చందమామను చూసి ఆనంద్ద పడినట్లు, మీ పచ్చడి చూసి నోటి రుచి గుర్తుకు వచ్చే మురుగా
@subbaraopalakodeti1971 Жыл бұрын
నచ్చని వాళ్లు భహుశా ఉండరేమోశ ఎన్నో చానల్స్ లో వంటకాల తయారీ చూశాను కానీ ఇంత శుచి గా శుభ్రతతో చేసిన వారిని నేను చూడలేదు. మీ చేతి వేళ్లు కూడా చాలా శుభ్రం గా ఉంటాయి. ఇది భగవంతుడు ప్రసాదించిన ప్రావీణ్యత.
@BalajiBalaji-pk6qd10 ай бұрын
బాబాయ్ గారు పచ్చడి తయారు చేసిన విదానం చాల బాగా వుంది ధన్యవాదాలు మీకు శుభం 😊👌🙏🙏
@lalithakalyanipannala2176 Жыл бұрын
ఈ రకమైన కాంబినేషన్ ఎప్పుడూ వినలేదు,తినలేదు కూడా.కొత్త రుచులు నేర్పుతున్నందుకు మీకు ధన్యవాదాలు.
@bondumruthyumjaya Жыл бұрын
స్వామీ....ఎంత చక్కగా చెప్పారు....రుచిగా...శుచిగా ఇష్టంగా....కంటికి ఇంపుగా....విన సొంపుగా....ఆహా....water falls ఇక్కల 😂😂😂😂
@vijayavaranasi5827 Жыл бұрын
App pq0 vu🎉 ni🎉 ni
@SkManimaniMani Жыл бұрын
Supar
@jagguzoo7715 Жыл бұрын
ఈ రకమైన food కాంబినేషన్ ఎప్పుడూ తినలేదు. కొత్త రుచులు నేర్పుతున్నందుకు మీకు ధన్యవాదాలు.
@srmurthy51 Жыл бұрын
స్వామీ... గయ నుండి వచ్చే సారా..సంతోషము..చాలా మంచి ఆధరవు చెప్పారు❤
@satyapavanisambu5505 Жыл бұрын
మీరు చెబుతూ చేస్తూ ఉంటే మాకు నోరూరిపోతోంది స్వామి చాలా బాగా చేశారండి
@kannankayalkannan9654 Жыл бұрын
Excellent pachadi guru Garu Vetrivel muruganukku arogara 🙏🏼🙏🏼
@vasumathichalla6730 Жыл бұрын
ఈ పచ్చడి నేను ఇంట్లో చేసానండి చాలా బావుంది ఇంట్లో అందరికీ నచ్చింది ధన్యవాదాలండీ మంచి పచ్చడి రెసిపీ షేర్ చేసినందుకు
మామిడికాయ తురుము + పండుమిరపకాయలు+ ఇంగువ + మెంతిపొడి+ ఆవపొడి కొద్దిగ+ సరిపడ ఉప్పు,పసుపు= 👌😋👏 ధన్యవాదాలు గురువుగారు 🙏 కొత్తగా తెలుసుకున్న ఆధరువు🙏ఎండాకాలం జాగ్రత్త గురువు గారూ తేలికైన ఆధరువులు చెప్పండి- చాలు ,నీడపట్టున ఉండాల్సినది గా మా 🙏
@venkatavenkata2211 Жыл бұрын
😁😁😁😁😁
@nsathaiah7292 Жыл бұрын
Q1
@srinivasdevireddy9337 Жыл бұрын
కొత్త combination పికిల్స్ చూపించారు.చాలా బాగుంది, హరోం హరా.మురుగా
@ruthammagandluru80699 ай бұрын
నేను ఎప్పుడు ఈ లాంటి కాంబినేషన్ చూడలేదు మీరు సూపర్ స్వామి గారు
@srinivasdevireddy93378 ай бұрын
అబ్బా చాలా బాగుంది.నోరు ఊరుతుంది,మీ మాటలు మనసుకు వినసొంపుగా వుంటాయి.❤ హరోం హరా మురుగా.
@pentakotavijayalakshmi179 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు చూస్తూనే నోరు ఊరుతుంది నేను అలాగే టై చేస్తాను గురువు గారు 🙏 🙏 🙏
@djyothi5357 Жыл бұрын
Meru chepe viddanm challa bhagundi👌👌 Andar ki aardhamaiyal 🤝 Memu khuda oka sari e pachadi try😋 chest
@purnimavajjhala9262 Жыл бұрын
స్వామిగారు మీరు యే వంటలు చేసినా మాకు చాలా వివరంగా చెప్తారు. మీరు చేసి చూపిస్తున్న ఆ వస్తువకి, మీరు తయారు చేస్తున్న విధానం చూస్తూవుంటే నోట్లో నీరు ఊరుతుంది.మీరు ఇంకా మంచివంటకాలు తయారుచేసి చూపిస్తారని ఆసిస్తూ. హరోంహర 🙏🙏🙏
@varungudipudi Жыл бұрын
బాబాయిగారు మీరు చేసే విధానం, చెప్పే విధానం అమృతతుల్యంలు
@sudhamaniraviprolu68458 ай бұрын
Super combination Babai garu chala bagundi pachadi Namasthe
@sridevi-wb8kl Жыл бұрын
అద్భుతమైన పచ్చడి చుపినందుకు ధన్యవాదాలు గురువుగారు.
స్వామి గారు చాలా చక్కగా వివరించారు చూస్తుంటే నోరు ఊరుతుంది 🙏🙏👌👌👌
@varalakshmim28566 ай бұрын
🙏. బాబాయి గారు మీ ఓపికకు.మీరు చెప్పే విధానము కు 🙏
@datlaannapurna8287 Жыл бұрын
నమస్తే స్వామి చాలా చక్క ని వివరణలతో మంచి మంచి వంటలు పచ్చ ళ్లు ఎన్నోరకాల ఆధరువులు మాకు తెలియని ఎన్నోవిషయాలను వెల్లడించారు మీకు హృదయపూర్వక అభినందనలు మరియూ నమ సుమాంజలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌞🌺💞👌👌👌👌
@adusumallivijayindira66658 ай бұрын
Yummy yummy 😋😋 namaskaram guruvu garu nenu chestanu
@grlakshmi1900 Жыл бұрын
Meeru chese paddathi cheppetheeru aarogyamu aanandamu thanks palani garu 🙏🙏
@Goanena_RanaVijayReddyRajput8 ай бұрын
ఈ పచచడిని మా ఇంట్లో చేస్తాము గురువు గారు 😋
@vimalajms1870 Жыл бұрын
It's very tasty healthy recipe , thankyou very much.
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏💅💅💅💅🍎🍎🍏🍏🍇🌽🌽🍌🍌🥥🥥🥥🍯🍚🍚💰💰💐💐🌹🥀🥀🍓🍓🛕🍒🍒🍈🍈🧆🌷🍊🥭🥭🥰🥰🥰🥰
@PaparaoV-x7e9 ай бұрын
Swamy gariki many many thanks pandumirapakayalu mamidikayala pacchadi Chala Baga chesi chupincharu Nenu Kuda try chestanu danyavadhalu
@user-ok5yf8bj8b Жыл бұрын
Namaste guruvugaru 🙏 very nice recipey thank you so much
@devinunna90329 ай бұрын
అయ్యా మీరు చేసే ఎవంట అయినా సరే అద్భుతం. 🙏
@UshaRani-gv8cl Жыл бұрын
Eppudu ee combination vinaledu babai garu chustuntene 👌👌👌
@sirishaRam9 ай бұрын
Swamy garu me pachadi chala bagundi nenu try chesta ... Me varaku chustunapudalla na kallu ani me bujji rollu mede untai... Naku chala nachudi adi...😀🙏
@pratapsasichaganti73959 ай бұрын
సూపర్ మామిడి కాయ పండుమిరప పికిల్ ఐ వీల్ ట్రై 👌👌👌👌👌👍👍👍👍👍👍
@madhavilatha325 Жыл бұрын
Namasthe swamy garu nenu chinthakaya lu salt pachimirchi vesi thokki pettanu. Daanitho ye varieties thayaru cheyavacho cheppandi.
@kattaswarna5303 Жыл бұрын
Namaste babaigaru... First time ee combination vinadam tq
@bhallamudilakshmanarao9698 Жыл бұрын
మీరు మాట్లాడే తెలుగులాగే మీ వంటకాలు కూడ చాల రుచిగా ఉంటాయి. ఇంగ్లిష్ పదాలు లేని చక్కటి తెలుగు మాట్లాడుతారు.🙏🙏🙏🙏🙏
నమస్కారం అండి . మీరు ఈ వంటలు చాలా బాగా చేస్తున్నారు. చూపిస్తున్నారు. Thank you. మీరు ఈ వంటలు కాకుండా ఎం చేస్తుంటారు. I mean job. మీకు ఎంత మంది పిల్లలు? అభ్యతరం లేకపోతే చెప్పండి.
@Svs-w8k Жыл бұрын
Porohithyam ayanachestharu
@gbhagya-fs6ms Жыл бұрын
Swami gaaru superb recepi thank you.
@srividyavl1132 Жыл бұрын
Same meru cheppinattu chesanandi.mavariki chala nachindi.meku dhanyavadamulandi👏
@aagurusrinivasarao64229 ай бұрын
Chala baagundi swami gaaru.Happy
@sudharani9680 Жыл бұрын
Chala chala bagunadi guru Garu 🙏 miru chesina prati item traditional and simple mari taste amogham
@venkatavenkata2211 Жыл бұрын
Mari tinnavaa ???
@sudharaniteegala492 Жыл бұрын
మీరు చేసిన "మామిడి కాయ - పండు మిరపకాయల తొక్కుడు పచ్చడి" చూస్తేనే నోరూరుతుంది బాబాయిగారు. కాని ఈ పద్దతిలో చేసిన పచ్చడి కొత్తగా ఉంది. వెరైటుగా ఉన్నా చూడటానికి బాగుంది.
Sir నమస్తే. మీరు చే స్తున్న ఈ Pachadi చూస్టూ ఉంటే రుచి తో పాటు ఘుమ ఘు మ లాడే వాసన కూడ తెలుస్తోంది. అబ్బా ఎంత రుచి గా ఉందో, వెంటనే తినేయలని పిస్తోంది.
@savithrich1080 Жыл бұрын
Babayya garu, meeru nalabheema pakam anta Ruchi ga chestaru. Achamayina brahmala maatalu vini chala anandam ga untundi. Vaasi kattadam Ane maata enta Mandi vaadutaru....meelanti anubhavahnulu thappa. Meeku namaskaramulu
@snehasri40 Жыл бұрын
మీరు చేస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది బాబాయి గారు.. చాలా చక్కగా వివరిస్తారు.. చేస్తే పళని స్వామి గారిలా చేయాలని మేమూ మా ఫ్రెండ్స్ అనుకుంటాము. ఈ కాంబినేషన్ ఇంతవరకు చూడలేదు.. కావాలంటే కొంచెం చేసి పంపుతారా బాబాయి గారు.. 🙏
@lakshmiraj8111 Жыл бұрын
Chala bagundhi babai, mamidikayatho appudu cheyaledhu ee pachadi.. thank you 👏
@sridevijoshi75929 ай бұрын
Abba bale ruchi andi😋😋😋
@sivajikadam7730 Жыл бұрын
👌👌🙏👍chala bagundi pachadi
@ramanapeesapaati8929 Жыл бұрын
@palani గారు అవి గుంటూరులో మిరపకాయల?
@palanisomasekhar9 ай бұрын
Memu kuda palani vallame andi
@padmakuricheti80538 ай бұрын
Super👌
@dattatreyinistala121910 ай бұрын
Swamigaru chakkani vakchaturyam aadevudu meekichina oka varam🙏🙏🙏🙏🙏
@ushakumar8588 Жыл бұрын
Chaala bagundi chudadaniki try chestanu Guruvu Garu 🙏
@RaviShankar-ov3bt Жыл бұрын
Memu maamidi allam vesi cheyinchukuntam pandumirchi pacchadi