ఈ పాతకాలం తిమ్మనంతో దూదిలాంటి మెత్తని అట్లు నంజుకుంటే ఎన్నితిన్నా తింటూనే ఉంటారు/Traditional recipes

  Рет қаралды 132,839

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 106
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
👏అద్భుతం! ఆ కాలం నాటి వంటకాలు ఇప్పుడు ఇలా చేసుకోవడం చాల గొప్పగా అనిపిస్తుంది...("తిమ్మనం" గురించి డాక్టర్ పూర్ణచందు గారి వ్యాసాలు మీడియా ఎన్నో వచ్చాయి! ఇప్పుడు కళ్ల ముందు చూస్తున్నాం!గర్వపడవలసిన విషయం!ఆ ప్రశంసలు మీకే చెందాలి ) 😊Thanks a lot!😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునా అండి! ఇది చాలా పాతకాలపు వంట కావడం వల్ల ఇలా అప్పుడప్పుడు చేస్తున్నాం.. అక్కడక్కడా వింటున్నాం అనుకుంటా 😊! ఈ వంట కోసం మాకు తెలియని information మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
@shammishaik481
@shammishaik481 Жыл бұрын
Meeru chese ye vantalaina chala healthy ga tasty ga traditional ga vuntai super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు మరియు మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి! Thank u 😊
@santhosh11yamaha
@santhosh11yamaha Жыл бұрын
Hi Andi 🙋💐 ఎలా ఉన్నారు ఎంతైనా పాత కాలం వంటలే వేరు అబ్బా,చాలా టేస్టీ,బలం,ఇంకా హెల్తీ కూడా.. You done nice job👍,keep going
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi.. నేను బాగున్నాను 👍 అవునండీ! పాతకాలపు వంటల్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఇప్పటి వంటల్లో ఉండటం లేదు! అందుకే అప్పటి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండే వారంట 😊! Thank u soo much for your compliment & wishes 🙏
@udayabasker461
@udayabasker461 Жыл бұрын
😋నిజంగా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది! కారం అనేది లేకుండా తియ్యని "తిమ్మనం" తో రుచికరమైన అట్లు తినడం నిజంగా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోతుంది...ఈ కాలంలో ఇలాంటివి లేవు కాబట్టి ప్రత్యేకంగా వీటిని చేసుకోవచ్చు! 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ సాంప్రదాయ వంటకం మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం 😊! మీరు చెప్పినట్టు వీటిని పిల్లలు అట్లుతో చట్నీలు పొడులు కంటే ఇలాంటివి ఇష్టపడతారు👍! మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@varalaxmi5877
@varalaxmi5877 Жыл бұрын
Chala baga chesaru super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 🤗
@ramyakrishna5893
@ramyakrishna5893 Жыл бұрын
Really thank you so much andi, waiting for this sweet recepie. I like this sweet but dont no how to do.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
You're welcome andi 😊 Thank u soo much for liking this recipe & try it if possible 👍
@ramyakrishna5893
@ramyakrishna5893 Жыл бұрын
@@SpiceFoodKitchen sure will try👍🏼. My father use to tell me about this sweet.
@jyothifromsrikakulam3685
@jyothifromsrikakulam3685 Жыл бұрын
మళ్ళీ గుర్తు చేశారు😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి 🤗
@nallamothuyamuna5529
@nallamothuyamuna5529 Жыл бұрын
Atla tadhe ki sampradaya vantakam atlu and panakam super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi for liking this combo recipe 😊
@sushmakurra3832
@sushmakurra3832 Жыл бұрын
Chaala santhosham andi, mana sampradaya paathakalam vantalu, ela thelusukovatam , avi gurthu chesukovatam chaala bagundhi andi. Ee video valla aa vanta, ee tharam pillalaku , theliyani vaariki kuda thelustundhi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు ☺️🙏
@aparnavalli5231
@aparnavalli5231 Жыл бұрын
Chala bavundhi ma'am.... Chinnappudu bale tinevallam asalu.. Timmanam padam vini chala rojulu aindhi ma'am... ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗 💕 ఇప్పుడు అన్నీ మోడ్రన్ స్వీట్స్ వచ్చేసి చాలావరకు ఇలాంటివి చేయట్లేదు అండి! వెన్నెలా నోట్లో కరిగిపోతూ చాలా చాలా బాగుంటుంది 🤤
@saisrinivas9089
@saisrinivas9089 Жыл бұрын
superrbbb yummy yummy dosa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much for liking this recipe 😊
@ushatirumalasetti5323
@ushatirumalasetti5323 Жыл бұрын
మీ recipes చాలా బాగుంటాయి కొంచం energitic గా మాట్లాడండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి! ఇంకా గట్టిగా మాట్లాడటానికి ట్రై చేస్తాను! Thanks for the compliment & suggestion 😊
@harip418
@harip418 Жыл бұрын
Very beautiful and yummy recipe andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️
@nemaniganesh9386
@nemaniganesh9386 Жыл бұрын
👌👌👌🙏 wow 👌👌 super sister, superb recipe 🙏👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️🤗🙏
@vanimunjuluri8389
@vanimunjuluri8389 Жыл бұрын
Bangaaru thalli annee superb ammaa yeppatilAge
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు💕 🙏
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg Жыл бұрын
Chala baga chepparu sister nijam ga super 👌 👍 recipe 😋 👌 🙌 try this recipe tomorrow 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi ☺️! ట్రై చేయండి.. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ recipes 👍
@viswabharathi5160
@viswabharathi5160 Жыл бұрын
Very nice items mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi for liking this recipe 😊
@devis2830
@devis2830 Жыл бұрын
woww. Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks andi 😊
@sirishaa1190
@sirishaa1190 Жыл бұрын
అట్ల తద్దె స్పెషల్ ఆ madam 😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి 👍! Thank u soo much 😊
@soumyapadmavathi7422
@soumyapadmavathi7422 Жыл бұрын
Nice dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 😊
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం అమ్మ సోమవారం శుభాకాంక్షలు నాకు నీ చేతి భోజనం తినాలని ఉంది అమ్మ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
శుభ రాత్రి మై డియర్ తమ్ముడూ 🌃 మీ అభిమానానికి చాలా సంతోషం! గట్టిగా అనుకోండి.. అవుతుందేమో ☺️
@jesussaves8957
@jesussaves8957 Жыл бұрын
Super mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@deenaraj9683
@deenaraj9683 Жыл бұрын
Chala bavundandi ,marennoo videos cheyyalani korukuntunnanu🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 🤗💕
@madhavibandapally9187
@madhavibandapally9187 Жыл бұрын
మేము ఈవంటకాన్ని తెలంగాణ లో పాలపిండి అంటాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి 👍! Thanks for the information 😊
@sushmaavija
@sushmaavija Жыл бұрын
Perfect Gujiya recipe chupinchandi andi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అలాగేనండి 😊
@satishbhupathi5109
@satishbhupathi5109 Жыл бұрын
మీ వంటలు చాలా బాగుంటాయి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి! Thank u 😊
@arnoladam7323
@arnoladam7323 Жыл бұрын
Akka cheesecake cheyava please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok dear! చేస్తాను 👍
@ashokr5579
@ashokr5579 Жыл бұрын
Nice maa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi ☺️
@karetisatyaveni6299
@karetisatyaveni6299 Жыл бұрын
🎉thank you madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Welcome andi 😊
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Жыл бұрын
Good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@anushajuttu3991
@anushajuttu3991 Жыл бұрын
Pappucharu recipe okasari cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి! తప్పకుండా చేస్తాను 😊
@renukachowdary777
@renukachowdary777 Жыл бұрын
Hi andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi ☺️
@sahasraabhinav6755
@sahasraabhinav6755 Жыл бұрын
Hii akka❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear 😊
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 🥰
@vikkipediaa
@vikkipediaa Жыл бұрын
"Veelaithe naalugu maatalu" naalugu Atlu😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😄😄😄🙏
@vikkipediaa
@vikkipediaa Жыл бұрын
​@@SpiceFoodKitchen# Hope u if can remember I interviewed initially by asking 10 questions in comment box.... Nice to see subscribers count and Videos..."Veelaithe Mee rply"
@umadevisuramala492
@umadevisuramala492 Жыл бұрын
Yummy 😋 yummy yummy 😋 yummy 😋 yummy 😋 yummy 😋 yummy 👌 yummy 👌 yummy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you thank you thank you so much andi 🤗💕
@laxmidasari6172
@laxmidasari6172 Жыл бұрын
Dosa pindi laga pappu biyyam nanabettacha, timmanam lo sugar vesukovachamma.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పప్పు బియ్యం మాత్రమే అయితే అట్లు గట్టిగా వస్తాయి అండి! బియ్యం వేసేలా ఉంటే అట్లు మెత్తగా రావడం కోసం ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసి ఒక గ్లాసు అన్నం గానీ అటుకులు గానీ వేసుకోవాలి.. అలాగే వీడియోలో చెప్పినట్టు పిండి సరిగా పులవక పోతే అట్లు వేసేముందు కొద్దిగా వంటసోడా వేసి కలుపుకోవచ్చు.. తిమ్మనంలో పంచదార అయినా వేసుకోవచ్చు.. కాని బెల్లంతో ఎక్కువ బావుంటుంది 😊 ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను..
@laxmidasari6172
@laxmidasari6172 Жыл бұрын
@@SpiceFoodKitchen k mma, thank u, nenu try chestanu.
@muralivarma3647
@muralivarma3647 Жыл бұрын
Flexible dosa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hmm.. అవునండీ 👍! Thank u 😊
@jesussaves8957
@jesussaves8957 Жыл бұрын
Mam salt link share me mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Himalayan pink salt అని సూపర్ మార్కెట్ లో ట్రై చేయండి.. ఏ బ్రాండ్ అయినా ok 👍
@lakshmiavvaru7126
@lakshmiavvaru7126 Жыл бұрын
Hello From where do you get single polish rice. How do you order
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
I bought it from a local rice store..
@vishnupriya3633
@vishnupriya3633 Жыл бұрын
balega undandi first time chustuna thimannam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️ వీలైనప్పుడు ట్రై చెయ్యండి, చాలా బాగుంటుంది..
@jyothig9850
@jyothig9850 Жыл бұрын
S❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@Divyatiri
@Divyatiri Жыл бұрын
Meeku online work from home jobs telisthe cheppandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sorry andi.. నాకు ఐడియా లేదు..
@ARV1116
@ARV1116 Жыл бұрын
Super classic preparation. Again off the spice track.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hope you enjoy this combo recipe 😊! Thank u soo much andi for the compliment 🙏
@vedaDEEPU
@vedaDEEPU Жыл бұрын
నమస్తే మేడం. దోశపిండిలో పొడి బియ్యంపిండి కూడా అలా వేస్తే దోశలు మెత్తగా వస్తాయా అండి, నేను తడిబియ్యంపిండి వాడుతాను, నాకు క్రిస్పీగా గా వస్తాయి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నమస్తే అండి ☺️🙏 పొడిపిండి వేసినా తడిపిండి వేసినా రుబ్బిన తర్వాత పిండి సరిగ్గా పులిస్తే మెత్తగా వస్తాయి అండి! అలాగే అట్లు వేసేటప్పుడు కొంచెం మందంగా వేసి మంట సిమ్ లో కాకుండా కాస్త పెద్ద మంట మీద పెట్టి కాల్చుకోవాలి..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Жыл бұрын
Epduy anukutunu ma sis video post cheyochu ani Dosa super timmanam inthaki mundu chupincharu kada sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! ఈ తిమ్మనం రెండేళ్ల క్రితం షేర్ చేశాను! కాకపోతే ఈ అట్లుకి కాంబినేషన్ గా తిమ్మనం బాగుంటుందని మళ్లీ పోస్ట్ చేశాను! Thank u soo much 😊
@JagiliSriramulu-fq3ci
@JagiliSriramulu-fq3ci Жыл бұрын
ఎపుడు అంత మందుల ఆహారము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ.. బాగా చెప్పారు 👍
@Positivity-35-32
@Positivity-35-32 Жыл бұрын
దోశ వెయ్యడానికి మీరు వాడిన పాత్ర లింక్ ఉంటే share cheyyandi అక్క. ఐరన్ పాత్ర ఐతే ఇంకా మంచిది కదా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆ ఐరన్ పెనం లింక్ ఇచ్చాను.. దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి! Thank u 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆ ఐరన్ పెనం లింక్ ఇచ్చాను.. దాని మీద క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి! ఆర్డర్ చేసేటపుడు SPICEFOOD అనే కూపన్ కోడ్ వాడితే 12% extra discount వస్తుంది! Thank u 😊
@subhalaxmigrandhi4296
@subhalaxmigrandhi4296 Жыл бұрын
వరి పిండే వేసుకోవాలండి లేదా బియ్యం కూడా అదే కొలతతో వేసుకో వాలా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
బియ్యం పిండి వేస్తేనే అట్లు మెత్తగా వస్తాయి! మీరు బియ్యం వేసుకునేలా అయితే.. ఒక కప్పు అటుకులు కూడా వేయండి 😊
@sahithi669
@sahithi669 Жыл бұрын
Agaro trend nadustundi😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అంతేనండి! ఒక్కో టైమ్ లో ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది! But.. I like it's reliability & durability 👍
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Жыл бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 🥰
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН