ధన్యవాదాలు, ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా చాలా మంది ఆరోగ్యం పెంచే వంటలు తెలుపుతూ ఉన్న పళనిసామి గారు కి..
@malleshgoudbathula4572 Жыл бұрын
మా పంతులు గారు మంచి మంచి ఆరోగ్యాన్ని కాపాడే చిట్కాలు చెప్పే వారు లేరు.సూపర్ పెరుగు పచ్చడి🎉🎉🎉❤❤
@akundikalyani8891 Жыл бұрын
చాలా సులభమైన మంచి వంటకం సర్. మీరు చేస్తున్న వంటలు చాలా బావున్నాయి సర్. మీ వంటలనే ఫాలో అవుతున్నాము. ధన్యవాదములు. మీరు దైవాంశసంభూతులు 🙏🙏🙏💐💐
@raja41469 Жыл бұрын
మంచి వంటకం చూపించారు బాబాయ్ గారు. అలాగే వాము ఆకు పచ్చడి, ఇంకా ఎమి వంటకాలు చేసుకోవచ్చో ఈ వాము ఆకు తో చెప్పగలరు😮
@posibabuputtupu7756 Жыл бұрын
Vamu bajji.vamu idly.vamu annam.vamu araku😢
@raja41469 Жыл бұрын
@@posibabuputtupu7756 vamu araku ante enti.
@raja41469 Жыл бұрын
@@posibabuputtupu7756 ela cheyalo kuda cheppagalaru
@posibabuputtupu7756 Жыл бұрын
Syrup
@Mvijaylaxmi-oi9bz Жыл бұрын
@posibabuputtupu7756 ❤
@subrahmanyammalladi662711 ай бұрын
ఆట వెలది పద్యము : వాము ఆకు పెరుగు పచ్చడి చేశారు పళని స్వామి వారు భళిర! భళిర! వారి చేతి వంట కూరగాయల పంట గంట కొట్టి చెప్ప గలరు జనులు
@ushaindhyd8 Жыл бұрын
చాలా బావుందండీ ! ఎక్కువ శ్రమ లేదు , ఆరోగ్యం కూడా ! మీకు ఇలాంటి బ్రహ్మాండమైన ఆలోచనలు ఎన్నో రావాలని ఆ సుబ్రహ్మణ్య స్వామి కిదే మా ప్రార్థన ...
@rajeshsharmab5139 Жыл бұрын
మీరుపోన్లో వంటచేస్తుంటే నాకుపోన్లో నుంచే వాసనవచ్చేస్తుందండి అంతబాగుంది👌👌
@keerthipelluri994 Жыл бұрын
వాము ఆకుతో పెరుగు పచ్చడి మొదటి సారి వినండి మరియు చూడటం చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏
@unicell407811 ай бұрын
నిజం గా ఏమి వంటలు అండి పాత వంటకాలు అమోఘం ఆరోగ్యం మీకు మా 👌👌👌👌👌,,,
@psuryakumari5055 Жыл бұрын
వామ్మతో పెరుగు పచ్చడి ఎంత బాగా చేశారండి చూస్తేనే మధురంగా ఉంది బాగుంది
@anrao11 ай бұрын
మేము ఈ రోజు చేసుకున్నాం అండి. చక్కగా వచ్చింది.
@hemamadugula4455 Жыл бұрын
Babai garu miru chese items anni maku chala istam miru chese item kanna miru cheppe vidhanam aa food atla ma intlo ne thayaravuthunda ane vidham ga miru chepthunnaru jurrukuntu thinte super untundi chala santhosham babaigaru
@sriangi9615 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు గ
@navodayam-indiravlogs4895 Жыл бұрын
Vamu aaku bajji .... Maa mother chesevaru.... U r great uncle ..... Really u r godgift to use,🎉
@veenakaranam5943Ай бұрын
Hammayya indilo vellulli, chintapandu leevu.... Thank you sir...🙏....!
@srinivasareddy28987 ай бұрын
ఓరి బాబోయ్ ఫళనిస్వామిగారి మాటలకు పంచభక్ష్సపరమాన్నం తిన్నంత ఆనందంగా కడుపు నిండిపోతోంది.😂😂😂
@sunithagroup6156 Жыл бұрын
గురువుగారు నేను కొత్తగా వచ్చాను మీ ఛానల్ లోకి నాకు సూచన ఇవ్వగలరా నాకు 13 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మంచి ఆహారం తీసుకోవడం గురించి చెప్పగలరా
@polamurmila610410 ай бұрын
Cheppe vedanam chaala bagundi new recipe chupencharu thanks Andi Swami garu
@sreedevin2265 Жыл бұрын
స్వామి బాగుంది🎉🎉
@shailajaborukati1554 Жыл бұрын
మీరు చూపించిన వంటకం చాలా బాగుంది గురువుగారు మీరు మట్టి పాత్రలో వంటలు చేస్తారు కదా తర్వాత పాత్రలు ఎలా శుభ్రం చేస్తారు అంటే సబ్బుతో నా
@Gtt98511 ай бұрын
Notlo neeru uri phone screen meeda padi me video sariga kanapadale..thudichi malli chusina ..super recipe sir
ఎంత పెరుగుకు ఎంత అకు వెయ్యాలి,ఇంకా ఏమి చేయ వచ్చు వామాకుతో, మా ఇంట్లో ఉంది నాకు ఎలా ఉపయోగించాలి అని తెలియదు. దయచేసి చెప్పండి ఇంకా ఏమేమి చేయవచ్చు బాబాయ్ గారు వామకుతో
@manjulasistlam67333 ай бұрын
Chala bagaunnadi guruvgaru.
@BhulaxmiVeeravalli7 ай бұрын
Black pot lo cheyendi It adds amazing flavour and tasty food when compared to red colour pot kadai.
@tannerulakshmi93589 ай бұрын
Super resipi
@radhad2762 Жыл бұрын
Srimatre namaha super swami ventane prepare chesesanu swami chana bagundhi sir
@gupthasra5779 Жыл бұрын
నమస్కారమండి మీ నిత్య పూజా విధానం చూపించగలరు🙏
@rajeshsharmab5139 Жыл бұрын
అద్బుతః👌👌
@nptnandamspardhuandteju930 Жыл бұрын
Manchi helthy food❤
@MeherMeher-f2i Жыл бұрын
Super wantalu meevi. Ilage meeku dento e wantakam cheyacho telistedayachesi chepa galaru Ila telikaga ipogalige. Wantala ni chepandi.meku chala chala thanksandi
@ellendulabhavani3053 Жыл бұрын
Chala Bagunnadi thank you sir 👌
@srinivasaraoadari434 Жыл бұрын
ఈ వామాకు మరియు కరివేపాకు పెరడు నిండా ఇదే చేస్తాను
@sayyamnagalakshmi6208 Жыл бұрын
super ga undi vamaku tho enko verity chupinchandi Bhimavaram nundi west godavari
@kalyanchakravarthy10107 ай бұрын
Me vanta bagundi panthulu garu
@t.keerthika162611 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః
@bharathidevichalimadugu5769 Жыл бұрын
Krrapendalam. Akulato. Curry. S. Ela chestaaro. Cheppandi. Tq
@laxmivijay3544Ай бұрын
Kaastha Allam thurmu vesthe Inkaa Baaguntundhi kadhaa
@kameshwararaomutnuri7050 Жыл бұрын
Palani swamy garu namaskars Meeru kanipisthu cheppindi. Mutnuri kameshwar rao
@NagendraKumar-xj7hj Жыл бұрын
Nice recipe guru ji 🙏🙏
@padmayadavilli9687 Жыл бұрын
Bavundi guruvugaru👌👌🙏🙏
@memypassionwithrajya6821 Жыл бұрын
Amazing taste tq soo much, we enjoyed swamy😊
@bindumadhavi158 Жыл бұрын
Aa pakkana koora enti babai gaaru choostu untene pranam lechi vastondi.Alage meeri chesina perugu pachadi chaal variety ga chaala bagundi.🙏🙏🙏🙏
@PalaniSwamyVantalu Жыл бұрын
దొండకాయ ఉల్లికారం పెట్టిన కూర అండి🙏
@bindumadhavi158 Жыл бұрын
@@PalaniSwamyVantalu naaku telegu reading writing raadu andi . English lo reply pettandi please.Thank u