antey..... Called Oneness
@jayarajuvanaparla6000 Жыл бұрын
నిజముగా నా జీవితం ధన్యత కలిగింది ఇలాటి పాటలు అద్భుతం ఇంకా ఎన్నో చెయ్యాలి అని ఆ దేవుని ప్రార్థన చేస్తున్నాను అమెన్
@tejavathshivajinaik52288 ай бұрын
"యేసు ప్రభువును పట్టి మా స్తోత్రములు, అందుకుందువని స్తుతి చేయుచున్నాము" ఈ Lyrics కనీసం ఒక 100 సార్లు విని వుండొచ్చు.
@swathirupa2105 ай бұрын
Patti kadu batti
@goldenpaulbaburao7387 Жыл бұрын
happyyyyyyyyyyyy holy god ilove jesus haliluyaaaaaaaaaaaaaaaaa
@udaysri5880 Жыл бұрын
ఒక్క జయసుధ గారు మాత్రమే కాదు సెలబ్రిటీలు మొత్తం మారాలి సమాజానికి ఉపయోగడే సినిమాలు తీయాలి దేవుని రాకాడ దగ్గరగా ఉంది మీరు ఇలాంటి సాంగ్స్ మాకు vinipinchindaduku మీకు ధన్యవాదాలు మీరు అందరూ దేవుని సేవలో ముందుకు వెళ్లాలి
@sannidhisowjanya1442 Жыл бұрын
Jayasudha garu Christianity lo ki nejam ga vastey Velli ah BJP party lo ndhuku join avtaru
@lathavelpula1733 Жыл бұрын
@@sannidhisowjanya1442Bruh
@kothakotamounika159511 ай бұрын
Yessss nijame
@ECB-JOSHIMANOHARREDDY10 ай бұрын
Yeah she went to BJP
@gravi5166 Жыл бұрын
దేవునికి స్తోత్రము . గొ ర్రె పిల్ల రక్తం లో కడగ బడిన వారం దరం యుగ యుగ ములు ఎ స య్య తో కలిసి దీవు ని స్తుతించడం ఎంత గొప్ప దన్యత దన్య జీవు లం మ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్🙏🙏🙏
@JOHNPAUL-u6m Жыл бұрын
యూదా గొత్రము సింహము లాగా దేవున్ని ఎదురుగా కూర్చో పెట్టి సింహపు పిల్లలు అన్నీ ఒకచోట కలిసి ఆరాధించి నట్లు ఉంది ఇక భులోకమా ఎంత ధన్య మై పోయింది
This is what we would be doing in heaven...as a family in him, we are going to praise him together! Don't know why..filled with tears!!!!! Thanq all who are behind this... Really a Jewel!! Bless his Name forever
@sabbitijessyjoy1807 Жыл бұрын
15:14 excellent 🎉🎉
@alamandaadhiadhisuresh9038 Жыл бұрын
సేవకులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రాదనచేస్తున్నాము
@soniyasoniya41557 ай бұрын
I don't know telugu. But I trust my Lord my dad Jesus. I worship Him in all ways. I trust you only Jesus my dad. Amen Andavare.Hallelujah ❤❤❤❤❤❤❤
@racheleddula5561 Жыл бұрын
Praise the lord Jesus..15:46 is ultimate
@GAKSharonChurch Жыл бұрын
సింప్లీ సూపర్బ్ 👌 సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక! 👏🙌 తెలుగు రెండు రాష్ట్రాల సేవకులు/సంఘాలు కలిసి దేశమును(లక్షల ఆత్మలను) సజీవ దేవుని వైపు నడిపించుదురు గాక!🙏 *THANK YOU ALL* *ALL GLORY & HONOUR TO THE LORD GOD ALONE*
@premsagar361Ай бұрын
May God our Lord Jesus Christ blessings may upon you always ❤
@nature_lover_babulu Жыл бұрын
ఆత్మీయ ఆరాధన మన ప్రభువైన యేసుకే అంకితం 🙏
@asadisrinivas342 Жыл бұрын
సేవకుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ పాట దేవుని సన్నిధిలో దివించ బడును గాక ఆమేన్ 🙏🛐✝️💐👍🛐✝️💐🙏🛐✝️💐
@prakashmiranda5542 ай бұрын
Thank you JESUS 🙏 ❤💚💙🧡💛💜🖤💔💖🎻🎷🎺👍👍
@indiraboina Жыл бұрын
Amshumathy Mary garini chala years tharvatha chusthunnaa.. very happy to see her.. She is a wonderful gospel singer ❤to her
@StephenStephen-f2q Жыл бұрын
13:49-13:53 పరమును చేరగ నే వెళ్లేదా PS Suresh ❤
@honeychandana89925 ай бұрын
ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువునికే చెల్లును ఆమెన్.
@Anand--kumar Жыл бұрын
One ness - 2 గొప్ప విజయం సాధించలని కారుకుంటున్నాను డేవిడ్ పార్ల గారు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🔥🔥🔥
@roniesujeeth Жыл бұрын
Thank you ❤ amen amen amen
@laxmipuse6280 Жыл бұрын
@@roniesujeethl 19:04
@johnjoseph827 Жыл бұрын
sir చిన్న doubt తప్పు అనుకోకుండా సమాధానము చెప్పండి మీరు అంటున్న హా గొప్ప విజయము ఏంటో చెప్పగలరా...
@Anand--kumar Жыл бұрын
@@johnjoseph827మనం దేవుని మహిమ పరిస్తేనే గొప్ప విజయం
Mimmalni chustunte oka kristavudiga naku dairyam vastundhi
@pandannakakarla484 Жыл бұрын
అమోగం చెప్పలేని ఆనందం వర్ణించలేము అంతటి గొప్ప సన్నివేశంలో మేము పనిచేయడం మధురానుభూతి ధన్యవాదాలు అన్నగారు god blessyour ఫ్యామిలీ
@anushagrace7955 Жыл бұрын
Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం..... విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....
@amalababu91 Жыл бұрын
The selection of songs is incredible dearly people☁️🌈 of His own 👍✅✨👍💯
@poolajhansirani3701 Жыл бұрын
దేవ దూత లు కూడా ఇలాగే నిత్యము ఆ దేవ దేవునికి నైవేద్యం సమర్పించి స్తుతి అర్పితం చేస్తాయి
@pastor.lazarus428 Жыл бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ చాలా బాగుంది పాట దేవునికే మహిమ కలుగును గాక సేవకులను ఎవరిని కూడా తక్కువ చేయకుండా ఐక్యతతో నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక🎉🎉🎉
@Kamalamuppidi Жыл бұрын
Good job david parla &harika parla Starry&Akshaya sending lot’s of ❤️ 💕 Remaining sis & bro excellent work ,praise Jesus ,god bless 🤍
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము
@MahimaRajMahima-t9n Жыл бұрын
Wandraful, Excellent, ఆనేక మంది సేవకులు, సేవకురండ్లు,కలిసి దేవుని సుతించడం...దేవునికి ఎంతో మహిమ....దేవుడు ఈ క్రయక్రమని మనిచుసి వీరిని మరింత బలముగా సేవలో వాడుకుంటాడు... .
@honeychandana89925 ай бұрын
ఘనత మహిమ ప్రభావములు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునుకే చెల్లును ఆమెన్
@nakkam.nabshalem2577 Жыл бұрын
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద కేతెంచును. Wonder full songs 👏👏👏👏👏పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ.👌👌👌🙌🙌🙌
@geethanvisrecipes7786 Жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పాటలు ప్రతి సంవత్సరం కూడా మీరు మా మధ్యకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరికీ దీవించును గాక ఆమెన్
@mkbadugu68 Жыл бұрын
ఇంతమంది దైవజనులు, ఇంతమంది దైవసేవకురాళ్లు అంత అద్భుతమైన కీర్తనలు పాడగా ఆ దేవ దేవుడు మహిమ పొందడా దేవునికి మహిమ కలుగునుగాక 🙏
@renamalaashokkumar6229 Жыл бұрын
దైవజనులకు అందరికి సమానంగా పాడటానికి సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది కి ఎక్కువ సమయం ఇచ్చారు, కొంతమంది కి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అందరికి సమానంగా సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్
@nithingadhiga1730 Жыл бұрын
"Incredible how these pastors unite in worship, embodying the true essence of oneness in Christ! 🙏🎶 Each voice harmonizing brings a sense of divine connection that transcends boundaries. This song is a beautiful reminder that we are all part of one universal family, bound by love and faith. Let's embrace this oneness and share its message of hope with the world. 🌍💫 #OnenessInWorship #FaithfulUnity"
@joynissy6834 Жыл бұрын
David parla anna inka inka prabhuvu thana seevalo thana thalanthulatho deevinchunugaaka thana krupa me team ki thodygavundunugaaka ooneness in christ
@deborahshulamite94567 ай бұрын
This is a blessing. It is not easy to pull everyone and everything together, BUT for God. it is so wonderful to see young and old ministers of God singing songs from all Christian composers. Especially Allen Annaa and John Annaa singing Yesuuanna garu's song. Truly this gathering is the true definition of being Christian.
@Junnu_Babu Жыл бұрын
Akshaya papa voice 👌.. Wonderful song❤
@anoosha9179 Жыл бұрын
నువ్వు గొప్ప దేవుడు తండ్రి అందరికీ దేవించూ....
@manjunookala374026 күн бұрын
Praise the lord Andhrani oke frame lo chustunte chala anandhamga undi.....
@andrewsrinivas7576 Жыл бұрын
సకల మహిమ, ఘనత మనప్రబువైన యేసుక్రస్తునకు చెల్లును గాక!!!! May God Bless You Abundantly.
@sanamsiva1154 Жыл бұрын
చాలా చాలా హ్యాపీ గా ఉంది అన్న, ఇంత మంది దైవజనులు చూడడం
@Vamsi777Ай бұрын
While listening this at 14:57 Devaa neeve sthothra paathrudavu, holy spirit thakintlu anipinchindi, All Glory to God❤ Good one bro @Hanokraj🫂
@DJayaofficial777 Жыл бұрын
Praise the Lord to all. సేవకులు అందరూ అందరూ ఎప్పుడు ఇలా ఐక్యత కలిగి ఉండాలని రోజు ప్రేయర్ చేస్తున్నాను..ఇలా అందర్నీ ఒక్కచోట చూస్తుంటే చాలా happy గా ఉంది.ఇంకా చాలా మంది సేవకులు మిస్ అయ్యారు...
@garudasomanna Жыл бұрын
Congratulations David for your labour in bringing out this incredible medley. Gathering together this diverse group of Brothers and Sisters, all blessed with beautiful voices, and providing enchanting music, gosh, this song video is just incredible. Jesus has given you this grace to do this work for without Him we can do nothing. May grace be added upon grace to you to bring out Oneness season 3😃
@prakashmiranda5542 ай бұрын
Thank you❤ JESUS 🙏 💔🖤💜💛❤🧡💙💚🙏
@berachahministries9371 Жыл бұрын
నా దాగు చోటు నీవే నా ఆశ్రయదుర్గమా 👍6:48 sis Sandhya 🙏
@sarojinigunji45515 ай бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@sudharaniSeelam5 ай бұрын
నీవు మాత్రమే మహిమ రూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు🎉🎉🎉🎉❤❤❤❤❤సూపర్ లిరిక్స్ అన్నా
@keziagiftar70805 ай бұрын
❤❤❤
@sambayyahtejanyaa5983 Жыл бұрын
కీర్తనలు 133:1 Psalms సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!
@revivept-cricketanalyst Жыл бұрын
True but there is no unity to condemn acts of injustice especially the one like Manipur
@MalladiapparaoMalladiapparao Жыл бұрын
చాలా బాగా పాడారు అందరికీ నా వందనాలు దేవునికి వందనాలు ఈ పాట పరలోకం కి వెళ్ళిన గాక ఆమెన్
@RamaraoManupati-sp3eg11 ай бұрын
Antha madurumo naa yesuni prema
@nithingadhiga1730 Жыл бұрын
"Wow, this powerful gathering of devoted hearts in worship is truly awe-inspiring! The unity, passion, and love for Christ radiating from every pastor's voice touched my soul deeply. 🙌🎶 This blessed song has lifted me higher and strengthened my faith. May its divine message reach countless souls and continue to inspire and uplift all who listen. Let's keep spreading the light together! 💖🕊️ #HeavenlyHarmony #FaithInUnity"
@jessicaasher82 Жыл бұрын
Excellent. Amazing Song. Praise God🎉 Glory to God🎉 Thank you David Parla Pastor garu .
@nareshsangepu27259 ай бұрын
ఆరాధనకు యోగ్యుడు ఎన్నో మేలులు చేసే యేసయ్య మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక ఇలాగున మీరందరూ కలిసి దేవున్ని ఆరాధించడం ఎంతో చాలా చాలా సంతోషముగా ఉంది ఆ యేసయ్య మీకు తోడై యుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ప్రైస్ ధ లార్డ్ అందరికీ వందనాలు 🙏
@Anonymous-zj7fv Жыл бұрын
Just by plugging in my earphones, and playing this song, I entered into the glorious heavenly realm......
@dr.rajubabusomala5357 Жыл бұрын
Hopefully this is what God wants us to make...South Indians states may bring unity in CHRISTIANITY like Europe South Wales Revivel in 19003...ARCHBISHOP Dr Raju Babu
@dhanalakshmi9914 Жыл бұрын
Amennnnn amennnnn amennnnn all for this glory to God amennnnn amennnnn amennnnn yesayya
@sivanaidu636 Жыл бұрын
This spiritual song may be repeated in heaven 100's times Infront of GOD.