మొదటి సారి చూసాను గరిక పచ్చడి చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏
@vineshkumar4963 Жыл бұрын
గరికను గ్రీన్ బ్లడ్ అంటారు. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. మూత్రపిండాల వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఆడవాళ్లకు సంబంధించిన వ్యాధులు కూడా నయమవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక వరం. రక్త శుద్ధి కలుగజేస్తుంది. రక్త లేమిని తగ్గిస్తుంది. ఇంతటి ఔషధ గుణాలు గల పచ్చడి తయారు చేసినందుకు పళని స్వామి గారికి ధన్యవాదాలు.💐👏
@annapurnapedavegi2777 Жыл бұрын
పచ్చడి చేసిన తర్వాత చూస్తే నిజంగా గోంగుర పచ్చడిలా ఉంది . నేను మొదటిసారి చూస్తున్న గరిక పచ్చడి విన్నాను కాని చూడలేదు ధన్యవాదాలు గురువుగారు
@appalarajukoppaka172 Жыл бұрын
గురువుగారు వినటమే గాని చూడటం ఇదే మొదటిసారి. కృతజ్ఞతలు 🙏🏼
@greencityIND Жыл бұрын
బా.గీ ॥ పద్యం-8. చరకసంహిత కీర్తించె రోగంబుల గుదుర్చు గురి గరికయౌనని, తమరు పచ్చడి రూపంబున జేసి సరిగ తిన యుత్సాహంబు నింపిరి నేటితరానికి మరిక కృతజ్ఞత లందుకొనుము మా పళణి స్వామి !
@ranigudala48436 ай бұрын
అవును మా నాన్నమ్మ ఎవరైనా ఇంటికి వస్తే కూరగాయలు లేకుంటే పెరట్లో వుండే రుద్రాక్ష ఆకుతో పప్పుకూర చేసేదట .పాలని స్వామి గారు మీరు ఆ పప్పు చేయగలరా దయచేసి.
@vanipamidipalli76905 ай бұрын
👏👌🙏
@greencityIND5 ай бұрын
@@vanipamidipalli7690 ధన్యవాదములు 🙏🙏🙏
@arjacholendra9774 Жыл бұрын
చిన్నప్పుడు బామ్మ చెప్పే కథలో గడ్డి పచ్చడి అని విని నవ్వుకున్నా ...ఇది నిజంగా ఉందని, ఉండటమే కాక రుచిగా కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది...
@nda1214 Жыл бұрын
ఇంత మంచి మాటలు చెప్పి వాళ్ళు మరిగిపోతుంది గురువుగారు మీరు ఎంతో వివరంగా గరికి పచ్చడి గురించి
@t.srinivas7044 Жыл бұрын
మన వాళ్ళు గ్రహణం రోజు నీళ్లలో మరియు వండిన పదార్థాలలో గరిక వేస్తారు. దాని ఉద్దేశ్యం గరికలో ఉన్న పదార్థాల వాళ్ళ మనకు ఆరోగ్యం కలగడానికి అనుకుంటాను. మీ వీడియో ద్వారా గరిక యొక్క ఉపయోగం తెలిసింది. ధన్యవాదాలు గురువు గారు.
@Happymoments2008 Жыл бұрын
Adi Garika na Darbha na? Darbha ni vestharu kada
@navarasalu_11 ай бұрын
Darbha gaddi vere
@sspudi4131 Жыл бұрын
ఇటువంటి మంచి పచ్చాళ్ళన్ను ఆహారములో చేర్చి ఆరోగ్యముగా జీవించారు. మరుగయి పోయిన యితయారీలను మీరు మా ముందుకు తెచ్చినందుకు ,మి కృషికి మా ధన్యవాదములు.
@lakshmigovindarajula3577 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు. మాకు ఎవ్వరికీ తెలియని పచ్చడి చూపించారు. సనాతన ధర్మంలో ఇటువంటి ఆధ్యతిక పచ్చళ్ళు ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది
@sudhakarpusapati6552 Жыл бұрын
పచ్చడికి కాదేదీ అనర్హం. ధన్యవాదాలు స్వామి.😊
@mohanapriyapechetti5468 Жыл бұрын
మీకు ఒక పోపు డబ్బా, ఇంగువ, కొంచెం oil ఉంటే చాలు గడ్డి తో కూడా అమృతం చేసేస్తారు అని అనుకునేదాన్ని దానికి reply గా ఈ వీడియో కంటపడింది మీరు నిజం గా గ్రేట్ అండి. మీరు చేసిన చాలా వంటలు నేను try చేసి చాలా వరకు sucess కూడా అయ్యాను అందుకు మీకు నా ధన్యవాదాలు. కానీ ఈ పచ్చడి చెయ్యడానికి మాత్రం ధైర్యం చెయ్యడం లేదండి ఎందుకంటే ఇది మీరు చేస్తే అమృతం ల వచ్చి ఉండొచ్చు నేను చేస్తే గడ్డి లానే ఉంటే మా ఇంట్లో వాళ్ళు direct గా పచ్చగడ్డి ని ఎక్కడ నాకు తినిపించేస్తారేమో అని భయం తో try కూడా చెయ్యలేదండి😀
@nda1214 Жыл бұрын
సనాతన ధర్మం ప్రకారం గరికి పచ్చడి గురించి చాలా వివరంగా చెప్పారు సార్ నేను ఫస్ట్ సారి వింటున్నాను కానీ మీ మాటలు మీ అనుభవం చాలా బాగా చెప్పారు నేర్పుగా సార్ మీ మాటలు చాలా
@cook9836 Жыл бұрын
మా బామ్మ కూడా చేసిందట ఒకసారి మా తాత గారు ఎవరినో ఇంటికి సడెన్ తీసుకుని భోజనం కి వస్తున్న అంటే కూరలు అప్పుడు లేకపోతే ఆలా చేశారు ట తిన్న ఆయన చాలా బాగుంది ఎం పచ్చడి అని అడిగారు ట 👌👌
@mohinitammareddy5967 Жыл бұрын
Avunu e roju em chesaru ante a emundhi pacha gaddi palaharam ane vallu
@BandipadmaPadma11 ай бұрын
@@mohinitammareddy5967😅😅😅
@sankarsowjanya25846 ай бұрын
😄😋
@bharathteja39496 ай бұрын
Pachi gaddi ani chepthe em ani untaro🤣
@VenkataramanaReddy-cl4hr5 ай бұрын
😢
@coolguypravara Жыл бұрын
వంశీ గారి మా పసలపూడి కథలు లో ఒక కథలో హోటల్ ఓనర్ ఒక పచ్చడి పెడతాడు. కొన్ని రోజులు తిన్న తరవాత ఇంత అద్భుతంగా ఉంది ఏం పచ్చడి ఇది అని అడిగితే పచ్చ గడ్డి పచ్చడి అని చెప్పి ఆశ్చర్యపరుస్తాడు. అంటే అంత గొప్ప వంటగాడు గడ్డితో కూడా రుచికరమైన పచ్చడి చేయగలడు అని చెప్పడానికి వంశీ గారు అలా రాసి ఉంటారు అనుకున్నా కానీ ఇప్పుడు నిజంగానే చూస్తున్నా 😀 చాలా బాగుంది అండి ఈ పచ్చడి చూడడానికి. తినడానికి ఎలా ఉంటుందో మీరు చెప్తూ ఉంటే నోరు ఊరుతోంది.
@SriSriKamadhenu6 ай бұрын
గురువుగారు చాలా చక్కగా చేశారు ఈ పచ్చడి మేము కూడా ట్రై చేస్తాము మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి పచ్చళ్ళు మరిన్ని చేసి ప్రేక్షకులను ప్రేక్షకులను ఆనందింప చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు
Appudepudo..Dokka seethamma garu chesaru ani vinna, receipe chesi chupinchinaduku Dhanyavadalu 🙏
@BhanutejTv33179 ай бұрын
అయ్యగారు మీకు ధన్యవాదాలు.. మంచి పురాతన వంటకం ఈరోజు చూసాము.
@kvrao.5767 Жыл бұрын
జై గురు మహారాజ్. మీరు చెపుతున్న వంటలు అద్భుతః.
@srixyz4321 Жыл бұрын
👍 సూపర్. అవును,మీరు చెప్పిన కథ విన్నాము. అంటే నిజంగానే గడ్డితో చేసుకుని తినవచ్చు అన్నమాట. తప్పకుండా ట్రై చేస్తాను. అయితే గడ్డిని కూడా కొంచెం రోజు చేసే చట్నీలలో కొంత కలుపుకోవచ్చు కదా. సమాధానం రాయండి. ధన్యవాదములు.
@nageswararaokedarisetti52555 ай бұрын
గురువు గారు మీరు మీకే సాటి మా కు ఆరోగ్యానికి మంచి మంచి వంటలు చేసి చూపె ట్టి నారు మేము tarai చే స్థా ము ధన్యవాదాలు
@hymasiva2165 Жыл бұрын
My grandma told me a story on this recipe at my childhood and you proved it 😀 guruvu Garu
@ludiaganti731 Жыл бұрын
ధన్యవాదాలు పంతులుగారూ మీరు చేసిన వన్ని కూడా చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం మీ వంటలు గురువు గారు
@padmaa9943 Жыл бұрын
గరిక పచ్చడి చేసి రాజు గారికి పెట్టిన వొక అవ్వ కథ విజయనగరం జిల్లా లోవుంది, ఆ రాజు గారు అవ్వకి రాసి ఇచ్చిన వూరు పేరు గరిక వలస
@lalithakumari9840 Жыл бұрын
Avunaa nice
@kanakarajubeesetty8372 Жыл бұрын
Good information
@nagulapalli.t.v.gurumurthy3581 Жыл бұрын
అవును....మా ఊరి పక్కనే గరికివలస
@umadevir7708 Жыл бұрын
Avnu. Aa bamma gari intiperu bulusu varu. Ma maiden name kuda bulusu. Garikavalasa bulusu vallu ma maiden
@parimalam.n15226 ай бұрын
ತುಂಬಾ ಥ್ಥ್ಯಾಂಕ್ಸ್. ನಮಗೆ ಇದುವರೆವಿಗೂ ಗರಿಕೆಯ ವಿಷಯ ತಿಳಿದಿರಲಿಲ್ಲ. ಗಣಪತಿ ಪೂಜೆಗೆ ಮಾತ್ರ ತಿಳಿದಿತ್ತು. ನಿಮಿಮ್ಮಿಂದ ಗರಿಕೆಯ ಪಚ್ಚಡಿತಿಳಿಯಿತು ತುಂಬಾ ಧನ್ಯಪಾದಗಳುಳ
First time E garika pachadi ni cheyadam chusthunnanu andi Vinnam chinnappudu appudoo but meeru chesi video pettadam valla Naku eppudu chudagaligam tqq very much andi 😊 chala tasty ga vundi vuntundhi veyenchu thunnappude notlo water vuuripoyaye Yummy recipe 😋 👌 suuper andi chalaa chakkaga annee vivarinchi cheppaaru meeru 😁
@EK-rn9el Жыл бұрын
Palani Swami గారు మా పూర్వీకులు ఒక రాత్రి ఒక రాజు గారు సడెన్ గా వచ్చి ఒక ముసలి అవ్వ ను అన్నం పెట్టమని అంటే ఇంట్లో ఏమీ లేక పెరటి నుంచి గారికి తెచ్చి పచ్చడి నూరి అన్నం పెట్టిందిట, ఆకలి రుచి ఎరుగదు అన్నట్లు రాజు గారు ఆపచ్చడి ఏమిటని అడిగారు.ముసిలిది భయపడుతూ చెప్పింది.అప్పుడు ఆ రాజు ఆమె కు ఒక అగ్రహారం ఇచ్చేరట,అదే గరికవలస.మాతాతగారి వూరు.
@minemadhavi84779 ай бұрын
Auna nijamga great
@arunajyothipasumarthi9151 Жыл бұрын
First in KZbin andi. Eppudu chudaledu. Healthy recipe chepparu guruvu garu. Super andi. Ilantivi chusinapudu anipistundhi guruvu garu. Manaku teliyakunda chemical free ga enni unnayo. Manam use chesukovadam ledhu anthe. Money vesukuni vellipoyi chemicals unnavi konesu kuntunnamu. Produna levagane Paste, soap. …etc. anni chemicals ee. Vyapa pulla, senaga pindi ilantivi evaru vaadadam ledu. Free ga vaste chinna chupu andi.
@tirumaladevi2464 Жыл бұрын
Ma chinnappudu ma amma cheppina rajugaru - vantavadu kada gurtukoctchinadi , ee garika patchadi vedio chooste . So nice.. kadedi anarhamu. 😊😊
@msr2260 Жыл бұрын
చాల సంతోషంగా ఉందీ గురువు గారు😊
@rambabuchollangirambabu726010 ай бұрын
మనదేశంలో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అధికారులకు మన డొక్కా సీతమ్మ గారు గరిక పచ్చడి చేసి వారికి భోజనం వడ్డించారు.దానికి మెచ్చిన అదికారులు కూడా ఆ తల్లి గారికి కూడా పొలం ఇచ్చారు అని చెప్పడం జరిగింది.జైశ్రీరామ
ఈ రోజుల్లో ఇలాంటి వంటలు చేసుకుంటూ తింటే అనారోగ్యం బారిన పడకుండా చూపించినందుకు మీకు ధన్యవాదాలు
@trivenitriveni1412 Жыл бұрын
Guruvugaru meru chala manchi manchi vantalu vanduthunnaru Anni arogyakarame kani ee garika pacchadi andharu thintara andi
@lalithakumari9840 Жыл бұрын
Chaala bhagundi eppudu raju gariki evaro garika pacchadi chesi pettaru ani vinadame kaani ippudu mee dwaraa pratyaksham.gaa chusaamu nice garika valla upayogaalu kyda oka video teeyandi babai
@yeshwanthsharma1300 Жыл бұрын
Ma lanti vanta raani bachelors ki meere aadarsam andi guruvu garu sree mathre namaha🙏
@jesusthepreeminent7 ай бұрын
After a long time I heard " naa thalakaayi". Thankyou.
@deepieg Жыл бұрын
సూపర్ ఎప్పుడు చూడనిది ఈ వంటకం
@durgakumarikonduri2184 Жыл бұрын
అద్భుతంగా ఉంది స్వామి
@yashitaa7176 Жыл бұрын
Chala baga vivarincharu guru u garu
@yashitaa7176 Жыл бұрын
Me dwara aarogyakaramaina vantalu nerchukuntunnanu meeku danyavadamulu
@maheshyawantikar6896 Жыл бұрын
🙏 happy Vinayaka chavithe Guru Garu
@UmaMani-z4v Жыл бұрын
Guruvugaaru COVID samayam lo peytti untte konthamandhayina brathukudhuru, ituvanti arogyakaramayinavi thini, ah Zomato, Swiggy lo cheytha tomato pickle thini thini rogaalu penchukunnaaru, garikapaati narasimha Rao garu , meeru na fav andi😊 Jai gurubyo namah, okasaari bhimavaram maavullama temple chupinchamdi guruvugaaru
@tanyadeviyalamanchili7765 Жыл бұрын
Chala Baga chepparu deni viluva danike ma ammama kuda katha cheppevaru raju garu adavi ki vetaki velte dari tappi oka pedari daggira vsranti tesu kontunnarata appudu apedaralu adavilo garika techhi pachhadi nuri gaddi ginkalu java chesi maharajuki akali terhindata tadupari a raju garu peddammaki manyam bhumatiga prkatencharu apati nuchi garika manyam ani perochhindani cheptu maku muddalu pette varu appudu memu tenalani ala cheindanu konnanu eppudu meru chepi naka dani viluva telusondi swami dhanya vadalu 🙏🙏
@bhaveshreddy3206 Жыл бұрын
గోంగూర పచ్చడి లా ఉంది అనబోతున్నాము మీరే అనేశారు,😊వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥥🥥🥥🥥🍒🍒🍒🍈🍈🌽🌽🌽🍊🍊🍵🍵🍵☕☕🫖🫖🧆🧆🧆🧆🍌🍌🍌🍇🍇🍇🍯🍯🍯🍚🍚🍚🍏🍏🍏🥭🥭🥭🥭🥭💰💰💰💰💰💰💰💰🙏🙏💅💅🥰🥰🥰