Sreematre Namaha. యేమి విచిత్రం, యేమి విచిత్రం, యేమి విచిత్రం. ఇలాంటి ఊరగాయ నేను నా జన్మలో వినలేదు, చూడలేదు, చేసుకోలేదు, తినలేదు. మీ పద్ధతి, శుచి శుభ్రత మాటతీరు, అంత మంచిగా వివరించి చెప్పడం అద్భుతం. చాలా గ్రేట్ స్వామి. మేము తప్పకుండా చేసుకుని తింటాము. మీలాగ చెప్పేవాళ్ళేలేరు స్వామి. చాలా చాలా థ్యాంక్స్ స్వామి. ఇట్లు మీ అపర్ణ హైదరాబాద్
@psmanikyam81092 жыл бұрын
నేను చేసాను. అందరికి బాగా నచ్చింది. మీ వంటలు చాలా బాగుంటాయి. నేర్చుకునే వారికి మీరు చెప్పే పద్ధతి బావుంది. ధన్యవాదాలు🙏
@subrahmanyammalladi66272 жыл бұрын
తేట గీతిక పద్యము : నిమ్మ కాయలు పొక్కించి నిమ్మళముగ ఆవ, మెంతుల పిండిని అందు చేర్చి కమ్మ నైనట్టి ఒక ఊర గాయ పెట్టి మంచి పచ్చడి మాకు చూపించి నారు పళని స్వామి! మీకును వంద వందనాలు
@seshasaimylavarapu2719 Жыл бұрын
Nice poem
@subrahmanyammalladi6627 Жыл бұрын
@@seshasaimylavarapu2719 ధన్య వాదములు శేష సాయి గారు
@bhramarambaakella574 Жыл бұрын
Mouth watering 😮
@krisnavenimalladipmalladi9376 Жыл бұрын
@@seshasaimylavarapu2719we rtttrrtrrt11super😊😊
@radha.n1848 Жыл бұрын
@@bhramarambaakella574h k 😢❤
@sv22002 жыл бұрын
ఇది వరకు రైలులో ప్రయాణం చేసేటపుడు ,, అప్పట్లో టిఫిన్స్ కి బదులు ,, పెరుగుఅన్నం అరటిఆకు లో కట్టిన పేకెట్స్ లోకి దబ్బకాయతో ఇలాచేసి ,, ఒక బద్ద వేస్తూ ఉండేవారు నంజుకుందుకు ,, వాళ్ళమ్మ కడుపుచల్లగా ,, వారి అత్త కడుపు చల్లగా ,, వారి కడుపు చల్లగా ,, అలా తింటూ ఉంటే ఎంత రుచిగా ఉండేదని,, వందరకాల టిఫిన్స్ తిన్నా కూడా అంత హ్యాపీ గా ఉండదు మరి ఇక ,, బావుంది 👌👌👍👍
@vanikonijeti8952 жыл бұрын
మీరు చెప్పింది నిజమే 👌
@sv22002 жыл бұрын
@@vanikonijeti895 TQ TQ మ్మ,, ఈ రోజు నాజూకు నాణ్యం లేని తిళ్లు ఎక్కువ అయి ,,అందుకే హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండము రన్ అవుతూ ఉన్నాయి కదా ఈ రోజు ల్లో అనిపించింది ,, అపుడు ఆ రోజు ల్లో కల్తీ లేని సరుకులేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ఫుల్లీ టేస్ట్ కూడా ఉండేది మరి ఆహారము 🤗🤗🙂
Dhnyavadhallu. Babayei. Garu 🙏🏾🙏🏾. Chala. Bagundhi. 🙏🏾🙏🏾
@josyulalakshmi3630 Жыл бұрын
నమస్కారాలు గురువుగారు మీరు చెప్పిన వూరగాయ చాల బాగుండి ఇది ఎన్ని రోజులు నోలవ వుంటుందో చెప్పగలరు ఎందుకంటె మా బాబు గల్ఫ్ లో వున్నాడు వాడికి పంపడానికి అడుగు తున్నాను దయచేసి చెప్పగలరు
@gowthampagilla7736 Жыл бұрын
గురువు గారి కి ప్రణామాలు,🙏చాలాబాగా వివరించారు ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మంచిగానిపించింది ,🙏
@VishnuRao-k1v Жыл бұрын
Chala bagundandi nimmakaya vootaga mukyamga me mata undi chusaru vooragayalaga voorincharu
@SatyaVarahiCreations2 жыл бұрын
Tanq Babai garu very nice recipe 🙏
@krishnaprasadbudarapu78262 жыл бұрын
Chala bagundi guruvu garu meeru matladey vidhanam chala bagundi
@ranipadmavathi47492 жыл бұрын
Xlent recipe with good simple tips
@sujatad90332 жыл бұрын
chaala vivarangaa choopincharu. dhanya vaadaalu.
@umaranisingaraju26262 жыл бұрын
Chala bavundandi.chala sulabham ga undandi.tq🙏
@srilakshmi55922 жыл бұрын
చుస్తే నే నోరు ఉరిపొతుంది స్వామి
@pavankothalanka60752 жыл бұрын
Chaalaa chaalaa baagundi andi pedanaana garu
@battumohanrao42132 жыл бұрын
very good dish my mouth is watering
@viswasaradhabaalavikaschar14542 жыл бұрын
Chala suluvugaa chesukune e nimmakaaya pachhadi chaala baagundhi peddhanaanna gaaru. Super Mee video
Chala easy ga undi.choostuntene 😋 ela cheyyochhani intaku mundu teliyadu.tappakunda chesta swamy.danyavadalu 🙏💐
@sathiamoorthymasillamoney85207 ай бұрын
Chaala baagundhi. Girija
@lakshmikakumani51732 жыл бұрын
Super chala bagundi Andi swamy garu
@meenakshiayyalasomayajula90865 ай бұрын
చాలా బాగా వచ్చింది
@dadepogukrishna8461 Жыл бұрын
Ymmy super duper swami.d.Krishna kurnool budawarapeta
@nekkantilakshmi92762 жыл бұрын
Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@thirumalamuchu20662 жыл бұрын
Guru garu super super super 👌👌🙏🙏🙏
@medavarapusriram32382 жыл бұрын
Super ga vundi guruvugaru
@nagamanichadaram9676 Жыл бұрын
Chala chala bagundi suuuuper 🙏
@suseelamoka20352 жыл бұрын
సూపర్ ...గురూజీ. థాంక్యూ🙏
@kanakamahalakshmip75452 жыл бұрын
బాగుంది అండి గురువు గారు 🙏🏻🌹
@suradasrisri78982 жыл бұрын
Chala mamnchi vantalu chupistunnaru Tq
@SamvithDevi2 жыл бұрын
Lottaleskotamiki ready. Ee fevers season lo best. medicine laanti vantakam cheppparu. ❤️ 😍
@pka19496 ай бұрын
Excellente!
@geetakaila81442 жыл бұрын
Ye cooking channel inni vidhanala lo intha healthy,mana sampradhaya vantalu chpinche channel inkoti ledhu.super
@lakshminimmagadda51322 жыл бұрын
Excellent, excellent
@padmajamula13352 жыл бұрын
చాలా బాగుంది అండి
@chbalakrishnaveni26782 жыл бұрын
ఆమిరపకాయ తినడానికి అయినా చేస్తానండి ..👌👌👌👌
@nagamaniradhakrishna40202 жыл бұрын
Anbanorunurthundandi చాలాబాగా చేశారు.tq
@k.nageswararao3088 Жыл бұрын
ధన్యవాదాలు....అయ్యగారు..
@lillykraleti67942 жыл бұрын
Chala chala bagundi chooste e noru voori potuni
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻🙏🏻👌😋 చాలా బాగుంది అండి
@chillararamesh6252 жыл бұрын
Super..tasty one !!👍👍👍
@vardhanig77782 жыл бұрын
Noruurútodi Swami garu. చెప్పడం కుడాసూపర్
@abhimusic91272 жыл бұрын
Mee channel ki addict ayyanu andi...
@vedavathymalepati99802 жыл бұрын
చక్కటి తెలుగులో చాలా ముచ్చటగా చెబుతారండి వినసొంపుగా ఉంది మీ మాట్లాడే తీరు
@jmohanrao6556 Жыл бұрын
Easy గా ఉంది. We will try. ఎండలో పెట్టడానికి అవకాశం లేక మేము నిమ్మకాయ ఊరగాయ వేయలేక పోయాము. Market లో redy made ఊరగాయ మాకు రుచించ లేదు. మాలాంటి వాళ్లకి కూడా నిమ్మకాయ ఊరగాయ వేసే ఒక అవకాశం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏
@bhanuvenkat3076 Жыл бұрын
Guruvugaaru dhanyavadulu😊
@emman41016 ай бұрын
Annam parabrahmam. Brahmada Ruchi Gurudevobhava.
@sreekaladas32822 жыл бұрын
Chala bagundhi
@ramaraopampana51152 жыл бұрын
P Swamy Garu wonderful Nimmakaya karam and boiled Nimmakaya pachhadi thanks, expectingamy more pachhadi recepies from you
@narayanaraoyv4710 Жыл бұрын
Excellent
@duggiraladurga6585 Жыл бұрын
Chala chala bagundi👌👌🙏
@kameswarivadapalli40422 жыл бұрын
Chala bagundi
@rajakumari35022 жыл бұрын
Chalaa bagundhi andi uragaya..nenu chesthanu
@rajakumari35022 жыл бұрын
🙏
@mystorys44632 жыл бұрын
Meeru matladuthunte mee vantalu chusthunte ammama tatayya gurthosthunnaru naaku... Mee meeda chala andamyna prema undi.. Ippude chinnapillanypoi mee deggariki ochi mee vantalanni thini i love u ammamma tatayya ani cheppalani undi.. Nijam ga ilanti bandalanni gurthu chese mee vantalaku nenu yeppudu fan ni he palani swamy babai garu...
@lakshminarayana2940 Жыл бұрын
Chustene tinalianipistondi
@ramanipalla1629 Жыл бұрын
Super super super super super super super super super super super super
@lotus42762 жыл бұрын
Yummy 😋
@medipallysucharitha9355 Жыл бұрын
Super guru gaaru
@VamsiKrishna-zm5eb2 жыл бұрын
Meeru super SWA my 👌👌👌👌👌
@Save_Andhra2 жыл бұрын
ఆమోగం గురూజీ
@shalompenu20012 жыл бұрын
Aratikaya attu cheyandi plz
@satyavani59252 жыл бұрын
Thanq babaigaru. Manchi ruchulu nerputunnaru🙏
@vijayaprasad9522 жыл бұрын
ధన్యవాదాలు గురుజీ
@saidevi10262 жыл бұрын
Sir Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nithyajyothi64052 жыл бұрын
🙏🙏👍👍VvNice Swamy Garu
@chilukuriaparna5553 Жыл бұрын
Very very nice
@himabindulankapalli68762 жыл бұрын
Ee pachadi ivvalle chesanu same meeru cheppinatluga kani bhayankara Mina chedu vachindi janmalo ilantivi cheyakudadani manchi guna patam