వినసొంపైన భాష, వెళ్ళు విరిసే ఆప్యాయత..... ఇది ఇలానే కొనసాగాలి!!! మీ సాంగత్యంలో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు బాబాయ్ గారు!!! శ్రీ గురుభ్యో నమః🙏
@narayanamurthymogalapalli45993 жыл бұрын
పచ్చడిని చూస్తేనే నోరూరుతోంది. మీ భాష బహు చక్కగా వుంది. బెండకాయ పచ్చడిని ప్రయత్నించి చూస్తాను.
@nagalakshmidevi22443 жыл бұрын
ఐ లైక్ ఇట్ 😋😋👌నిన్న చేశాను.మళ్ళీ చేస్తాను ఇలా రేపు👌
@balapopuri72673 жыл бұрын
కొత్త గా ఉంది.నేను ఎప్పుడు చేయలేదు మీరు చెప్పారు గా తప్పకుండా చేస్తాను గురువు గారు 🙏🙏🙏
Good very good brahmandam enjoying ur roti pachallu Thanks for ur blessings
@vinapamulasundararamasharm84772 жыл бұрын
Ayya Guruvu Garu Namaskaram 🙏 Me videos Anni chala baguntai... MA chinnappati rojulu gurtuku vastunai ma Amma Garu chesina vantalu gurtuku vastunai... Bendakaya tho chesina we vantakam ivala chesukunam meru chesina vidham ga.. Chala adbhutam GA undi andi.. Thank You
@MurthyCSN-r3j Жыл бұрын
Top this bendakai rotipachadi highly thankful guruvu garu
@VASUDHAA963 жыл бұрын
Ayya guru your vanta is amrutham simply sabash
@eshanlal90243 жыл бұрын
first time chusthunna swami pachadi...... chala bavundi....try chestha thappakunda
@ananda19483 жыл бұрын
బెండకాయ పచ్చడి తయారు చేస్తారు అని నాకు తెలియదు, కానీ ఈ వీడియోలో మీరు తయారీ చక్కగా చేసి చూపినందుకు మీకు వందనములు 🙏🏼🙏🏼
@parimalaangara53113 жыл бұрын
Gurugaru 4th like mee telugu vakgadhati super Naaku ishtam aina bendakai pachchadi super.
@91rummy2 жыл бұрын
mee cheppey vidhanam chala bavuntundandi.. yedo mana manishi mana manchi kori chepthunnattu..
Maa mother chestharu.. Chalaa baguntundi .. Manchi pachadi chupincharu thanks🙏🙏🙏
@meenuseepana68293 жыл бұрын
Namaskaram guruvu chala easy ga chaparu super ga vundi nanu try chastanu guruvu garu 🙏🙏🙏🙏
@purna.2.O3 жыл бұрын
బెoడ కాయపచ్చడిమాకు ఇoతవర కూ తెలియదు బాబాయి గారు. చాలా బాగా చేశారు. తప్పకుండాచేసు కుంటాము 🙏
@sumathimankula78322 жыл бұрын
Swami gaaru first time chusa elanti pacchadi abboo try chestha nenu okasari
@raavisobharani78162 жыл бұрын
Super Swamigaru.super testy.
@SasiRekhaskitchen3 жыл бұрын
చాల మంచి వంటకం చూపించారు. 🙏
@kodamramesh99733 жыл бұрын
మీరు మాట్లాడుతుoటే నోరూరుతుంది
@praveenji99543 жыл бұрын
ఆహా! మీరు చెబుతూ ఉంటేనే తిన్నట్లుగా అనుభూతి కలుగుతున్నది. ధన్యవాదములు అయ్యగారు.
@anuanji37953 жыл бұрын
Nenu mi video chusi chesanu guruvuugaru chala baga kudhiridhi Andharu tini mechhukunnaru pillalalu kuda chala estam ga tinnaru madi Rajamundry ne Andi mimmalani kalavalandi 🙏🙏🙏
@ramkishanraochilappagari40953 жыл бұрын
Anni vantalu chustunnam chala baga chesi chupedtunnari
@devarrajuraghavendrarao33823 жыл бұрын
🙏🏻 మంచి విషయాలు తెలుస్తాయి మీ వీడియో చూస్తూ ఉంటే 🌷🌺🌷🌺 కృతజ్ఞతలు 🙏🏻
Bendakaya ohhh very nice elakuda chestharaa great Andi 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@boddupallivenkatajaganmoha12453 жыл бұрын
నమస్కారం బాబాయ్ గారు. బెండకాయ పచ్చడి అద్బుతం. వేడి అన్నం లో పచ్చడి, కమ్మని నెయ్యి వేసుకుని తింటే స్వర్గానికి బెత్తెడు తక్కువ అంతే.
@MrVijaysonti2 жыл бұрын
బెండకాయ పచ్చడి, నెయ్యి, వేడి అన్నం ఆహా ఏమి రుచి.
@kachirajuh3 жыл бұрын
Ma.amma garu anni vedios chala eshtam ga chusthunnaru...anni vontakalu try chesthunnaru... Cheskoni tini chaaala Aasvadhiathunnam aanandisthunnam... Sorakaya pachadi chestara Guru garu
@NP-tf8tl7 ай бұрын
babai garu -super andi 👌👌👌👌👌👌 మీ నోటంట తెలుగో మీ రోట్లో బెండకాయ పచ్చడో, ఏది ఎక్కువ రుచో చెప్పటం చాలా కష్టం. బహుశా మీ నోటంట తెలుగు వింటూ మీ వంటకాలు తింటూ ఉండడమే బెహేస్టు 😍👌👌👌
@paturiannapurna15283 жыл бұрын
పచ్చడి తయారీ చాలా బాగా చెప్పారు..నేనూ చేస్తాను కానీ జిగురు వచ్చేది.. ఇప్పుడు తెలిసింది.. ఎందుకు వచ్చేదో...
@aravindatmakuri42673 жыл бұрын
Sir, I watching your videos just to listen your authentic Telugu. Chaala chala bugunnai vantalu.
@ArtfullySuvvi3 жыл бұрын
entha ఆప్యాయత మీ మాటల్లో ...రోలు గురించి మీరు చెప్తే నిజమైన అర్థం తెలుసుకున్నాను బెండకాయ పచ్చడి అద్భుతః నేను తప్పకుండా చేస్తాను. ధన్యవాదాలు 🙏...
@raghavendraavatapalli81123 жыл бұрын
Very interisting & tastey chetny Thank you ,sir
@LavanyasLifeStyle3 жыл бұрын
నమస్కారము అండి . మా నాన్నగారు మాట్లాడే విధానం మా ఇంట్లో ఇలాగే మాట్లాడుకుంటాం మా (తాతగారు) వాళ్ల ఉూరు వ్యాఘ్రేశ్వరం అండి. చాలా చాలా బాగున్నాయి అండి మీరు చూపించే సాంప్రదాయకమైన వంటలు
@@balapopuri7267 Namaskaram andi telusandi me inti peru vintene telisipotondi.... Chala santhosham ga anipinchindi
@balapopuri72673 жыл бұрын
@@LavanyasLifeStyle నాకు కూడా సంతోషం గా అనిపించింది 🙏
@vangipuramnarsimhan19353 жыл бұрын
Chala santosham mee reply ki.Thamaru Hderabad ku vastness maa athidhyamu sweekarinchali. Memu vruddhulamu. Memu akkadiki raalemu. Payani swamy ni darsinchukunte baagundedi.
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా చాలా సంతోషం అండి...నేనంటూ హైదరాబాద్ వస్తే...తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను,మీ ఆతిధ్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాను..!! నా పట్ల మీకున్న అభిమానానికి చాలా ఆనందిస్తున్నాను..!! అందుకు మీ అందరికీ ఎంతో ఋణపడి ఉంటాను అండి..!! మీరు,అమ్మగారు 100 చల్లగా ఉండాలని నేను స్వామిని ప్రార్థిస్తునాను..!! మీకు,అమ్మగారికి నా నమస్కారములు.
@lotus42765 ай бұрын
Baga. Chepparu. Namaste 🙏
@srinivasaraochadaram36672 жыл бұрын
Super vantalu sir
@hymavathipadarthi91022 жыл бұрын
చాలా చక్కగా చెబుతున్నారు ధన్యవాదములు అలాగే క్యారెట్ బీట్రూట్ తో కూడా వంటకాలు చూపించండి
అయ్యో అలాగా అమ్మ....నాకు వంట చేయడం అంతగా రాదు అండి..!! ఏమి అనుకోవద్దు...!!
@suryageetha83273 жыл бұрын
Epativaraku naku teliyadhu lady fingers tho pachadi cheyachu ani thank you guru garu teliyani vatalu maku parichayam chesthunaru nenu try chesthanu tapakunda .guru garu
Namaskaram andi me vantalu chala chalabaguntayi ani videos chustanu
@kalpana19743 жыл бұрын
Bagundhi andi .... Me recipe Tomato perugu pachadi intlo try cheysanu bagha vachindi .... Me recipes ki chala thanks andi 🙏😊
@jyothikasu29613 жыл бұрын
Chetny chala baga chesaru Swamy🙏🙏
@kmani39043 жыл бұрын
Vanakkam swamy.. bendakaya pachadi super swamy..👌👌👌🙏🙏🙏🙏
@NANISMAHATHICHANNEL3 жыл бұрын
చాలా చక్కని వంటకం మరియూ బోధన🙏
@shivapoojitha51673 жыл бұрын
Ayya meru cheppina vidhamuga ma amma garu chesaru pachadi baga kudiruna karanamuna meku commentlo meku dhanyavadalu teluputhunnam. Vachina athidhulu kuda baga nachinanduna Malli danyavadalu
@somasekhar19523 жыл бұрын
గురువు గారూ...నమస్కారములు.. మీరు చెప్పే విధానం గానీ, చేసే పద్ధతి గానీ, చెవులకు,కడుపుకు...ఇంపుగా వున్నాయ్.. చిన్న మనవి, మీ ద్వారా..ఒక 5 నిముషాల నిడివిలో...చందమామ కథల లాంటివి.. నీతి కథలు... మీరు చెపితే..పిల్లలు విని..సన్మార్గంలో పయనిస్తారు..పెద్దలు కూడా ఆనందిస్తారు..దయచేసి ఆలోచించండి..🙏🙏🙏
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అండి... తప్పకుండా చెబుతాను అండి.
@sudhajagadish19833 жыл бұрын
చానా బాగుంది👌
@padmavathigunturu29553 жыл бұрын
Miru maa ammamma amma chesevantalanni chesi chupistunnaaru. Mirucheppevidhaanam maatallo aapyaayata chalaabaagunnyi.Vantalakanna mimaatallo abimaanamto kadupunindipotunnadi.
@guduruanitha21393 жыл бұрын
Chala chakani vishleshana ma nana garini thalapincharu