#గోరుచిక్కుడుకాయ

  Рет қаралды 125,365

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45

Пікірлер: 166
@rangaraobonu4431
@rangaraobonu4431 2 жыл бұрын
🙏🙏గురువు గారు మీరు వంట చేసుకునే విధానం చాలా తృప్తి గా ఉంటుంది. ప్రతీ వంట దేవుడికి ప్రసాదం చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీ చేతి ప్రసాదం తినే భాగ్యం నాకు కలిగితే ఎంతో సంతోషం. సర్వే జనా సుఖినో భవంతు 🙏🙏
@allamangathayaru9545
@allamangathayaru9545 2 жыл бұрын
byz, why I u by fr min❤ CR I❤
@anuradhaviruvanti2168
@anuradhaviruvanti2168 11 ай бұрын
ఈ పచ్చడి ఎప్పుడు వినలేదు కానీ మీరు చేస్తుంటే అద్భుతం, నేను ట్రై చేస్తాను గురువుగారు 👌🙏👏
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
ఎప్పుడు చెయ్యలేదు తప్పకుండా చేస్తాను స్వామి మీరు చేసే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి స్వామి మాకు ఎంతో ఇష్టం స్వామి నేను రోలు కూడా కొనుక్కున్నాను స్వామి ధన్యవాదాలు🙏🏻
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
రోలు తీసుకున్నారా అమ్మ..చాలా చాలా సంతోషం..అలాగే అమ్మ తప్పకుండా.చాలా సంతోషం అమ్మ..రోటిలో పచ్చళ్లు చాలా చాలా బాగుంటాయి అమ్మ..!!
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
గోరుచిక్కుడు కూర,ఇగురు తిన్నాము కానీ గోరుచిక్కుడు పచ్చడి ఎప్పుడూ వినలేదు. రెండు రకాల కూరగాయలు కలిపితే తప్పకుండా రుచి పెరుగుతుంది. ఈ మూడింటితో మంచి పోషకాలు శరీరంలోకి వెళతాయి.
@raghavarao2678
@raghavarao2678 2 жыл бұрын
స్వామి గారు... మీరు పచ్చడి చేసినాక రోటినుంచి తీసే పద్ధతి ఎంత ముచ్చటగా ఉందో..ఇప్పుడు నలుడు..భీముడు దేనికి పనికివస్తారు...,ధన్యవాదాలు... నమస్కారాలు...
@radhikach2923
@radhikach2923 2 жыл бұрын
👌👌👌👌 గురువు గారు 👍👍 గోరుచిక్కుడు పచ్చడి 👌👌👌👌👌 ఎప్పుడూ వినలేదు కానీ చూస్తుంటేనే 👌👌👌👌 అద్భుతం గా అనిపిస్తుంది 👍👍
@devichallapalli899
@devichallapalli899 2 жыл бұрын
అద్భుతమైన వంటకం.. మీకు అనేక నమస్కారములు palani swamy గారు.
@lakshmidur9719
@lakshmidur9719 2 жыл бұрын
Phalani swamy garu, pillalaki kura ela taragalo chepparu. Andulonu time management ki 3, 4 goruchikkudu kayalu kalipi kuda cheyadam chepparu. Pachadi chala bavundi. Miku koti koti dhanyavadamulu. Na peru durvasula Lakshmi.
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తేబాబాయి గారు 🙏 గోరుచిక్కుడు కాయ పచ్చడి ఎప్పుడూ చేసుకోలేదు. ఇప్పుడే చూస్తున్నాను చాలా బాగా చేసి చూపించారు తప్పకుండా చేస్తాను. చాలా ఆరోగ్య కరమైన వంటలు చేసి చూపిస్తున్నారు ధన్యవాదములు బాబాయి గారు 🙏
@ramathimmisetty7088
@ramathimmisetty7088 2 жыл бұрын
గోంగూర గోరు చిక్కుడు పచ్చడి చాలా బాగా చెప్పారు స్వామి గారు నేను కొత్త పచడివరైటీ నేను చేస్తాను swamigaru 👌🙏
@swethayks9534
@swethayks9534 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది గురువు గారు నేను ఈ రోజు చేసాను👌
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 жыл бұрын
Very new variety. Never seen before. Very nice. Good preparation. Thank you so much Swamy. Bhaskar.
@durgabhavanis1030
@durgabhavanis1030 2 жыл бұрын
Guruvugaru maku manchi recipe chupincharu tq andi pachadi kottaga vunnadu memu try chestamu tq andi
@y.sandhya9654
@y.sandhya9654 2 жыл бұрын
గోరుచిక్కుడు పచ్చడి మీరు చేసే విధానం చాలా బాగుంది..sir నేను కూడా మీలా చేయడానికి ప్రయత్నిస్తాను sir thankyou so much 👏👏
@lakshmikumari2048
@lakshmikumari2048 2 жыл бұрын
First time vintuna goruchikkudu tho pachadi..kotha vantakam chupincharu thanks andi🙏🙏🙏
@raghavakandoti3598
@raghavakandoti3598 2 жыл бұрын
Yes nanu ippuday vintuna
@jindeparimala5105
@jindeparimala5105 2 жыл бұрын
గోరుచిక్కుడు పచ్చడి.. చాలా కొత్తగా ఉంది స్వామీ... ఇంతవరకు ఎప్పుడూ వినలేదు.. తప్పకుండా ప్రయత్నిస్తాము..
@ajjarapuvissaiahpantulu4294
@ajjarapuvissaiahpantulu4294 2 жыл бұрын
అయ్యా, మీకు ధన్యవాదాలు వంటరాని వారు కుడా మీవిడియో చూసి నేర్చుకొంటున్నారు మరొక్కసారి ధన్యవాదాలు
@pavanivicharapu2748
@pavanivicharapu2748 2 жыл бұрын
గోరుచిక్కుడు పచ్చడి ఇదే మొదటిసారి వినడం ఓ.... సూపర్ అండీ
@amr5535
@amr5535 2 жыл бұрын
పచ్చడి ని చూస్తూ ఉంటే నోరూరిపోతుంది గురువుగారు🙏🙏🙏🙏🙏
@lalithak2814
@lalithak2814 2 жыл бұрын
అద్భుతః 👌👌👌 చాలా బాగుంది గురువు గారూ........🙏🙏
@anjangoudmadari7946
@anjangoudmadari7946 2 жыл бұрын
me recipes chala naturalga vuntai and easy mothod lo chupistharu tq
@saraswathivaranasi
@saraswathivaranasi 2 жыл бұрын
Excellent andi. Try chestanu ee pacchadi
@lakshmiprasanna8801
@lakshmiprasanna8801 2 жыл бұрын
Chala bagundi guruvu garu 🙏🙏🙏
@batchuannapurna144
@batchuannapurna144 2 жыл бұрын
Good resepie
@nutalapatisujata8061
@nutalapatisujata8061 Жыл бұрын
Never heard about this ccombination. Super. Thankyou Guruji.
@sudham6004
@sudham6004 2 жыл бұрын
Chala bagundi andi chudadanki...dhanyavadalu guruvugaru
@neeluraju4211
@neeluraju4211 2 жыл бұрын
Namaskaram Guruvu Garu, Tq Andi, Bhale Chesaru Andi,
@kmbrao1
@kmbrao1 2 жыл бұрын
మీరు ఉపయోగించే రుబ్బు రోలు ఎక్కడ కొనుగోలు చేశారు అండి గురువుగారు. చాలా బాగుంది
@bhaskararao1474
@bhaskararao1474 2 жыл бұрын
నిలవపచ్చడ్లు - తూకాలు కొలతలో వీడియోలు చేయగలరు.నమస్కారం
@srimannarayanaacharya3255
@srimannarayanaacharya3255 2 жыл бұрын
గురువు గారు నమస్కారం కుంపటి రాజేయటం ఎలా అని చక్కగా వీడియో చేసి పెట్టారు. పాతకాలం లాగా కుంపట్లో వంట చేసుకోవాలి అనే నాలాంటి వాళ్లకి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఆ వీడియోలో మంట చిన్నగా ఎలా చేసుకోవాలి పెద్దగా ఎలా చేసుకోవాలో తెలుపలేదు. కాస్త ఏదైనా ఒక వీడియోలో సందర్భం వచ్చినప్పుడు తెలియజేయగలరు🙏🙏🙏
@gourikumari244
@gourikumari244 2 жыл бұрын
First time cusanu guruji chala bagudni nanu try chastnu thanku
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 2 жыл бұрын
Nice prepared chetney with gorchikudu,tomato and gongura.So yummy taste it might be,first time seen keeping gorchikudu in it,nice guruji.Palani Swami bless you.
@nagavenichannel4665
@nagavenichannel4665 Жыл бұрын
Chustene ti nalanipistondi. Ennirakalaruchulo ammammo dhanyavadamulu.
@tooneegakids8252
@tooneegakids8252 2 жыл бұрын
Never heard about this chutney, surely I will enjoy. 🙏🙏
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Namaste guruji! This is a totally new recipe!!🙏🙏
@Sreenidhivlogs550
@Sreenidhivlogs550 2 жыл бұрын
అబ్బా ... ఆకలి వేస్తుంది చూస్తుంటే .... అద్భుతం
@santhivellanki5887
@santhivellanki5887 2 жыл бұрын
Nice 👌
@vimalakornepati3128
@vimalakornepati3128 2 жыл бұрын
kzbin.info/www/bejne/d36xnGeGmbOLgbM 🙏
@devarrajuraghavendrarao3382
@devarrajuraghavendrarao3382 2 жыл бұрын
🙏🏻 Guruvu gariki 🌺 First time 🌺 chustunna
@duggiraladurga6585
@duggiraladurga6585 2 жыл бұрын
Chala bagundi Swami 🙏🙏🙏
@kasipativedula7340
@kasipativedula7340 2 жыл бұрын
Namaste andi..dayachesi shashti Devi Puja vidhanam cheppagalaru 🙏
@kmbrao1
@kmbrao1 2 жыл бұрын
సమస్కారం గురువు గారు. మీ మాట వింటుంటే చాలు అమృతతుల్యం .
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 2 жыл бұрын
Super Swamy garu Dhanyawadaalu Sir
@ramamohan3946
@ramamohan3946 2 жыл бұрын
Chalabavundi Guruvu Garu🙏
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 жыл бұрын
బాగున్నాయి 👌👍🌹
@sunandarani9692
@sunandarani9692 2 жыл бұрын
Wow I will try
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍯🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍌🍌🍌🥥🥥🥥🛕🛕🛕🛕🛕🛕💐💐🌹🌹🌹🌹🦜🦜🌸🌸🌸🌸🐦🐦🐦🌽🌽🌼🌼🌷🌷🌷🦚🦚🌺🌺🍍🍍🍍🍇🍇🍇🍒🍒🍒🍒🧆🧆🧆🧆🍎🍎🍎🍏🍏🍏🍏🍏🍏🥰🥰🥰🥰🥰🧆🧆🧆🧆🧆🥰🥰🥰
@rahulgatlevar3591
@rahulgatlevar3591 2 жыл бұрын
I almost felt the aroma .ancient recipe.
@sameradatta6585
@sameradatta6585 2 жыл бұрын
I tried, it's really beautiful and taste, thanks sir ji
@sudhakarpusapati6552
@sudhakarpusapati6552 2 жыл бұрын
First time in the you tube history. We have never seen all your recipes from any where. Thank you Swami for showing your legacy with all of us. Big salute to you.
@subramanyamnaidu3445
@subramanyamnaidu3445 2 жыл бұрын
👌 super guru
@sravansri4974
@sravansri4974 2 жыл бұрын
Guruvu garu potlakaya perugupachadi Ela cheyalo telupagalaru
@varadarajdesikachar7558
@varadarajdesikachar7558 2 жыл бұрын
Meeru baagaa chebuthaarandi gurugaru
@humbleRaj
@humbleRaj 2 жыл бұрын
Baagundi Guruvu gaaru
@anur2769
@anur2769 2 жыл бұрын
👌 babayyagaru
@adilakshmib6181
@adilakshmib6181 2 жыл бұрын
Novel recipe 😋 super Swami Uncle.so perfect results
@narasimhamkambhampati4300
@narasimhamkambhampati4300 Жыл бұрын
It looks delicious
@umamaheswariarji7340
@umamaheswariarji7340 2 жыл бұрын
Palani swamigaru parathi jillaloni mi nem tho meslu pettadi TQ Tq Tq
@subbu520
@subbu520 2 жыл бұрын
బహు బాగు
@VivekKumar-zb4ng
@VivekKumar-zb4ng Жыл бұрын
Wow matalulevu
@Pattan44
@Pattan44 2 жыл бұрын
Nice video swami
@koteswarap9580
@koteswarap9580 2 жыл бұрын
Chala bavundi
@inguvaramu9202
@inguvaramu9202 2 жыл бұрын
Super Guruvu garu
@anjangoudmadari7946
@anjangoudmadari7946 2 жыл бұрын
verity pachadi chupincharu guru garu thanks
@meejaya8288
@meejaya8288 2 жыл бұрын
Super ayya 🙏
@sssvragam
@sssvragam 2 жыл бұрын
முருகா சரணம்
@ypadma2441
@ypadma2441 2 жыл бұрын
Super babai garu.
@gangularajendrakumar6589
@gangularajendrakumar6589 2 жыл бұрын
Super thathagaru
@nithyajyothi6405
@nithyajyothi6405 Жыл бұрын
🙏Nice Swamy Garu
@venkatalakshmikadavala7385
@venkatalakshmikadavala7385 2 жыл бұрын
GREAT job sir
@pulawarthyindira5772
@pulawarthyindira5772 2 жыл бұрын
VERY NEW RECIPE SIR. WE NEVER SEEN.WE WILL TRY SIR. TQ.SIR
@hsshhsdh9013
@hsshhsdh9013 2 ай бұрын
👌
@gopalarao99
@gopalarao99 2 жыл бұрын
Roti pachhadi chaala baaga kanipistunndhi. This is a different kind.🙏
@adusumallivijayindira6665
@adusumallivijayindira6665 2 жыл бұрын
Namaskaram guruv garu super 😋
@santhivellanki5887
@santhivellanki5887 2 жыл бұрын
Guruvu garu 1st view, 1st comment, 1st like
@manastitching
@manastitching 2 жыл бұрын
సూపర్ బాబాయ్ గారు👌😋😋
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 2 ай бұрын
Good
@gayatrikuchibhotla4140
@gayatrikuchibhotla4140 2 жыл бұрын
అద్భుతః
@manimekalaikesavaramanujam2530
@manimekalaikesavaramanujam2530 2 жыл бұрын
Super 👌
@raghaveswarijagarlapudi8345
@raghaveswarijagarlapudi8345 2 жыл бұрын
Super 🤤😋👌
@poetshub97
@poetshub97 2 жыл бұрын
Namaskaaram Sir.i have made Goru chikudikaya (kotharanga) curry n kootu.i will definitely try this recepie.it looks Yummy
@vimalajms1870
@vimalajms1870 Жыл бұрын
❤🎉 swomi gariki namaskaramulu .
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Guruvu garu ala vunaru bagunara yapudu yakada e combination vinaladu chudaladu guruvu garu maku super new receipe chupinchi nanduku chala santhosam guruvu garu 🙏🙏🙏🙏
@mahalaksh4310
@mahalaksh4310 2 жыл бұрын
Mee style super thathaya Garu...
@pssarma8912
@pssarma8912 2 жыл бұрын
👌👌👌
@santoshimangipudi7374
@santoshimangipudi7374 2 жыл бұрын
Super pedananna garu
@suryachandrasekharkalapala786
@suryachandrasekharkalapala786 2 жыл бұрын
THANK YOU SIR.
@venkataratnam9980
@venkataratnam9980 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు, పచ్చడిచేయటంకూడాబాగుంది.కానె ఇంటావిడికి అంత ఓపిక ఉండదుకదా. కుమార్, రాజమండ్రి.
@sarithakaler
@sarithakaler 2 жыл бұрын
Jai shri Krishna swamy garu 🙏 kotha pachadi ni chupicharu 🙏
@kanchikamalkishore5890
@kanchikamalkishore5890 2 жыл бұрын
Ram Ram guru ji 😍
@Usha4185
@Usha4185 2 жыл бұрын
Namaste BABAI garu
@malyalasivakameswararao4973
@malyalasivakameswararao4973 Жыл бұрын
Ayya guruvugaru. Ee vantakam. Eppudu choodaledandi chestanu
@smnsmn9076
@smnsmn9076 2 жыл бұрын
E combination lo pachada.. ide 1st time chustunnanu andi, tapoakunda try chesthamu.
@LakshmiNarayana-rj1tz
@LakshmiNarayana-rj1tz 2 жыл бұрын
Swami 🙏🙏🙏
@sirikrishna3168
@sirikrishna3168 2 жыл бұрын
Very yummy yummy 😋 But rolu lekapote elaa .. mixilo ala rademo
@premlathatukaram7211
@premlathatukaram7211 2 жыл бұрын
Palani swamy garu miru chana manchi traftional receipes chupichisthsharu. Gumatipai vondi, rotlo rubhi!! Mir endhukku alminium pathralu vaduthunaru. Samradhaya pathname, pithala, thamar mannu pathrzlu vadVochoo katha.
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌👌
@rajeswarialur2881
@rajeswarialur2881 2 жыл бұрын
Babai garu meeru akkada rubbitey ikkada naku mukkupitalu adirinayi. Meeru cheppina vidhanga majjiga pulusu chesa super ga vacchindi. Daya chesi chamadumpala kura cheppagalaru.
@kallanageswari60
@kallanageswari60 Жыл бұрын
👌🙏🙏🙏
@imsoluckyimindian1127
@imsoluckyimindian1127 2 жыл бұрын
Guruvu Gari ki 🙏🏻 నువ్వుల చారు ఎలా చేయ్యాలో చెప్పండి Please
@srilaxmisrinivas5347
@srilaxmisrinivas5347 Жыл бұрын
Aakali Leni vallaki saitham tinalan untadi Mee vantalu bramhandam
@kondaanjaneyulu2825
@kondaanjaneyulu2825 2 жыл бұрын
Supar
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 32 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 7 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
Tamata Perugu Pachchadi.
13:56
Palani Swamy
Рет қаралды 224 М.