పాస్టర్ డేవిడ్ విక్టర్ పై ఆరోపణలు అవాస్తవం | శామ్యూల్ జకరయ్య | Yodha news anantapur

  Рет қаралды 3,361

Yodha Media Anantapur

Yodha Media Anantapur

Күн бұрын

#anantapur #churchonline #church
రామచంద్ర నగర్ జొహాషోవామ్మ చర్చి పాస్టర్ డేవిడ్ విక్టర్ పై సైమన్ పీటర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని శామ్యూల్ జకరయ్య తెలిపారు. సైమన్ పీటర్ కు నేరచరిత్ర ఉందని అన్నారు. రాజకీయ నాయకుల పేర్లు అధికారుల పేర్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. తమ చర్చి వివాదానికి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జిల్లాలో అనేక చర్చలపై దాడులు చేసినటువంటి చరిత్ర సైమన్ పీటర్ కు ఉందని అన్నారు. డేవిడ్ విక్టర్ కోటి 70 లక్షల రూపాయలు స్వాహా చేశారని చేసిన ఆరోపణలు అబద్ధమని తేల్చి చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే సైమన్ పీటర్, వీరాచారి డేవిడ్ విక్టర్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

Пікірлер: 10
@vinodKumar-hp4mz
@vinodKumar-hp4mz 21 күн бұрын
Both society and trust will be accountable, you all left following the scriptures and running after the traditions... 1) Trust people are so much after traditions like - not allowing the people who wear ornaments, making a legalization for everything (sit like this, stand like this etc), considering it a pride/sin when the musicians stand and play the instruments and many more.. 2) Society - Having all the above qualities, you'll are busy in occupying all the Churches.. There were great men of God who lived their faithful life and died - Bro Bhakt singh, Bro.Timotht, Bro.Aravindam , Bro.Philip JS Chennai and few more.. Now also few- Bro.Kurien Hebron Hyd, Bro.Victor David Anantapur,Bro.Eddy Williams & his son, Bro.Emmanuel Vijayawada, Beo.Theodre Reginald and few more... They're all continuing their faith life, why do you all simply waste the time??? Others who've got no business, take their names and use in vain and are spoiling the churches.
@vinodKumar-hp4mz
@vinodKumar-hp4mz 21 күн бұрын
First you stop following the traditions and teach what the scriptures teach, why do you put your own thoughts? When teaching or understanding of the scriptures isn't right that's leading to all these riots
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 24 күн бұрын
అయ్యా బాబోయ్ దాడి కాదు అది సొసైటీ ప్రాపర్టీ బ్రదర్ భక్తసింగ్ గారు తన భార్య పిల్లల్ని విడిచిపెట్టి సొసైటీ స్థాపించి దేవుని సేవ చేశాడు అది ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ సొసైటీ ఆర్డర్స్ ప్రకారము కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము వారు అక్కడికి వెళ్లారు అదే దాడి కాదు దాడి అంటే నీలాంటి వాళ్ళు చేస్తే దాడి
@BabluBhai-i1e
@BabluBhai-i1e 24 күн бұрын
రేయ్ మీరంతా సొసైటీ నుంచి పుట్టుకొచ్చిన పుట్ట గొడుగులురా మీరాంత....తూ మీది ఒక బతుకేనారా లేయ్ ......
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 24 күн бұрын
ఈ వీడియో చూస్తున్న వారి కొందరికి ఒక ఒక విన్నపం విక్టరీ డేవిడ్ మరియు ఆయన అనుచరులు చేసిన అఘాయిత్యాలు అన్ని ఆయన ఎన్నో సంఘాలను నాశనం చేశాడు లేపాక్షి నందమూరు చిలమత్తూరు పెనుకొండ ఇలా ఇంకా ఎన్నో ఎన్నో సంఘాలలో ఆయన క్రమశిక్షణ లేకుండా చేసి సంఘాల్లోని విశ్వాసులు ఈ రోజు ఎంతో బాధ పడుతున్నారో కారణం విక్టర్ డేవిడ్ మాత్రమే ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్న అని చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడు ఒక గుండాల ఉన్నట్లు ఉన్నాడు
@victorvijayakumargandham8875
@victorvijayakumargandham8875 24 күн бұрын
ఎవరప్ప నీవు.... కొత్త గా వచ్చావు.
@TruthfulFaithful
@TruthfulFaithful 24 күн бұрын
ఇవన్నీ గౌరవ న్యాయస్థానాలలో కేసులు గా నడుస్తున్నాయి. మీరెవరో తెలీదు గానీ కొత్త బిచ్చగాడిలా మాట్లాడుతున్నారు. జకర్యా గారూ తమరు చంచాల్గూడా జైల్ లో ఉండి వచ్చారనితెలిసింది. సైమన్ మీద FIR ఉంటే పెద్దాయన మీద కదిరి లో FIR ఉంది. విశ్వాసుల కు మనవి. సొసైటి ట్రస్టు గొడవలలో తలదూర్చకండి. వీళ్ళకు సంఘాల కానుక పెట్టెలు ఉన్నాయి. మీ కడుపు మీ కష్టార్జితం తో నింపుకోవాలి. ప్రభువు రెండవ రాకడకు సిద్దపడండి.
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 24 күн бұрын
భక్తసింగ్ గారు దేవుని చిత్తనుసారంగా ఏర్పాటు చేసిన సొసైటీ ఉన్నంత కాలం గొడవలు లేవు ఆ దైవజనుడు మహిమలోకి వేళ్లిన తర్వాత johnsubbareddy philip samson fcs peter and co- workers అక్రమ మార్గములో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెట్టిన ట్రస్ట్ వల్ల హెబ్రోన్ పాడైంది so సొసైటీ నే అసలైన విధానము అది తెలుసుకోండి.
@తెలుగోడు-డ5ఘ
@తెలుగోడు-డ5ఘ 24 күн бұрын
ఇంకో విషయం పెద్ద పెద్ద ఎస్పీలు డిఎస్పీలు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు ప్రతి చర్చిలో పాస్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కానీ బిషప్ లు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఆఖరుకు కానీ యెహోవా శ్యామ చర్చి పాస్టర్ విక్టర్ డేవిడ్ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం లేదు కొన్ని ఏళ్లుగా ఎందుకు ఇక్కడ తిష్ట వేసుకొని అంటున్నాడు ఈరోజు యెహోవా శ్యామల ఉందంటే ఏ పాస్టర్ కాదు కారణం విశ్వాసులు ముఖ్యంగా సుగుణాకర్ అన్న ఇంకా ఇలా ఎంతోమంది లెక్కలేనంతమంది విశ్వాసులు వారి దశమ భాగాల ఫలితం ఈరోజు సంఘం ఎక్కడ ఉంది కానీ కొంతమంది దుర్మార్గులు లోపల దొరి సంఘాలను నాశనం చేస్తున్నారు ఒకప్పుడు విశ్వాసులు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకప్పుడు సంఘ పెద్దలు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు సంఘ పెద్దల పని ఏమంటే కానుక పెట్టెలో ఉన్న డబ్బును మేనేజ్ చేయడం మాత్రమే మిగతా ఏ పని చేయడు ఎవరైనా ఒక పేద విశ్వాసి కష్టంలో ఉంటే ఒక సంఘ పెద్ద కూడా ఒక రూపాయి కూడా వారికి సహాయం చేయడు ఇలాంటి వారు సంఘ పెద్దల వీరికంటే రాజకీయ నాయకులు ₹100 దోచుకుని 70 రూపాయలు ఖర్చు పెడతారు కానీ వీరు వందకు వంద తినేస్తున్నారు
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 19 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
POV: Your kids ask to play the claw machine
00:20
Hungry FAM
Рет қаралды 14 МЛН
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
Hebron Compromise meeting
2:15:11
Rakshana TV LIVE
Рет қаралды 31 М.
FREE Complete Stock Market  కోర్స్
2:55:17
DAY TRADER తెలుగు 2.0
Рет қаралды 419 М.
Message by Pastor Joseph (Day-3)  ||Jesus Christ Gospel Ministries||
1:48:09
Jesus Christ Gospel Ministries
Рет қаралды 1,4 МЛН