నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము నీవు మంచి వారిని చెడ్డ వారిని ఒకేలాగా ప్రేమించే దేవుడవు నీవు మాత్రమే యేసయ్య మీకే మా వందనం యేసయ్య 🙏
@prasadkatikala80629 ай бұрын
😂h💐wwѦ
@RajeshO-h2r9 ай бұрын
👌👌🙏🙏👍👍
@GorantlaShravya9 ай бұрын
Taiping lo mistake vundhi
@thotapallijayarajupaster64318 ай бұрын
Hhhddod
@vankudothujaganjagan8 ай бұрын
Ho❤❤❤
@orangekamal9 ай бұрын
నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య
@sandeepmarpu31909 ай бұрын
Song vinnanu chala bagundi sir
@girish_bannu49649 ай бұрын
Praise the lord Annayya 🙏🏻
@TanushiaSaritha9 ай бұрын
praise the lord anna sang 👌👌👌
@puppyvani6139 ай бұрын
Hallelujah
@rk-chris12279 ай бұрын
By the way Song is amazing, it touched my heart ❤️
@yesudasnamburi63649 ай бұрын
దేవుడు ప్రేమించు వారికి.... దేవునిని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి... శ్రేయస్కరమైన దీవెనలు... శ్రేష్టమైనటువంటి ఫలములతో ...మన దేవుడు దీవించాలని ఆశిస్తూ ...ఈ పాట చేసిన కమలాకర్ గారిని పాట పాడిన సహోదరీని అలాగే వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములలో గొప్ప కార్యాలు జరిగించును గాక
@divyaguddeti30199 ай бұрын
Amen
@priyasri18689 ай бұрын
Amen
@soniaballarpu63779 ай бұрын
🎉
@yesudasnamburi63649 ай бұрын
@@soniaballarpu6377 thank you...
@prathyushan4159 ай бұрын
Amen
@kranthikambham44408 ай бұрын
Praise the lord 🙏🙏
@burrekesava9 ай бұрын
నేను 2022 లో హోసన్నా మినిస్ట్రీస్ లో శిరీష అక్క 2023 పాడుతుంది అనుకున్న అన్వేష అక్క పాడింది 2024 ఐనా పాడుతుంది శిరీష అక్క పాడింది glory to god🎉🎉🎉🎉
@kommuchinnibabuegdtscstvigilan9 ай бұрын
నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య విరజిమ్మే నా పై కృప కిరణం విరబూసే పరిమళమై కృప కమలం విశ్వాస యాత్రలో ఒంటరినై విజయశికరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య నీ నీతి రాజ్యం వెదకితిని నిండైన భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితివి శ్రేయ స్కరమైన దివెనతో శ్రేష్ట ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వదువు సంఘముగా మర్చుమయ్యా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవునకు చేర్చించి నీ వాగ్ధానం నెరవేర్చితివి నా యేసయ్య
@sundaree.talks7779 ай бұрын
Tq sir very nice song praise the lord 🙏
@VeeraswamiBodduplli-rk5xv4 ай бұрын
❤
@PodapatiMadhu2 ай бұрын
🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👍
@v.angelvennelaАй бұрын
Thank you for the lyrics✨ 2nd చరణం : నీ నీతి నీ రాజ్యం నినదైనా సౌభాగ్యం పొందుటకు 3rd చరణం : కోరిన రేవుకు చేర్పించి
@ErenYeager-e7pАй бұрын
🎉🎉🎉❤❤ nice song
@chintulakkojulaakshmi15798 ай бұрын
దేవా,మంచి పాట మాకు ఇచ్చి నందు కు స్తోత్రము లు,, టీం అంతటికీ ధన్యవాదాలు 🎉🎉
@SmartStarryMom9 ай бұрын
: నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య
@vijay-kn2jk9 ай бұрын
Good lirics good song
@surekhasurada54259 ай бұрын
Super🎉song
@TejaTeja-x4m9 ай бұрын
@@vijay-kn2jk😅
@sivajigampala6899 ай бұрын
Super song thalli
@SethaRam-uq9ie9 ай бұрын
❤❤❤❤
@prakashkodipelli11439 ай бұрын
దేవుడు తెలుగు క్రిస్టియన్స్ కు మి పాటలు ఆత్మయఎదుగుదల కలిగేవిదంగా మిమ్మల్ని ఇంకా వాడుకోవాలి అని కోరుకుంటూ దేవునికె మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏
@holymountministrieshyderab6129 ай бұрын
సమస్త మహిమ "యేసయ్య"కే కలుగును గాక ఆమెన్ "పరిశుద్ధాత్మ తండ్రి"కి స్తోత్రం కలుగును గాక..!🙌🙌🙌✝️✝️✝️🌹🌹🌹🌈🌈🌈
@Chennakrishna-l5f2 ай бұрын
మంచి song.. ఈ song రోజుకు.. ఎన్ని సారులు.. వింటానో నేను.. దేవుడికి.. మహిమలు కలుగునుగాక.. సొత్తములు తండ్రి.. 🤲🤲🤲
@TShayam2 ай бұрын
నేను కూడా వింటున్న
@pavanvemu5684Ай бұрын
Mee too brother
@AlliShankar321-er8ti9 ай бұрын
ఇటువంటి సుమధుర సువార్త సంగీతం క్రైస్తవ ప్రపంచంలో కేవలం కమలాకర్ గారుమాత్రమే చేయగలిగిన సమర్ధుడు మీకు ఆ కరుణామయుని దీవెనలు మెండుగా నిండుగా ఉండాలనిఆ దేవా దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@JohnBarre-rv2bu9 ай бұрын
Amen
@kumarnani19959 ай бұрын
❤
@samarpangm79739 ай бұрын
కమలాకర్ అన్న సంగీతం మరియు వారి సంగీత బృందం ద్వారా.. క్రైస్తవులకే కాకుండా ప్రతి ఒక్కరి హృదయాలలో నెమ్మదిని శాంతిని కలుగ చేయుచున్న.. ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక... ఆమేన్ 🙏👏
@prasadpenki21948 ай бұрын
Super singing ✨✨
@amos-thirumalesa68139 ай бұрын
మంచి ఆత్మీయ గీతము, యేసు ప్రభువుకు సమస్త మహిమలు
@SingingforJesus9 ай бұрын
పల్లవి : నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " చరణం 1: విరజిమ్మే నాపై కృపాకిరణం విరబూసే పరిమళమై కృపా కమలం (2) విశ్వాస యాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తము చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా (2) " నీవే " చరణం 2 : నీ నీతి రాజ్యం వెదకితిని నిండైన సాభాగ్యం పొందుటకు (2) నలిగివిరిగిన హ్రుదయము తో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయష్కరమైన దీవెన తో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా (2) " నీవే " చరణం 3 : పరిశుద్ధాత్మ కు నిలయముగా ఉపదేశమునకు వినయముగా (2) మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా (2) " నీవే "
@AnilKumar-sl7zs9 ай бұрын
తెలుగు క్రైస్తవులకు ఆశీర్వాదకరముగా ఉన్న కమలాకర్ గారిని దేవుడు ఇంకా వాడుకొనును గాక !
@dhandugulathirupathi11749 ай бұрын
పాటను చాలా చక్కగా వ్రాసి పాడించిన అందుకు ఆ దేవుడు మిమ్మును దీవించును గాక అక్కయ్య గారు చాలా అక్కయ్య గారు కూడా చాలా బాగా పాడారు దేవుడు తనను తన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడడానికి దేవుడు మిమ్మును ఇంకాముందుకు నడిపించును గాక
@JohnBarre-rv2bu9 ай бұрын
Amen
@VictorPaul-on8le9 ай бұрын
చాలా బాగుంది హోసన్నా మినిస్ట్రీస్ లోని లక్షలాధి విశ్వాసుల ప్రార్థన దేవుడు ఆలకించి ఇచ్చిన గొప్ప సాంగ్ అలాగే పాస్టర్ రమేష్ అన్న రాసిన పాట అద్భుతంగా అద్భుతంగా ఉంది తరతరాలు పాడుకునే ఆత్మీయమైన గీతం దేవునికే మహిమ కలుగును గాక అలాగే కమలాకర్ మ్యూజిక్ కంపోజిషన్ బాగుంది దేవుడు అన్నను దీవించునుగాక.
@niharikaarelli22799 ай бұрын
విశ్వాస యాత్రలో ఒంటరినై. విజయ శిఖరం చేరుటకు. నీ దక్షిణ హస్తం చాపితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య
శ్రావ్యమైన శిరీష గొంతులో అద్భుత స్వరాలు వినిపిస్తున్న కమలాకర్ గారికి వందనములు...
@swamyh42302 ай бұрын
చాలా బాగా పాడేటు దేవునికే మహిమ కలుగును గాక...
@bhaskarkashapogu73939 ай бұрын
సుమధుర సంగీత స్వరాలతో ఏ పాట పాడిన గొంతు మధురం అతిమధురం....sooooo excellent.
@GNaveen1248 ай бұрын
కమలాకర్ గారిని దేవుని సేవలో music రూపంలో దేవుడు బహుగా వాడుకొంటున్నాడు. Kamalakar 🎉గారు hosanna ministrys lo ఇంకా బాగా వాడబడాలని కోరుకుంటున్నాను. 🙏
@venkyvenkat38629 ай бұрын
దేవుడుఇంకాబహుగాఆశీర్వదించును గాక ప్రైస్ ది లార్డ్ కమలాకర్ అన్న
@KommuVasantha-n7q5 ай бұрын
నాకు ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా చాలా వినాలనిపిస్తుంది
@janni.Appanna2 ай бұрын
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నవినాలనిపిస్తుంటది అంత అర్థంతో కూడినటువంటి పాట 💯👌 దేవుడికి మహిమ కలుగును గాక టీమ్ అందరికీ దేవుడు ఆశీర్వాదం నిండుగా ఉండును గాక ఆమెన్ 🙏
@kj88405Күн бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది praise the lord
@nagarjunanagarjuna31389 ай бұрын
శిరీష గారు చాలా చాలా బాగా పాడారు వండర్ఫుల్ వాయిస్
@dileepkorivi89959 ай бұрын
నా ప్రతి స్పందనే ఈ ఆరాదన నాహృదయర్పణ నీకే యెసయ్య 😢❤
@chandrap38758 ай бұрын
విశ్వాస యాత్రలో వంటరినైనప్పుడు విజయ శిఖరం చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి. అవును విశ్వాసంలో పడిపోయిన సమయాల్లో నీ హస్తం మమ్మల్నీ లేపి విజయం చేరుకొనుటకు సహాయ పడుతుంది. ఆ అపజయం అనుభవం నుంచి మమ్మల్నీ ఆదుకునే దేవుడవు తండ్రీ. అద్భుతమైన రచన అద్భుతమైన సంగీతం అద్భుతమైన గానం ఈ పాటలో ఇహమందు పరమందు దీవనలు ఆశీర్వాదములు దేవుని మేలులు సహాయం అన్నీ కలపోసి ఉన్నాయి.ఈ పాటలో అద్భుతమైన సందేశం ఉంది.దేవదేవునికే మహిమ ఆమేన్
@motapothula79 ай бұрын
కీర్తనీయుడి గురించిన మీ కీర్తనలు హోసన్నా మినిస్ట్రీస్ & కమలాకర్ అన్న 😍😍 🙌🙌 హల్లెలూయ
@krishnakumarisalagala72342 ай бұрын
Praise the lord
@sam-lw6jl6 ай бұрын
What a lyrics What a music Yenni sarlu vinna thanivi thiratledhuuuu..., Espicially music between charanalu❤❤❤
@ChantiYaramala9 ай бұрын
దేవుని మహిమ కొరకు సమర్పించు కున్న ప్రాణం కమలాకర్ అన్నా నీకు వందనాలు
@joushuakatta37629 ай бұрын
సర్వోన్నతుడైన దేవుని మహిమపరచుటకు ఎంత ఉన్నత ప్రయత్నంతో ఈ పాటను రూపొందించారో వింటుంటే అర్థమౌతుంది. Wonderful composition sir. పాట శ్రావ్యత శ్రవణానందం మాత్రమే కాదు, హృదయోల్లాసం కూడా ఇస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి దేవునికే మహిమ కలుగును గాక!. దేవుడు మీకు తోడైయుండును గాక! ❤❤❤
@rudrakararaoyalamanchil8780Ай бұрын
What a lovely & pleasant song filled with the WORD & SPIRIT ❤❤❤ 🙌🙌🙌
@godisourhappiness80026 күн бұрын
దేవుని కొరకు జీవించాలని ఆశపడే జీవితంలో సంతోషం ఎప్పుడూ ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. గొప్ప పరిచర్య అన్న వందనాలు అన్న 🙏
@showryvl72049 ай бұрын
కమలాకర్ అన్న,ఇంతటి అద్భుతమైన పాటలు, మీ అద్భుతమైన సంగీతం లో, మమ్మల్ని నిత్యం ఎంతో సంతోషంగా ఉండటానికి, ఆధ్యాత్మికంగా మేము ప్రతి రోజూ ఇటువంటి పాటలు వింటూంటే మాకు దీవెన కరంగా ఉంటుంది.దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను, అన్నివిధాల దీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
@REV957339 ай бұрын
అధ్బుతమైన పదజాలం దేవుడు మిమ్మును దీవించును గాక
@suniljoy99 ай бұрын
kzbin.infoyYMwqjdq434?si=A7kYOV-bkqct-KMG
@pagidirathnakumar71495 ай бұрын
ఇంత మంచి పాటను అందించిన వారిని దేవుడు ఆశీర్వాదించును గాక చక్కగ పాడిన తల్లి దేవుడు దీవెనలు ఆమేన్🙏🙏🙌🙌
@AnilVoice159 ай бұрын
Praise the lord అన్నయ్య మనసుకు చాలా ప్రశాంతంగా వుంది అన్నయ్య పాట,My self Dr. Anil (Physio therapist @ Hyd CGC)Native place వరంగల్, దేవుడు నన్ను మరణ స్థితి నుండి లేపి ఈ రోజు తన పాటల పరిచరియాలో నన్ను బలంగా వాడుకుంటున్నాడు అన్నయ్య, ఈ song నేను male version try cheyala అన్నయ్య నా nxt cover song lo, మీరు అనుమతి ఇస్తేనే
@AnilVoice158 ай бұрын
Praise the lord అన్నయ్య, నిన్న శ్రావ్య సదనము song పాడాను నా ఈ ANIL VOICE channel lo, Tnx అన్నయ్య cover song allow చేసినందుకు,చాలా సంతోషంగా ఉంది అన్నయ్య,ఇలా దేవుని సేవ లో ముందుకు వెళ్లడం pls bless me అన్నయ్య
@KalyaniKoppala8 ай бұрын
Glory to God chakkani song dhevuni ki ankitham dhevuni dhevenalu sadha ellakalamu mi andhari pai vndalani korukntunnamu halleluya halleluya amen amen amen 🙏🙏🙇❤️
@KalyaniKoppala8 ай бұрын
Praise the lord 🙏
@sekhar6499 ай бұрын
Thank you kamlakar brother Thank you hosanna ministries Glory to Jesus
@rajeshforchrist32736 ай бұрын
చాలా సార్లు వింటున్నా... ఇంకా వినాలని ఉంది... థాంక్యూ హోసన్నా టీమ్ అండ్ కమలాకర్ గారు 👍👍👍👍👍👍👍
@HOSANNAMUMMASANI9 ай бұрын
Wonderful Lyrics Ramesh Anna అద్భుత సంగీతాన్ని అందించిన కమలాకర్ అన్నకు ధన్యవాదములు God bless you All
@Ammuskitchan7779 ай бұрын
చాలా బాగుంది పాట వింటుంటే ,వినాలానిపిస్తుంది.😊😊
@P.bulliraju9 ай бұрын
హోసన్న మినిస్ట్రీస్ ప్రతీపాటలలో ఆడవారు ఆలపించిన పాటలే ప్రధానంగా నేను ఇష్టపడతాను...i❤ ledu singer s songs❤
@rajug31049 ай бұрын
Iam also
@kk-bb2uz12 күн бұрын
శిరీషా గారికి దేవుడు అద్భుతమైన స్వరాన్ని ఇచ్చాడు, ఆమె దేవునికోసం కంప్లీట్ గా వాడబడితే దేవుడు పరలోక రాజ్యం లో గొప్ప బహుమానం ఇస్తాడు
@KumariPilli-zh8iw4 ай бұрын
Thanks for Ramesh pastor 🙏 kamalakar Anna, and sis singer
@kj8840516 күн бұрын
పాట వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది చాలా మధురమైన స్వరం
@prasadpamula1145Ай бұрын
Naku e song chalachala nachindi vinekodi vinali annipistumdi❤❤❤❤🙏🙏🙏🙏🙏
@ramakrishna91519 ай бұрын
కమలాకర్ sir మీ song composition చాలా అద్భుతంగా వుంటుంది sir melody songs కంపొస్ చేయాలి అంటే అది one and only మీరే sir మీరు ఈ లాంటి పాటలు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా దేవున్ని కోరుకుంటున్న sir
@Johnsonbattu9 ай бұрын
చాలా శ్రావ్యంగా పాట అందించారు.... అద్భుతంగా ఉంది 💫🎤🎧🎺🎸🪕🎻🎻🪘🥁🪇🪈🪗🪗🎹
@praveenrazz1667 ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
@sivaprasadprabha61069 ай бұрын
శ్రావ్యసదనం అంటే దేవునివాక్యమునకు ఇల్లు! యేసయ్య!
@miriyalasandhya8 ай бұрын
Praise the lord Anna glory to God God bless you anna🎉
@koteawarkundu62659 ай бұрын
Excellent composition tq brother God bless you n ur entire team దేవునికే mahimakalugunu గాక ఆమెన్
@manjusham5732Ай бұрын
Chala Chala Chala bagunade tq meku all tem ku tq very much
@vijaykambala2659 ай бұрын
Lyrics: నీవే శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీ దివిసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్య 1. విరజిమ్మే నాపై కృపకిరణం విరబూసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై విజయశిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదు కొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించే నా యేసయ్య 2. నీనీతి నీ రాజ్యం వెదకితిని నిండైన నీ భాగ్యం పొందుటకు నలిగివిరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్య 3. పరిశుద్ధాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయ్య నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్య😅
ఈపాట నేను 50timeవినాను అయినా కూడా వినాలనిపిస్తుంది
@KommuVasantha-n7q5 ай бұрын
Wrashina variki padina variki praise the lord andi
@pushparaj.m70759 ай бұрын
🙏👏👏💐🎊Praise The Lord Kamalakhar Annayya..సర్వ ఘనత మహిమ ప్రభావములు మన యేసుయ్యకే చెల్లును గాక 🎊💐👏👏🙏
@mattalarajesh82639 ай бұрын
Song vinaga vinaga hrudayanny kadilistundi annaya yesayake mahima kalugunu gaka amen God bless you sister kamalakhar annayyaku prathekamaina vanddanalu God bless you annayyaku
@MsRaj-fy2rg9 ай бұрын
దేవుడు నిన్ను దివించిను గాక may గాడ్ blese you super song
@devarapallivyshnavi24722 ай бұрын
What a wonderful voice sister Praise Jesus
@jcmholychurchkalavalapalli48959 ай бұрын
Praise the Lord Jesus Christ the Savior of the World Amen ⛪📖🕊️🙏🙇
@bantuapparao-q6w5 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
@sangeethaangel5643Ай бұрын
Super 😍 song praise the lord 🙏✝️❤️
@aravirajkumar-vs2nx9 ай бұрын
God bless you all ,, నిజంగా ఎంతటి ఆత్మీయంగా ఉంది ,,ఆ background score chaala chaalaa baagundi sir ,,,
@pambarthisudhakar90755 ай бұрын
కమలాకరన్నా నీకు దేవుడు ఇచ్చిన సంగీత వూట ను ఇచ్చిన దేవుడికి వందనాలు ఆ సంగీత మనే సెలయేరులో అద్భుతమైన పాటలని చేసి శిరీష సిస్టర్ తో పాడిస్తున్నందుకు మీ బృందం అందరికి వందనాలు అన్న... పాట చాలా బాగుంది అన్న 🙏🙏👌👌👌👌u👌👌👏👏👏👏👏👏👏👏👌👏👌🤝🤝
@paulwilson60244 ай бұрын
My god bless you Brother 🙏
@venkatraoburri6228 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సాంగ్ సిస్టర్ గారు చాలా బాగా పాడారు కమలాకర్ గారు సంగీతం సూపర్ గా అదించారు రమేష్ అన్నా చాలా బాగా రాసారు దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్ ❤❤❤❤❤ చాలా సారులు విన్నాను
@johndavid94963 ай бұрын
beautiful song with team❤ its awesome👍
@chantinalluri61986 ай бұрын
మంచి పాటను మాకు వినే భాగ్యం కలిగించిన మీకే వందనములు స్తోత్రములు దేవా 🙏🙏🙏
@JPTalks-eh5ie9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక.......Great Lyrics
@prasannasingh80907 ай бұрын
Beautiful tabalchis and dholak. Fantastic playing👏👏👏👏👌👌👌👏♥️♥️♥️♥️♥️
@rajuchirra55994 ай бұрын
Excellent music sir
@pallaviashok9559 ай бұрын
Sirisha garu Dhevuni namani mahima parachinandhuku vandhanalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jesus bless you 🙌🙌🙌🙌 Tnq 💐
@nvbalasubrahmanyam15117 ай бұрын
Chala chala bagundhi,team andhariki thanks ❤
@ranjitgajaganti41729 күн бұрын
THANK YOU SISTER 🎉
@brotherravi.83999 ай бұрын
c కమలాకర్ అన్న వందనాలు మీ సంగీతం దేవుడు మీకు ఇచ్చిన తలంతు 🙏🙏
@yanamadalarangarao62626 ай бұрын
Wonderful song wonderful singing wonderful music wonderful composition All glory to God.
@bogadieswarraobogadi86949 ай бұрын
Awesome music...excellent voice.....meaningful lyrics......All glory to our Lord Jesus
@bethapudijohnramesh2258Ай бұрын
Very nice Song Praise the Lord Amen Hallelujah very nice Singing by Sireesha 🎉
@swathikennedy45308 ай бұрын
Wonderful music, wonderful lyrics, wonderful voice.... No words all Glory to Jesus God bless you all
@magimaiyenrajas39816 ай бұрын
Beautiful composing... Nice line nice voice
@susmitapangiАй бұрын
praise the lord 🙏🏻 super song God Bless You 🙌🏻
@johnbosco79745 ай бұрын
im not know this language but I like this song so much....Even my soul sad, This song comfortable..... Through this music and voice... Congrats to all.... God bless you🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@prasannasingh80907 ай бұрын
Yet another beautiful song and Suuuuuuuperb singing Sireesha. Just enjoy listening to you sing. And hats off to Kamlakar garu👍👍👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️😍😍😍
@raghavendradarana73129 ай бұрын
Kamalakar garu christhava lokaniki oka ani muthyam meeru tq lord give him abundunt blessings
@filmyshorts99914 ай бұрын
నాకు తెలిసి ...ప్రాణం కమలాకర్ సార్ ఒక కారణజన్ముడు .. ❤🎉🎹 🎵🎶
@prakashP-bd7to9 ай бұрын
Beautiful lyrics with wonderful music....God bless you
@prasannasingh80907 ай бұрын
Every song sung by Sireesha are beautiful. I enjoy listening to them. And such beautiful compositions Pranam sir. You and Joshua brothers are a real gift to the Kingdom of God. God bless you'll always and use you both to bring out more wonderful songs.👌👌👌👌👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Amazing.Neeve Santhi Vadanamu.Na prathi Prardana.Heavenly treasure given to Dusty humans.Great God.God of Peace.Sis.B.S Song amazing.Lyrics Wonderful.Tabla thama Hasthalatho thalam adbhutham ga vundhi.Music Pranam garu Wonderful!.Hosanna.