Youtuber Palani Swamy Emotional Words About His Son | Palani Swamy Exclusive Interview |

  Рет қаралды 96,178

SumanTV Devotional

SumanTV Devotional

Күн бұрын

Пікірлер: 133
@MohiniGhanagam
@MohiniGhanagam 2 ай бұрын
స్వామీ కడుపులో ఇంత బాధ ఉంది అని తెలియకుండా అందరిన మెప్పించి ఆదరించి అభిమానంగా మాటాడే మీకు నమఃసుమాంజలి సదా మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మీఅభిమాని
@puhutku
@puhutku Ай бұрын
మీ మాట అమృతం, గానం మధురం, బాధ వర్ణనాతీతం....మిమ్మల్ని ఆ మురుగన్ చల్లగా చూడాలని ఆ దేవుడిన్ ప్రార్థిస్తున్నాను❤ చాల మంచి టాలెంట్ అండి మీకు....
@sivaaniveernala
@sivaaniveernala 3 ай бұрын
గురువు గారు మీరే అన్నారు మేము నిజంగా మీ ఆత్మీయులం మీరు బాధ పడకండి, మీరు బాధపడుతుంటే, మాకు చాలా బాధ కలుగుతుంది 🙏🙏
@ganeshbotta1115
@ganeshbotta1115 2 ай бұрын
Ayana matalu chala premaga vuntai Ayana manasulo antha badha ni vunchukoni premani matram anadariki panchuthunnaru...😢😢❤❤❤❤ Tnq guruvu garu ledhu guruvu kante mundu nanna garu 🙏🙏🙏🙏
@krishnarampalli3112
@krishnarampalli3112 4 ай бұрын
Credit to Anchor for steering the interview through emotions
@rswatashi
@rswatashi Ай бұрын
Very well said
@kavurutarunasri7999
@kavurutarunasri7999 Ай бұрын
Palani Swamy gariki nenu pedda fan, guruvu gari jeevithamlo intha vishadam vundi ante assalu namasakyanga ledu, guruvu gariki devudi pina vunna bakthi ki vandanalu
@uddeepanaaguidetoawakening7291
@uddeepanaaguidetoawakening7291 Ай бұрын
Interview అద్భుతం. మాది రాజమండ్రి నే.మంచి విషయాలు చెప్పారు భక్తి పట్ల
@kusumalaxmikusumalaxmi2697
@kusumalaxmikusumalaxmi2697 3 ай бұрын
గురువుగారు మీ భాద ఎవరు తీర్చలేరు అయినా మా కోసం ఆ సుబ్రహ్మణ్యస్వామి చరిత్ర తెలిపినందుకు ధన్యవాదములు 🙏
@vijay1usa
@vijay1usa 3 ай бұрын
పళని స్వామి వారికి వందనములు! మీరు మీ వంట వీడియోల ద్వార చాలా మందికి మన సనాతన ధర్మం ను పాటిస్తూ ఆరోగ్య కరమైన వంటలు ఎలా చేసుకోవాలో బాగా సెలవిస్తారు🙏మీ పుత్రుడు ఆ స్వర్గలోకం నుండి మిమ్ములను వీక్షిస్తూనే ఉంటారు ఏళ్ల వేళలా! సర్వేజనా సుఖినో భవంతు🙏💐
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 2 ай бұрын
I am also a biggest fan of you Palani swamy gaaru. Mee telugu uchcharana. mee vantalu. mee style etc.
@pushpakalajakkula7642
@pushpakalajakkula7642 17 күн бұрын
మీరు పడుతున్న భాద వర్ణనాతితం. ఒక్కోసారి ఎంత ఆలోచించిన అర్థం కాదు, ఎందుకిలా జరుగుతుందో. దాదాపు నేను ఇలాగే నరకం అనుభవించాను మా వారిని కోల్పోయి.
@Theyamla
@Theyamla 2 ай бұрын
Sir, mee telugu vintunte naku naa balyam mariyu naku dhooram ina telugu neela chala gurthuku vastunnai ❤❤❤❤❤
@Mv-mk9yx
@Mv-mk9yx 2 ай бұрын
Nice interview and ammavari song chala bavundi🙏🙏🌺🌺
@Sury363
@Sury363 Ай бұрын
Heart felt interview. Purity, love. OPen mindedness.
@nvslakshmi6716
@nvslakshmi6716 3 ай бұрын
Excellent guruvugaru 🙏
@kirankia
@kirankia Ай бұрын
Great words from great people... Illanti valluuu chala..takuva vuntaru...om namah shivay 🎉
@suryakumari6758
@suryakumari6758 2 ай бұрын
Gurivu garu meelo intha badha chustunte naku chala badhaga undandi😢
@kavspadma
@kavspadma 3 ай бұрын
చాలా చక్కగా పాడారు
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 2 ай бұрын
మీకు భగవానుడు ధైర్యాన్ని ప్రసాదించు గాక 🙏
@Saiseshukumar
@Saiseshukumar 2 ай бұрын
One of the best interviews, thanks a ton to the anchor for making it so meaningful. The questions and answers are really in pure telugu.❤❤
@rkgeetha8437
@rkgeetha8437 9 күн бұрын
Guruvugaru meeru nijanga super
@nagarajunanduri3829
@nagarajunanduri3829 Ай бұрын
Anchor is very nice
@ravikumar-nu4ri
@ravikumar-nu4ri 7 күн бұрын
Guruvu garu mee padalaku NAMASKARALU ❤❤❤❤❤
@manthamalleshwari
@manthamalleshwari Ай бұрын
Chala baga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏
@DhanalaxmiTanne
@DhanalaxmiTanne 22 күн бұрын
Super super interview
@ravikumarrajurachakonda5619
@ravikumarrajurachakonda5619 Ай бұрын
ఆ భగవంతుడు ఎవరికీ గర్భశోకం, పుత్రశోకం కలిగించ కూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను
@girijapusuluri3192
@girijapusuluri3192 Ай бұрын
A innocence bagundi me matalu bagunnai guruvu garu
@srivanikanapuram7224
@srivanikanapuram7224 4 ай бұрын
Padanamaskaaralu guruvu gaaru
@padmajayerra5774
@padmajayerra5774 2 ай бұрын
స్వామీ మీరు పడినబాధ వర్ణనాతీతం. నాకు తెల్సు ఈ బాధ మా అమ్మ గారు ఇదే లుకేమియా తో తెల్సిన 25 రోజులలో చనిపోయారు😢రోగం వచ్చిన తర్వాత మనo వారితో కొన్ని రోజులు ఉండే టైం ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది😢😢
@ahmedkhanmd6667
@ahmedkhanmd6667 2 ай бұрын
Guru ji ..meeru maaku chela spoortjink Nishthai ee Suman Tv lo Mee interview anedhi great Mee laanti Neeti Maatalu maaku Chaaaa nachuthai
@EaswariBuddaraju
@EaswariBuddaraju Ай бұрын
Swami miru endariko inspiration. Miru bada paduthunte naku kuda chala edupu vachesindi. Dairyam ga vundandi Swami
@radhapeketi8936
@radhapeketi8936 2 ай бұрын
Superb swami ❤
@MohanaLakshmi-nn1pt
@MohanaLakshmi-nn1pt 4 ай бұрын
Excellent video 👌🏾
@madhavipeddibhotla7649
@madhavipeddibhotla7649 Ай бұрын
Dual role chala bagundi maku musugui mamma ni gurtu chesaru 👌👌
@varalaxminamala6745
@varalaxminamala6745 11 күн бұрын
Guruvu gaaru nijame mibaadga yevaru teerchalenidi
@gundaneeraja3762
@gundaneeraja3762 2 ай бұрын
Chalabaga padaru guruji
@bharathibharathi2098
@bharathibharathi2098 2 ай бұрын
Guru garu ma abbayi kuda one year ki poyadu apatlo koni rojulu feel ayamu malli ten years pillallu ni penchuthu marchi payanu ippudu malli gurthu vastadu ipaty ki untaye enginneering chestundaye vadu memu miss chesukunnam Me videos nenu chustanu baga heart touching untayi 🙏🙏🙏🙏
@karrisindhura5910
@karrisindhura5910 25 күн бұрын
Meru badha paduthuntte Naku kaneellu vastunayi andi meru yppudu happy ga vundali
@AnithaKankati
@AnithaKankati 24 күн бұрын
Guruvu garu badhpadakadi 🙏🙏🙏🙏
@RAVITEJA-jf1bb
@RAVITEJA-jf1bb 4 ай бұрын
Ma Guruvuuu Garu 💛💛
@bhagyakola5687
@bhagyakola5687 Ай бұрын
God bless you
@krishnavaishnavam5844
@krishnavaishnavam5844 2 ай бұрын
Anchor super smart Saree & teeth & smile baagundi Kotha pelli kooturala vundi Interview baagundi
@Subhashini-v9u
@Subhashini-v9u Ай бұрын
Memu andaramu mee pillalame guruvu garu badha padakandi...
@ravikumarrajurachakonda5619
@ravikumarrajurachakonda5619 Ай бұрын
బ్రాహ్మణో భోజన ప్రియః
@swarnalatha3376
@swarnalatha3376 2 ай бұрын
A velayudhan andha Dandayudapani vungalku mansanthi kudukkanum.romba nandri.
@mahithareddy6455
@mahithareddy6455 Ай бұрын
Jai murugan thandri🙏
@rajaniy6592
@rajaniy6592 Ай бұрын
Guruvu garu meku namaskaram
@SriLakshmi.Penmethsa
@SriLakshmi.Penmethsa 2 ай бұрын
swami meeru chesina thotakura pachadi chesanandi chala bavundi swamy.
@BojjaRamadevishyamaiah
@BojjaRamadevishyamaiah Ай бұрын
Namashkaram guru garu🙏🙏🙏🙏
@pushpalatha5897
@pushpalatha5897 2 ай бұрын
Gurujii madhi alentibadha guruvugaru badhapadakade
@jeevitasatyaaluidikadhakaa1497
@jeevitasatyaaluidikadhakaa1497 2 ай бұрын
I LOVE YOU Swami❤
@srilakshmicreations7415
@srilakshmicreations7415 4 ай бұрын
గురువు గారు, మీ అక్కడి నుండి చూస్తూనే ఉంటానని చెప్పారు కదా, మరి ఆయన అక్కడి నుండి చూస్తూనే అంటారు. మీ స్వచ్చమైన సంభాషణ ల వెనుక ఇంత బాధ ఉందని తెలియదు స్వామి, మీరు చెప్పినట్టు ఆ పార్వతి దేవి తన కొడుకు కుమారస్వామి లో ఐక్యం అయ్యారని చెప్పారు కదా అలాగే మీ అబ్బాయి మీలో ఐక్యం అయ్యాడు కాబట్టే మీరు ఇలా వీడియోలు చేసి పాపులర్ అయ్యారు ఎందుకంటే అది ఆయన కోరిక కదా ఆయనే అది సాగే టట్లుగా చేస్తున్నారు. ఇప్పుడు మనసు కష్ట పెట్టుకోకండి, బాధపడుతుంటే చాలా బాధగా ఉంది. మీరే చెప్పారు కదా ఈ మాధ్యమంలో మీకు చాలా మంది ఆత్మీయులు దొరికారని, అలాగే ఎందుకు ముందుకు కొనసాగండి. మీ వీడియో లకు ధన్యవాదాలు 🙏🙏🙏
@AavulaDamayanthi
@AavulaDamayanthi 2 ай бұрын
మేము కూడ పుత్రశోకం తో చావలేక బ్రతుతున్నాము గురువుగారు మీరు అన్ని తెలిసిన వాళ్ళు. జాతస్య మరణం అని నమ్మాలా లేకపోతే మా కర్మ ఇలా వుందా అని ఎప్పుడు ఆత్మలో వేదన ఏమి ఆలోచన చేసే ఓపిక కూడ లేదండి గురువుగారు 🙏.
@prabhakarjastadi-dq7bn
@prabhakarjastadi-dq7bn Ай бұрын
పళని స్వామి గారికి నమస్కారాలు, మీ వంటలు నాకు చాలా ఇష్టం, మీ మాట తీరు లో పద్ధతి మంచి సంస్కారం సంస్కృతి ఉట్టి పడుచుంటాయి, మీ వంటలు చూసేటప్పుడు మిమ్మల్ని కలవాలి ఒక సారైన అనుకుంటాను నేను క్రిస్టియన్ , నా పేరు సరళా దేవి, ఈ సెల్ నాభర్త ది ఆయన ఈమధ్య చనిపోతే నేను use చేస్తున్నాను, మీరు ఏ ఊరులో ఉంటారు కుదిరినప్పుడు మిమ్మల్ని చూడవచ్చా
@ramadeviaadibhatla3985
@ramadeviaadibhatla3985 27 күн бұрын
Chittibabu veena
@pallavilatha8015
@pallavilatha8015 2 ай бұрын
Gurugaru me Tictok lu chusedanni taruvata kanipinchaledenti anukunna
@subrahmanyambandi21
@subrahmanyambandi21 2 ай бұрын
May god bless you swamy. ❤❤❤
@susanwesly1159
@susanwesly1159 Ай бұрын
బాబాయ్ garumeeru nindu nurellu challaga vundali మాలాంటి వాళ్ళకి Inspiration meeru
@sailajaprava4010
@sailajaprava4010 2 ай бұрын
గురువుగారు..మేము ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో వున్నాము.మా అబ్బాయి ని పోగొట్టుకుని.ఈ వీడియో నాకోసమే చేశారా అన్నట్లు వుంది.innaallo ఈ వీడియో చూడలేదు.ఇవాళా నాకు ఈ వీడియో చూసే భాగ్యం దొరికిందంటే...ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు పంపాడా అనిపిస్తోంది.మిమ్మల్ని కలవాలని వుంది.మేమూ RJY లోనే వుంటాము.kalavachha.మిమ్మల్ని ఒకసారి చూసాను నేను.వీరేశలింగం గారి ఇంటి వీధిలో.chooselope మీరు స్కూటర్ మీద స్పీడ్ గా వెళ్ళిపోయారు. చాలా డిప్రెషన్ లో వున్నాము గురువుగారు.మా అబ్బాయి 12 రోజుల కార్యక్రమాలూ కంభం సత్రంలోనే చేసాము.ఒక్కరోజు మీరు కనపడలేదు. ఏప్రిల్ 23 న చనిపోయాడు.నరకం anubhavistunnau rojoo మిమ్మల్ని కలిస్తే కొద్దిగా ఉపశమనం కలుగుతుందేమో అని
@prabhakarjastadi-dq7bn
@prabhakarjastadi-dq7bn Ай бұрын
పళని స్వామి గారు ఏ ఊరిలో ఉంటారు అయన మీ వూరే అన్నారుగా మీది ఆయనది ఏ ఊరు
@dppadma2341
@dppadma2341 Ай бұрын
Rajahmundry ​@@prabhakarjastadi-dq7bn
@srilakshmiponnaluri5462
@srilakshmiponnaluri5462 Ай бұрын
Subrahmaya tatvamu yentha amoghamugaa cheppaaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 2 ай бұрын
Ayya guruvarya tamaku shatakoti vandanalu, krutagynatalu..!! Tama matatiru cheppevidhanam yento gaurva pradhamamga, samskravantamga unnadi.!! Tamaru yento manasikamga badhapaduchunnandulaku maaku vicharakaramga nunnadi.. Bhagavantudu tama kumaruduni tamanundi duramchechi nandulaku vari pavitra atmaku santi chekurchalani maa hrudayapurvaka prardhana..!!
@VASAVISISTERS
@VASAVISISTERS 2 ай бұрын
Guruvu garu meelaage same naa badha ..yilaa yevvariki vaddu😢😢😢
@JanakiRamBrahmanapalli
@JanakiRamBrahmanapalli 5 ай бұрын
Naaku teliyadhu kaani meeru great guruvu gaaru
@PalakurthiAnnapurna-o8s
@PalakurthiAnnapurna-o8s 2 ай бұрын
Gurigi madi nellore. ..me matalu. Chala abhimanaga vuntai
@ramakamakshigurram7533
@ramakamakshigurram7533 3 ай бұрын
🙏tharakasura vadha chala bagundi swami baga chepparu meeru kshemanga vundali swami ammagarini badha pettakandi prathi manishi venuka oka gadha vuntundi arthamaindi
@RaviRavi-v5j
@RaviRavi-v5j 2 ай бұрын
Iam krntaka same good balsing
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 2 ай бұрын
suman టీవీ యాజమాన్యం 🗣🗣 Anchor అమ్మాయి తెలుగు అద్భుతం. చక్కటి భాష. మీ టీవీ లో రోషన్ అని ఒక చెత్త మనిషి తెలుగు ఛండాలం. దయచేసి అతన్ని మార్చండి. మూర్తి అమెరికా
@tpshobananair8317
@tpshobananair8317 Ай бұрын
Correct గా చెప్పారు
@puhutku
@puhutku Ай бұрын
Baaga chepparandi...ekkada dorikado aa Roshan veellaki... Ee ammayi chakkaga undi
@madhurikoduru9848
@madhurikoduru9848 2 ай бұрын
Miru alla annakandi guru ji Miru ayuvu arogayala thomanchiga undali
@Saloni-9
@Saloni-9 4 ай бұрын
Meeramte chala ishtam guruvu garu. Meeru yesuprabhu ni nammukondi. Meeku manahshanti , inka nithya jeevamu labhisthundhi 🎉
@TwityT2schannel
@TwityT2schannel Ай бұрын
E roju miru mi abbai ki chesi pettaru guruvugaaru miru chesina usirikaaya rasam ma variki pillalaki chesi pettanu miru maku ila kottaga chupinche vantakaalu anni mi abbai ki pedtunnatte ala baada padakandi naku dad leru ma dad ki kuda mi lage tana kuturante pranam alanti tandri premani e roju nenu mi kallalo chusanu edchesanu ala chusi chaala miss avutunna dad ni
@SanthaKethavarapu
@SanthaKethavarapu Ай бұрын
మేము అనుభవం ఇస్తున్నాం నరకం
@viasalakshikanummilli7882
@viasalakshikanummilli7882 3 ай бұрын
Very sorry Andi, i can understand the pain
@krishnakumaridevadi434
@krishnakumaridevadi434 Ай бұрын
గురువు గారు ఈ వీడియో నేను ఈ రోజు చూసాను,నా కూతురు కూడా ఉరి వేసుకొని తనువు చలించినాది. ఆ బాధ తట్టుకోలేక పోతున్నాను.
@kavithajakky4835
@kavithajakky4835 Ай бұрын
మీకు తెలియనిది ఏం వున్నది స్వామి ఎవరు ఎప్పుడు వెళ్లిపోవాలి అది మన చేతుల్లో లేదు కదా మీ బాధ చూస్తుంటే 😢😢
@saikhyati1306
@saikhyati1306 Ай бұрын
Miku memu anta pillalame Guruvu garu
@geetaganesh2435
@geetaganesh2435 29 күн бұрын
Swami meemmalini cousin memu Nertukovali life lo swami.
@MSNYVLOGESPADERU
@MSNYVLOGESPADERU Ай бұрын
Entha goppa ga chepparu..
@RaveenaGaza
@RaveenaGaza 2 ай бұрын
Ok
@LakshmiGoli-c3k
@LakshmiGoli-c3k 3 ай бұрын
🙏
@Vijayalakshmi-o9j
@Vijayalakshmi-o9j 3 ай бұрын
Guruvayoor.garu.Digulu.padaddu.guruvugaru
@hindudharmamargam2136
@hindudharmamargam2136 4 ай бұрын
గురువు గారూ..అధైర్య పడకండి. భగవంతుని పరీక్షల్లో ఇది ఒక్కటి. సన్మార్గులకు పరీక్షలు ఎక్కువ పెడతాడు‌ ఆ దేవుడు.
@vsubramani9131
@vsubramani9131 2 ай бұрын
గురు జీ నేను పూర్తిగా చూడలేక పోయా మీ బాబు గురుంచి చెప్పాక sorey
@cfmartandevents5253
@cfmartandevents5253 4 ай бұрын
@gmmgoud3696
@gmmgoud3696 2 ай бұрын
❤🎉,🙏🙏🙏
@sandyagudur1712
@sandyagudur1712 Ай бұрын
Swamy Mee badha Naku thelusu kani karma thappadu meeru santhosamga vunte Mee koduku ki athma shanthi vuntundi
@BojjaRamadevishyamaiah
@BojjaRamadevishyamaiah Ай бұрын
😢
@kavithajakky4835
@kavithajakky4835 Ай бұрын
తండ్రి ముందు పిల్లలు వెళ్ళిపోతే బాధగానే వుంటది అండి 😢😢
@sklmteacher
@sklmteacher 27 күн бұрын
My mother also died of luekemia thirty years ago.
@saisrikrishnabodybuildingworks
@saisrikrishnabodybuildingworks Ай бұрын
మీరు బాధ పడితే నేను తట్టుకోలేక ఏడ్చాను గురువుగారు
@KanyakJewellers
@KanyakJewellers Ай бұрын
Same here also
@SanthaKethavarapu
@SanthaKethavarapu Ай бұрын
కడుపు కోత.చాలా.బాధ😢
@sumallikaa
@sumallikaa 2 ай бұрын
payasam devudu ki ishtam ani meeku ela telusandi? #justasking
@anuradhas9093
@anuradhas9093 2 ай бұрын
Adhika prasangam
@venkatji833
@venkatji833 Ай бұрын
మానవ జన్మకు పరమార్ధం తెలుసుకో! సాటివారికి అ న్యాయం చేయకుండా నచ్చిన మార్గంలో బతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.రాజ్యంగం చెప్పేది కూడా అధే! కానీ అన్నిటికన్నా హీనం ఒకరిని అవమానించటం. నేనే మేధావిని అంధరు నేను చెప్పినట్టు బతకాలి అనుకోనే వాడే పెద్ద అజ్ఞాని.
@manimanjeera4470
@manimanjeera4470 3 ай бұрын
Miiru nishkalmashamga matladtaru guruvugaru
@TejashKotyada
@TejashKotyada Ай бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@harshaeditingchannel1121
@harshaeditingchannel1121 2 ай бұрын
స్వామి ఇక్క పిచ్చోడా దేవుడు ని నువ్వు చూసావా భ్రమలో బ్రతుకుతున్నావా ఏసు లేడు అల్ల లేదు దేవుడే లేదు మనము శుష్ణ చాం
@satyanarayanav6273
@satyanarayanav6273 Ай бұрын
Who are see the vidios all are sons, daughters. dont warry.
@saisrikrishnabodybuildingworks
@saisrikrishnabodybuildingworks Ай бұрын
Bada పడకండి గురువుగారు కుమారస్వామి మీకు బిడ్డ గా వచ్చి ఉన్నారు
@BhavaniSannailla
@BhavaniSannailla 3 ай бұрын
Ma nanama Ela ne chettu sntha koduku pothe dukam veru pillalni chusi bathikeyachu
@sreejakodam9154
@sreejakodam9154 5 ай бұрын
Me thileyada son chanipoyadu ani Mali question chysi badha pedtharu me channel video views kosam
@bhavanasalapu8043
@bhavanasalapu8043 2 ай бұрын
Superpantalu
@Abhi-fd6ik
@Abhi-fd6ik Ай бұрын
గురువు గారు కందాబచ్చలి తప్ప మీ కిష్టమైనవే నాక్కూడా ఇష్టం అండి..మీరు కందట్టుఅన్నారు , కొంచెం మార్పుతో మా అమ్మ గారు కంద వడలు గా వేసేవారు..తింటే అసలు వదిలిపెట్టరు
@sreejakodam9154
@sreejakodam9154 5 ай бұрын
Anchor ki Oscar eyochu thileyanattu adiginde
@balamurali9911
@balamurali9911 4 ай бұрын
Video anchors kosam cheyaru ... Viewers kosam chestaru so adiga questions viewers point of view lo adgali andky em teliyanattu adgtaru
@PalakurthiAnnapurna-o8s
@PalakurthiAnnapurna-o8s 2 ай бұрын
Ayoo gurigi ..enni rojulu meru ralekapoyaru...ante emo anukunnanu ...me koduku kosam badhapadakandi....antha mache jarugutundi
@nyapathisarada9934
@nyapathisarada9934 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺👌👌👏
Youtuber Palani Swamy Emotional Exclusive Interview | RedTv Bhakthi
1:40:45
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
Как Ходили родители в ШКОЛУ!
0:49
Family Box
Рет қаралды 2,3 МЛН
ماذا بعد الابتكار؟ | قهوة الابتكار
1:51:51
نادي الابتكار السعودي
Рет қаралды 351
Actor Jagapathi Babu about his Properties | Jagapathi Babu Latest Interview
5:21
Panasapottu Aava Pettina Koora.
30:52
Palani Swamy
Рет қаралды 1,2 МЛН
سورة البقرة كاملة, رقية للبيت, وعلاج للسحر | القارئ علاء عقل - Surah Al Baqarah
3:48:01
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН