Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45
Пікірлер: 603
@ramaswamyvadakandara69217 ай бұрын
భార్య బాథితులు, బ్రహ్మ చారులకు,జిహ్వచాపల్యం వారికి మీరు దొరకడం వారి అదృష్టం. ఆన్డవన్ ఒన్గలె ఎప్పోవుం కాపాత్వన్.వెట్రివేల్ మురుగన్‌కు హరోహర 🙏🙏🙏
@vsubrahmanyamvedula13503 ай бұрын
గురూజీ నమస్తే ! మీరు చెప్పిన కొలతలు ప్రకారం చేశాను . రుచి అమోఘం . మీకు నా ధన్యవాదములు
@satyakumarvavilala46993 ай бұрын
మీరు చేస్తుంటే నాకు లాలాజలం ఉరుతున్నాది స్వామి. నేను అత్యంత ఇష్టపడే ఫలహారాలలో ప్రధమస్తానం ఈ ఉప్పుడు పిండే. ధన్యోస్మి.😂
@jothiupadhyayula85426 ай бұрын
కార్తీకమాసంలో బాగా ఉపయోగపడే ఉప్పుడుపిండి గురించి చక్కటితెలుగులో వివరించారు. ధన్యవాదాలు !
@krishnamurty3674 Жыл бұрын
మీ లాంటి వారి వల్లనే మన సంప్రదాయ వంటకాలు అందరికీ పరిచయం అవుతున్నవి ధన్యవాదములు.
@padmavathiburi39272 жыл бұрын
చాలా బాగా చేసారు ధన్యవాదాలు స్వామి గారు ముఖ్యంగా సుచి శుభ్రం తో బాటు మన ఆచారాలు కూడా తెలియ చేస్తున్నారు 🙏🏼🙏🏼🙏🏼
@Srisailamtourvlogs2 жыл бұрын
చాలా బాగచేశారు స్వామి.మొత్తనికి మాకు మంచి మంచి వంటలు చేసి చూపుతున్నారు.,🙏
@kumaritheerdhala27183 ай бұрын
గురువుగారు మా అమ్మని గుర్తు చేస్తున్నారు. చాలా వివరంగా చెప్పుతున్నారు 🙏🏻🙏🏻
@malathi52242 жыл бұрын
అద్భుతంగా ఉందండి... ఈ విధంగా మేము చేసుకుంటాం ఒక్క పచ్చి మిర్చి తప్ప అన్ని అలాగే వేస్తాము. ఈ సారి మీరు చెప్పిన విధంగా మిర్చి కూడా చేసి చూస్తాము. రవ్వ కడిగి అన్నీ వేసి నీళ్ళు పోసి కుక్కర్ లో ఒక్క విజిల్ పెడతాము, ఆఖరున మళ్ళీ నెయ్యి వేసి కలుపుకోవడమే. మీలా కుంపటి పైన చేస్తే ఎక్కువ రుచి వస్తుంది ఖచ్చితంగా. ఎంత కమ్మగా చేసారండి.. 👌
@varanasitv42712 жыл бұрын
బ్రాహ్మణ వంటలు సూపర్ గా ఉంటాయి. బ్రాహ్మణులు చాలా శుచి శుభ్రతతో చేస్తారు. అందుకే అంత రుచి.
@dhyanajyothyfoundation69299 күн бұрын
ఉప్పుడు పిండిలోకి వంకాయ పులుసు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పినట్లు...మా అమ్మొమ్మ చేసేది. మాది కూడా రాజమండ్రియే....మీ వంటలు, మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది....
@ahalyarentala24012 жыл бұрын
ఈకాలంలో గూడా కుంపటి మీద వంట చేసి చూపెడుతూ న్న మీకృషికి శతకోటి వందనాలు స్వామి
@sujatawgl Жыл бұрын
awnu
@ananthalaxmi79373 ай бұрын
Mee matalu chala andnga vinadaniki spshanga nu alge helth paranganu chala baunnai🙏🙏🙏👌
@vemurumallikarjunaiah6607 Жыл бұрын
ఇంత స్వచ్ఛమైన తెలుగులో మీరు చెబుతూ ఉంటే ఎప్పుడో మా నాయనమ్మ, తాతలు చెప్పినట్లు ఉంది. ధన్యవాదాలు స్వామి.
@srinivasadas6282 ай бұрын
అయ్యా నమస్కారం తాలింపు లేకుండా చక్కగా చేసారు
@akkayya24982 ай бұрын
Mee vantalu chala baguntay swamy garu 😊❤
@satyammahibhara10192 жыл бұрын
చాలా తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన ఉప్పుడిపిండి చేసి చూపించడం సంతోషంగా ఉంది స్వామి గారు. నమస్కారం.
@ponnasrivishnu17464 ай бұрын
ఇప్పుడే ఈ యొక్క ఉప్పుడుపిండి చేసుకొని తిన్నాము తాతయ్య గారు.. ఎంతో అద్భుతంగా అనిపించింది..❤❤ కడుపులో ఎంతో తేలికగా ఉంది ..😊😊😊 ❤❤❤
@nufkistruff9961 Жыл бұрын
ఇవాళ మేము ఉప్పిడుపిండి చెసాము. చాలా రుచిగా వచ్చిందండి 🙏
@psrreddy30282 жыл бұрын
మీ మాట తీరు చాలా బాగుంది గురువు గారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు.
@vijayalakshmi462911 ай бұрын
చక్కని భాష mixylu gas stove లు కాకుండ kanumarugu అయిన కుంపట్లో రుచి చూపించారు...yami yami ❤
@aakularadha34092 жыл бұрын
Mee vanta notiki vindu mee bhasha chevulaku vindu babai garu👍👍
@vanaja4712Ай бұрын
బొంబాయి చట్నీ నాకు రాదు ఇప్పుడే చూశాను థాంక్యూ గురువుగారు 🙏
@keshavkikeshavi22762 жыл бұрын
Ee హడావిడి జీవితం లో.. చాలా మంది మాతృ భాష అర్చిపోయము...మీరు మాట్లాడుతుంటే వినాలి అని అనిపిస్తుంది... బాబాయి గారు...
@prasannahoney198 Жыл бұрын
Nijam andi babayi garu cheese vanta kantey ayana matalu vintanu Nenu.. E padhalu anni chinapudu vadevallam ipudu mottam basha maripoyibdhi ani anipistaundhi
@lakshmisivaraju3594 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhallamudilakshmanarao969811 ай бұрын
అవునండి.. Water,salt, oil, rice, evening, morning, night, వారాల పేర్లు, అంకెలు, ఇలా ఎన్నో ఆవసరం లేకపోయినా ఇంగ్లిష్ పై ఆధార పడుతునాం. Platform, ticket, train, bus, car, biscuit, chocolate etc. అలాగే అనటములో తప్పు లేదు.
@janakidevivemuri36059 ай бұрын
.
@chaituchaitanya94707 ай бұрын
Ll
@santhibaskar26552 жыл бұрын
మీ చక్కటి తెలుగు కు నా జోహార్లు 🙏🙏🙏
@oneness20122 жыл бұрын
మా పెద్దలు గుర్తుకొచ్చారు, బాగుంది స్వామి
@venkatalaksmichintapalli5553 Жыл бұрын
Mana patha kalam Telugu nu marchi pothunna ee rojula lo mee matalu maaku pranam posinatluga vundhi Guruvu garu.
@thanukuvenkataramana80682 жыл бұрын
అద్భుతం! సవివరంగా, చక్కగా చెప్పారు, స్వామిగారు. మేము వేరే విధంగా చేస్తాము కానీ మీ పద్ధతి లో ప్రయత్నించి చూస్తాం
@padmajasivaraju44272 жыл бұрын
అన్నయ్యగారు మీరు ఎంతో చక్కగా మడి కట్టుకుని శుచి శుభ్రత గా వంటలు చేసి చూపిస్తుంటే ఈ కాలం పిల్లలకు ఎంతో ఉపయోగం గా ఉంది.మీరు వాడే ఈ పాత్రలు ఎక్కడ దొరుకతుందో చెప్పగలరా అండి. ఉప్పు డు పిండి చేసిన పాత్ర చాలా బాగున్నాయి. 🙏🙏
మీరు చెబుతుంటే నోరూరుతుంది అద్భుతః, వివరంగా, స్పష్టంగా చెబుతున్నారు మీరు హాయిగా, సంతోషంగా ఉండాలి గురువు గారు
@visaladhulipala56542 ай бұрын
చాలా బాగుంది సార్.
@user-ut8wd9ps6l Жыл бұрын
నాన్న గారు ఈరోజుల్లో కుంపటి మీద మీరు వంటలు చేయటం చాలా గొప్ప విషయం కిరోసిన్ స్టవ్ గాస్ పోయే oven lo వంటలు చేస్తున్నారు👌🏻👌🏻👌🏻👌🏻
@sugunadevikopparapu5218 Жыл бұрын
Palani swami ayyagaru meku na danya Dalumee vatallu chuste te kadupuniduto ndi
@sowmyas92922 жыл бұрын
USA vachi 15 years avuthondi, inti vanta dooram ayyi, parents ki dooram ga untunna maaku, ilanti traditional vantalu gurthu chesi, nerpinche meeku, nenu and naa pillalu kuda chala runa padi untamu. 🙏 Maa intlo memu uppudu pindi thini perigamu, chala frequent ga chesukune vallamu. Picnic ki and upavasam rojullo especially. Ivalla meeru chesthe naku chala beautiful memories thirigi ochayi.
@saralasiddu61682 жыл бұрын
ఎప్పుడు ఉప్పుడుపిండి చేస్తాం కానీ మీరు చెబుతుంటే మళ్ళీ నోట్లో నీళ్ళూరుతాయి
@mylavarabhotlavbksatyanara985910 ай бұрын
Mee videolu chala baguntayi..mee mata,meeru cheppe vidhanam chala baguntundi..namaskaramulu..🙏🙏
@bharathigangavajula99512 жыл бұрын
చాలా బాగుంది అన్నయ్య గారు. నేను కూడా ఖచ్చితంగా చేస్తాను. మా అమ్మ, మా నానమ్మ లు ఇలానే చేసేవారు మా చిన్నప్పుడు. అప్పుడు బియ్యపు రవ్వ ని తిరుగలి లో విసిరేది మా అమ్మ. ఇప్పుడు mixy వచ్చింది. మేము మర్చిపోయిన ఉప్పుడుపిండిని మళ్ళీ మాకు గుర్తుకొచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు అన్నయ్య గారూ
@KulashekaraCharyuluMaringanti2 жыл бұрын
చక్కగా నేర్పిస్తున్నందుకు అనేక కృతజ్ఞతలు
@akkayya24982 ай бұрын
Ma amma kuda tirugali lo visiredi ma chinnappudu 😊❤
@dattatreyinistala12196 ай бұрын
Ee rosullo magavallu inta sahanamga vantalu inra excellent ga cheyyadama wonderful swami garu meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉
గురువు గారూ మీకు,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.మీరు ఇంతకు ముందు చేసే ప్రదేశమే బాగుంది.ఆ మెట్ల పక్కన.
@bhagavathi.o98842 жыл бұрын
వంట లు బాగున్నాయి గురువు గారు
@var92917 ай бұрын
Me vantalu emo kani ... Me Bhasha matram adbutbam , amogam. May God bless you more years.
@athkurilalitha3022 жыл бұрын
చాలా బాగా చేసారు స్వామి 👌🙏🙏🙏🙏🙏👌🙏
@hemanthyadav34172 жыл бұрын
mi pillalu antooo lucky babai gaaaru kanna tandri...talligaa maari ilaa kantiki impugaa..notiki ruchigaa...health ki bagundela balamina food vandi vadistunaru...ado punyam cheskune untaru mi pillalu...🙏🙏😊
@gprmoon30432 жыл бұрын
చాలా బాగా చేశారు స్వామి ధన్యవాదాలు🙏🏻👍
@aruna59732 ай бұрын
నమస్కారం బాబాయ్ గారు మీరు చేసే విధానం చాలా బాగుంటుంది కానీ చెప్పే విధానం ఇంకా బాగుంటుంది వింటూ ఉంటే చేసినంత అనుభూతి కలుగుతుంది బాబాయ్ గారు కృతజ్ఞతలు అండి బాబాయ్ గారు🙏🙏
@sunandavusala6003 Жыл бұрын
గురువు గారికి ముందుగా నమస్కారాలు, 🙏 ఈ వంటకం గురించి చాలా ట్రై చేసాను కానీ ఈ పద్ధతిలో నాకు కావాలి ఇలాగా మా నాన్నగారు చేసేవారు నా చిన్నతనంలో కానీ ఇప్పుడు మీరు చేశారు చాలా సాంప్రదాయమైన వంటకాలు ఈ జనరేషన్ మీరు అందిస్తున్నందుకు, 🙏🙏🙏
@shobanaidukotla23302 жыл бұрын
Adbhutaha , nooruripotundande ,
@devinukilladevinukilla4372 жыл бұрын
మీరు చెప్పిన వంట మాకు చాలా బాగా నచ్చింది మేము ట్రై చేశాను చాలా బాగా
Very nice , when I was a child , saw my mother preparing this rice upma.It was very tasty ,still I remember the taste.But never got the chance to eat it again.👍👍👍👍👍