తేట గీతి పద్యము : పండిన టమాట పెరుగుల పచ్చడి కని కండ్లు చెదిరెను నూరూర గానె జనులు ఇంటికిన్ పోయి బిర్యాని, ఇట్టి పచ్చడితిని తలచు కొందురు తప్పక పళణి స్వామి
@varanasitv42712 жыл бұрын
బ్రాహ్మణుల వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.
@byreddypedda2 жыл бұрын
మీ ఇంటికి వచ్చే బిచ్చగాడు బాగ ఆరోగ్యాంగా ఉంటాడు , ఇంత మంచి వంటలు అప్పుడప్పుడు తినె భాగ్యం వారికీ కలిగి ఉంటుంది.
@madhurimaguttula39732 жыл бұрын
🙏🙏
@gayathrivenkatraman13802 жыл бұрын
Nijam chepparu😁
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
Asylum migilitega
@baddipudibhavani192 жыл бұрын
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి మీ మాటలు అంతకు మించి రుచికరంగా ఉంటాయి అద్భుతః
@user-lx8fl6wj5x2 жыл бұрын
అన్నా... మా అమ్మ లాగానే ఎంతో ఆప్యాయంగా వివరించి చెప్తూ ఉంటారు. వెంటనే మీ ఇంటికి వచ్చి నీ చేతి వంట తినాలని పిస్తూ ఉంటుంది 👍 మీరు చల్లగా నూరేళ్లు నిండా సుఖ సంతోశలతో ఉండాలి... ఆ భగవంతుని కోరుకుంటున్నాను 🙏 🙏
@jayanthkulkarni71292 жыл бұрын
What we lost is in all these under British rule is food and education which is our primary base for existence. I think your contribution is reviewing it. Thank you for your contribution 🙏🙏🙏🙏🙏
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర,పచ్చడి చూస్తూంటే ఆకలి వేస్తోంది గురుదేవా అద్భుతః గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🔥🔥🔥🍌🍌🍌🥥🥥🌹🌹🌹🌹🍯🍯🍯🍒🍒🍒🍓🍓🍓🍎🍎🍎🍎🌷🌷🌷🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥰🥰🥰
@vandanabakash95892 жыл бұрын
గురువు గారికి నమస్కారము 🙏 గురువు గారు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ స్నేహితులు ఎంతో అదృష్టవంతులు మీ అముల్యమైన చేతి వంట తింటున్నారు ఆ అదృష్టం మాకు కల్గితే ఏంత బాగుండును 🙏🙏🙏🙏🙏🙏
@nerallamadhuri93592 жыл бұрын
Nenu me new subscriberni.me vantalu chala bavunnayi pedanannagaru.mukyamga Anni vegetarian food items matrame chestaru so mi vantalni follow ipotunnanu.meru chese vantalu mi chetito mere swayam ga pette roju vaste bavunnu pedanannagaru.
@anaga61783 жыл бұрын
Thanks swami nakosam chasinadhuku
@srilakshmiponnaluri54622 жыл бұрын
Atyadhbhutam swami varu dayachesi semiyaa kesari chesi chupinchagalaru entamandiniadigina perfect gaa cheppatledu mi maatlaadevidhanaaniki satakoti pranaamaalu
@sarvaraayudu25402 жыл бұрын
So great of u sir, aa bhagavanthundu meku manchi aarogyam, aayushu, aanandam ivvalandi, maku marrinni manchi vantalu nerpisthunnanduku🙏
@SUBHASHNEMAANA2 жыл бұрын
👍👍👌👌💐💐(ఏమి చెప్పమంటారు ఆడవాళ్ళు కూడా మీ అంత ఓపిగ్గా రుచిగా చేసి చూపించగలరా అనిపిస్తోంది..చాలా బావుంది స్వామి గారు)
@mahi87182 жыл бұрын
Namaste guru gaaru. I'm from Bangalore. I usually watch and follow ur videos. 🙏 I saw this tomato perugu pachadi and tried today. It really came well. Awesome 👌 super 👏 my family members ate it completely and I got only one spoon at last. Thank you so much 💓
@ramaseetha58052 жыл бұрын
ఆవపెడితె ఇంకా బాగుంటుంది
@vanithavaddadi18213 жыл бұрын
Swamy🙏.. Tiktok nunchi mimalni chala miss ayamu.. Annitlo search chesamu asalu miru kanpinchaledu eroju youTube lo search cheyagane miru kanpicharu swamy mi darshna bagyam ayindi ammavarini chusinattugane undi.. Chala baga chesaru very tasty 😋yummy.. Entha baga explain chesaru swamy evaraina mi vantalu chusthe nooru ori cheskoni thinalsinde.pudina tip super.Memu try chestham.. Mi blessings ma family ki undali.. Tiktok lo chesina mi videos anniupload cheyandi pls mi dance atalu patalu ammavari poojalu mantralu anni pettandi swamy🙏murugaaaan swamy🙏thank u swamy🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
Mee Andhari Aadhara-Abimaanaalaku Chaala Santhoshisthunnaanu Amma.
@bhagyalakshmi17862 жыл бұрын
మీకు శతకోటి వందనాలు! చాలా చక్కగా వివరించి చెప్తారు వంట చేయటానికి బద్దకించే వాళ్ళు కూడా, మీరు చెప్పేది వింటూనే వంట గది లోకి వెళ్ళి వండుకొని రుచి చూడాల్సిందే! అంత అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పేది. అంతే రుచికరంగా ఉంటాయి మీ వంటలు.. పుదీనా పొడి (పుల్లల) మసాలా చాయ్, మసాలా పాలు , జలుబు మొదలైన వాటికి ఎలా ఉపపయోగ పడ్తాయో చెప్పారు నా మట్టుకు చెప్పాలంటే నేను అదృష్టవంతురాలిని 🙏🙏🙏🙏🙏🙏🙏
@anand95002 жыл бұрын
ఆటవెలది: "కూరనొకవంక కూరిమి పలుకులు మరొకవంక వండి మాకు పంచు తున్న పళనిగారు తూర్పున యుదయించు సంప్రదాయ వెలుగు సల్లగుండ"
@mahalakshmikotamarthi5992 жыл бұрын
👌👌
@vijayaprasad9522 жыл бұрын
మీరు చెపుతుంటే ఆ రుచి తింటున్నా అనుభూతి కలుగుతుంది గురువు గారూ ధన్యోస్మి మేము అందరమూ
@palleruchulu13282 жыл бұрын
గురువుగారు ఇలానే మేము ఇంట్లో ఎప్పుడు చేసుకుంటాము టమాటా పెరుగు పచ్చడి 😋మీరు మేము సేమ్ ఒకే లాగా ఉంటాయి వంటలు 👍
@MrVijaysonti2 жыл бұрын
పుదీనా కాడలతో ఇన్ని ఔషాద గుణాలున్నాయా స్వామి. మాకు ఇంత వరకు తెలియదు ఆకులు వాడేసుకొని కాడలు పడేసేవాళ్ళం. ధన్యవాదములు.
@user-of6db8mc5h2 жыл бұрын
చాలా చాలా చాలా బాగుంది 💐 అద్భుతం 👌🏻
@kondaveetirajasekhar82853 жыл бұрын
Ivaaala ma intlo e pachadi chesaaru sir Chaala bagundhi🙏
@telugubookworld83682 жыл бұрын
సర్ మీ subscribers అందరి కి మీ చేతి తో వండిన భోజనం ను అన్నదానం చెయండి sir. మా జన్మ ధన్యం అవుంతుది
I tried this recipe..it has come really good..Thanks sir for sharing
@saikiran123472 жыл бұрын
మన బ్రాహ్మణ వంట కి సాటే లేదు బాబాయ్ గారు ఇప్పటి ఈ దరిద్రపు తిండికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం.... హ్యాట్సాఫ్ టు యు బాబాయ్ గారు
@bairubhavani95633 жыл бұрын
Guru gaaru meeru chepey vidanam ....meeru cheptuntey nooruripotundi..👍👌👌👌👌
@ranikapavarapu28852 жыл бұрын
Nice Andi ee type pachhadi chudadam 1st time.👌🙏
@yejjalavijayakumari8662 жыл бұрын
చాలా chala బాగుంది sir
@rajisirsanagandla16123 жыл бұрын
Super guruvugaru tq 🙏🙏
@pabbathibalaiah20522 жыл бұрын
స్వామీ మీ వంటలు చాలా చాలా బాగా ఉన్నాయి చూస్తూవుంటే నోరు ఊరుతుంది
@bhaskarpraharaju1170 Жыл бұрын
నమస్తే బాబయ్యా గారు. మన బ్రాహ్మణ వంటలు చాలా బాగున్నాయి. బులుసు పచ్ఛడి గురించి తెలియజేయమనవి. ఎందుకంటే చాలా మంది కి తెలియదు. శార్థకర్మలందు, మరియు పెద్దలు తిథి యందు శ్రేష్ఠం గా వాడుతారు. నమస్తే.
@ASTROVASTU2 жыл бұрын
పెరుగు పచ్చడిలో ఆవపిండి వేస్తే చాలా బాగుంటుంది గురువు గారు...
@suppuobulam1852 жыл бұрын
Super ga undi 🙏🙏👌
@nishtalabharathi18522 жыл бұрын
Super ga chepparu Swamygaru.
@jyothi30482 жыл бұрын
Respected guruvugaru 🙏🙏🙏 for all your recipes
@bharathmokaralas48292 жыл бұрын
పంతులు గారు i love you,,అద్భుతః .
@kolapallisrilakshmi12083 ай бұрын
Adbhutam guruvugaru 👌👌🙏
@swethayks95342 жыл бұрын
Nenu try chesanu chala bagundi swami garu
@kannankayalkannan96542 жыл бұрын
Tomato perugu pachadi super Pudina rice was very super Guru Garu 🙏🙏🇮🇳👍👌🙏
@venkatasubhashgudivada71662 жыл бұрын
Swami chala baga ceputunnaru Nenu chesukuntunnanu
@susarlameenakshi72032 жыл бұрын
టమోటా పెరుగుపచ్చడి చాలా బాగా వచ్చిందండి.మీకు ధన్యవాదములు🙏
@dfghggdggfhh62912 жыл бұрын
Namaskaram andi … mee vantalu chala bagunnai andi … thank you 🙏🏻
Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram Jai Sri ram
@niranjanca3534 Жыл бұрын
Antharinchipotunna paaka shastranni milanti mahanubhavulu nilabedutunnaru miku maa vandanalu........guru garu.....