Рет қаралды 21,354
SONG: Oohaku Andani Prema
Album: Marpuleni Devudu
Written & Sung By: DR. AKUMARTHI DANIEL.
ఊహకుఅందని ప్రేమ నా యేసు ప్రేమ
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ
తరాలెన్ని మారిన యుగాలెన్ని గడిచిన
జగాన మారనిది యేసు ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ 2
1.మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం 2
మనుషులు మారిన మమతలు మారిన
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు 2
ప్రేమ ప్రేమ
2. జీవితమంతా పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం 2
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం
యేసు ప్రేమ శాశ్వతం జీవితానికే సార్ధకం 2
ప్రేమ ప్రేమ