పశుశాలలో నీవు పవలించి నావ telugu Christian song

  Рет қаралды 165,415

Anand Ganepay

Anand Ganepay

Күн бұрын

Пікірлер: 117
@rev.dr.calebnangunuri2303
@rev.dr.calebnangunuri2303 11 ай бұрын
Thank you sir singing my song.and you sung well. glory to God. I wrote this song in 1983 And it was stolen by ఆశీర్వాదం రాజమండ్రి. Please remember the author. Rev.Dr. Caleb Nangunuri
@NatureLover-dv9wp
@NatureLover-dv9wp 14 күн бұрын
❤❤❤❤🙏🙏🙏🙏
@rev.dr.calebnangunuri2303
@rev.dr.calebnangunuri2303 11 ай бұрын
సరితూగ లేదే వాదములో (బోధకులు కాదు) Rev.Dr. Caleb Nangunuri
@sridharthipparthi
@sridharthipparthi 11 ай бұрын
ఈ పాట రచించినది పాస్టర్ నుంగనూరి కాలేబు గారు
@jaladimadhu5898
@jaladimadhu5898 24 күн бұрын
బ్రదర్ చాలా బాగా పాడినరు, మీ టీమ్ మ్యూజిక్ చాలా బావుంది మొత్తంగా సూపర్,ఈరోజు 10 సార్లు విన్న,దేవునికి మహిమ కలుగును గాక
@kotlavenkatasai2125
@kotlavenkatasai2125 10 ай бұрын
What a wonderful song sunil anna glory to god❤❤
@anantharaomarri8741
@anantharaomarri8741 4 жыл бұрын
మీ బృందం చక్కగా సరిపోయింది. దేవుని మహిమ కొరకు ఇంకా చాలా పాడాలి. దేవుడు మిమ్ములను దీవించు గాక.
@Ramuthi-i6l
@Ramuthi-i6l Жыл бұрын
P00l?p0000😊lppp
@sirisamsonvavalapurapu4916
@sirisamsonvavalapurapu4916 11 ай бұрын
ఏ ఒక్కరు కూడా తొలి మీద ముసుకు వేసుకోలేదు
@kamadisrinu7535
@kamadisrinu7535 4 ай бұрын
kak​@@sirisamsonvavalapurapu4916
@Bajiisaiah
@Bajiisaiah Жыл бұрын
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2// 1.చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2// స్థలమైన లేదే జన్మకు! //2// తలవంచే సర్వ లోకము//2//పశు// 2.స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2// ధరియించలేదే ఆయుధం!//2// వశమాయే జనుల హృదయాలు //2//పశు// 3.పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2// మేఘాలలోనా వెళ్ళినావు! //2// త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
@sridharthipparthi
@sridharthipparthi 11 ай бұрын
ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు
@sureshnsuresh3602
@sureshnsuresh3602 Ай бұрын
సో బ్యూటిఫుల్ వాయిస్
@KabaliRaa
@KabaliRaa Жыл бұрын
Woooow 🎉🎉🎉
@priyankayajjlla1169
@priyankayajjlla1169 Жыл бұрын
నైస్ song నైస్ సింగింగ్ y సువార్త రావు కాగుపాడు t p గూడెం
@nimmakayalashara9359
@nimmakayalashara9359 5 ай бұрын
Meedi kagupadu aaaa
@sivanagamalleswararao1724
@sivanagamalleswararao1724 Ай бұрын
బ్రదర్ చాలా చక్కగా ఆత్మీయంగా పాటలు
@SuvartaKiranaluYchristiansekha
@SuvartaKiranaluYchristiansekha 3 жыл бұрын
ఈ 2021 క్రిస్మస్ సందర్భంగా మీరు అందించిన ఈ పాట అమోఘం అద్భుతం... God bless you all
@chellayyaracharla2337
@chellayyaracharla2337 Жыл бұрын
దేవుడు మిమ్ములను మీ పరిచర్యను ఆశీర్వదించును గాక 👌👌👌
@burranarsimhuluburranarsim635
@burranarsimhuluburranarsim635 Ай бұрын
టీమ్ అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు చాలా బాగా పాడారు థ్యాంక్స్. దేవునికే మహిమ ఘనత చెల్లిస్తున్నాం.🙏🏻
@bonamkamal5282
@bonamkamal5282 Ай бұрын
Tabala..pads..keyboard..excelent playing ...no words🎉🎉🎉🎉
@rajithapolumuri6163
@rajithapolumuri6163 Жыл бұрын
Vandanalu annayaachala baga padaru devunike mahima kalu gunugaka amen
@nageswararao9950
@nageswararao9950 Жыл бұрын
nice 🎵 🎉
@peetalakumari8286
@peetalakumari8286 3 жыл бұрын
చాలా అమూల్యమై పాట థాంక్సండి బ్రదర్ గారు 👌👌👌🤝🤝🤝💗💗💗🙏🙏🙏💐
@anantharaomarri8741
@anantharaomarri8741 4 жыл бұрын
బ్రదర్ దేవునికి వందనాలు. చక్కగా పాడినావు. దేవునికి మహిమ కలుగును గాక.
@LovelyAkshay-xu8we
@LovelyAkshay-xu8we Жыл бұрын
Good song
@cdrraj5415
@cdrraj5415 2 жыл бұрын
అద్బుతం, అద్భుతంగా పాడావు నాన్నా, ప్రభువు నిన్ను దీవించు గాక .
@davidvijaykumargokula5657
@davidvijaykumargokula5657 2 жыл бұрын
Amen ❤️❤️🙏
@kalabathularajkumar2213
@kalabathularajkumar2213 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ సూపర్ బ్రదర్
@kalabathularajkumar2213
@kalabathularajkumar2213 Жыл бұрын
దేవుడు మిమ్మును మీ టీ మును దీవించును గాక ఆమెన్
@kondachokka8951
@kondachokka8951 Жыл бұрын
Happy, 🎄🎅🔔
@MurthySR223
@MurthySR223 Жыл бұрын
సూపర్🎉
@nagmaninagmani1926
@nagmaninagmani1926 4 жыл бұрын
PRAESI THE LORD AMEN GOD BLESS YOU
@claragib2578
@claragib2578 3 жыл бұрын
Who is this
@90scartoons123
@90scartoons123 Жыл бұрын
Super.song
@abrahamlincoln8102
@abrahamlincoln8102 4 жыл бұрын
Good song
@SandraSongs
@SandraSongs 4 жыл бұрын
Praise the Lord Glory to God
@ravikadimi7721
@ravikadimi7721 Жыл бұрын
చాలా బాగా పాడారు...అన్న god bless you 🛐 all
@Galaxy05Kwt-f5o
@Galaxy05Kwt-f5o Ай бұрын
Vandanalu brother chalabaga padaru devunike mahima kalugunugaka amen
@johnbabukarisinapu7542
@johnbabukarisinapu7542 Жыл бұрын
God bless you brother
@DurgaPrasadPallikonda-pf2gs
@DurgaPrasadPallikonda-pf2gs Жыл бұрын
Sunil Anna song style ❤ ventuntey chala happy ga undi happy
@prasad283
@prasad283 Жыл бұрын
E song j ashirvadam east godavari garu vrasi swarakalpana chesinadi
@subbaraoch1315
@subbaraoch1315 Жыл бұрын
No this song was written and sung by Mr Matta Vijay Kumar of Vuyyuru from Krishna District and released with music of MM Sri Lekha in 1990's itself
@sridharthipparthi
@sridharthipparthi 11 ай бұрын
ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు
@PrasadJonnalagadda
@PrasadJonnalagadda Ай бұрын
కాదు తమ్ముడు....Rev.NJ Kaleb gaaru
@PrasadJonnalagadda
@PrasadJonnalagadda Ай бұрын
​@@subbaraoch1315written in 1983 mahaboobnagar by Rev.NJ KALEB
@prasad283
@prasad283 24 күн бұрын
​@@PrasadJonnalagaddaఓకే అన్న 🙏
@vinukondayakobu7388
@vinukondayakobu7388 2 жыл бұрын
Super anna 👌👌praise the lord 🙏🙏🙏
@MaheshMahesh-b6q
@MaheshMahesh-b6q Жыл бұрын
Nice song bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤
@nedunurimadhubabu8241
@nedunurimadhubabu8241 Ай бұрын
Sunel.anna.god.blessyou.your.voice.super
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 2 жыл бұрын
HALLELUJAH Devuniki Sthotram Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@merlibenerji9702
@merlibenerji9702 Жыл бұрын
నైస్ బ్రో
@prabhatdaniel6057
@prabhatdaniel6057 5 жыл бұрын
Superb....
@jeevankumar9517
@jeevankumar9517 4 жыл бұрын
Simply super.
@jeevaprasanna7096
@jeevaprasanna7096 5 жыл бұрын
Anand sir superb
@muralijaivemagiri5265
@muralijaivemagiri5265 5 ай бұрын
Praise the lord annayya god bless you
@paparao5634
@paparao5634 4 жыл бұрын
Super singing sunil anna🙏
@HemachandraBabuGolla
@HemachandraBabuGolla 3 жыл бұрын
What a song what a singing Simply superb. Great singer I like u heart ful bro, like u so much god bless you and long live also. Thank you 🙏
@krupavakkulu4510
@krupavakkulu4510 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉
@koteshbantu1134
@koteshbantu1134 4 жыл бұрын
Nice voice brother God bless u amen nice song.
@rajumuppidi7204
@rajumuppidi7204 4 жыл бұрын
Sweat voice brother, God bless you
@RajuK-wh7fb
@RajuK-wh7fb 2 ай бұрын
Super voice
@vijayavardhanpothuraju6037
@vijayavardhanpothuraju6037 4 жыл бұрын
Very very good team tq's to all
@nerrugudalanerrugudala4942
@nerrugudalanerrugudala4942 Жыл бұрын
Praise the Lord
@soundaryasoundarya3677
@soundaryasoundarya3677 Жыл бұрын
Glory to god
@SelvaRaj-xx1rb
@SelvaRaj-xx1rb Жыл бұрын
kzbin.info/www/bejne/p53IqIZ9gceegJYsi=PDKW1N5U7s8va3Uq New year song -2024 Pastor K. Selvaraj
@yangalamoses2163
@yangalamoses2163 2 жыл бұрын
చక్కగా పాడారు.
@yannamrajasekharreddy.7419
@yannamrajasekharreddy.7419 4 жыл бұрын
Super anna
@moggamkanakaiah1758
@moggamkanakaiah1758 Ай бұрын
Super brother
@PremKumar-ez6df
@PremKumar-ez6df 2 жыл бұрын
దేవునికి మహిమ అమెన్... ❤️❤️❤️❤️❤️🙏🏻
@AjayNayak-up2fp
@AjayNayak-up2fp 3 жыл бұрын
Supper anna praise the lord
@manikumarmanchala4766
@manikumarmanchala4766 3 ай бұрын
Nice singing ....❤
@rev.dr.calebnangunuri2303
@rev.dr.calebnangunuri2303 8 ай бұрын
రాసిన వారు మరియు స్వరకల్పన చేసిన వారు డాక్టర్ కాలేబు నంగునూరు దయచేసి వారి పేర్లు చెప్పండి.
@bogadieswarraobogadi8694
@bogadieswarraobogadi8694 Ай бұрын
Praise the Lord ayyagaru
@bogadieswarraobogadi8694
@bogadieswarraobogadi8694 Ай бұрын
Great lyrics
@rev.dr.calebnangunuri2303
@rev.dr.calebnangunuri2303 Ай бұрын
@bogadieswarraobogadi8694 thank you and God 🙏 bless you
@rev.dr.calebnangunuri2303
@rev.dr.calebnangunuri2303 Ай бұрын
@bogadieswarraobogadi8694 thank you and God 🙏 bless you
@prasannakumar-ui7jy
@prasannakumar-ui7jy 3 жыл бұрын
Super voice 👌
@m.jayaraju
@m.jayaraju 4 жыл бұрын
👌👌👌👌👌
@prabhatdaniel6057
@prabhatdaniel6057 5 жыл бұрын
Nice Anand thammudu
@kavithakavi5882
@kavithakavi5882 Ай бұрын
Nice bro🙏
@abrahamlincoln8102
@abrahamlincoln8102 Ай бұрын
Spr
@pastor.sandeep.newlifechur7253
@pastor.sandeep.newlifechur7253 2 жыл бұрын
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు - పసిబాలుడవు కావు //2// 1.చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు! //2// స్థలమైన లేదే జన్మకు! //2// తలవంచే సర్వ లోకము//2//పశు// 2.స్థాపించలేదే తరగతులు; ప్రతి చోట చూడ నీ పలుకే! //2// ధరియించలేదే ఆయుధం!//2// వశమాయే జనుల హృదయాలు //2//పశు// 3.పాపంబు మోసి కలువరిలో; ఓడించినావు మరణమును!//2// మేఘాలలోనా వెళ్ళినావు! //2// త్వరలోనే భువికి తరలుచున్నావు //2//పశు//
@sujathaglory6568
@sujathaglory6568 2 жыл бұрын
😀👍🏻🙏👌🏼🙌🏻🙌🏻
@srinubeera5721
@srinubeera5721 3 жыл бұрын
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు } 2 చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు 2 స్థలమైన లేదే జన్మకు } 2 తలవంచే సర్వ లోకము } 2 || పశుశాలలో || స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే } 2 ధరియించలేదే ఆయుధం } 2 వశమాయే జనుల హృదయాలు } 2 || పశుశాలలో || పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును } 2 మేఘాలలోనా వెళ్ళినావు } 2 త్వరలోనే భువికి తరలుచున్నవు } 2 || పశుశాలలో || ఆ .... ఆ ....... ఆ
@abbadasarirajasekhar5890
@abbadasarirajasekhar5890 3 жыл бұрын
Pràise the Lord
@ravikumar-nf5in
@ravikumar-nf5in 2 жыл бұрын
Thanks for this
@thammulurijohnpaul3674
@thammulurijohnpaul3674 2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ramamurthidandolu4774
@ramamurthidandolu4774 Жыл бұрын
@ramamurthidandolu4774
@ramamurthidandolu4774 Жыл бұрын
@oleetiveerajuoleetiveera6670
@oleetiveerajuoleetiveera6670 Ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻
@RaviChandBathula
@RaviChandBathula 2 жыл бұрын
❤️
@rajeshkodari8196
@rajeshkodari8196 4 жыл бұрын
Nice Singing sir....But not matching lips Sinking....Gud Voice sir...God bless you all time.... Praise the Lord....
@yannamrajasekharreddy.7419
@yannamrajasekharreddy.7419 3 жыл бұрын
Nice song god bless you Praise the lord
@laksmhilakshmi9450
@laksmhilakshmi9450 Ай бұрын
❤👌👌👌👌👌
@nirmalaanantha5094
@nirmalaanantha5094 3 жыл бұрын
Nice br0
@chellayyaracharla2337
@chellayyaracharla2337 2 жыл бұрын
దేవుడు ,మీకు గొప్ప స్వరము ను ఇచ్చారు అది దేవుని కొరకు బహుగా వాడబడాలని ఆ దేవుడు మీకు మంచి ఆయుష్షును, ఆరోగ్యం, భవిష్యత్తు, కలుగజేయాలని కోరుకుంటూ నాను థాంక్యూ బ్రదర్
@emmanueljacob8598
@emmanueljacob8598 2 жыл бұрын
Pashushalalo neevu pavalinchinaavu paramatmudavu neevu pasibaludavu kavu} 2 1. Chiru prayamande shastrulu saritugalede vadamulu 2 sthalamaina lede janmaku} 2 talavanche sarva lokamu} 2 || pasusalalo || 2. Sthapinchalede taragatulu prati chota chuda ni paluke} 2 dhariyinchalede ayudham} 2 vashamaye janula hrudayalu} 2 || pasusalalo || 3. Papambu mosi kaluvarilo odincinavu maranamunu} 2 meghalalona vellinavu} 2 tvaralone bhuviki taralucunnavu} 2 || pasusalalo || a.... A....... A
@kasapoguanadurao4699
@kasapoguanadurao4699 10 ай бұрын
🎉🎉🎉🎉
@SatishKumar-ms4bp
@SatishKumar-ms4bp 3 жыл бұрын
Happy Christmas 🌲🌲 wonderful Anna 💐💐
@sathyanarayana5472
@sathyanarayana5472 3 жыл бұрын
Awesome bro
@kishorechodavarpu6485
@kishorechodavarpu6485 5 жыл бұрын
Nice music anod bava
@Smile-ii8hf
@Smile-ii8hf 4 жыл бұрын
Sweet voice
@srajubabu8064
@srajubabu8064 Жыл бұрын
🎉🎉👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏💕💕💕💓
@singaraok
@singaraok 2 жыл бұрын
This Song is written and Composed by Mr. Vignana Rao. Nukathoti
@subbaraoch1315
@subbaraoch1315 Жыл бұрын
No this song was written and sung by Mr Matta Vijay Kumar from Vuyyuru of Krishna district in 1990's only and released with the music of MM Sri Lekha in the year 2000 itself
@sridharthipparthi
@sridharthipparthi 11 ай бұрын
ఈ పాట రచన,స్వర కల్పనా పాస్టర్ నుంగనూరి కాలేబు గారు
@pprasad5548
@pprasad5548 Жыл бұрын
Nice singing brother musck super
@pmohankumar2678
@pmohankumar2678 3 жыл бұрын
Nice and super bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@andhrabaptistchurchsompeta874
@andhrabaptistchurchsompeta874 2 жыл бұрын
Pasusalalo not correct according to Bible pasuvula thottelo
@claragib2578
@claragib2578 3 жыл бұрын
Paapam bu kaadhu brother saapambhu mosi kalvary lo
@naninarender9688
@naninarender9688 2 жыл бұрын
అన్న ye pata lyrics pattuu anna
@moggamkanakaiah1758
@moggamkanakaiah1758 Ай бұрын
Super Brother nice voice
@mogasalavenkatesh3088
@mogasalavenkatesh3088 4 жыл бұрын
Nice song
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
పశుశాలలో నీవు.Pashushaalalo neevu.Telugu Christian song.
6:48
S.P. Balu Telugu Christian hit songs #song #viralvideo #christian
59:58
DEVA krupa suvartha paricharyalu
Рет қаралды 73 М.
JEEVITHAMANTE MATALU KAVU BY aSEERVADAM
5:51
Yabboju Grace Media vzm
Рет қаралды 54 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН