గురువుగారు ఎన్ని నిమ్మకాయల కి ఎన్ని ఆవాలు ఎన్ని మెంతులు చెప్పండి... మీరు ఎంత చక్కగా వివరణ గ చెపుతున్నారు నేను చేయడానికి ప్రయత్నిస్తాను🙏
@annapurnadevi41433 жыл бұрын
అద్భుతం గా చేసి చూపించారు.. చెప్పే విధానం కూడా అద్భుతం గా ఉందండి.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@mayakunrptlaparvathamma45522 жыл бұрын
0
@bandimary35132 жыл бұрын
Challenge ooragayapettarandi tq
@aagneyakitchens61893 жыл бұрын
మీరు చెప్పే ఊరగాయ ఎలా పెట్టాలో వింటుంటే ఒకవ్రథవిధానం లా ఉందండి.. వంటలా లేదండి... ఈఫాస్ట్ ఫుడ్స్ కాలంలో తినడానికి అర్థం చెప్ప్తన్నారు..,🙏🙏
@arunakumari92732 жыл бұрын
నమస్తే బ్రాహ్మణ దేవత!! మీ వంట ప్రాణం పోస్తుంది. రుచిచూడాలనిపిస్తుందండి.🙏🙏🙏👌👌
@boppudisreedevi90113 жыл бұрын
nimmakaya pachhadi inta pani vnda ,great andi, memusimple ga pedatam,karam,vupu,koddiga podulu vestam andi tq andi
@devivarmamandapati6344 Жыл бұрын
చాలా మంచి వంటలు చూపిస్తున్నారు స్వామి
@bhagavantharaomukthinuthal23123 жыл бұрын
మీ ఓపిక కు నమస్కారం 🙏 తమరు ఎక్కడ ఉంటారూ.. పూర్తి పాతకాలపు రోజులు గుర్తొచ్చాయి. తమ నామధేయము..గ్రామము ? ఆవాలు ఓకే ,. మెంతులు ఎక్కువ అనిపించింది. 👍 చాలా సంతోషం. " మడి " అనే పదం విని ఎంతకాలం అయిందో 🙏
@allurivarahalamma60196 ай бұрын
Chala chalaaa baagundi Swami🙏🙏🙏
@nimmagaddaveeraraghavaiah43463 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@meenuseepana68293 жыл бұрын
Super guruvu garu 🙏🙏🙏🙏
@pkmldevi62222 жыл бұрын
Super guruji, tq very much andi🙏🙏🙏🙏🙏
@deviap1317 Жыл бұрын
Super guruvu garu
@gajananis.v39952 жыл бұрын
చాల చాల బాగా చూపించారు, చెప్పారు. ధన్యోస్మి.
@VantalukaburlubySavitriIvaturi3 жыл бұрын
అద్భుతమైన ఊరగాయ చెప్పారు...నోరు ఊరుతోంది
@satyavathibotta79543 жыл бұрын
🙏👌👌
@jyothirlingaprasadbanda24473 жыл бұрын
chala bagundi గురువు గారు
@lakshmiyellapantula80732 жыл бұрын
ఊరగాయ చాలాబాగుంది. చూస్తూ వుంటే నోరు ఊరుతున్నాది
@srilakshmiponnaluri54622 жыл бұрын
Adbhutam guruvu garu maadi krishna zilla I like godaavari zilla vantakaalu so much🙏🙏🙏
@tarunavasa11402 жыл бұрын
Chala chala bagundi Guruvu garu
@bhaveshreddy32062 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺💐💐💐💐💐🍒🍒🍒🍒🍏🍏🍏🍏🥭🥭🥭🍈🍈🍎🍎🍎🌼🌼🌼🌼🌹🌹🍀🍀🌷🌷🌷🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀🍯🍯🌽🌽🌽🌽🍃🍃🍃🌻🌻🌻🌻🍑🍑🧆🧆🧆🪔🪔🪔🪔🔥🔥🔥🍌🍌🥥🥥🥥🥥🥙🥙🥙🥙🍨🍨🌿🌿🌿🌿🌿🌿🥰🥰🥰🥰
@umadevi-np2gh2 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
@subrahmanyammalladi66272 жыл бұрын
ఆట వెలది పద్యము : నిమ్మ కాయ తోడ అమ్మ పెట్టిన రీతి ఊర గాయ పట్టి నోరు మాకు ఊరు నట్లు చేసినారులే మీకొక వంద వంద నాలు అందు కొనుడు
@venkateswarreddyg47413 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@vijayagayatri73012 жыл бұрын
అద్భుతంగా చేశారు అండి
@dsvines84682 жыл бұрын
Ide nimmakaya pachadiki saraina paddhati....chala chakkaga chepparu guruvu garu...
@rsvpvr3 жыл бұрын
Excellent Sir!!!
@BalaBala-nr8xq3 жыл бұрын
👍🙏👌👌👌👌🙏🙏super guruvu garu
@madhavilathasanskrit98152 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు
@srilathars47333 жыл бұрын
Super, hats off for his patience 🙏 great job
@padmaroy75473 жыл бұрын
Namasthe guruvu garu....meeru chese vanta edynaa sare....mantraalu chaduvuthoo ....oka yajnamu ..oka yaagamo chestunatlugaa vundhi sir ...aa gareta tippe vedanam thoo.......thank you sir 🌷🌷🌷🌷🌷
@giridharpuvvada31092 жыл бұрын
Mi vantakalu yenta baaguntayo antaku rendu retlu miru cheppe vidhanam chala baguntundi. Nice keep it up
@anilgajwel3 жыл бұрын
Recipe kosam kakapoyina mi bhashanam kosam chusthanu..nice explanation