చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్యక్తి వీడియో చూశాను .......బాబాయ్ గారు మీరంటే మా ఇంటిల్లిపాదికి చాల యిష్టం
@rammprrasad97418 ай бұрын
Love you swamy ❤really nice to know about you true heart
@dpg61310 ай бұрын
గురూ గారూ మీకు పాదాభి వందనాలు. మీ గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది. అలాగే interview చేసిన వెంకీ పెరూరి కి ధన్యవాదాలు, ఎంతో విన్మ్రం గా చక్కటి ప్రశ్నలు అడిగారు. గురువు గారి కి ఇన్ని కళలు ఉన్నా కూడా ఎంతో వినమ్ర స్వభావం కలిగి ఉన్నారు. మీ స్వరం అమోఘం. మీ వంటలు అమోఘం. మీ వంటలు చూసి చాల వంటలు నేర్చు కున్నాము. మీ రు చెప్పే చిట్కాలు అద్భుతం. మీ ఆధ్యాత్మిక వీడియో లు మాకు అందించ గలరు. ఇవాళ్టి రోజుల్లో మీలాగా చెప్పేవారు కావాలి. ధన్యవాదాలు ❤
@universaltalks284410 ай бұрын
ఆహా పలని స్వామి గారి ఇంటర్వ్య చేయడం బహు ఆనంద దాయకం కృతజ్ఞతలు టీమ్
పళ్ళని స్వామి చాలా గొప్ప వ్యక్తి,లోగడ ఒక వీడియో లో చూచి తెలుపు తున్నాను.
@AnilKumar-jw8xy10 ай бұрын
లోగడ వీడియో లో ఆయన గతం గురించి తెలిపే సంఘటన ఎవరికైనా కంట తడి పిస్తోంది, అయిన ఆయన కున్న అచంచల మైన దైవ భక్తి కి గొప్ప ఆదర్శం అందరికీ,ఆయన కుమారుని భగవంతుడు తీసేసుకున్న,ఆయనని అనుసరిస్తున్న యువతలో ఆయన తన కుమారుని చూడడం,భగవంతుడు ఆయనకు ఇచ్చిన వరం,అలాగే యువతకుడా ఆయన నను తమ తండ్రి భావనతో చూడడం ఇరువురికి దేవుడిచ్చిన అదృష్టం.
@forgodnottu10 ай бұрын
mee voice.. mee receipes ...amazing sir
@jaganbadampudi943910 ай бұрын
మంచి వీడియో చేసారు. చాలా బాగుంది
@raja4146910 ай бұрын
నమస్కారం బాబాయి గారు. మీ సంభాషణతో చాలా విషయాలు తెలుసుకున్నాను. షష్ఠి వ్రతవిధానం పూర్తిగా తెలియచేయగలరు.
Mee mata madi badi Bhasha 16 anala kaadu,20 anala thelugu vaaru + maa rajhamundry vaaru avvatam chalaa grate
@lalithapooja783410 ай бұрын
Chala thanks for gurugari interview 🙏🙏🙏
@umamaheswar768410 ай бұрын
వెట్రివేల్ మురుగ ❤
@Ssrriihhaannuummaann8 ай бұрын
Naamaskaaram andi address phone number undha sir gaaru
@srdrivingschool471410 ай бұрын
విక్టర్ గేమ్ మురుగన్ హరోం హర పరదేశి స్వామి గారిని మీ ఛానల్ ద్వారా పరిచయం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం వాళ్ళని స్వామి గారి గురువు గారికి నా నమస్కారాలు
@laxmibhavani619510 ай бұрын
Nice
@ravikanthgarimella671510 ай бұрын
Wonderful video
@vatalasyam10 ай бұрын
Good work done
@bapirajubapiraju82979 ай бұрын
గురువుగారు మిమ్మల్ని దర్శనం చేసుకోవాలి అనివుంది స్వామి అడ్రెస్స్ చెప్పగలరు 🙏🙏🙏🙏.
@nireeshavaranasi10 ай бұрын
Intha manchi video inni takkuva likes and views ah
Video voice clarity baledu please kasta chusukondi brother Very good interview
@raghavarao46rao5710 ай бұрын
Pure Telugu we are lucky to listen to such beautiful Mothertoungue🙏🙏
@sivakumar-qi3ot10 ай бұрын
Guruvugaari ki padaabhivandhanam 🙏🙏
@shakernellutla59985 ай бұрын
Adaras
@putchamadhavi182310 ай бұрын
Gharbharakshamika stotam plus shasti devi poja vidhanam telugu pdf pettandi guruvugaru
@gachapartytube418110 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@balaramalluri195510 ай бұрын
Murugan love ❤
@ysn6055810 ай бұрын
How to contact Palani Swamy in Rajahmundry
@rajendradasari905110 ай бұрын
Sri Gurubhyo namaha
@peddintiraju110710 ай бұрын
👌🙏🙏🙏🤝
@indiragadepalli10 ай бұрын
Namaste
@subbaraokarumuri517410 ай бұрын
సబ్రమనస్వమి నిత్యం ఎలా ఆరాధించాలి తెలియచేయండి స్వామి నేను నిత్యం స్వామి అధంగా పుజచేస్తను
@KKasturi-l7q10 ай бұрын
Mee address ekada sir rajamundry lo
@padma791810 ай бұрын
I losted my father I emotionally feel he’s my father
@balaayesola965110 ай бұрын
Guruvugar8 mee inti peru teluputara
@kalpanaallampalli-hy4io10 ай бұрын
🙏🙏🙏👌👌
@rajeswaris782410 ай бұрын
❤😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@atlurisharmilamani572310 ай бұрын
Pallani vatri vel murugan 🙏🙏🙏
@annadath6910 ай бұрын
Om nama shivaya.
@geethasoldisgold522310 ай бұрын
Saravana bhavudu gowrisuthudu🙏👌 lirics pettandi గురువు garu
@vyasoruganti5410 ай бұрын
Mee pyrohitamlo 10/12 cost pl pocedure to contact pl.food arrangement if any please
@LakshmiPasumarthi-b7q10 ай бұрын
🙏🙏
@renuvvnm10 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌
@SriLakshmiBrahmandam10 ай бұрын
🙏
@workwith_AIs10 ай бұрын
👃👃👃👃
@bhaveshreddy320610 ай бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,పళనీ స్వామి అంటే చాలు అందరికీ మీరే గుర్తుకొస్తారు, శిరిడీ లో బాబా వారి శ్రీ సాయి సచ్చరిత్ర ను అన్నాసాహెబ్ దాబోళ్కర్ గారితో వ్రాయించుకున్నారు,దాబోళ్కర్ గారికి బాబా యే హేమాడ్పంత్ అని పేరు పెట్టారు,అలా మీకు ఆ శ్రీ మురుఘన్ యే మీకు పళనీ స్వామి అని పేరు పెట్టారు, శిరిడీ లో ఉన్న శిరిడీశ్వరా పర్తిలో ఉన్న శిరిడీశ్వరా ఈశ్వరాంబా ప్రియ తనయా శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅🍯🍯🍯🥥🥥🥥🍌🍌🍌🍒🍒🍒🌽🌽🌽🥭🥭🍏🍏🍊🍈🍈🍈🍵🍵☕☕🧆🧆🍇🍇🍎🍎🍎🫖🫖🫖🍑🍑🍑🍑🙏🙏💅💅💅🥰🥰
@bhanupolisetty449310 ай бұрын
Echo is more not clear
@lakshmimantripragada700210 ай бұрын
గురువుగారు నెంబర్ ఇస్తారా ఆ వ్రతం గురించి ఇంకా డీటెయిల్స్ అడగాలి 🙏