Video chala bagundi. Mee palakarimpulu inka baagunnayi. Aa pradesam chala prashamtam ga undi❤❤
@TribalMirror4 ай бұрын
Wow... thank you so much ma'am.. మీ అభినందనలు పొందడమే చాలా సంతోషంగా ఉంది...
@AnithaHoney-ih5gg4 ай бұрын
మీ వీడియో కోసం వెయిటింగ్ బ్రో. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నేను కూడా అక్కడ తిరిగిన ఫీలింగ్ కలిగింది. నేచర్ కి దగ్గరగా.
@TribalMirror4 ай бұрын
Wow thank you అండి
@varalakshmivasamsetti40534 ай бұрын
రామ్.గారువీడియ్.సూపర్
@TribalMirror4 ай бұрын
Thank you అండి
@VenkatraoMalapati4 ай бұрын
Annayya mi videos ante Naku chala estam rampa village videos cheyyi annayya please
@sujatha68084 ай бұрын
Super video ram garu💐💐💐💐
@TribalMirror4 ай бұрын
Hello mam
@kosuramalatha80984 ай бұрын
Hi ramu garu Ela ఉన్నారు మీకు చాలా చాలా థాంక్స్ అండి నేను చిన్నప్పుడు చదువుకున్న villege వేటుకూరు miru ఈ వీడియో తీసుతుంటే చాలా హ్యాపీ గా ఉంది నా బాల్యం అంతా గుర్తుకొస్తుంది.thanks a lot ramu garu
@TribalMirror4 ай бұрын
Hi madam Garu... బాగున్నారా... బాల్య స్మృతులు ఒక మధుర జ్ఞాపకాలు. ఆనందన్నిస్తాయి
@augustinepalakollu75074 ай бұрын
తమ్ముడు మీరు చాలా అదృష్టవంతులు పకృతి అందాలు అన్ని చూస్తూ ఎంగోయ్ చేస్తూ మాకు కూడ చూపిస్తున్నారు థాంక్స్ తమ్ముడు
@TribalMirror4 ай бұрын
Thank you అండి...
@nageshramarama88454 ай бұрын
Super 👌 ❤❤❤
@Urrosi_vikram1164 ай бұрын
Me vedio ⏯️ chesukoni 🔊 low lo pettukoni chusthu happy 😊 ga padukovachhu anna 😍 peace ✌🏻🕊️ the beauty of nature 🫴🏻🍃🌱🌳⛈️🌴🏔️🙃
@TribalMirror4 ай бұрын
మీ DP పిక్ చూస్తేనే అర్థం అవుతుంది మీరెంత ప్రకృతిని, ప్రశాంతతని ప్రేమిస్తారో…..🤗 అలాగే థాంక్ యు సో మచ్ తమ్ముడు.. మీకు ప్రత్యేకంగా మన వీడియోల్లో నచ్చిన కొన్ని విషయాలను కామెంట్. చెయ్యండి. మరింత డెవలప్ చేసుకుంటాను thank you once again thammudu
చాలా బాగా చెప్పారు అండి.... నా ఆలోచన కూడా ఇలాగే ఉంది .... సృష్టి కి తగినట్టు జీవనం .
@bujjisarojini85464 ай бұрын
వీడియో సూపర్ బ్రదర్
@KondraguntaPaprao4 ай бұрын
బ్రో గుడ్ వీడియో బ్రో...❤
@mahinagarajunagaraju64424 ай бұрын
Nice video అన్నా
@nuvvulalavanya14404 ай бұрын
Hi ram garu. Chinnappudu national geographic channel lo chusamu rubber tree nunchi collect chesi process cheyyadam. Malli mi channel lo chusthunte happy anipinchindhi. Mi videos starting yeppudu naku chala nachuthundhi. Water stream super undhi. Nenu yedaina cheppali anukunnadhi kuda assalu cheppalenu, miru matlade vidhanam chala baguntundhi. E roju video chala chala chala bagundhi ram garu.
@TribalMirror4 ай бұрын
thank you sooooooo much maam…. మీరు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు చిన్నతనంలో చూసిన అనుభూతులు నెమరు వేసుకోవడానికి మన ఛానెల్ ఉపయోగపడుతుందని నా ఫీలింగ్
@pasularajeshwari67774 ай бұрын
Good
@vijaysuryam72264 ай бұрын
Village aithe chala beautiful ga unadhi Anaya,gedda yeru kuda bagundhi Anaya,rabbaru milk nu prepared chesi shets cheyatam bagundhi Anaya.
@TribalMirror4 ай бұрын
Thank you అండి
@saraswathipenneru23734 ай бұрын
Beautiful
@gangadharparisika4 ай бұрын
👌👌👌
@Shobhapanducreative4 ай бұрын
Super Anna video ❤❤❤❤❤❤❤
@meeravidapanakal3903 ай бұрын
👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻
@nageshramarama88454 ай бұрын
Butefull ❤🎉🎉🎉
@charansalluri-s4eАй бұрын
Anna. Okasari mulugu laknavaram lo. Oka village vundi. Anna
@raghucharukesi82894 ай бұрын
Great job ❤❤❤❤ ram
@TribalMirror4 ай бұрын
thank యు అందీ
@Ajjuayanvolgs4 ай бұрын
ఆ sheets దేనికి ఉపయోగిస్తారు రాము గారు
@laxminarayana44494 ай бұрын
Ma ammamma saamalu pandinchedhi ma thotalo..nenu thinnanu.. disease lu ravandi.. rice valla rogalu ekkuvainai.. rubber process first time chudadam super video Ram gaaru 💐
@TribalMirror4 ай бұрын
నమస్తే sir Thank you so much for your comment sir
@SrinuSanthu-rm9vr4 ай бұрын
🎉👌
@kutty.saanvika.26274 ай бұрын
❤
@RaviShankar-ov3bt4 ай бұрын
Konda kaaluva chala bagundi.
@ChandravatiRaju-en7rl4 ай бұрын
Pakshulu thinakunda net veyyochhukadha
@Agnostic77734 ай бұрын
antha rubber plants vesthey kothulu em thintai bro mana pantala medha paduthai
@GopalHemanth4 ай бұрын
Konda modalu prantaniki velli video cheyandi bro,aa prantam ekkada undi miku telise untundi bro,so akkadiki velli video cheyandi.
@TribalMirror4 ай бұрын
Ok అండి
@RaviShankar-ov3bt4 ай бұрын
Junnu laaga vunda rubber 😄 ayithe thineyyandi rubber ni 😄
@saisharman33444 ай бұрын
Mee varnana varnanatheetham
@k.gopinathnath89574 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@anjaligotti31052 ай бұрын
Hii
@JenigaPadma4 ай бұрын
Video super 👌🏞️🏡🏞️❤⛰️
@mutyalamanjula14234 ай бұрын
Hai andi ram garu rubber trees kooda choopinchandi aa paalu ela teesaaro avanni choopinchaalsindandi memu choosevaallam kada kudirite plantation kooda choodaalani anipinchindi veedio ayite baavundi ram garu 😁👌👌
@TribalMirror4 ай бұрын
అవును అండి... మిస్ చేశాను.. అంటే rubber గురించి చెయ్యాలని ఆలోచన లేదు అప్పుడు.. కనపడిన క్లిప్ అల్ల తిస్తుపోయాను.. మళ్ళీ వెళ్తే ఒక short video తీస్తాను అండి
@augustinepalakollu75074 ай бұрын
తమ్ముడు మీతో కలసి రావడానికి మాకు ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి
@patruniswathi4 ай бұрын
రాము గారు కొండ కాలువ ఎంత అందంగా ఉందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు సూపర్ సూపర్
@TribalMirror4 ай бұрын
Thank you అండి
@patruniswathi4 ай бұрын
హాయ్ రాము గారు మీ అంత అదృష్టం అందరికీ ఉండదు సూపర్ అండి మీరు
@Sirajpasha-x4v20 күн бұрын
Cheeru daanyalu kavali maaku ammevari number evvandi memu kontaam
@MellowmomentsASMR4 ай бұрын
రేపు na birthday, wish cheyandi ఇట్లు మి aparichithudu
@TribalMirror4 ай бұрын
పేరు ఊరు లేకుండా ఎలా అండి.?? 😉 పర్వాలేదు చెప్పండి
@MellowmomentsASMR4 ай бұрын
@@TribalMirror నాకు సిగ్గు andi Cheppalenu
@TribalMirror4 ай бұрын
మీ ఇష్టం…
@TribalMirror4 ай бұрын
@ Many more happy రిటర్న్స్ of the day అండి… god bless you
@MellowmomentsASMR4 ай бұрын
@@TribalMirror thank you ram bro
@NaguKagithapalli4 ай бұрын
ఏమన్నా గ్యాప్ ఇచ్చావ్ అంటే లేట్ అయిపోయావ్ అని
@TribalMirror4 ай бұрын
ఏమ్ గ్యాప్ వచ్చింది అండి
@NaguKagithapalli4 ай бұрын
@@TribalMirror మొన్న లైవ్ ఇచ్చావు కదా అన్న ఆ తర్వాత నేను చూస్తున్నాను కానీ వీడియో పెట్టలేదు వారు రోజు గ్యాప్ వస్తే నాకైతే చాలా గ్యాప్ వచ్చినట్లు మీ వీడియోలు కోసం అంత ఎదురు చూస్తున్నాను కాకపోతే నేను మెసేజ్ ఎప్పుడు పెట్టను ఇదే ఫస్ట్ టైం పెట్టడం మీకు
@TribalMirror4 ай бұрын
@@NaguKagithapalli hi నాగు గారు thank you for visiting our channel . అంటే నేను వారానికి ఒకసారి friday సాయంత్రం 6 కి వీడీయో పెడతాను
@bvrrao88763 ай бұрын
Save forests and wild animals... Don't provide roads and electricity in interior agency.
@sudarshanreddy51154 ай бұрын
Ramu garu me mail ID/number ivvagaalara
@TribalMirror4 ай бұрын
Please contact me on instagram sir.. mylu rams 24insta