Mekala medalu super..thadika baddhala tho chesina design and colour vesina illu chala bagundhi.. super video Ram gaaru 👌👍💐
@TribalMirror21 күн бұрын
Thank you sir
@palleturiammayi555626 күн бұрын
నిజంగా ఏ నెట్వర్క్ లేని ఇలాంటి గ్రామాలే చాల ప్రశాంతం.. మేకల మేడ అయితే సూపర్ రామ్ గారు.. కొండలు కూడ చాల బాగున్నాయి.. నైస్ వీడియో రామ్ గారు 💐💐
@TribalMirror25 күн бұрын
Thank you so much ma'am...
@srimukhigokera-ih2hm25 күн бұрын
ఇప్పటికి కూడా మనోజ్ సైడ్ కూడా అలాగే ఉన్నాయి రాము గారు
@oyenani9620 күн бұрын
❤❤
@adabalayesuratnam305926 күн бұрын
Nature is God's gift అడవులు మానవ మనుగడకు జీవనాధారం
@mutyalamanjula142326 күн бұрын
Veedio super ga vundi Ram garu meeru chaala kastapadi maarumoola graamaalaku velli maaku choopistunnaru thanks andi kondakaaluva baavundi
@TribalMirror25 күн бұрын
Thank you అండి
@AnithaHoney-ih5gg24 күн бұрын
నాకు మారేడుమిల్లి చూడాలి అని ఎప్పటి నుంచో ఒక కోరిక బ్రదర్. అది ఇప్పుడు మీ ద్వారా తీరుతుంది. నైస్ వీడియో బ్రో 👍. మీ వీడియోలో ప్రత్యేకత ఏమిటంటే నేను మీతో పాటే అంతా చూసినట్టు వుంటుంది.
@sangeethamettu15825 күн бұрын
Ramu garu me videos chala baguantai
@Priyak090926 күн бұрын
Addicted ur videos 📷
@saichitanya40625 күн бұрын
19:05 మీ మాటలు మాత్రం 👌🏼👌🏼👌🏼
@TribalMirror25 күн бұрын
Thank you అండి
@NMohan-bs9yo23 күн бұрын
SUPER VIDEO BROTHER 👌👌👌KAANI WAADA VIDEO CHEYYAMDI BROTHER
@lakshmipathi906123 күн бұрын
Super good video.Ramu,Garu.💯👌🙏🏻
@varalakshmivasamsetti405325 күн бұрын
తముడుభాగునావ.వీడియ్.ఛాలభాగుంథి.సూపర్
@panduattili711924 күн бұрын
చేల బాగుంది అన్న
@patruniswathi26 күн бұрын
హాయ్ రాము గారు నైస్ వీడియో
@nainiradhakrishnanvlogs660825 күн бұрын
Nice video thammudu 🙏🙏🙏
@TribalMirror24 күн бұрын
Hi అన్నా
@nrmohanaraochamana2721 күн бұрын
Super bro🙏🙏
@sujatha680820 күн бұрын
Me matalu baguntayi ram garu
@purnachandu694726 күн бұрын
Nice support...Anna..... tribal people... ....
@gsanthakumari538026 күн бұрын
Hi tammudu ne videos super prakritiki sambanchina videos manchiga vunnai
@LaxmiSunnam-199426 күн бұрын
Hii Ramu garu nice video 🎉🎉🎉
@mrsaididyouknow512625 күн бұрын
Hi Ram your videos very good
@KottalaVaralakshmi26 күн бұрын
హాయ్ రామ్ తమ్ముడు నేను వీడియో కోసం ఎప్పుడు అని చూస్తూ ఉంటాను చాలా బాగుంది వీడియో తమ్ముడు పచ్చని ప్రకృతి సూపర్ గా ఉంది అడవులు
@user-kl5mo5dy4e25 күн бұрын
Normal
@lavanyalukki855226 күн бұрын
Nise video. Ramu anna
@KondraguntaPaprao25 күн бұрын
బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రో ❤️❤️❤️
@vanicharvik685524 күн бұрын
Happy life😍😍
@dprakash344026 күн бұрын
Super videos bro
@nageshramarama884526 күн бұрын
Butefull ✊ ✊ ✊. ❤
@gangadharparisika26 күн бұрын
👌👌👌
@rjarja844026 күн бұрын
గుడ్ ఈవెనింగ్ రామ్ గారు బాగున్నారా
@Jagadeesh-zw7wx22 күн бұрын
Hi Ramu, I love you so much for your personality with good physical structure and body expression, I like your commentary about forest people in Araku.
@shanthirathnam201025 күн бұрын
Bro reply evvandi life lo naa dream ilanti villages chudali ani mee video lo okka sari mammalani thisukellandi
@PadmaLatha-yo1xo26 күн бұрын
Hi ramu
@bujjisarojini854626 күн бұрын
హాయి బ్రదర్ వీడియో బావుంది. కొండల లొకేషన్ సూపర్.
@JarapalaVijayaraju-bl1cx20 күн бұрын
జాతకాలు చెప్పే కొండ రెడ్డిలు ఉంటారు కదా అన్న ఈరోజుల్లో ఉన్నారంటారా
@shekarapoojari391326 күн бұрын
Love you Ram's shekara Bangalore
@TribalMirror25 күн бұрын
Thank you sir
@seshuseshu245726 күн бұрын
నమస్తే సోదర
@shanthirathnam201025 күн бұрын
Hiii bro I'm shanthi nenu Mee subscribe ni bro naku ilanti villages antey chala istam Meetho okka village ki thisukellandi bro please
@rangararo611626 күн бұрын
Naku elamte chota 5days umdali anikumtuna hela bayha
@mahinagarajunagaraju644226 күн бұрын
హాయ్ రామ్ అన్నా బాగున్నారా
@PrasadMurla-gh6vz25 күн бұрын
హాయ్ అన్న
@veekasaritha96485 күн бұрын
బ్రదర్ మారేడుమిల్లి మండలం సంబంధించిన అని ఒక ఊరు ఉందంట ఆ ఊరు పేరు జి ఎం వలస అనే ఒక ఊరు ఉందంట ఆ ఊరు చూపించండి
@TribalMirror5 күн бұрын
Ok andi
@AnithavanithaAnithavanitha26 күн бұрын
Hi ram
@anilkumars492326 күн бұрын
Ramu sir కంటెంట్ వీడియోలు చేయండి
@TribalMirror25 күн бұрын
అంటే ఎలాంటివి sir?? Views కూడా తగ్గినాయి..
@JenigaPadma26 күн бұрын
Me videos super 👌🏞️❤️ bro 👌
@Radhikajs13529 күн бұрын
పాపం వాళ్ళు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నారు 😢
@bhaskarbhaskar438326 күн бұрын
Hi anna
@RajkumaarBeera26 күн бұрын
మీకు 1 లక్ష subscribes ఉన్న ఎందుకు వ్యూస్ రావడం లేదు లైక్స్ రావడం లేదు
@m.bhargavbalu685225 күн бұрын
మనము 2024 లో ఉన్న కూడా ఇప్పటికి గిరిజన గ్రామాలలో ఇప్పటికి మంచినీటి సరఫరా లేదు రోడ్స్ లేవు కరెంటు లేదు ఐనా కూడా గిరిజనా ప్రజలు ఎవరిని ఏమేమి అడగకుందా అలానే నివసిస్తున్నారు
@bvrrao887617 күн бұрын
Save forests and wild animals... Don't provide roads and electricity in interior agency.