Very good preparation. 1kg 1/2 Beerakaya curry Quantity takkuva vundentandi?
@pavuluriarjun96262 жыл бұрын
నూనె ఎక్కువైతే నిగారింపు నూనె తక్కువైతే ఏవగింపు గురువుగారు అదిరింది
@nunnasuresh2 жыл бұрын
Arjun u super
@unicell407817 күн бұрын
బాబాయి గారు ఇంత వరుకూ బీరకాయ కూర ఈ రుచి ఎప్పుడూ చూడలేదు. చాలా అమోఘంగా ఉంది మీ వంటల విధానం కూ, మీ కునేర్పిన మీ అమ్మగారి కి 🙏🙏🙏
@unicell407817 күн бұрын
మీరు కమ్మగాఉంటుది అంటుంటేనే నోరుఊరిపోతోంది
@prathibhaas61612 жыл бұрын
Hosatharada Pallya Thumba Chennagide🙏👌
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌋🌋🌋🌋🌋🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🌋🍚🍚🍚🍚🍚🍊🍊🍊🧆🧆🧆🌽🌽🍍🍍🍒🍒🍓🍓🍎🍎🍈🍈🍑🍑🥭🥭🥰🥰🥰🥰
@etv9channel9082 жыл бұрын
మీరు చేసిన విధంగా నేను కూడా చేశాను చాలా చాలా బాగుంది చాలా రుచిగా ఉంది చాలా ధన్యవాదాలు మీకు జివిఆర్ ఈటీవీ 9
@krishnamurthyjoshyula54782 жыл бұрын
Guruvu garu namaste, beerakaya aava pettina kura tayaruchese vedhanam super, I will try tommorrow, tq.
@prabhajayalakshmi20573 ай бұрын
Super vantakam naaku chaala ishtam
@SrideviRamesh5 Жыл бұрын
Chala baguntayi me vantalu Chala istam naku
@sarithavelishala92802 жыл бұрын
Vegetarian ante me valle maku thelusthundi chala baga chestunnaru babai garu 🤩
@seetaramsudarsanam75092 жыл бұрын
మీ మాటలు నవనీతం❤️ మీ వంటలు ఇంకా నవనీతం 👍🥰🥰
@padmapinnisety21642 жыл бұрын
Sir you are helps to improve our health in this pendamic era , every religious people improve their health with your explaining ,Thank you sir .
@sriharsha49812 жыл бұрын
ఎన్నో రోజులకు చక్కని తెలుగు వింటున్నాము. మిగతా వంట ఛానల్సు వారు ఆంగ్లములో మాట్లాడుతూ కరివేపాకు లాగా అక్కడక్కడ తెలుగులో చెప్తారు . ఒక్క ఆంగ్ల పదము వాడకుండా బ్రహ్మాండంగా చెప్తారు గురువుగారు. మీ వంట కంటే మీ తెలుగు అధ్బుతంగా ఉంటుంది.
@srinivasd58382 жыл бұрын
చక్కని గోదావరి జిల్లా తెలుగు
@sridevipalanki52332 жыл бұрын
Vantalu enta ruchiga vuntunnayo mi matalu kuda chala bavuntunnayi guruvu garu 🙏🙏
@ravindrababuchirumamilla15772 жыл бұрын
Sir your explanation is very nice. Thank you.
@shirohero12 жыл бұрын
Wow new recipe ... Thank you for sharing guruji 👌
@padmachinnababu95002 жыл бұрын
నమస్తే 🙏😊. మీరు చేసే వంటలు తింటే , nv తినేవారు కూడా convert అయిపోతారు....😁🙏. వంటను ఒక యజ్ఞం అంత పవిత్రంగా చేసి చూపిస్తున్న మీ channel subsriber గా ....i feel so proud...😊😊. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...🙏🙏💐
@srinivasd58382 жыл бұрын
అవునండీ బాగా చెప్పారు.
@vijayalakshmi-yc2bx2 жыл бұрын
S
@anuradhalakshmi57392 жыл бұрын
Chaala baga chesaru guruvu garu
@lakshminarayanammakona65212 жыл бұрын
Namaste swamy garu, chala chakkaga chepparu and chupincharu
@Satyanarayana-k7v2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@ramasrivlogs77462 жыл бұрын
Chala bagundi Guruvu garu thank you for sharing
@nithyajyothi64052 жыл бұрын
VvNice Swamy Garu...🙏
@ramanakumarik99332 жыл бұрын
meeru Mee vantalu super andi
@reddyda2 жыл бұрын
I watch his videos for sweet Telugu he speaks
@manastitching2 жыл бұрын
హాయ్ బాబాయ్ గారు నమస్తే🌹🙏🌹 బీరకాయ కూర 😋😋 సూపర్👌👌👍
@sudhakarpusapati65522 жыл бұрын
Mouth watering Swami 😀😀. Looking forward to eat. Thank you 🙏🙏🙏🙏
@iitsmike2 жыл бұрын
swami meeru maa andari kosam puttina bangaru thandri.🙏🙏🙏🙏
@chvsrsatyansrayana95352 жыл бұрын
super babsi garu. mee vanta choostunappudu eppudu eppudu cheaysukundama anipidtundi. repu try cheaystamu.
Abhaa swachamaina mana bhaashalo meeru matlaadutunte ee brahmana kutumbam lo puttinduku garvanga uandi mee maatleke aharaham ruchi marintha ga amogham la undi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, your way of explanation is really wonderful. Please keep it up sir. Sharing your videos to my networks.
@varaprasadrao47722 жыл бұрын
Telugu voice super
@sridevichamarthi89572 жыл бұрын
Guru Garu Namaskaaram Andi 🙏 Meru Chala Chakkagaa Beerakaaya Tho Chala Kura Chesi Chuupinchaaru Andi Chaalaa Baagundi Andi Memu Nuvu la Podi Tho Chestaamu Andi ...Eila Eine Rakalu Ante Podi Kudaa Chesthar Ani Teliyadu Andi But. I Will Try Some Times Thank q Andi 🙏
@homechefrecipestelugu2 жыл бұрын
అచ్చతెలుగు మాటలు చాలా మంది మాట్లాడ్డం మానేసారు & కత్తిపీట వాడకం కూడా. అలాగే..క్రింద కూర్చుని వంటచేయక తినక పోవటం వల్లే ఇవాళరేపు కాళ్ళు వంగని పరిస్థితి వచ్చిందండి..మీ వీడియోలు చూసాక కొందరైనా మారితే భాషకు శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది👍
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@vijayakasinadhuni43792 жыл бұрын
చాలా చక్కగా వుంది. చూస్తుంటేనే తినాలని అనిపించేలా నోరు వూరుతోంది. బీరకాయ ఆవపెట్టిన కూర తెలీదు ఆనపకాయతో చేసుకుంటాము కానీ. ఈసారి తప్పకుండ చేస్తాను.
@umaranisingaraju26262 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@a.j.vasudev77002 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారూ🙏
@sudharani34922 жыл бұрын
super dish
@mudhulurusukanya62892 жыл бұрын
చాలా బాగుంది గురువు గారు
@ranimoses57662 жыл бұрын
Swamy garu nice yummy curry 👍
@SrinuSrinu-kk6rd2 жыл бұрын
గురువు గారికి ప్రణామములు నేను సౌత్ ఆఫ్రికా లో ఉంటా మీ వీడియోస్ డైలీ చూస్తా మనసు చాల ప్రశాంతం గ ఉంటుంది మీ వీడియో లు చూస్తుంటే ఎంత అలిసిపోయిన మీ వీడియోస్ చూస్తే చాల బాగుంటుంటది ..మీ వీడియోస్ పెట్టుకొని ఎక్కడ వీళ్ళు పెట్టె గడ్డి తింట రోజు ..
ఆట వెలది పద్యము : బీర కాయ ఆవ పెట్టిన కూరను వండి చూపె పళని స్వామి వారు వారి దైన హస్త వాసిని వర్ణింప ఎవరి తరము కాదు ఎప్పుడైన
@dhanujayarao52632 жыл бұрын
Matalu levu matladukolevu guruvu garu 🙏🙏🙏
@narasimharaomvl44132 жыл бұрын
Sir Beerakai masala curry Vidhanam Theliyacheyandi
@udaykiran17842 жыл бұрын
చాలా చాలా బాగుంది గురుాజీ..
@arunprabha70612 жыл бұрын
వంట రుచి సంగతి కాస్తా పక్కన పెడితే మీరు చెప్పే విజ్ఞానం అలా నోరు ఊరుతోందీ. నాకైతే వంటలు చేసి చేసి విసుకు వస్తోందీ. మీరు చెప్పే విధానం వింటే చేసుకోవాలనిపిస్తుందీ.