#"అప్పడాలముద్ద"తయారుచేశానుఅండి

  Рет қаралды 38,813

Palani Swamy

Palani Swamy

Ай бұрын

Пікірлер: 105
@venkataratnammajety74
@venkataratnammajety74 Ай бұрын
మా ఊరు గుంటూరు నా చిన్నప్పుడు ఈ ముద్దలు సైకిల్ మీద అమ్ముతుతిరిగేవారు మేము కొనుక్కొని తినేవారము బాగున్నాయి ఇప్పుడు లేదు చాలా రోజులకి మళ్ళీ మీరు చెప్పారు ఇవి బాగుంటాయి 👍👍👍👍
@leela2470
@leela2470 Ай бұрын
Ledandi .... ippudu kuda AA musalaayana cycle meeda ammuthunnadu memu chui konukkunnamu..
@prm4me
@prm4me Ай бұрын
Ipudu kuda unai...guntur lo ..lalpet back side chowtra ki veley darilo houses ki boards peti amutunaru
@venkataratnammajety74
@venkataratnammajety74 Ай бұрын
@@prm4me మాది సంగడిగుంట మేము చౌత్రలో కూరగాయలు తెస్తాము
@kiranmaimannava7916
@kiranmaimannava7916 Ай бұрын
Ippudu kuda cycle meeda ammuthunnaru But rare ga kanapaduthunnaru
@srikanth.a1312
@srikanth.a1312 Ай бұрын
Edaina kura, pappu, sambar, majjiga tho tinala leka uttide annam tho tinocha (nune leka neyyi vesukuni)?
@upadristarajeswari6689
@upadristarajeswari6689 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు చూస్తుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి
@Rameshvizag1
@Rameshvizag1 Ай бұрын
మీరు చెప్తూంటేనే నోరూరి పోతోందండి
@vijayakasinadhuni4379
@vijayakasinadhuni4379 Ай бұрын
అవునండీ చాలా బాగుంటుంది మేము కూడా ఇప్పటికీ తరచుగా చేసుకుంటాము. కాని మిరియాలు వెయ్యడం తెలీదు. ఈసారి వేసి చేస్తాను. చాలా చక్కగా చెప్పారు. నిజమే. మన చిన్నప్పుడు పెళ్లి ళ్ళలో అప్పడాలు వడియాలు చిదిపేసిన మిశ్రమం వడ్డించేవారు. అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే స్వర్గమే
@prasadvenu5635
@prasadvenu5635 Ай бұрын
బాబాయ్ గారు మీరు చేసిన అప్పడాల ముద్ద నేను తిన్నాను చాలా సూపర్ గా ఉంటుంది 👌🙏
@atreyasa1
@atreyasa1 Ай бұрын
చాలా. బాగుంది గురువు గారు అందరూ చెప్పినట్టు సూపర్ మా ఇంట్లో అందరికీ ఇష్టం వివరంగా చెప్పారు తయారు చేసుకుని మీకు తెలియచేస్తాను నమస్తే
@venkataveerabhadraraobhava8026
@venkataveerabhadraraobhava8026 Ай бұрын
అప్పడాల పిండి.అన్నంలో కలుపుకోని తెగ తినే వాడిని.మజ్జిగన్నంలో కూడా మీరు చేసిన ఉండంత నుంచుకొని తినే వాడిని.ఏమైనా గురువు గారు మన పెద్దలు చేసిన వంట రుచి ఈతరం వారికి రావడం లేదు.
@mramesh6523
@mramesh6523 Ай бұрын
Thanks for sharing this video guruji Garu I will definitely try it andi
@radhakrishnadasi4295
@radhakrishnadasi4295 Ай бұрын
Adbhutham babaigaru.maa Amma vunnappudu chesichevaaru.meeru cheputhunte maa Amma cheppinattu vuntundi.🙏
@mounikaminnu7147
@mounikaminnu7147 Ай бұрын
Chala baguntundhi andi..
@vasupariti2326
@vasupariti2326 Ай бұрын
చాలా బాగుంది అండి... మిరియాలు కలపడం అన్నది ఇంకా బాగుంది.. 🙏
@hymavathia280
@hymavathia280 Ай бұрын
Bagundi pedananagaru chala bagunayi
@gayathritv7605
@gayathritv7605 7 күн бұрын
Adubutham guruvugaru
@maruthik20
@maruthik20 Ай бұрын
Guruvu gari paadha padmaalaku namaskaram..... చిన్నపిల్లలు ప్రతిరోజూ ఉగ్గు , అన్నం , ఉప్మా తిని ఇక వీటిని చూస్తేనే వద్దు అని మారం చేస్తున్నారు... మా బాబు కి 2 సంవత్సరాలు.... మా బాబు కూడా మారం చేస్తున్నాడు.... కాబట్టి చిన్న పిల్లల భోజనం పై 2 వీడియో లు చేయండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను గురువు గారు.... స్వామియే శరణమయ్యప్ప....
@Reddy-1807
@Reddy-1807 Ай бұрын
Namaskaram guruvu garu Hara hara mahadev
@mdpao
@mdpao Ай бұрын
Very delicious and my favorite
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Ай бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏
@phaniprakash6156
@phaniprakash6156 Ай бұрын
Super guruvu garu
@krishnamurthyjoshyula5478
@krishnamurthyjoshyula5478 Ай бұрын
Guruvu garu namaste appdalamudda Maa intlo chestaru Kani meerut chesinavidanam superb.
@niharaj9232
@niharaj9232 Ай бұрын
Guru garu , Miru maku chala manchi vantakulu chupisthunaru , ma bama garu ki apadalu muda chala istam , e vedio chusthuna antha sepu avide gurthu ki vacharu.
@sidhusunkesula4582
@sidhusunkesula4582 Ай бұрын
నమస్కారం స్వామి
@aagurusrinivasarao6422
@aagurusrinivasarao6422 Ай бұрын
Nice andi.
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Ай бұрын
Superb
@malathivvn3958
@malathivvn3958 Ай бұрын
Sooooooooooper recipe
@chiranjeeviambadipudi5836
@chiranjeeviambadipudi5836 Ай бұрын
నమస్కారం అండి జాతక యోగాలు మరియు గండాలు తెలుసుకొవాలనుకుంతున్నను మార్గం చూపించగలరని మనవి
@vani8987
@vani8987 Ай бұрын
మేము అప్పడాల పిండి కేవలం మినపప్పు, ఇంగువ, ఉప్పు, సీమమిరప పొడి, శనగ నుని, మాత్రమే వాడుతాము పెసరపప్పు మాత్రం వాడము, మీరు చూపించింది కొత్తగా ఉందండి.
@GantiKamala
@GantiKamala Ай бұрын
Appadala pindi chala baguntundi
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Ай бұрын
Sree gurubhyonnamaha 🙏🙏
@anukupallichandu5495
@anukupallichandu5495 Ай бұрын
చెపుతుంటేనే నోరురిపోతోంది అయ్య బాబోయ్.
@Aruna_RamKumar
@Aruna_RamKumar Ай бұрын
చిన్నప్పుడు వంటలో ఆధరవులు లేనప్పుడు అప్పడాల పిండే ఆధరవు....అప్పడాలపిండికి ఉల్లిపాయ పచ్చిపులుసు మంచి కాంబినేషన్....చిన్నప్పటి రోజులు జ్ఞాపకంకి వచ్చాయి
@vijayan9166
@vijayan9166 Ай бұрын
Aarojullay best gurugaru
@intelligentboykarthi6826
@intelligentboykarthi6826 Ай бұрын
నమస్కారం babaigaru ela chestharo నాకు theliyadhu kani chala istam madhi guntur konukovali అనుకున్నాను meru chepparu try chesthanu ఇలాంటి vantalu maku eppatikappudu theliyaparachandi maku నమస్కారం babaigaru
@SistaKameswari-vu6qz
@SistaKameswari-vu6qz Ай бұрын
👌🏿ఉంటుందండి
@mudumbyvenkatajaya2083
@mudumbyvenkatajaya2083 Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jaiజై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jaiజై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jaiజై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jaiజై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jaiజై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ Jai śrī rām jai
@kameswararao2916
@kameswararao2916 Ай бұрын
👌😋
@haripriyam9577
@haripriyam9577 Ай бұрын
Me matalu super namaskaram nanna garu my birthday 2dy
@bvsnssastry3955
@bvsnssastry3955 Ай бұрын
Memu ఇంట్లోనే tarayaru chesukune vaaram. Vedi annalo appadala muddato nu ne vesukuni tinevaram
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 27 күн бұрын
Good
@saradach2267
@saradach2267 Ай бұрын
Super
@obulaya2505
@obulaya2505 Ай бұрын
Vamu karam resipi video cheyandi pls guruvu garu
@VetchaGangaraju
@VetchaGangaraju Ай бұрын
🙏👌🌹
@bhagyalakshmigoli933
@bhagyalakshmigoli933 Ай бұрын
👌👌👌
@kalpana1974
@kalpana1974 Ай бұрын
😋👌👌🙏🙏
@tejababu5050
@tejababu5050 Ай бұрын
హలో సార్ నమస్కారం, నేను తేజ అమలాపురం నుండి
@modernpoet7155
@modernpoet7155 Ай бұрын
కాల్చిన అప్పుడు రుచి సూపర్ అండి..
@vrlakshmidhulipalla7170
@vrlakshmidhulipalla7170 Ай бұрын
🙏🙏
@user-yj3rb9ho6m
@user-yj3rb9ho6m Ай бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@shivajyothitripurari2444
@shivajyothitripurari2444 Ай бұрын
namaskaramayya🙏
@sripriyakandibanda97
@sripriyakandibanda97 Ай бұрын
Appadam ni ala kalchi Nune raasi thinte chaala bavundiddi naku chala istam😋😋😋🙂🙂
@pswathi1509
@pswathi1509 Ай бұрын
😋😋😋😋😋👌👌👌👌👌👌
@padmasri5338
@padmasri5338 Ай бұрын
Namaste, chinnappudu Naanna koni techhevaru, vedi annam lo tinevallam memu kuda, malli gurtu chesaru.
@shinchan1234.
@shinchan1234. Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rohinikumarnaidugunisetti6280
@rohinikumarnaidugunisetti6280 Ай бұрын
Water vesi kalapala andi
@sumangali9800
@sumangali9800 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nirmaladevikopparapu4700
@nirmaladevikopparapu4700 Ай бұрын
🎉🎉🎉🎉🎉
@padmarajan1911
@padmarajan1911 Ай бұрын
Namaskaram gurugaru meerannattu ma chinnappudu ammammagarintlo pellillallo 10 rojula mundununde vadiyalu,appadalu laddulu vagairalu chestunde varu aa sandarbhamlo appadala muddale mingese vallam appadam tayari pakkana petti. Aviri vadiyalu kuda chesevallu. Ippatiki nenu aviri vadiyalu chestanandi. Tamilnadulo ilai vadam antarukadandi
@maheshyawantikar6896
@maheshyawantikar6896 Ай бұрын
🙏🏻
@kamalaseenavalluru9522
@kamalaseenavalluru9522 Ай бұрын
Rotilo danchali muddani appudu inka baaguntundi
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Ай бұрын
🙏🙏🙏
@karthikhulk45
@karthikhulk45 Ай бұрын
Gotru 🙏🙏🙏🙏🙏🙏
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Ай бұрын
అప్పడాల పిండి😋
@prabhakarrao2854
@prabhakarrao2854 Ай бұрын
వహ్వ! ఏమి రుచి!!!!!!!!
@lakshmikammula
@lakshmikammula Ай бұрын
Super I know this
@amidhabhanu1091
@amidhabhanu1091 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@chagantyvenkatasaikarunasr2116
@chagantyvenkatasaikarunasr2116 Ай бұрын
గురువుగారు చూస్తుంటేనే నో్రూరిపోతోంది చిన్న విన్నపం అప్పడాలు ఓడియాలు challa మిరపకాయలు ఆవకాయ ఇవ్వన్నీ చేసినవి దొరుకుతాయా
@fatimakhan7082
@fatimakhan7082 Ай бұрын
Avunu naku chaala estam
@keerthipelluri994
@keerthipelluri994 Ай бұрын
😋
@radhakrishnadasi4295
@radhakrishnadasi4295 Ай бұрын
Babai gaaru chinna sandeham ,avakaya kosam vaadukune avapindi oo 6 nelalu nilava vuntunda? Cheppandi.
@sridevilakshmana2755
@sridevilakshmana2755 Ай бұрын
Maadhi chirala memu 35y nundi maa atthagaru vallu chestharu varu swargasthlu aienaru 20y inadhi appudu manesamu ippudukuda aduguthunnaru andhukani 1y nundi St chesamu nilava vundataniki tip cheppandi
@jayanthisuryakumari1835
@jayanthisuryakumari1835 Ай бұрын
Meeru chesinavanni like le guruvugaaru
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt Ай бұрын
Avunu vedi vedi annam lo neyyi vesukoni appadala mudda nanchuku thintunte bhale vuntundi.
@mounikayarramilli5448
@mounikayarramilli5448 Ай бұрын
mirapakayalu veste mill lo adatledu andi meru a mill lo adincharu cheppandi
@shivakale2290
@shivakale2290 Ай бұрын
Murugan
@deepthipinky3241
@deepthipinky3241 Ай бұрын
2:30
@srivenibadugu7788
@srivenibadugu7788 Ай бұрын
నమస్కారం అయ్యగరు 🙏🙏 చర్మ వ్యాధి కి ఎన్నో మందులు వాడినా ఫలితం లేదు. ఏమైనా పరిష్కారం చెప్పండి దయచేసి 🙏🙏
@srikrishna8389
@srikrishna8389 Ай бұрын
vesavi kalam lo mamidi kaya tho edaina cheyyandi guruvu garu.
@vijayalakshminani613
@vijayalakshminani613 Ай бұрын
Pesara pappu veyinchalsina అవసరం leda sir
@sudhaiyer762
@sudhaiyer762 Ай бұрын
Pappu pindlu pacchiva Anna garu
@sirishavelagapudi9270
@sirishavelagapudi9270 Ай бұрын
Maaku kavali sir Tayaru chesi sel cheyavachukada Please
@prajwalsai-ip8nl
@prajwalsai-ip8nl Ай бұрын
తాతగారు మీరు కలిపిన అప్పడాల పిండి ముద్దలా తినవచ్చా
@vlnraoyerramilli4255
@vlnraoyerramilli4255 Ай бұрын
Appadala pindi, pachi gummidi vadidiya pindi,
@srivalli3296
@srivalli3296 Ай бұрын
Anni pachi vena
@sudhadhanvada8923
@sudhadhanvada8923 Ай бұрын
Meru cheppe vidhananike noru oorutondi.
@Xavier86394
@Xavier86394 Ай бұрын
Peda Nana garu Naku sweets nerpincharu Naku Appalu ante chala estaam
@today7026
@today7026 Ай бұрын
బడి పిండి తో ఏమైనా పదార్థాలు చెప్పండి🙏
@captainpawan
@captainpawan Ай бұрын
Ye pindi ayins inta mudda kalupuku tini. Ante Ante Ante... Badi pindi ante yemi pind
@mr.akshayjandhyala2795
@mr.akshayjandhyala2795 Ай бұрын
Maaku ekkada, eppudu dorukutundi mee cheti vanta😢
@Vbj93
@Vbj93 Ай бұрын
ఎలా తినాలి....మాకు తెలీదు plese direct or rice
@prabhakarrao2854
@prabhakarrao2854 Ай бұрын
భోజనము లో
@venkatagopalable
@venkatagopalable Ай бұрын
వేడి అన్నంలో నెయ్యివేసుకుని కలిపి ఈ అప్పడాలపిండి చిన్న ముద్ద అన్నం ముద్దతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది
@user-cv5px8pz8o
@user-cv5px8pz8o Ай бұрын
గురువుగారు ఒక సందేహం అప్పడాలపిండి కి మినప్పప్పు ఎక్కువగా అనుకున్నాను మీరు కేజీ పెసరపప్పు కి గుప్పెడు ఛాయామినప్పప్పు వేశారు అవి పెసరపప్పు అప్పడాల మినపప్పు అప్పడాల తెలియజేయగలరు
@lakshmisridevimanepalli8156
@lakshmisridevimanepalli8156 Ай бұрын
మాకు చాలా ఇష్టం అండి
@ramachandusharma5867
@ramachandusharma5867 Ай бұрын
నిజమేనండి బాబాయ్ గారు. ఎందుకో అలా పిలవాలి అనిపించింది. తప్పుగా అనుకోవద్దు అండీ. అప్పడాల పిండి ముద్ద గానీ, లేక అప్పుడే కాల్చిన అప్పడాలను తింటూ ఉంటే జిహ్వ లేచి ఆనంద తాండవం చేసేస్తుంది అండీ. 😊
@srinivasarajuv5325
@srinivasarajuv5325 Ай бұрын
Good
@krishnamadhuri1174
@krishnamadhuri1174 Ай бұрын
🙏
🍕Пиццерия FNAF в реальной жизни #shorts
00:41
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 16 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 22 МЛН
Noone Maagaaya(Ooragaaya) !
16:20
Palani Swamy
Рет қаралды 55 М.
కల్కి అసలైన కథ | Kalki real complete story | Nanduri Srinivas
21:35
Nanduri Srinivas - Spiritual Talks
Рет қаралды 333 М.
🍕Пиццерия FNAF в реальной жизни #shorts
00:41