వీనుల విందుగా శ్రీకృష్ణ లీలలు వినడం తప్ప..దాని గొప్పదనాన్ని, మహిమను చెప్పడానికి మాతరమా కృష్ణా..నీవున్న చోట మాయకు తావులేదు.. చెట్టు,పుట్ట, నింగి ,నేల, ప్రాణం వున్నవి, లేనివీ అన్నీ తరించిపోయాయి..నీ స్మరణలో మమ్మల్ని కూడా తరించిపోనీ కృష్ణయ్యా .. ధన్యవాదాలు అమ్మా🙏..జైశ్రీకృష్ణా🌺🙏.
@hematirupathi1283Ай бұрын
Ahaaa... Krishnayya amrutham la undi vintunte... Wowww🙏🙏🙏🙏
@hemalathaaluri8555Ай бұрын
అన్నీ తెలిసిన చతుర్ముఖ బ్రహ్మ గారే కృష్ణ మాయలో పడ్డాడు అంటే...ఆయన చేతిలో బొమ్మలం మనమెంత...ఒకరిని తిట్టినా పొగిడినా అదికూడా ఆయన మాయలో ఒక భాగమే అనిపిస్తుంది
@KASTURIKAMMA-ry2hfАй бұрын
NAMASKARM THANK YOU 🌹 🙏 ❤❤❤❤❤❤
@ananthkrishna9069Ай бұрын
మనం భగవంతుడు ని కోరుకోవాలి అయినను నుండీ ఏది ఆశించకూడదు అది ఉత్తమ భక్తి భగవంతుడు ని కోరికలు తీరడానికి కొలిచే వారు భక్తులే కారు స్వామి మనందరికీ తండ్రి మనం అయినను కోరుకోవాలి కాని అయిన ను నుండీ బౌతికమైనవి ఆశిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది
@singulurikushalcharan1766Ай бұрын
Jai shree radhe Krishna
@suryanarayanasharmaghanako2571Ай бұрын
🙏🏻🙏🏻 Jai shree Krishna.Mahadev
@suurreshkumarkasa1896Ай бұрын
🙏🙏🙏
@laxmigopal3560Ай бұрын
Dri krishna sarsnam mama🌹🙏🙏🙏
@subbareddykonala2540Ай бұрын
ధన్యవాదములు అక్క 👣🙏
@Venkateshwara868Ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@ravitejachunduru-it1vzАй бұрын
అమ్మ షోడశోపచార పూజ లు ఎలా చేసుకోవాలి అని pdf లాంటిది పెడుతూ వుండండి అమ్మ మా లాంటి వాళ్లకి వచ్చే శ్లోకాల తోని , అమ్మ మనసారా పూజ చేసుకోవాలని వుంది అమ్మ ఒక్క సారి అయినా
@s.s377Ай бұрын
KRISHNA THANDRI HINDHUVULAKU MANCHI Buddhi ni PRASADHINCHANDI HINDHUVULA MANASU MARAKUNDAA ESWARA NAAMAM RAMA NAAMAM HANUMAN NAAMAM VAASUDEVA NANDHA NANDHANA ANI NITYAMU SMARINCHELAA DEVINCHANDI VAASUDEVA THANDRI JAI SRI RAM JAI HANUMAN
@s.s377Ай бұрын
OM NAMO BHAGAVATHE VASUDHEVAYAA JAI SRIKRISHNA JAI SRI RAM JAI HANUMAN
@LathapundlaАй бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@prabhakarachary8696Ай бұрын
Krishna krishna krishna krishna hare
@mallika563Ай бұрын
హరే కృష్ణ 🙏🙏
@HarsithaHarsitha-cf3sxАй бұрын
Jai shree Ram amma 🙏🙏🙏🙏
@s.s377Ай бұрын
OM NAMO NARAYANAYA
@santhipriya3143Ай бұрын
అమ్మ మీకు మా నమస్కారాలు
@abhilashn2993Ай бұрын
Sree Matre Namah
@satyanar00005Ай бұрын
Hi Andi. Meeru use chesthunna mic chepthara plzz?? Plzz konchem cheppara