Meeru iche tips chala simple ga , andubatulo undela untai. Thank you soo much
@seshagirisarabu49862 жыл бұрын
Me videos ever green.nitya satyalu.great videos.
@vadlamudivijaya12873 жыл бұрын
👍tq for suggestion
@sridevisarees98043 жыл бұрын
నమస్తే అండీ మంచి మాట బాగుంది 👌👌 చిక్కుడు మొక్కకు ఆకులకు చీడ పట్టింది నేను , బూడిద వాడెను మంచి రిజల్స్ వచ్చింది అండీ.
@PatnamRythu3 жыл бұрын
Hi mam .... Thank you for sharing your experiences.......
@shaheenaparveen45893 жыл бұрын
Vaavilaku..nice harvest..tamato rasam, benda fry,beera Pa chadi..baauntai...good information..tq
@PatnamRythu3 жыл бұрын
Super andi .... anni vantalaa? 😊😊
@shaheenaparveen45893 жыл бұрын
@@PatnamRythu Haa ..rotien ki bhinnaga tinocchu 🤤🤤
@shamiorganicsmallgarden41613 жыл бұрын
Tq sir
@GARDENINGWITHSRIRANI3 жыл бұрын
Vaavilaku. Deenini delivery ayyaka pains thaggadaniki water lo vesi mariginchi snanam cheyistaru.
@latamurthy74093 жыл бұрын
Namaste andi. Manchi information share chesaru. Chaala vishayaalu telisayi. Ma beera mokkalaku Poovulu raali pothunnayi. Wood ash undi. Try chesthanu. Thank you andi
@santakumarinavuduri53413 жыл бұрын
Sir Kummri budidavadavacha
@shambhavipulipati35363 жыл бұрын
Hii uncle very nice harvest 👌👌....
@mynewcreation62403 жыл бұрын
హాయ్ andi🙏🙏 మా పొట్లకాయ చెట్టు కు పూత పిందే చాలా బాగా వస్తుంది కానీ పిందేలు వాడి పోతున్నాయి ఎందువలన
@PatnamRythu3 жыл бұрын
Pollination Problem ayivuntundi
@lakshmimurthy37753 жыл бұрын
Very nice harvest sir
@haseenasgarden53523 жыл бұрын
64th like 33rd comment thanks for your valuable information sar
@vijayayeluri59153 жыл бұрын
మీ మంచి మాటలు చాలా చాలా బాగున్నాయి
@vallia23 жыл бұрын
నిర్గుంది లేదా వావిల మొక్క అండి
@lalithachallapalli81683 жыл бұрын
తెల్ల వావిలాకు..వాతానికి బాగా పనిచేస్తుంది
@sriaparajitavantillu49963 жыл бұрын
పట్నం రైతు గారికి నమస్కారం మీరు చూపించిన చెట్టు వావిలాకు మనం పండించిన పంట ప్రసాదం తో సమానం అన్నారు అది నిజమండి విషపూరిత మందులు లేని కూరగాయలు పంట మహా ప్రసాదం అండి
@renukadevimamidipaka1503 жыл бұрын
వావిలి చెట్టు
@tudivenugopal63 жыл бұрын
సర్ నేను బూడిదను వాడుతూ ఉన్నాను. మంచి వీడియో పెట్టారు. మీరు వాడుతున్న డబ్బా బాగుంది ఎక్కడ దొరుకుతూందో చెప్పగలరా
@PatnamRythu3 жыл бұрын
Muggu, rangulu veyadaniki, use chestam 10/- vuntundi
@tudivenugopal63 жыл бұрын
@@PatnamRythu ok sir
@1tagorekalidas1583 жыл бұрын
Vailaku Pregnant ladies ki delivery ayyakha both chestaru
@Astrokktelugu3 жыл бұрын
నేను బూడిద చల్లాను సార్
@lillyflora16353 жыл бұрын
మీరు చూపించిన మొక్క వావిలాకు. ఇది నీటిలో వేసి, కాచి స్నానం చేస్తే వంటి నొప్పులు తగ్గుతాయి. మా ప్రాంతంలో ఎక్కువ గా బాలింతలకు వాడుతారు. కృతజ్ఞతలండీ...ప్రస్తుత మా ప్రధాన సమస్య కు పరిష్కారాలు చెప్పారు
@mynewcreation62403 жыл бұрын
అలాగే వంగ మొక్క పెట్టి 3 నెలలు అవుతుంది కానీ పూత రాలేదు
Sir my name is kalyani.nenu garden start cheasi 5months ayindi.kani nenu benda birakaya vankaya vesanu kani muduru ga vastunai.chinna size lo kuda muduruga untunai . solution cheptara please