కొత్తగా ఉంది గురువు గారు. మట్టి పాత్రలలో వంట చేయడమే గాక, మట్టి మూకుడులో తినే దృశ్యం నా మనస్సును హత్తుకుంది. వంకాయ సాంబారు తయారీ చూస్తుంటే... జిహ్వ లేచొచ్చింది స్వామిగారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా సాగుతోంది మీ ఇంటివంట రుచి. చాలా చాలా ధన్యవాదాలు.
@annamrajunagalakshmi39932 жыл бұрын
స్వామీ గారు,మీరు చెప్తుంటేనే మాకు నోట్లో నీరు ఊరుతోంది... అద్భుతః
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వంకాయ్ సాంబార్ 😀అద్భుతః అద్భుతః అద్భుతః 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🍎🍎🍎🍎🍒🍒🍒🍒🐦🐦🐦🌸🌸🌸🌸🌸🫖🫖🫖🫖🌋🌋🌋🧆🧆🧆🌷🦚🍍🍍🍍🍍🍚🍚🥥🥥🍌🍌🍌🍇🌺🌺💐💐🦜🦜🌼🌾🌾🍯🍯🥭🥭🥭🌹🌹🌹🌹🍏🍏🍏🍏🍏🍏🥰🥰🥰
@radhikachintalapalli8738 Жыл бұрын
Guruvugaroo, Meeru prati recipe ni chaala simple gaa cheptaaru..adbhtahaaa Anni vantakaalu ..memu adrushtavantulam
@shivaniskitchen85052 жыл бұрын
మంచి చిట్కా చెప్పారు స్వామి వంకాయ సాంబార్ అద్భుతంగా ఉంది స్వామి
@facetofacef2f5822 жыл бұрын
మి వివరణ కూడా చాలా సంప్రదాయకంగా, అద్బుతం గా వుంది అండి. అచ్చం గా మీరు తినిపించి నట్ల్లు వుంది.😋😋👍👍
@MrFatobese2 жыл бұрын
Palaniswami the divine Cook.. NalabheemaSwami..! well done
@surivadlamani8697 Жыл бұрын
Swami smbaru lo papu lekund vankaya sambaru first time superb nenu ventuna good👍👍👍👍👍
@91rummy Жыл бұрын
Memu appadalaki neyi rasthamu.. super ga untundi.. Mee recipe brahmandamga undi.. thappakunda try chesthanu.. Mee recipe tho patu meeru cheppey vidhanam , chuttu undey Suchi subhrata anni kalipi inka noru ooristhayi
@ganeshgupta3152 жыл бұрын
Mee voice,explanation, preparation, presentation and experience with parent language fo all sastanga namaskaramulu gurugaru .
@rameshsuvvada5094 Жыл бұрын
🙏 Swami miru chala bhaga cheputharu tq
@indranag24742 жыл бұрын
Guruvu garu mi saada seeda jivithaniki namassumanjululu...👏👏👏👌👌👌
@ushakumaripisipati48552 жыл бұрын
The way he is describing the resipi is excellent 👍👍🙏
Enta bagundo cheppalemu, kumpati lo matti paatrala lo chala bagundi, naa chinnappudu, kumpati lo appadalu tinevallamu, adi gurtu vastunnadi.
@suneethachellaboina40912 жыл бұрын
Swamy,alage Matti paatralu ela enchukuni konukkovaali,ela vaadukovali,ela kadagali ,ela jagrata chesukovali cheppagalaru🙏🙏🙏🙏🙏
@nireeshavaranasi2 жыл бұрын
Chakkaga matti patralu tho nu baga vadutunnaru guruvu garu...Chala bagunnayi ginnelu kuda..
@durgabhavanis10302 жыл бұрын
Chala Baga chesaru andi tq andi
@suryakamala73362 жыл бұрын
చాలా బాగున్నా యిగురువుగారు
@nagalingeshwaraswamysajjal23122 жыл бұрын
Very nice 👍👍👍
@ramappari58232 жыл бұрын
Chala bagundhi abhha.....
@venkateswarlulucy49292 жыл бұрын
గురువుగారి కి 🙏 మీ మాట ల కే కడుపు నీం డి పోతుంది , మీ వండే విధానము 👏
@jkghk71942 жыл бұрын
Voice super
@pujithadexter2 жыл бұрын
very very tasty , tried this!!! lovely recipe
@venkatmarthi2 жыл бұрын
Mee intiki okasari bhojananiki ravalani undi Swamy garu 🙏😀
@ramakrishnap11902 жыл бұрын
I tried methi chutney it was very delicious.
@anithak71772 жыл бұрын
వావ్ chala bagundhi అండి
@katrenikonalakshmikantham76702 жыл бұрын
Guruvu garu mee intiki bhojananiki vastam pls
@gprmoon30432 жыл бұрын
ఆహ స్వామి ఆ పాత్రలు ఆ వంటలు అందులో వంకాయ సాంబారు ఒక్క నిమిషం కూడా ఆగలేను వస్తున్నాను స్వామి🙏🏻🏃♀️
@PalaniSwamyVantalu2 жыл бұрын
😂😂😂😂😂 తప్పకుండా రండి అమ్మ..🙏🙏🙏
@gprmoon30432 жыл бұрын
@@PalaniSwamyVantalu మీ ఆహ్వానానికి శతకోటి దండాలు స్వామి ధన్యురాలిని స్వామి🙏🏻🙏🏻🙏🏻
@gali_de_chakkon_ko_crick_b10732 жыл бұрын
Abba guru garu, meeru akkada appadam kalchi ala nune pattistunte, aa smellu guma gumaladukuntu saptha samudhralu dhati ikkada New York varaku vastundi gurugaru. Eee sambarni weekend lo cheskoni crikkettu choostu alaa okkoka mudha thintunte guru ji , ehepo inka varnanathitham anuko..
@PalaniSwamyVantalu2 жыл бұрын
😂😂😂😂😂 అవును అండి...!! మీరు చెప్పినట్లుగా మన స్వదేశీయ రుచులు చాలా చాలా బాగుంటాయి...!! అప్పటితరం వంటలను,వాటి రుచులను...ఇప్పటి తరం పిల్లలకు అందించాలనే నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ...అభిమానించి, ఆధరిస్తున్నందుకు నేను చాలా చాలా ఆనందిస్తున్నాను అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను...నమస్కారం అండి 🙏🙏🙏🙏😊😊😊.
@rsyentertainment76002 жыл бұрын
Dry coconut place lo pachi kobbari vadocha swamy?
@ramamohan39462 жыл бұрын
Chala bagundi Guruji🙏🙏🙏
@nallanagasuryavaralakshmi97022 жыл бұрын
Super sir
@gummulurisubrahmanyam62597 ай бұрын
Good
@kalavathimankar9652 жыл бұрын
Spr స్వామివారు
@rangacharlaxmi55562 жыл бұрын
Pappu లేకుండా vankaya సాంబారు చాలా చక్కగా చేసి చూపించారు. రేపు ఈ పద్ధతి లో చేస్తాను. ధన్యవాదాలు.