సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత అన్ని స్టేడియాలు చాలా బోసిపోయిన వీడియో చాలా బాగుంది అన్నయ్య అందరూ వాళ్ళ వాళ్ళ జాబులు తిరిగి ప్రయాణం అయింది చాలా చూపించారు అన్నయ్య
@anukrishnavlogs538913 күн бұрын
అవును బాబాయ్ ఇప్పటినుంచి గోదావరి కి రావాలని మాకు ఉంది కానీ మాది తెలంగాణ గోదావరిలో మాకు ఎవరు చుట్టాలు కూడా లేరు కానీ ఎలా రా గలుగుతాం అమ్మ వీడియోస్ కానీ మీ వీడియోస్ కానీ చూస్తున్న ఎంతసేపు ఎప్పుడూ ఒకసారి అయినా ఉభయ గోదావరి జిల్లాలను చూడాలని ఉంది బాబాయ్
Hai prem garu mee videos valana daggara undi pandaga chusinattu undi
@varalakshmiyarnagula296311 күн бұрын
thank you so much god bless you 🛎🛎
@vanajakanthavali676512 күн бұрын
Mee abhimanam alantidi babai garu❤️❤️
@padmavathiambati-z5p7 күн бұрын
Goodafternoon preambabu❤❤❤❤❤
@Haneefabi-dq6pe13 күн бұрын
Hai prem babu.nisithanga vivaristhu, vachhe year ki welcome 🤗 chebuthunnavu aathidyam gurinchi flan cheyyalantunnavu. Nee manchi manasu ku joharlu. Thankyou very much babu. Naku rayalaseema jillalu thappithe,kostha,north, west Andhra theliyavu. Atu maku bandhuvulu leru. Ela videos lallo,cinima lallo chusinapudu,godavari jillalu,vyzog ala yepudaina chudali anipisthundi, but veelu leka only screen meeda chusi happy 😁 feel avuthanu.
@P.G.Vasthavalu13 күн бұрын
ఎక్సలెంట్ ప్రేమ్ గారు సందర్భానికి తగ్గట్టు వీడియోలు చేస్తున్నారు ఇంత టాలెంట్ పెట్టికి ఇన్నాళ్లు ఏమైపోయారు సార్ మీరు సమయానికి తగిన ఆలోచన ప్రతిభ రెండు ఉన్నాయి త్వరలోనే మీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు 👌🤝❤️❤️❤️❤️ మా ప్రేమ్ గారు గొప్పవారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@GodavariVibes5113 күн бұрын
Tq Rk
@AVRTeluguVlogs13 күн бұрын
మీరు ఆహ్వానించడం చాలా చాలా బాగుంది అండి ఈసారి తప్పకుండా మేము కూడా వస్తాము
@kruthikamakshi222013 күн бұрын
Prem garu meeru cheppindi nijam వచ్చినపుడు unna సంతోషం వెళ్లినప్పుడు ఉండదు chakkaga cheptaaru inka vinali anioistundi lalitha Sarma from hyderabad
@pushpalathap396613 күн бұрын
హాయ్ ప్రేమ్ గారు మీ వీడియోలు ద్వారా సంక్రాంతి పండుగను కళ్లకు కట్టినట్టు చూపించారండి. గోదావరి జిల్లాల సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ సూపర్ అండి. మేము ఉండేది ప్రస్తుతం ముంబై మీ వీడియోస్ చూస్తుంటే మాత్రం తప్పక భీమవరం వచ్చి చూడాలనిపిస్తుంది. మేము చాలా ఏళ్ల క్రితం పంచారామాలు చూసినప్పుడు మావుళ్ళమ్మ తల్లి గుడిని సందర్శించాము. అప్పుడు మీరు ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదు. వీడియోస్ కి మేము ఎవరైనా కూడా చాలా బాగుందండి థాంక్యూ సో మచ్
@jangalachandrika422213 күн бұрын
Metho pattu memu kuda godavari sankranti festival ni miss avtunnam babai garu 🙏🏻🙏🏻 nice video ❤❤❤
@sridevipagadala69510 күн бұрын
Last plain super babu memu waiting 🎉
@chevaParvathi13 күн бұрын
Babai me explanation simply super 😊
@satyanarayanasat426713 күн бұрын
Nice video babai garu 👌🏻🙏
@nrajini614413 күн бұрын
Hi prem annaiah, me voiceover chala clarityga vuntunti, nice and traditional video
@arunakumaribarla611713 күн бұрын
థాంక్యూ బాబాయ్ గారు
@lavanyasanka12 күн бұрын
Me idea Bagunda di,ala arpatlu cheste Inka kolahalam ga untundi godavari,all the best andi
@annapurnakomaravolu813313 күн бұрын
Meru chpinatu challa boss gaa undi uruu maku Bhimavaram loo avaru larger next year meru amyna àrppatu chastày mamu me urru chustham nice vlog
@kondaiahgm919413 күн бұрын
Memu Bengaluru lo sthirapaddamu, mee youtube lo sankranthi vedukalu chusi memu godavari location lo Visit chesinatlu feeling ayyamu, Meeku very very thanks. Next year I Will try to visit konaseema.
@GodavariVibes5113 күн бұрын
Tq andi
@raghukumar224313 күн бұрын
Respect manners lo Godavari districts prajalu ku vunna hospitality a vareku vundadu. Great Godavari prajalu.
@madhurilatha906713 күн бұрын
Soooper sankranthi vlogs babai kani kali avutunte badhaga undhi nenu amma vallintiki vacheeppudu happy ga vasta velleppudu badha kani thappadu tc bye babai
@kkollu239013 күн бұрын
Mee review gatha varam rojullu chusi enjoy chesamu Premgaru eppudu antha calm iyipoindi memu dagaraga chusinatlu cheparu aa anubhuthi kaligincharu.
@GodavariVibes5113 күн бұрын
Tq andi
@nandivadavaradaraju925111 күн бұрын
Sweet memories
@manohar-nr6tk13 күн бұрын
Manchi anubhuti ichharu Prem babu.
@Premsri7181-sv7lx13 күн бұрын
Sankranti విశేషాలు అన్ని బాగా చూపించారు ప్రేమ్ గారు
ప్రేమ్ గారు సంక్రాంతికి మాఇంటితో, సహా మా వీదిలో ఉన్న అందరిళ్ళకి వచ్చిన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఎక్కడి వారు అక్కడికి బతుకుబండి నడపడానికి తిరిగి వారివారి ఊర్లకి వెళ్ళిపోయారు, పండుగ ఎదురుచూసినంత కాలం ఉండదు, మూడు రోజులు మూడు నిముషాల్లా ఇట్టే గడిచిపోతాయి, ఇళ్లన్నీ ఖాళీ అయిపోయి బోసిపోతున్నాయి, సంక్రాంతి అంటే సరదాలు, ఆనందాలు కొన్ని ఏమోషన్లు మరికొన్ని తియ్యని జ్ఞాపకాలు అంతే కదండి, వీడియో బాగుందండి
@kothagadipushpalathareddy291813 күн бұрын
Prem garu hi
@GodavariVibes5113 күн бұрын
Hi andi
@mrunaliniinampudi550113 күн бұрын
Nenu me godavar vasi adapillani ippudu tamil state ki vellipoyanu me video xhusti avani remember chesukunana
@sireeshabala511313 күн бұрын
Ramasita గారి నో. పెట్టండి sir , maakoo ఆవిడ స్వీట్స్ తినాలని ఉంది
@bhanurekha784412 күн бұрын
Prem garu ,నా mail id పెట్టా, మీరు plan వీలు చూసుకుని ఇవ్వo డి. మళ్ళీ జాతర ముగిసి పోకుండా
@mundurilakshmivijaya790513 күн бұрын
Memu godavari district vallame... But eesari raledu prem garu.. Mee videos to aa veliti koncham taggindi
@arekatlalakshmi453813 күн бұрын
Hi prean😊
@arekatlalakshmi453813 күн бұрын
Prem*
@JyothilakshmiMyla13 күн бұрын
🙏🙏
@Pulihara8 күн бұрын
అవును. పండగ జరుపుకొని తిరుగు ప్రయాణం అంటే బాధగానే ఉంటుంది మరి. చేసేదేమిలేదు మరల వచ్చే 2026 సంక్రాంతికి ఎదురు చూడడం తప్ప.