అబ్బ ఎంతకాలమైందో ఈ పచ్చడి తిని. భలే గుర్తు చేశారు బాబాయ్. నోరు ఊరుతుంది😋 రేపు ఇడ్లీ చట్నీ ఇదే చేస్తాను. ధన్యవాదాలు 🙏
@RM-xu3dv18 күн бұрын
మీ పచ్చడి మీ స్వచ్ఛమైన తెలుగు భాష రెండు అద్భుతం ❤
@syamaladevinelaturu47076 күн бұрын
Super.
@kosuriradhakrishna13388 күн бұрын
ఈ మధ్య కాలం తెలుగు అదీ చాలా స్వచ్చమైన తెలుగు. పచ్చడి కన్నా మీ తెలుగు రుచిగా వుంది. మీకు పాదాభివందనం.. పచ్చడి ప్రయత్నం చేస్తాను.
@ruthammagandluru806918 күн бұрын
స్వామి గారు మీ మాటలు వింటుంటే అబ్బో నోట్లో నీలూరుతున్నాయి పచ్చడి సూపర్
@vijayakumaryella18 күн бұрын
మా చిన్నతనంలో మా అమ్మగారు చేసేవారు ఈ పచ్చడి. ఇప్పుడు ఎవరు చేయటంలేదు , తెలియదుకుకూడాను. ఇప్పుడు మీరు బాగా గుర్తుచేశారు. ఈసారి తప్పక చేస్తాను. ధన్యవాదాలు గురూజీ.
@kalavathik601417 күн бұрын
Yes
@prasannalakshmi882313 күн бұрын
మీరు చేసే విధానమే కాకుండా వివరణ చాలా బాగుంటుంది... నోరు ఊరుతుంది
@truehunter196317 күн бұрын
అయ్యా... మీ వంటల కంటే... మీ మాటలు మధురం గా ఉంటాయి... మీకు భగవంతుడు ఆరోగ్యం, పూర్ణాయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను😮😮
@neelachinni555218 күн бұрын
మీ పచ్చడితో పాటు మీ మాటలు మీరు చెప్పే విధానం చూస్తేనే కడుపు నిండిపోతుంది బాబాయి గారు ☺️
@SaradaAvadanula-f5w13 күн бұрын
పళని స్వామి గారు నేను 4రోజుల క్రిందట కంభం వారి సత్రం లో 4రోజులు ఉన్నాను మీ గురించి అడిగాను కానీ మిమల్ని కలవలేకపోయాను కానీ మా కోడళ్ళు మిమల్ని చూశామని చెప్పారు నేను న్యూ బిల్డింగ్ లో ఉన్నాను మీరు పాత బిల్డింగ్ లో వున్నారట. బాడ్ లక్
@GovindaSrinivasa-y1j11 күн бұрын
Ninnane chesanu
@vineshkumar496318 күн бұрын
ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పూర్వకాలం పచ్చిమిర్చి బదులుగా ఎండు మిర్చిని వేయించి పల్లెటూరు హోటల్లో చేసేవారు. చూడ్డానికి ఎర్రగా ఉంటుంది అది. కానీ ఆరోగ్యానికి మాత్రం పళని స్వామి గారు చేసిన పచ్చడి మంచిది.❤
@srinivasverukonda992914 күн бұрын
Wow .. super ga chepparu
@andallakshmi3618 күн бұрын
Super idly pachadi ma ammaaru chesevaru exlent guruvugaru
@papa.14318 күн бұрын
Chala bagundi swamy 🙏🙏🙏🙏🙏
@rojapinninty887318 күн бұрын
మీరు మొత్తం తెలుగులోనే మాట్లాడిన తీరు చాల బాగుందండి 🙏🙏🙏
@maddurivenkataachyutaramai29815 күн бұрын
చాల బాగున్నది
@himapydikondala18 күн бұрын
సూపర్ అండి బాగా గుర్తు చేసారు మా అమ్మ ఈ పచ్చడి మాత్రమే చేసేవారు రోట్లో రుబ్బేవారు ఎంత బావుండేదో
@satyapadmajaangaluri240718 күн бұрын
బాబాయ్ గారూ మీరు ఏ వంటకం చెప్పినా సూపర్... నోట్లో నీళ్లు వూరుతాయి
@girijakallapari159016 күн бұрын
Very nice mouth watering
@shakuntalarangavajjula687317 күн бұрын
Adhbhutam ga undandi👌👌👌
@harin823318 күн бұрын
ఆహా ఏమీ రుచి, అనర మైమరచి😍😍😍👌👌👌👌👍👍👍👍
@suryanagamanioruganti529017 күн бұрын
Idli pachadi chala bagundi 👌👌
@raniindirachandika679716 күн бұрын
😊.. నేనూ ఇదే విధంగా పచ్చడిని చేస్తూంటానండీ.. చాలా బాగుంటుంది.. 👌
@KasibhatlaSarada18 күн бұрын
Maa అమ్మ gaaru chese vaaru chaala బాగుంటుంది
@ramaprasadkv19 күн бұрын
I will try this.
@ushatirumalasetti532318 күн бұрын
మీ వంట అమోఘం, మాట అమృతం😊
@ramakrishna620010 күн бұрын
Super andi super
@nageswararaokedarisetti525518 күн бұрын
గురువు గారు మీరు చేసే పాతకాలం నాటి పచ్చడి తో కొత్త వింత రుచిగా వుంటూ ది నూతన కాలం వచ్చే రుచులు రోత అనారోగ్యం మీ రు చేసి న ప్రతీ వీడియో వంట బాగుంటుందని నా అభిప్రాయం సర్వే జన సుఖి నోబ వంతు శరణం అయ్యప్ప
@kalyaniuma555017 күн бұрын
పచ్చడి చేసేసాను శనివారం టిఫిన్ కి ఇంట్లో అందరు చాలా బాగుంది అన్నారు థాంక్ you బాబాయ్ గారూ ❤
@polavarapubhanumathi187717 күн бұрын
ఈ పచ్చడి మేము చేస్తాం. చాలా బాగుంటుంది.
@MadhavilaxmiNamburi-g9k14 күн бұрын
సూపర్ అండీ.వెంటనే కాఫీ అన్నారు చూడండి.. ఆహా 👌
@rumarao950218 күн бұрын
The language is just amazing . And of course pacchadi is just amazing
@maheshpanda890418 күн бұрын
Sreesivayaguravanamaha!Hara Hara
@MP-ln9pw18 күн бұрын
Mouth watering recipe ❤️
@rV-eg1ev17 күн бұрын
Very nice recipe andi
@TanujaReddy-n7j18 күн бұрын
Superb resipi andi 👌👌👌
@purna.2.O18 күн бұрын
నమస్తే బాబాయి గారు 🙏💐 పాతకాలపు ఇడ్లీ పచ్చడి గుమ గుమ లాడుతూ ఎంతో రుచిగా అద్భుతః 👌👌👌
@keerthipelluri9947 күн бұрын
👏🏻👏🏻👏🏻
@sudharaniallaka858611 күн бұрын
Super 👌
@kasaiahganta486917 күн бұрын
Chala bagundi
@madhavigullapalli98017 күн бұрын
Memu chestune untaamu ee pachadi. Super untundi
@srinivasyellambhotla-np7cm18 күн бұрын
Cheyyi vadalakunda danta siri beautiful
@ramamani632618 күн бұрын
Super guruvu garu 😊😊😊
@vijaykrishna519918 күн бұрын
బాబాయ్ గారు చట్నీ చాలా చాలా బావుంది.....
@ramadevikapoor233018 күн бұрын
చాలా బాగుంది
@PadmavatiV-s5j17 күн бұрын
Very nise suer andi
@ashokkumarp365218 күн бұрын
చాల అద్భుతంగా ఉంది బాబాయి గారు👍👍👍
@KodavatigantiVani15 күн бұрын
Adbhutam amogam mee pachesangapapu pachadhi ma attayagaru apudu chestuvuntaru marala naku avedene guruthu chasenanduku nejam ga mee pacdhi super.Maku marala patta padhathe pachadhi chase chupenaduku meku Dhanyavadhamulu Dhanyavadhamulu.
@lakshmitallapragada556414 күн бұрын
Nice guruji...
@neerajakumari759217 күн бұрын
Excellent Sir 🙏🙏
@rukminiteja53748 күн бұрын
👏👏
@SistaKameswari-vu6qz18 күн бұрын
పాత కాలం వంటలు ఎప్పుడు 👌🏿
@moulimanuri949618 күн бұрын
Babai garu adbhutaha 🎉🎉🎉🎉🎉😋😋😋😋
@BalajiBalaji-pk6qd18 күн бұрын
మా అమ్మ, అత్తగారు తరచూ ఇలా చేస్తే మేము కూడా చాలా ఇష్టం తినేవాళ్లం😊
@pranavam924917 күн бұрын
Chesthanu andi 👍👌👏🙏❤️
@saradammay774218 күн бұрын
Chala bagundi gurugaru.
@nagasulochana43648 күн бұрын
మామయ్యా గారు 🙏
@nsunildattu258618 күн бұрын
సూపర్ గురువు గారు.పూర్వం పల్లెటూర్లో హోటల్ లో ఈ చట్నీ వేసేవారు.అన్నం లొకి కుడా వంకాయ పచ్చిపులుసు దీనికి సూపర్ కాంబినేషన్ .ధన్యవాదములు .
@upadristarajeswari668917 күн бұрын
చాలా బాగుంది గురువుగారు 🙏🙏
@sateeshkumar628618 күн бұрын
Good Guru Garu 🙏🙏
@krishnakreddy68016 күн бұрын
Nice Swami 👍👌.
@jyothipriya4846 күн бұрын
బాబాయ్ గారు ఎలా వున్నారు పచ్చడి చూస్తుంటే చాలా yummy గా ఉంది 👌👌
@kusumalakshmi-m6q9 күн бұрын
Supeeeeeer
@kameswarimandhatha151818 күн бұрын
Super babayi garu
@kamakshid494018 күн бұрын
👌👌👌swamy garu
@ramanujanpriya17 күн бұрын
Namaskaram swamy... Nenu dowlaiswaram Gopi Krishna valla akka ni... Meru cheppina ee pachadi nenu try chesanu, chala ruchikaram ga undi... Thanq swamy. Meru makosam ilantivi rakarakala vantalu maku chupisthu undandi..🙏🏻
@rekhac594818 күн бұрын
Super sir 🙏🙏
@laxmibhavani619518 күн бұрын
Bagundi andi
@priyaskitchen7818 күн бұрын
అద్భుతం గురువుగారూ 👌
@sreedevi848318 күн бұрын
Super👌super
@ramasasikala953318 күн бұрын
Chaalaa Baagundhi Babaigaaru
@swapnamehta915417 күн бұрын
Guruvu garu mi recipes anni chala chala baguntai. Meeru chala baga matladutaru inti manishila.
@kameswarimandhatha151818 күн бұрын
Super babayi garu😂😂😂
@satyavathikamavarapu196718 күн бұрын
మా అత్తయ్య గారు ఇలాగే చేసేవారు వెల్లుల్లి వేసేవారుకాదు మా ఇంట్లో వెల్లుల్లి వాడేవాళ్ళకాదు మీరు చెప్పినవి అన్నీ చూస్తానండి చాలా బాగుంటాయి 🙏
@nagalakshmidevi224418 күн бұрын
Yes, మేము కూడా ఇలా నే చేస్తాము,సూపర్
@DurgaPrasadrao-v9q18 күн бұрын
పాత రోజుల్లో పచ్చడి 👉💚🐦👌♥️🙏🇭🇺
@kvsubbarao580811 күн бұрын
❤
@ganeshl287218 күн бұрын
Supero super.
@suvarnachalla131818 күн бұрын
అవును andi రోలు కడిగిన నీళ్లు మేము కలుపు తాము చిక్కగా చక్కగా వస్తుంది. 😊.
@srmurthy5116 күн бұрын
స్వామి..ఎక్కడెక్కడి రుచులు వెలుగు లోకి తీసుకు వస్తున్నారు..అందుకే ఆ రోజుల్లో నల భీమ పాకము..ఈ రోజుల్లోపళనీ స్వామి గారు అద్భుతము...ఈ పచ్చడి కూడా గోదావరి జిల్లా ప్రతేయకము
Hoo varri pranam , anni years imdo e matavini appudo na chinnappudu ma bhamma garu anavaru malli ennallaki vennanu. Meru supper babai garu.
@tanukusatyam18 күн бұрын
Super super
@nagapadmalathamylavarapu797518 күн бұрын
Super super Ande
@matetimatetikranthikiran401416 күн бұрын
❤❤❤❤❤❤
@madhavvagu808018 күн бұрын
నాకు ఈ చెట్నీ చాలా......చాలా ఇష్టం..మా ఇంటిలో ఎక్కువ ఈ చెట్నీ చేయించుకుంటాను..మీరు చెప్పినట్టు ఈ చెట్నీ తో టిఫిన్ తిన్న తరువాత.కాఫీ తాగితే ఉంటుంది సుమీ...అబ్బ ఆ రుచి అద్భుతం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashokkumarp365217 күн бұрын
పచ్చి శనగ పప్పు వేస్తారా లేక వేపిన శనగపప్పు ఆహ్
@madhavvagu808017 күн бұрын
...పచ్చి శనగపప్పు
@rohiniveerla438817 күн бұрын
Suppero supper swamy..notlo neeluruthunnai.
@grk165718 күн бұрын
మా అమ్మ గారు పచ్చి శనగపప్పు పచ్చడి.తరచూ చేస్తూనే వుంటారు. ఎండు మిరపకాయలు, వెల్లుల్లి కూడా వాడతారు. పొలాలమావాస్య పొట్టిక్కలు కి చాలా మంచి కాంబినేషన్ చాలా బాగుంది గురువుగారు ధన్యవాదములు
@srivaniandra436517 күн бұрын
👍
@Udaykumarmodhu18 күн бұрын
👍👍👍👏👏👏
@DakshaNY18 күн бұрын
swamy mee valla acha Telugu vantakalu prajalaki telustanay.. keep it up.
@kameswariyabaluri731918 күн бұрын
❤ memu chestamandi ee pachadi.kani vellulli kobbari veyamu.allam chinna mukka vestamu.ante ma chinnappudu ma Amma ala chesevaru.meru cheppina vidhanam kuda bagundi.ela chesi chustanu.
@Kalyani-vr6lm18 күн бұрын
Super
@padmavathibhaskar929318 күн бұрын
Maa Amma Garu chesey varu chala kalam aiiendhi NaKu cheyadam radu nenu try chestanu Babai garu
@SailajaReddy-w5t18 күн бұрын
🤤🤤👌
@umamahesh440018 күн бұрын
I am your fan sir.after a long time I have got the right method.I have been searching for it