#ఈవంటకంద్వారా

  Рет қаралды 318,580

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 890
@lathalatha8549
@lathalatha8549 Ай бұрын
అయ్యవారు అమ్మవారిని చూపించండి అమ్మగారి హస్తలను ఆ గాజులని చూస్తుంటే సాక్షాత్తు ఆ మీనాక్షి అమ్మవారిని చూసినట్టు ఉండి అయ్యవారు మీ పాదాలకు మా 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@rajendramanimsupergoodfent3691
@rajendramanimsupergoodfent3691 Ай бұрын
Ammavari face chupinchandi
@shankarreddy2109
@shankarreddy2109 Ай бұрын
Nijamenandi > KANCHI KAMAKSHI MADHURA MEENAKSKSHI, KASI VISALAKSHI, 🙏🏻🙏🏻🙏🏻
@kanakadurga9880
@kanakadurga9880 Ай бұрын
Varu vinapaddaru. Kani kanapadaledu.
@sujanadeviacharya9668
@sujanadeviacharya9668 Ай бұрын
అమ్మా చాలా బాగా మాట్లాడుతున్నారు.కంగారంటారేమిటండీ.బెరుకుకూడాలేదు కంఠంలో చక్కగా ఉంది హాయిగావస్తూ ఉండండి.
@kameshvenkat2801
@kameshvenkat2801 Ай бұрын
ఖర్మ
@prasunakanumuri35
@prasunakanumuri35 Ай бұрын
పిన్ని గారి గొంతు అద్భుతం... ఆ చేతి గాజులు నిండుగా... సాక్షాత్తు అన్నపూర్ణ దేవిని తలపించింది.... అలా నిండుగా చేతి గాజుల్ని చూసి కొన్ని సంవత్సరాల పైనే అయిందేమో...త్వరలో పిన్ని గారి దర్శన భాగ్యము కలుగుతుందని...ఆశిస్తున్నాను
@hemanthyadav3417
@hemanthyadav3417 Ай бұрын
already aavida videos unai kasi serirs videos unai chudandi
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Ай бұрын
అన్నపూర్ణ దేవి గాజులు ఎక్కడ కొంటుంది. లేక తయారు చేయిస్తుందా 😂😂
@prasunakanumuri35
@prasunakanumuri35 Ай бұрын
@@yghswgdeleklftrssgd7524 ఈ అనవసర మాటలే వద్దు... స్త్రీ మూర్తి స్వరూపం...అంటే సృష్టికి మాత అయినా ఆ జగన్మాత కి ...కొనడం చేయించడం ఉండవు...మంగళకరమైనవి అన్ని ఆ అమ్మవారి స్వరూపంతో కూడా పుట్టినవే....అది తెలుసుకోవాలి...అంతే కానీ... యిలాంటి కామెంట్ పద్ధతి కాదు...
@somepath410
@somepath410 Ай бұрын
@@yghswgdeleklftrssgd7524kanisam peru kuda cheppukoleni vaallu kuda ammavaari meeda comment lu cheyyadame…
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Ай бұрын
@@somepath410 ఎందుకు పేరు తో పని ఏమీ
@renukachinthamchetty3447
@renukachinthamchetty3447 Ай бұрын
అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది మీ వాయిస్ య.పి .శైలజ గారి వాయిస్ లా ఉంది తర్వలో దర్శన బాగ్యం కల్పించండి 🙏🙏🙏
@padmavathitvvs1097
@padmavathitvvs1097 Ай бұрын
ఆదర్శ దంపతులు ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకుంటారో ఈతరానికి తెలిసేలా చెప్పారు పాదాభివందనాలు.❤❤
@telugintiathakodaluruchulu4624
@telugintiathakodaluruchulu4624 Ай бұрын
మీ దంపతులు ఇద్దరికీ నమస్కారమండి పరమశివుడు లాగా మీరు పార్వతి దేవి లాగా అమ్మ మీ వంట బాగుంది మీ సంస్కారవంతమైన మాటలు బాగుంటాయి అండి
@vijayalakshmimullapudi6687
@vijayalakshmimullapudi6687 Ай бұрын
ఇంత వరకు భార్య గురుంచి ప్రస్తావన లేదు అర్థం కాలేదు మనసు ప్రశాంతంగా ఉన్నది phalani స్వామీ
@sushanth4032
@sushanth4032 Ай бұрын
Avunu evida rendo bharya kavochantara​@@vijayalakshmimullapudi6687
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Ай бұрын
పరమశివుడికి ఇద్దరు భార్యలు. 😂 ఇలా ఉండాలా 😂
@sudhasurampudi6263
@sudhasurampudi6263 Ай бұрын
ఇక నుంచి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ కనిపిస్తారనమాట శుభం 😊👍🙏
@Siva_Parvati_putri
@Siva_Parvati_putri Ай бұрын
ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరూ. ప్రేమ, అన్యోన్యత కనపడుతుంది 😊
@paulprasad7862
@paulprasad7862 8 күн бұрын
మంచి మనుషులు బహు అరుదు.... అలా మీ మంచి వంటలతో పాటు.... మంచి మంచి విషయాలు చెప్పుతూ మమ్ములను ప్రోత్స హిస్తున్న మీకు నమస్కారాలు
@thanvimadhusaritha1420
@thanvimadhusaritha1420 Ай бұрын
ఇద్దరు కలిసి చెప్తుంటే చాలా సంతోషంగా వుంది బాబాయిగారు. 👌👌😍😍😍 మీరు ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా వుండాలి బాబాయిగారు. 🙏🙏
@gopichethana
@gopichethana Ай бұрын
చాలా సంతోషం పెదనాన్న గారు.పెద్దమ్మ గారి మాటలు మృదు మధురంగా ఉన్నాయి.మా పెదనాన్న గారి లాగానే ❤❤❤❤❤
@Aruna_RamKumar
@Aruna_RamKumar Ай бұрын
మీ దంపతుల మాటలు, మీ వ్యాఖ్యానం, బంగాళాదుంప వేపుడు, బీరకాయ టమాటా రోటి పచ్చడి...మీరసలు సినిమాలు చూసారో లేదో కానీ నాకు మాత్రం ఒక విశ్వనాధ్ గారి మినీ సినిమా చూసిన అనుభూతి కలిగిందండి......
@kasturisrinivas2445
@kasturisrinivas2445 Ай бұрын
Yes
@hari7priya
@hari7priya Ай бұрын
Wah!
@venkatlakshmi9846
@venkatlakshmi9846 Ай бұрын
అవునండి.
@kanakadurga6413
@kanakadurga6413 Ай бұрын
మీ గొంతు వినడానికి చాలా బావుందండీ.....మీరు ఇద్దరూ కిలకిలా నవ్వుతూ video వినడానికి చాలా బావుంది😊
@narasimha9595
@narasimha9595 Ай бұрын
పిన్ని గారు మీరు బాబాయ్ గారు కంటే ఫేమస్ అవుతారు 😅 బాబాయ్ దామీనేషన్ ఎక్కువ అయింది పక్కకి పంపండి మిమ్మలని మాటలాడ నివ్వడం లేదు 😅
@SpSaroja-ep1kz
@SpSaroja-ep1kz Ай бұрын
చాలా చక్కగా వంట చేశారు స్వామి మీ వంటకాలు అన్న మీరు మాట్లాడే భాష విధానం అన్నా మాకు చాలా ఇష్టం స్వామి ,ఈరోజు మీ సతీమణి ని పరిచయం చేసారు నమస్కారం అమ్మ ,మీ మాటలు కూడ చాలా మధురంగా ఉన్నాయి, అలాగే మీ చేతికి నిండుగా గాజులు వేసుకున్నారు చాలా అందంగా ఉన్నాయి అలాగే చూస్తూ ఉండాలని ఉంది ఆ చేతులని, మీ దంపతులు ఇద్దరు మా లాంటి చిన్నవారికి చాలా ఆదర్శం, మీ ఛానల్ మా కంటపడటం మా అదృష్టం అని చెప్పాలి ,ధన్యవాదములు🙏🙏🙏
@padmajavytla305
@padmajavytla305 Ай бұрын
మీ దంపతులు ఇద్దరికీ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@visaladhulipala5654
@visaladhulipala5654 Ай бұрын
అమ్మా ఈరోజు మాకు పరిచయం అయ్యారు .చాలా సంతోషం.
@hisrinivasg
@hisrinivasg Ай бұрын
పార్వతీ పరమేశ్వర స్వరూపులైన మీకు ధన్యవాదములు
@nagarani9596
@nagarani9596 Ай бұрын
Swamy ammagarini choopinchandi please
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Ай бұрын
శివుడికి ఇద్దరు భార్యలు. ఇలా ఉండాలా 😂
@MadduruSreenivasulu-lr5db
@MadduruSreenivasulu-lr5db Ай бұрын
KZbin అభిమానుల తరఫునుంచి మా పిన్ని గారికి స్వాగతం సుస్వాగతం 🙏🙏💐💐 మీకు బెరుకు భయము ఎందుకమ్మా మీరు పళని స్వామి మా బాబాయ్ గారి ధర్మపత్ని అయి ఉండి... మీరు అలా భయపడవచా.... ఏమీ భయంలేదు తల్లి మా బాబాయి గారు ఎంతో మీరు అంతే మాకు 🥰🥰🙏
@malathiranga9159
@malathiranga9159 Ай бұрын
స్వామి గారు మీ శ్రీమతి గారు చాలా సంప్రదాయం గా చక్కగా మాట్లాడారు ఇద్దరు చక్కగా వివరించారు దేవదేవుని స్వరూపాలు గా వున్నారు
@rameshkodavati8978
@rameshkodavati8978 Ай бұрын
చాలా సంతోషం అమ్మ మీరు మా ముందుకు రావడం మీ దంపతులు ఇద్దరు కలిసి ఒక వంటకం చేసి చూపిస్తే అంత సంతోషిస్తాం అమ్మ.......
@purna.2.O
@purna.2.O Ай бұрын
🙏ఆదిదంపతులైన పిన్ని బాబాయి గారికి ధన్యవాదములు 🙏💐 మీరు ఇద్దరూ కలిసి మాతో మాట్లాడుతూ చక్కగా వంట చేసి చూపించారు చాలా బావుoది మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది.💐 ధన్యవాదములు పిన్ని బాబాయి గారు 😍🙏💐
@maitreyik8096
@maitreyik8096 Ай бұрын
వారు పురాణ కథలు వినిపిస్తే బాగుంటుంది,వారి ఉచ్చారణ ,స్వరం చాలా బాగుంది
@chdp69
@chdp69 Ай бұрын
చాలా బావుంది ఇలా మీరుఇద్దరూ వీడియో చేసి అందరి ముందుకి రావటం . మరిన్ని వంటలు కోసం ఎదురొచూస్తాము
@RamapadmajaKuntamukkala-lx3cd
@RamapadmajaKuntamukkala-lx3cd Ай бұрын
గురువు గారికి, అమ్మ గారికి పాదాభి వందనములు. 🙏🙏. అమ్మ ఈ రోజు ఈ వంటకం ఎప్పుడెప్పుడు చేసుకొని తింట ఆ మా అనిపిస్తున్నది. అమ్మ నిజంగా అన్నపూర్ణమ్మా గరిట తిప్పుతున్నట్టు, ఆ చేతి గాజుల అలంకరణ అన్నపూర్ణమ్మా తల్లీ కనబడుతున్నది. మేము రాజమండ్రి లో ఉంటాము చాలా సార్లు మీరు, గురువుగారు భక్తులకు భోజన ప్రసాదాలు పెట్టినప్పుడు మీ వడ్డన అన్న పూర్ణమ్మా వడ్డీంచినట్టు కడుపునిండా తినండి కొసరి కొసరి భక్తులందరికి పెట్టేవారు మాకు ఎంతో తృప్తిగా ఉండేది మళ్ళీ మిచేతి ప్రసాదం ఎప్పుడు ప్రాప్తమో.
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
పిన్నిగారిని ప్రోత్సాహించి మా ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా సంతోషం. ఆమె voice చాలా బాగుంది. పిన్నిగారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తూ, పార్వతీ పరమేశ్వరుల్లాంటి మీ దంపతులిద్దరి పైన భగవంతుని కటాక్ష వీక్షణాలు సదా ప్రసరించాలని కోరుకొంటున్నాను. Thank you🙏🏻
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 Ай бұрын
అమ్మా మీరు మాట్లాడుతుంటే సంగీతం వింటున్నంత ఆనందంగా వుందమ్మ. గురువు గారు మిమ్మల్ని చూపించకుండా,సినిమా లో హీరో ని పరిచయం చేసేటప్పుడు ముందు బూట్లు చూపించి తరువాత మనిషిని చూపించి నట్లు మీ చేతులు చూపించారు. కలకోయిల కూజితం లాంటి పలుకులూ,అన్నపూర్ణమ్మే వండుతున్నట్టు నిండుగా గాజులతో కూడిన చేతులు చూసాం, త్వరలో శ్రీ మహాలక్ష్మి ని బోలు వదనం తో కనిపిస్తారని ఆశిస్తాం🙏
@vijaykrishna5199
@vijaykrishna5199 Ай бұрын
పార్వతీ పరమేశ్వర స్వరూపులైన మీకు ధన్యవాదములు.....ఆదర్శ దంపతులు ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకుంటారో ఈతరానికి తెలిసేలా చెప్పారు పాదాభివందనాలు.....స్వాగతం సుస్వాగతం అమ్మాగారూ...అమ్మవారు పురాణ కథలు వినిపిస్తే బాగుంటుంది,వారి ఉచ్చారణ స్వరం చాలా బాగుంది....
@nagarajkarthikeya1649
@nagarajkarthikeya1649 Ай бұрын
మరిన్ని గోదావరి వంటలు చూపించాలని, మీ వంటలు కూడా లోక ప్రసిద్ధం అవ్వాలని ఆ సుబ్రహ్మణ్ ఏశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను.
@chill_shalini
@chill_shalini Ай бұрын
మాట్లాడకపోయినా ఫరవాలేదండీ, మీ video lo ఒక 2-4 నిమిషాలు కనిపిస్తే చాలా బావుంటుంది ..మరీ ఆవిడ మొహం మీద camera pettakundaa casual గా ‌ పని చేస్తూ అలా చూపిస్తే చాలు..గొంతు మాత్రం చాలా బాగుంది 👌👌❤️ పాత కాలం heroine lu, radio artists voice laga pleasant ga undandi voice ❤️
@praveenvenku
@praveenvenku Ай бұрын
పిన్నిగారికి బాబాయ్ గారికి నమస్కారములు.
@vishnujayanti1599
@vishnujayanti1599 Ай бұрын
మీ దంపతులకు శుభాశీస్సులండి ,కుటుంబం అంటే ఇలా ఉండాలండి ,ఒకరినొకరు గౌరవించి మాట్లాడు కోవటం ,కలిసి వంట చేయటం, చూస్తూ న్నంతసేపూ చాలా ఆనందంగా ఉందండి ,మీ ఇల్లు సాక్షాత్తు అన్న పూర్ణ,లక్ష్మీ నిలయమండి.
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 Ай бұрын
స్వామి గారు చూస్తూ ఉండండి, మిమ్మల్ని దాటుకొని అతి త్వరలోనే, ఆవిడే ఒక ఛానల్ పెట్టేస్తారు!
@chandrakalaa9782
@chandrakalaa9782 Ай бұрын
Yes
@venu2466
@venu2466 Ай бұрын
​@@chandrakalaa9782t😅5.8⁴ 😢
@ivsita1
@ivsita1 16 күн бұрын
Avunu
@Varadati
@Varadati Ай бұрын
అమ్మ గారు, అయ్యగారు👌👌 మాతా అన్నపూర్ణేశ్వరి మా పిన్ని 🙏
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala Ай бұрын
✍️🤘 శుభం గురువుగారు మీ ఆడిదంపతులని నేను కలిశా లాస్ట్ టైం మార్కెట్ యార్డ్ దెగ్గర కూరల.కొట్టు దెగ్గర.. నైస్ టూ హియర్ మేడం.గారి వాయిస్..
@srmurthy51
@srmurthy51 Ай бұрын
అయ్యవారికి తగిన సగభాగం..అయ్యవారి మాటలో నెమ్మది తనం, అమ్మవారి మాటాలో మాధుర్యం ...ఒకరికి ఒకరికి ఒకరు అనే లాగా చక్కగా ఉన్నారు
@Krishnavenianenenu
@Krishnavenianenenu Ай бұрын
గురువు గారికి అమ్మ గారికి మా వందనాలు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏
@sujsanthosh1973
@sujsanthosh1973 Ай бұрын
They
@umashankardevalaraju8524
@umashankardevalaraju8524 Ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏 మీరు, అమ్మగారు ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు లాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤
@MrSVK12345
@MrSVK12345 Ай бұрын
స్వామి అమ్మగారి హస్తాలు మాత్రమే చూపించారు. మరి ముఖ కవళికలు కూడా చూపించుంటే బాగుండేది. ఏది ఏమైనా అమ్మగారి చేతి రుచి చూపించేరు. ధన్యవాదాలు
@Jayanthnaik2580
@Jayanthnaik2580 Ай бұрын
అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వర నమః
@vijayaprasad952
@vijayaprasad952 Ай бұрын
స్వాగతం సుస్వాగతం అమ్మాగారూ❤🎉 మీ స్వరం అభ్యుతహా🎉
@nageswararaobhatlapenumart777
@nageswararaobhatlapenumart777 Ай бұрын
చాలా సంతోషం అండీ? ఆమెకు బిడియం అన్నారు గానీ, చాలా చక్కగా Palani స్వామి గారు తర్ఫీదు నిచ్చి పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
@sudham1055
@sudham1055 Ай бұрын
అయ్యవారి వంటలు చూస్తునే ఉంటాము . ఈ రోజు అమ్మ గొంతు మాటలు విన్నాము మధురంగా మాట్లాడారు ! ఆలు వేపుడు బీర కాయ టమోటా పచ్చడి చేశారు అమ్మ ! చాలా బాగా వచ్చినాయి ! పండు ముత్తైదువయిన అమ్మను కూడా వీడియోలో ..... నమస్కారం చేసుకుంటాము ! తప్పక అమ్మ ను చూపించండి ! నాకు అమ్మ నాన్న లేరు ! మిమ్మల నిద్దరిని తల్లి దండ్రులు గా భావిస్తాను !
@yannapurna9841
@yannapurna9841 Ай бұрын
ఇద్దరి మాటలూ వింటూ వంటచేసే విధానం అందచేస్తూ మాకు కనువిందు కడుపుకు విందూ అందిస్తారన్నమాట. అమ్మకు అభినందనలండీ. మీరు ప్రోత్సహించినందుకు చాలా సంతోషమండి
@manjulagudipudi7356
@manjulagudipudi7356 Ай бұрын
నాన్న గారు, అమ్మ గారు ఎప్పుడు మీరు ఇలాగే అనందంగా ఉండాలని కోరుకుంతున్నాను
@chundinarasimharao3255
@chundinarasimharao3255 Ай бұрын
మీ ఇద్దరి అన్యోన్యత బాగుంది. చాలా సంతోషంగా ఉంది.
@sv2200
@sv2200 Ай бұрын
అసలైన ఆనందము అనేది ఇలా ఉంటుంది , అని అందరికీ తెలియ చెప్పిన ఆదిదంపతులు వంటి ఈ ఫళనీ స్వామి దంపతులకు ధన్యవాదములు, గొంతు వరకూ గొంతెమ్మ కోర్కెలు పెట్టుకుని సంసారాలను ఈ పోటీ ప్రపంచంలో ఈదలేక ఈసురోమంటూ గడిపే దంపతులకు ఆదర్శము కాగలదు ఈ జంట , ఎవరితోనూ పోటీ వద్దు , మీకు మీరే సాటి గా ఎదురులేకుండా బ్రతకాలి ప్రతిజంటా , విడాకులు అంటూ విడిపోకుండా కమ్మగా వండుకుని తింటూ కలకాలము వర్ధిల్లిండి, అని చెబుతూ ఉన్నట్లు గా అనిపిస్తూ ఉన్న ఈ ఆదర్శదంపతులను ఆశీర్వదించాలి అని ఆ దేవ దేవుళ్ళని వేడుకుందాము , ok 👍👍👌👌💐💐
@user-oz8ej6ke6x
@user-oz8ej6ke6x Ай бұрын
అమ్మ ము౦జేతి ఆ మాట పలుకు ఎ౦తో మధురముగా ఉన్నాయి ఆ పార్వతీ హస్తము లు గా ఆన౦ద పరచి నవి🙏🌹🍎🍎
@vamsikapamarthy7734
@vamsikapamarthy7734 Ай бұрын
అమ్మా మీ ముఖాన్ని తరువాతి video లో చూపాలి అని కోరుకున్నాము.🙏🙏🙏
@kumarijohnvarshith5139
@kumarijohnvarshith5139 Ай бұрын
SP శైలజ గారి లా ఉంది మీ వాయిస్ 🙏👍💐💐👌👌👌 చాలా బాగుంది 🌹💝
@vamsi2808
@vamsi2808 Ай бұрын
Correct
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
జై పలని స్వామి గురువు గారు. పిన్ని గారిలోభయం కనపడ లేదు బాబయ్యా గారు.చాలా చక్కగా మాట్లాడారు
@juturukrishnaveni6106
@juturukrishnaveni6106 Ай бұрын
దంపతులిద్దరికీ హార్దిక శుభాకాంక్షలు....
@chilukuriaparna5553
@chilukuriaparna5553 Ай бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ గురువుగారికి నమస్కారం. అమ్మగారికి నమస్కారం. వంటకాలు చాలా చాలా బాగున్నాయి. మీ ఇద్దరికీ పూర్ణాయిర్దాయం అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీమాత్రే నమః
@RamaKrishna-xm4ko
@RamaKrishna-xm4ko Ай бұрын
మాకు మరో కొత్త బంధువును పరిచయం చేసినందుకు ధన్యవాదములు స్వామి గారు
@srinivasacharan1587
@srinivasacharan1587 Ай бұрын
మీ దంపతులు మాకు ఆదిదంపతులు వలె సదా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము
@gunjianitha9578
@gunjianitha9578 Ай бұрын
శుభోదయం. 🌹గురువుగారు మాటలు వింటే చాలు 😅వంటల్లో ఆప్యాయత అనురాగం ఉచ్చరించే విధానం అమోగం. అమ్మ ను కూడా పరిచయం చేసినందుకు ధన్యవాదములు. మీలాగే అమ్మ మాటలు తియ్యగా అమోగంగా వున్నాయి. 🙏🙏🙏
@bhavaniakella1397
@bhavaniakella1397 Ай бұрын
చాలా బావుంది అమ్మ మీ స్వరం మాట సౌమ్యంగా , మీ ఇద్దరూ ఇలాగే పార్వతీ పరమేశ్వరుల వలే కళ కళ లాడుతో మా నోళ్ళు ఊరించే వంటలు వండి చూపించండి. ఇంత వండు కోవటమే చాలా కష్టం ఇవ్వాల్టి తరం వారికి, హోటళ్ళ ని పోషిస్తారు.
@nandiniskitchenvlogsteluguchan
@nandiniskitchenvlogsteluguchan Ай бұрын
స్వామి వారి కి ఆ గారి కి నా నమస్కారములు వంటలు చాలా బాగా ఉన్నాయి
@sitarani3898
@sitarani3898 Ай бұрын
చాల సంతోషం పెద్దమ్మ గారూ❤
@9290769383
@9290769383 Ай бұрын
అన్నపూర్ణ అమ్మ గారికి ఫళని స్వామి గారికి మా హృదయపూర్వక నమస్కారములు
@vickyvikram70
@vickyvikram70 Ай бұрын
We respect mom and dad.. both of you.. we always support you both.. keep going on..
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 Ай бұрын
చక్కటి నవ్వు, ఇద్దరూ చక్కగా యుగళగీతం లా చేశారు వంట
@girishmenon8445
@girishmenon8445 Ай бұрын
అమ్మ, న్నాన కి పాద ప్రాణమలు 🙏🏻 అమ్మ గారు ఈరోజు తో అరంగేట్రం చేశారు...చాల సంతొషం 🙏🏻 మీ కొడుకు లాంటి వాని...🙏🏻 దేశ సైనికుని 🙏🏻 ప్రణామాలు🙏🏻
@nvskantham6658
@nvskantham6658 Ай бұрын
మీ శ్రీమతి గారి స్వరం చాలా బాగుందండి మొదటిసారిగా నైనా .చక్కగా మాట్లాడారు‌.
@dabirpadmaja4504
@dabirpadmaja4504 Ай бұрын
Chala baga matladaru.very sweet voice
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Ай бұрын
పంతులు గారు...చాలా సంతోషం మీ శ్రీమతిని పరిచయం చేసి ఒక వంట చేసి చూపించారు.....మీ శ్రీమతి గారి స్వరం చాలా బాగుంది, తీయగా వుంది, శుద్ధ శ్రుతి పక్వంగా వుంది, అందుకే ఆ మాధుర్యం. బహుశా వారు మంచి గాయని అనుకుంటా...శుభం కలుగును గాక...మీ శ్రీమతి ద్వారా మరిన్ని వెరైటీ వంటల కోసం ఎదురు చూస్తాను...సెలవు...
@user-pc8ph2pj9q
@user-pc8ph2pj9q Ай бұрын
తాత గారు మంచి భోజన సమయం లో చూపిస్తున్నారు.మాకు తినాలని వుంది.
@vasupariti2326
@vasupariti2326 Ай бұрын
చాలా బాగుంది మీ ఇద్దరి సంభాషణ / వ్యాఖ్యనం 🙏🙏🙏
@kvsmarkendeyasarma9234
@kvsmarkendeyasarma9234 Ай бұрын
Super dish Chala bagundi chustunte tinalanipistundi
@sailajavurakaranam6777
@sailajavurakaranam6777 Ай бұрын
Palani Swamy garu, mee voice, mee aavida gari voice and mee vantalu adbhutam, amogham 👏🏼👏🏼👌🏼❤
@sreeramyavangala1112
@sreeramyavangala1112 Ай бұрын
Chala santosham guruvugaru, me baryanu parichayam chesinanduku
@nagamanighatty384
@nagamanighatty384 Ай бұрын
Chala santoshamga vundi andi eddaru chakkaga matladaru 👌👌
@jagannatha1979
@jagannatha1979 Ай бұрын
వదినగారు మీ గొంతు అద్భుతం, మీరిద్దరూ ఇలాగే శివపర్వాతుల్లా ఆనందంగా ఉండాలి
@peketikasivisweswarasitara2700
@peketikasivisweswarasitara2700 Ай бұрын
శుభమస్తు.. నీ లీల పాడుద దేవ .. పాట గుర్తుకు వస్తోంది.
@padmajamula1335
@padmajamula1335 Ай бұрын
Sweet voice andi వంటలు అన్నీ బాగుంటాయి స్వామి మీవి
@nireeshavaranasi
@nireeshavaranasi 19 күн бұрын
Chala santosham guruvu garu mee understanding levels chala bagundi andi
@balajidivya2362
@balajidivya2362 Ай бұрын
Chala santhoshaga undhi guruv garu meru edharu ala matladthunte
@venkatramanapatnana3884
@venkatramanapatnana3884 Ай бұрын
Ammagaaru, Ayygaaru Mee Iddari Voice Chala Baagundi Meemaatalatone Kadupu Nindipotundi. Pranamalandi Meeku🙏
@lakshmirav5606
@lakshmirav5606 Ай бұрын
Mee dapathulu irivuri voice vantala vini choosi chaalla santhosham paddaamu. Dhanyavaadalu
@PushpaLatha-ee1jk
@PushpaLatha-ee1jk Ай бұрын
నమస్తే గురువు గారూ మీ శ్రీమతి గారి మాట మృదు మధురంగా వుంది వంటకాలు simply superb 👌👍
@balajiraj7945
@balajiraj7945 Ай бұрын
పళని స్వామి గారికి వందనాలు స్వామి గారూ మీ నోటి వెంట ఈ వీడియో లో రెండు ఇంగ్లీష్ పదాలు విన్నము అవి RIGHT మరియు THANKS అమ్మయ్య గారు చాలా బాగా మాట్లాడతారు, మరియు అమ్మగారికి నా నమస్కారములు అమ్మగారి వాక్కు చాల బాగుండి గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏
@manikyalakshmi4186
@manikyalakshmi4186 Ай бұрын
చాలా బాగుంది మీ శ్రీమతి గారి గొంతు. మీ మాట మీ వంట ఎంత అద్భుతంగా ఉంటుందో అలా మీ శ్రీమతి గారి మాట వంట కూడా చాలా బాగుంది.
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 Ай бұрын
చక్కగా మాట్లాడారు మీ శ్రీమతి గారు స్వామి గారు. అద్భుతం మీ వంటలు కూడా తెలిసిన వంటలే అయినా కూడా మళ్లీ నేర్చుకున్నట్టుగా ఉంది 👌👌👍👍
@hemanthyadav3417
@hemanthyadav3417 Ай бұрын
mi peddala aapdikam videoslo chusanu mi srimati garini ipudu aavida gaari voice kuda vinipincharu... tqqq babai gaaru...😊😊
@vijayan9166
@vijayan9166 Ай бұрын
Good video andi gurugaru ,beerakaya pachadi superb
@aagurusrinivasarao6422
@aagurusrinivasarao6422 Ай бұрын
Very nice madam gaaru, swami gaaru.God help you always.
@abhishekambilla9463
@abhishekambilla9463 Ай бұрын
We feel very excited to hear smt.Palani swamy gaaru. We too are happy to hear your jovial talk.more over the respect u give her is tremendous. Wish the Almighty bless you both with happiness for ever!
@ushakumar8588
@ushakumar8588 Ай бұрын
Chaala santosham guruvu garu, mee Mrs. voice chaala baghundhi chakkati Telugu basha.you both are made for each other🙏
@anilasomadri1703
@anilasomadri1703 Ай бұрын
Chala mrudhuvu ga undhi Amma...Mee voice. Sri matre namah
@satyanarayanaa7556
@satyanarayanaa7556 Ай бұрын
Amma mee gontu chala Aapyatato chala priyamuga vunnadi Meeru Iddaru Aadarsadampatulu God bless you
@mangabhaskaram3719
@mangabhaskaram3719 Ай бұрын
Amma voice chalabagundi
@devinunna9032
@devinunna9032 Ай бұрын
🙏🙏🙏 గురువుగారు మేడం గారి స్వరం వినిపించారు చాలా సంతోషం అండీ. వారు కూడా మీమాటల్లగా మాట్లాడించండి. మీ మాట చాలా బాగుంటుంది. చక్కని తెలుగు గోదావరి భాష మీది. 🙏
@putchamadhavi1823
@putchamadhavi1823 Ай бұрын
Super ga matladaru andi
@sailajagali4521
@sailajagali4521 Ай бұрын
Babaaigaru. ...pinnigari. Voice soooopar , sangeetham. Vachhanukunta❤😇
@varagantinagesh5926
@varagantinagesh5926 Ай бұрын
Very happy ..You both show the preparations, it is welcome
@tirumalabulusu8701
@tirumalabulusu8701 Ай бұрын
Ayyagaru madam super introduction
@akellasarvamangala2387
@akellasarvamangala2387 Ай бұрын
నమస్కారం బాబాయ్ గారు పిన్ని గారిని పరిచయం చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి మీరిద్దరూ కలిసి మాకు ఇలాగే మరిన్ని కొత్త కొత్త వంటలను అందిస్తారని ఆశిస్తున్నాను
@user-xp3fq1jq5f
@user-xp3fq1jq5f Ай бұрын
Happy moments Hearty congratulations and Heart touching conversation Wish you good luck
@kvsubrahmanyam4391
@kvsubrahmanyam4391 Ай бұрын
చాలా బాగుంది sir
@rajyalaxmisandragiri3844
@rajyalaxmisandragiri3844 Ай бұрын
చాలా చక్కగా చేసి చూపించారు మీ శ్రీమతి నీ మాకు పరిచయం చేశారు🙏
@padmavathikesavakesava3054
@padmavathikesavakesava3054 Ай бұрын
చాలా బాగున్నాయి మీ వంటలు
"Vaamitaalu"Vesi Chesina"Masaala  Koora Kaaram" !
14:53
Palani Swamy
Рет қаралды 119 М.
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 1,1 МЛН
Cute Barbie Gadget 🥰 #gadgets
01:00
FLIP FLOP Hacks
Рет қаралды 33 МЛН
Super sport🤯
00:15
Lexa_Merin
Рет қаралды 20 МЛН