గురువు గారూ , చక్కటి సాంప్రదాయ కూరలు అందిస్తున్నారు. దిక్కుమాలిన కొత్త రుచులతో ఇప్పటి కూరలు తినలేకపోతున్నాం. మీ వంట ద్వారా అసలు సిసలైన తెలుగు రుచులు తెల్సుకుంటున్నాం. మీకు అభినందనలు.
@varanasitv42713 жыл бұрын
బ్రాహ్మణుల వంటలు శుచిగా శుభ్రంగా ఉంటాయి. మంచి ఆరోగ్యం గూడా
@mahavitinnavalli90093 жыл бұрын
Superrrr gàa undi guruvu garu
@sureshsarmagadepalli84943 жыл бұрын
బ్రాహ్మలు కూడాశుభ్రం గానే ఉంటారు ఆయన కూడా ఎంత శుభ్రంగా చేస్తున్నరో చూడండి ఇతరంలో బైట వంటలు అన్ని నైటీల్లోనే.జై బ్రాహ్మణ
@RRKPrasad2 жыл бұрын
@@sureshsarmagadepalli8494 కరెక్ట్ గా చెప్పారు
@xingping28052 жыл бұрын
Caste picchi na mo...
@varanasitv42712 жыл бұрын
అది లుంగీ కాదు. మడి కట్టుకొన్న నూలు బట్టలు. అసలు ఇలాంటివి మన కెందుకు నచ్చు తాయిలే.. స్నానం చెయ్యకుండా పాకి చేతుల్తో ఉమ్ము వేసిన బిర్యానీ..కుళ్ళి పోయిన చికెన్ బిర్యానీలు జమోటా తెప్పిస్తే ఆ రుచే వేరు.
@gprmoon30433 жыл бұрын
చాలా బాగా చేశారు స్వామి దొండకాయ ఫ్రై ఇంతే ఇంతే అని మీరు చెబుతూ ఉంటే వంట రాని నాకు చెయ్యగలను అనే ధైర్యం వస్తుంది స్వామి🙏
@nagarajarugula59843 жыл бұрын
గురువు గారికి నమస్కారం బ్రాహ్మణ వంటలు కొసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను. మీ వల్ల మకు ప్రాప్తం.
@tambalajayapaul56313 жыл бұрын
Thank you guruvu garu
@satyaprasad59083 жыл бұрын
చాలా బాగా వంటలు చేసి చూపిస్తున్నారు కుంపటి పై మీరు చేసే వంటలు అమ్మను గుర్తు చేస్తున్నాయి,థాంక్యూ వెరీ మచ్
@pa1kumarv3 жыл бұрын
ధన్యవాదాలు స్వామి గారు దొండకాయ వేపుడు బహు ప్రియముగా నేర్పించారు
@indiravojhala19533 жыл бұрын
గురువు గారు నమస్కారం చాల బాగా చెపుతున్నారు,చూపిస్తున్నారు మా పిల్లలకి చెప్పాను, ఇలాచూసి చేసుకోండి, అని,చాల చాలా ధన్యవాదాములు.
@varalaxmiparavada10792 жыл бұрын
మీరు చెప్పినట్లు గానే చేసాము,మీరు చెప్పినట్లే చాలా రుచిగా,సువాసన ఉంది .మీ వంటల విధానంనే ఫాలో అవుతున్నాను.
@swaminathakrishnapingale2695 Жыл бұрын
ఎన్నో మంచి మంచి వంటకాలు చూపిస్తున్నారు గురువు గారూ. ఇటువంటి మంచి దినుసులు ఉన్నప్పుడు, ఎందుకు ఆ మాంసాహార పదార్థాల మీద విపరీతం గా మసాలాలు నూనెలు వేసుకొని అంత తాపత్రయ పడుతూ ఉంటారో తెలియడం లా.
@dr.y.aparnarao47103 жыл бұрын
U r family is very lucky to have u swami garu. Meeru sooper andi
@topellamurty85212 жыл бұрын
శ్రీశంకరభగవత్పాదాః విజయంతే కూరలేమైన రుచులను కూడ జేయ పాక రీతుల దాగిన పద్ధతులను వెలికి తీయుచు జనులకు వివరణ నిడు పళనిసామికి జేతుము వందనములు.
@venkatavenugopalneelapala68723 жыл бұрын
ఆ గురువుగారు నేను వేణుగోపాల్ మీతో కలిసి గౌతమీ జిమ్ లో జిమ్ చేసే వాడిని మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మీతో ముఖాముఖి మాట్లాడాలి ఉన్నది నమస్కారం
@nageswararaomanda87053 жыл бұрын
టమాటా ఉల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్పండి.
@deepikadandyala85083 жыл бұрын
నాకు ఇప్పుడే వండుకుని తినాలి అనిపించేంత బాగుంది గురువు గారు 🤤🤤🤤
@jaggumark96513 жыл бұрын
చూడటానికి ఎంత బాగుందో నేను try చేసి మా పిల్లల కి మావారికి చేసి పేడతాను స్వామి మీరు తెలుగు వారా తమిళనాడు కి ఎలా వచ్చారు ఆసక్తి తో అడుగుతున్నా క్షమిచ్చాలి
@SumathiKotthuri2 жыл бұрын
I tried and my husband loved the dish. Feels lucky to found you on youtube. Authentic recipes.
@shivanica3 жыл бұрын
Never tried dondakaya without cutting it into pieces. This way of preparation is too good. Let me try this tomorrow.
దొండకాయ వేపుడు మీ వీడియో చూసి ఇవాళ నేను ఇలాగే చేశాను. చాలా బావుందిబాబాయ్ గారు 🙏👌
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతిక పద్యము : దొండ కాయల వేపుడు మెండుగాను చేసి చూపించి నట్టి మీ చేతి మహిమ పొగడ వలెనన్న తప్పక ఖగము నుండి దేవతలు వందమందైన దిగియు భువికి వచ్చి తీరాలి వినుమయ్య పళణి స్వామి
@laxmigv8992 Жыл бұрын
Super ga raasaru Subramanyam Garu.🎉🎉
@subrahmanyammalladi6627 Жыл бұрын
@@laxmigv8992 ధన్య వాదములు అమ్మాయీ
@Veeranjaneyulu-Narra3 жыл бұрын
This is one of the best Telugu cooking channel , good content and nice explanation
@durgavarapusuryakumari91992 жыл бұрын
Guruvugaru Mee opikaku ,Swachamyna vaachakaaniki satakoti pada namskaraalu. Great sir.
@sudershantumma18413 жыл бұрын
you prepared very high class fry type recipe, it is really amazing sir.
@nagarajudoddakula4203 жыл бұрын
సూపర్ గురువు గారు. చూస్తుంటేనే నోరురిపోతుంది. రేపు న్వను ట్రై చేస్తా. దొండకాయ నా ఫేవరేట్
Jai Bholenath Jai Shree Ram Jai Shree Krishna Jai Shree Swamy Hanuman Hara Hara Mahadeva Shambo Shankara
@annapurnamalladi84003 жыл бұрын
ఈ వేపుడు try చేసాను. మా పిల్లల కి చాలా నచ్చింది. Thank you sir.
@rajaraodavuluri52002 жыл бұрын
Chala baga chesaru guruvu garki namaskaralu
@IncredibleKitchenFoodrecipes3 жыл бұрын
Super vantakam guruvu garu 🙏 I'm waiting now for my turn to get this veggie. Yes since you showed me I'm serving only curries for in the plate then only Rice I serve. Thank you guriji 🙏
@forestshade9451 Жыл бұрын
Suchi subhram, orpu nerpu, bhakti prema tho chestunnaru I think these ingredients are making a lot of difference. I am trying so many recipies of your recipies andi.. Aslau taste matram kamma ga osthunnai ❤... pillalu kooda happy ga enjoy chestunnaru ❤
@venkataratnam99803 жыл бұрын
నాకు మీరు చేసిన దోండకాయ వేపుడు బాగుంది. కుమార్, రాజమండ్రి.
Mee way of cooking super guruvu gaaru 👌 ee vantalu modhati saari chusthunna 🙏
@bsumathi16693 жыл бұрын
చాలాబాగా చేశారు👍🙏
@sandhyal41423 жыл бұрын
మా ఇంట్లో terrace garden లో ఏడాది అంతా మంచి variety దొండకాయలు కాస్తాయి sir, నేను మీరు చెప్పినట్టుగా రేపే fry చేస్తాను,thanks a lot fr the tasty recipe.👌
One of the best vegetarian cooking channel fry is very nice Mee aasirvachanaalu hilight of the vedio
@sasisasikala25343 жыл бұрын
Guruvugaru pregnent ladies ki balamina food chesi chupinchandi a Kalam vantalu iron padataniki chupinchandi
@kamesh25753 жыл бұрын
Baabay garu Mee maatala kosam malli malli chudalanipistundi
@mooniepack3 жыл бұрын
Namaskaram guruvu garu
@swaroopareddy1673 жыл бұрын
Mee vanta cheyadam ko nachina oka vishyam emtiante meeru anni vasthuvulanu dry ga unchukuntaru.. thadi annadi lekhunda.. kooraglyalaina sare pathralina saare mee cheyyaina sare..meeru vanta chesthunna gachu ayina sare.. Padartha suddi n pathra suddi unnayi..