ముళ్ల చెంచా ,ఈ పదాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు
@kvikas38529 ай бұрын
ముళ్ల చెంచా కూర వాతావరణం కూర మగ్గటం వరి పిండి సన్నపు సేగన కంచం లో 😊
@mallikarjunasandhu83223 жыл бұрын
సాంప్రదాయ వంటకాలను ఆధునిక మాధ్యమాల సహాయం తో పరిచయం చేస్తున్న స్వామి వారికి అభినందనలు,
@pokemonff4627Ай бұрын
Onions vesukovachandi
@srinivasch86653 жыл бұрын
ఆంగ్లపదాలు వాడ కుండా అచ్చ తెలుగులో చాలా చక్కగా చెప్పారు స్వామి .చిన్నప్పుడు దప్పళం అని మా అమ్మ వండేవారండి.
@praveenkumar97163 жыл бұрын
Thank you గురువుగారు... మీరు చేసేవిదానం, చెప్పేవిధానం చాలా బాగుంది...
@bv1422 жыл бұрын
గురువు గారు మీ భాష మాత్రం అద్భుతం,
@ramabhyravajhula32743 жыл бұрын
మీ చానెల్ బ్రహ్మాండమైన content to chala బాగా చూపిస్తున్నారు.
@chilukuriaparna55532 жыл бұрын
Sreematre Namaha Super sweet gummidikaya curry Very nice. Dhanyosmi. Sree Sita Rama Jayam Bhaskar Sarma
@munjasaraswatimahesh20293 жыл бұрын
me vaak chathuryam matlade theeru baganipisthadhi🙏🏼😍
@sridevitaadi95892 жыл бұрын
మొదటి సారి తెలిసింది, ముళ్ల చెంచా అని, చాలా తమాషాగా అనిపించింది ఈ పదం. మీకు నమస్సులు, నిఘంటువులో వుందో లేదో తెలీదు కానీ, నేను ఈరోజు ఓ కొత్త పదానికి అర్థం నేర్చుకంన్నానండీ. మీకు ధన్యవాదాలు💐💐
@Sandhya264752 жыл бұрын
😂😂😂
@varungudipudi2 жыл бұрын
😆😆😆
@lrani4646 Жыл бұрын
😂😂
@kirankr.mallela8947 Жыл бұрын
Aanandam aapukolekapotunnattunnav
@VijayKumar-fr9vu8 ай бұрын
@@Sandhya26475😅😊llll😅l😊5😅llove😅 ool😅😅
@srinivasdevireddy93372 жыл бұрын
Super swamy,Achamyna Telugu vantakam ,Bhasha, mata teeru bagundi guruvugaru.jai subhramanya.
@PRAVEEN-ey8cy2 ай бұрын
Chala bagundhi guruvu garu
@gprmoon30433 жыл бұрын
స్వామి కూర చూస్తుంటే స్నాక్స్ లాగా తినాలని ఉంది చాలా బాగా చేశారు ధన్యవాదాలు👌👍🙏🏻
@rojasrecipe82333 жыл бұрын
Namaste medam
@kirankr.mallela8947 Жыл бұрын
Avunas?
@devarrajuraghavendrarao33823 жыл бұрын
🙏🏻 గురువు గారి కి 🙏🏻 మా ఇంట్లో పండుగ సందర్భంగా చేసుకుని తింటాం 🌷🌺 బాగుంది
@madhukesari72124 ай бұрын
గురువు గారికి అభినందనలు నమస్కారములు
@mohammadiziauddin8413 жыл бұрын
You are a ready reckoner for the authentic Godavari districts' acha Telugu recipes. Bless you, 🙏🏿😎👍
@rkp-12343 жыл бұрын
Impressed by your Grammer.... districts'...very few know about it i guess..
@vvsnmurty123 жыл бұрын
Guru garu your words are soothing to ears and very sweat to listening.
@kanakadurga17852 жыл бұрын
Super recipe guruvu garu thank you
@syams1324 Жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@chalaadbhutamabhivandanamu75538 ай бұрын
Sri Swamy gariki Maa Padabhivandanamulu 🙏🌹 Chala manchi Video chesaru 🙏🌹
@devisirishajosyula8811 Жыл бұрын
Baga chesaru tq for the recipie
@laxmikanthrao86003 жыл бұрын
మా వైపు చింత పులుసు, వరిపిండిఅస్సలు వాడం,. మీరు చెప్పింది కొత్తగా ఉంది. బెల్లం, ఇంగువ, కరివేపాకు ధనియాల పొడి కి తోడు మీరు వేసిన బెల్లం ప్రమాణంలో కొంత అటూ ఇటూ నువ్వులపొడి వేస్తాము దీని తో చిక్కదనం వస్తుంది. గుమ్మడి కాయను ఎలా వండినా బాగానే ఉంటుంది
@sravanivedala2685 Жыл бұрын
8:51 namaste Andi Mee koora sooper ga chesaru ee koora naaku chala istam andi
మేముండే ప్రదేశంలో మాకు Butternut Squash అని దొరుకుతుంది. గుమ్మడి జాతి, కానీ పైపొట్టు మందంగా వుంటుంది, మేము అప్పుడప్పుడూ తెచ్చుకుని ఆ తొక్క తీసేసి కూర, దప్పళం చేసుకుంటాము. ఈ తీపికూర మాకు చాలా యిష్టం. మీరు చేసి చూపించిన విధానం బాగుంది. కాస్త ఉప్పు, తీపి తక్కువ వేసుకుంటే ఉత్త కూర హాయిగా తినేయచ్చు. 🙏
@hemanthhemanth30193 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంది , బెండకాయ పులుసు , వెల్లుల్లి కారం చేసాను చాలా బాగుంది. బొబ్బట్టు గురించి వీడియో చేయండి.
@girijarao60802 ай бұрын
Chalabagundi guruvu Gary.
@alramani55922 жыл бұрын
Vantalu chala baga chuptunaru sir
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🛕🦚🦚🦚🦚🦚🦚🦚🍏🍏🍏🍏🍏🍏🍏🍏💐💐💐🌽🌽🌽🌺🌺🌼🍁🍁🍁🍁🍓🍓🥭🥭🥭🌻🌻🌻🌻🎋🎋🎋🍚🍚🌸🌸🌸🏵️🏵️🏵️🌷🌷🌷🍒🍒🌾🌾🌾🍍🍍🍍🍯🍯🍯🍇🍇🍎🍎🍎🍎🍎🥰🥰
@suryakumarinareddi48033 жыл бұрын
🙏🙏🙏 babai garu 👌👌atuvanti గుమ్మడి కాయ నా దగ్గర ఉంది మీ దయ వల్ల నేను రేపు ట్రై చేస్తను🙏🙏🙏🙏🙏
@mnvtataji79592 жыл бұрын
Palani swami garu .meku vantalu narpena mee Ammagareki naa satakoti Namaskaramulu , mee kandha Bachali vandukunamu chala bagundi Meeku kruthagnatulu TATAJI
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : గుమ్మడీ కాయతో తీపి కూర చేసి చేసినటువంటి విధముతో వాసి గాంచి గాంచితిమి పళణి స్వామి గారు! వంద వందనమ్ముల పూమాల నందుకొనుడు
@gopalrajuchaganti9962 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి బాబాయ్ గారు 🙏🏻👌🏻👌🏻👌🏻
@srivallikiranmayi49182 жыл бұрын
Meeru cheppe vidhansm,Mee bhasha adbhutam Swamy ji..pillalu kuda istamga me videos chustunnaru maa tatagaru ani Adbhutam babai gaaru🙏🙏🙏🙏
This curry had been a great hit with my daughter's inlaws who are from Kashmir. They are great fans of this curry with very little chilles. I taught them this recipe in August 21. Only that I added fried onions. My son goes gaga over it and does not mind eating It with rice too.
@hymavathimantha82812 жыл бұрын
Ok m.
@hymavathimantha82812 жыл бұрын
000... .
@bhaskarkonduri3862 Жыл бұрын
Yes sir , That is Ambal recipe of Kashmiri cuisine . They prepare it traditionally for marriage feasts ...
@krishnakrish26372 жыл бұрын
చాలా బాగుందండి కూర.......నోరు ఊరుతుంది😋😋😋
@sridharchindam48192 жыл бұрын
Meeee padha ucharana chala adbhutham ...Mee vantala Ruchi chudaledhu kani..Mee padha ucharana chusamu....
@nimmik91373 жыл бұрын
Super ga chasaru...memu nuvvula podi tho chasukuntamu
@lakshmikumari51902 жыл бұрын
Oooooooo 😲👌👌thappakunda try chestamu.
@srisaidigiphotography12863 жыл бұрын
Abba chustene noru vurutundi guru garu...indulo mudda papu vunte swmi,,,,👌
@anilkumar-vf7ec Жыл бұрын
Adbhutham guruvu gaaru.. Mimanlli chustunte ma pedda nanna gurthustunnaru... ❤❤❤❤
@homechefrecipestelugu3 жыл бұрын
Guruvugaru...mimmalni chuste...rushulu..munulu ela vuntaro ma kallaku kattinattu vundi Mee vantallo mee pavitramyna matala mantram nindina ruchi vuntundandi... anduke...nalabhinapakam taruvata Palani Swami gari pakam.....amogham..adbhutam👌👍🙏
@shaikpyarry66222 ай бұрын
Chakkati bhashatho chakkaga vivarincharu 🙏🙏🙏
@sowjanyap14313 жыл бұрын
Baagundee video guruvu gaaru🙏🙏👍
@Umarajeswari1043 жыл бұрын
Maku chala istamina kura andy chala baga.chesi chupincharu uthine kuda thinachhu guruvugaru
@tadepallisarada42113 жыл бұрын
బాగున్నది గుమ్మడి కాయ కూర గురువు గారు
@vimalakornepati31283 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31283 жыл бұрын
kzbin.info/www/bejne/Z2akh42KlK-EkK8
@gayathripeesapati15203 жыл бұрын
Super recipe babai garu. I will try this for my kids. Ma bamma garu chese varu ippudu miru tq so much andi
@kishorekumarsarella71973 жыл бұрын
Hi gayathri
@annapoornasiripurapu3667 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.బాగా వండారు
@sktunisha30563 жыл бұрын
Chaala baagundi uncle gaaru🙏🙏🙏🙏
@sknagursharief1233 жыл бұрын
నలభీమ పాకం అనెమాటకు అర్ధం మీచేతి వంటె గురువుగారు 🌺🙏🙏🙏👌