#కొబ్బరిఉసిరికాయరోటిపచ్చడి

  Рет қаралды 217,114

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Пікірлер: 343
@Ramudu1990
@Ramudu1990 2 жыл бұрын
గురువు గారూ., 🙏 మీలాగ వాఖ్యానించడము చాలా అరుదు .గోదావరి జిల్లాల రుచులు కడు రమ్యముగా చెప్తున్నారు . వినసొంపుగా నున్నది..
@srk3680
@srk3680 2 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏 మీ ఒక్కో వీడియో చూస్తుంటే కంచం పట్టుకుని మీ దగ్గరకు వచ్చి ఆత్మారాముడ్ని సంతృప్తి పరుచుకోవాలని... జిహ్వ లాగేస్తోంది సారూ 🙏🙏🙏🙏🙏
@Vaaraahi5
@Vaaraahi5 2 жыл бұрын
Yup
@bramhaiahachari8171
@bramhaiahachari8171 Жыл бұрын
గురువు గారు మీ వంటలు చాలా బాగుంటాయి. మీ మాటలు ఇంకా బాగుంటాయి సాక్షాత్తు తెలుగు తల్లే వచ్చి తన పిల్లలతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగ
@rallabhandisivaprasad8191
@rallabhandisivaprasad8191 Жыл бұрын
ఇలాంటి రోలుతో చెసెనవి, ఈ రోజున అంతరించి పోతున్నాయి, స్వామి. ఐతేయ్ మీరు పోస్ట్ చెసినది, ఇంట్లో వారు ఎలా చేస్తారో తెలియదు, కానీ రుచి చవి చూసిన తదుపరి, మీకు నా అభిప్రాయం తెలియ చెస్తాను, స్వామి. చూదగనే అద్భుతం అనిపిస్తున్నది.👌👌👍👍🙏
@vijayalakshmi8183
@vijayalakshmi8183 2 жыл бұрын
మీ రోలు చాలా అందంగా వీలుగా వుంది.మీకు నా హృదయపూర్వక అభినందనలు
@lakshmisarada705
@lakshmisarada705 Жыл бұрын
చిలకడదుంప పచ్చడి మీరు చెప్పిన విధంగా చేశాను చాలా బాగున్నది. ఉసిరికాయ కొబ్బరి కూడా చేస్తాను కొత్త కొత్త పచ్చళ్ళు మీ ద్వారా నేర్చుకుంటున్నాను ధన్యవాదాలు స్వామిజి.
@tirumalavoona8143
@tirumalavoona8143 2 жыл бұрын
గురువు గారు జై శ్రీ కృష్ణ పరమాత్మ గురువు గారు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారము చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు నోరు ఊరుతుంది గురువు గారు ప్రతి ఇంట్లో రోలు రోకలి తిరగలి గ్రంథం సానా వుండాలని చెప్పాండి
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 2 жыл бұрын
ఎంత అద్భుతంగా వివరించి చెపుతున్నారు గురువుగారు 👌. ధన్య వాదాలు 🙏. మీ వంట గుమగుమలు మా ఇంటి వరకూ వచెస్తునావి. 😋
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
రామచంద్రా ఏం రుచి గురువు.గారు ఇక లేట్ చేయకుండా చేసెయ్యాలి. ఇకరుచి చూడ ఎవరి తరం. 👌. 🙏🏻. 👍. 🌟🌟.
@lakshmipriyanka2562
@lakshmipriyanka2562 2 жыл бұрын
గురువుగారు మీరు చేస్తుంటే మాకు తినాలి అని ఉంది..
@srinivasaraomanthripragada9715
@srinivasaraomanthripragada9715 2 жыл бұрын
అయ్యగారి వంటలు ఎప్పుడూ రుచి శుచి శుభ్రత అమొఘం
@krishnapriyakurella8559
@krishnapriyakurella8559 2 жыл бұрын
మీరు చెప్పటం ..వంటకం ..చాలా చాలా బాగుంటాయి ..మన సంప్రదాయం లో ఉన్న వంటకాలు ..అందులో ఉన్న విలువలు ..మన అనారోగ్యం ని కి ఎందుకు మేలు చేస్తాయో మీరు చెప్తూ ఉంటే . నిజ్జంగా ..మన అంత ఒక కుటుంభం సభ్యులo అని అనిపిచింది ..మా ఇంట్లో కూడా ఇలాగే discuss చేసుకుంటాము ...మీరు మర్రిన్ని వంటకాలతో రావాలని కోరుతున్నాము ..,🙏👍👏 ..మంచి పేరు ..ఫలనిస్వామి గారు
@malathirayapu4051
@malathirayapu4051 2 жыл бұрын
మీ దగ్గరికి వచ్చేసి మీలాగా జీవితం గడపాలని ఉంది స్వామి....... 🙏🙏🙏🙏👍👌👌👍👌👍👌
@miriyalanageswararao1075
@miriyalanageswararao1075 Жыл бұрын
MEERU YE VANTA CHESINA PACHHALLU, CURRIES ADBHUTHAM, MAHAADBHUTHAM. VERY SOOOOOOOOPER PALANI SWAMIJI.
@anuvegcooking9865
@anuvegcooking9865 2 жыл бұрын
పాత కాలం పద్ధతులే భేష్, ఐతే ఈ కాలం పిల్లలకు ఈ కుంపటి, కొన్ని పాత్రలు, వంటలు తెలియవు.దానికోసం మీరు ప్రతినిధిగా నిలబడి వీటిని పరిచయం చేస్తూ, మంచి పోషకాలను అందించే అద్భుత పాత వంటలను అందిస్తున్నారు. ధన్యులం 🙏.
@06Sarmi
@06Sarmi 2 жыл бұрын
Maa ammagaru gurthosthunnarandi mee pachadi choosi, guruvugaaru Mee vantalu abdhuthamga unnayi 🙏
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
Vuurinchamaakandi గురువు గారూ. 🙏🏻. 👌.
@rayapatilakshmi5667
@rayapatilakshmi5667 2 жыл бұрын
Q
@alivelumangapothapragada7612
@alivelumangapothapragada7612 6 ай бұрын
Meevantalu annichusthanu chalabaguntai daksnnameeru cheppevidhanam chalabaguntundi
@rojakolluru8854
@rojakolluru8854 2 жыл бұрын
మీరు చెప్తుంటే ఆకలి బాగా ఎక్కువై వెంటనే చేయాలని వుంది మీకు మా ధన్యవాదాలు
@srinivaskonatham5043
@srinivaskonatham5043 2 жыл бұрын
Super pata kalaniki vellunattu undi.
@jindeparimala5105
@jindeparimala5105 2 жыл бұрын
మీ వంటలతో పాటు వాటిని వివరించే విధానం కూడా బాగుంటాయి స్వామీ...
@shankars9819
@shankars9819 2 жыл бұрын
Swame 🙏🙏🙏🙏Mee vantalu chala bavuntunnai
@telugugamingzone8502
@telugugamingzone8502 Жыл бұрын
L
@devitata8241
@devitata8241 Жыл бұрын
@@shankars9819 ggfhfuruu jungi gisisadcv l. Vxdra
@vishnujayanti1599
@vishnujayanti1599 2 жыл бұрын
చాలా బావుందండి కొబ్బరి మామిడి కొబ్బరి చింతకాయ ,విసిరి కాయతో చేసారు బావుందండి.
@3muvibes627
@3muvibes627 2 жыл бұрын
మీ తెలుగు ఉచ్చారణ,వాచకం ఆహా చాలా వినసొంపుగా ఉంటాయి గురువుగారు 🙏
@ramakrishnav4924
@ramakrishnav4924 2 жыл бұрын
పరమాన్నంలాంటి పళనివారి రుచులు 😋👌
@bheempavani9261
@bheempavani9261 2 жыл бұрын
మీ వీడియోస్ చూస్తున్నంతసేపు మనసుకు కూడ ఎంతో మధురానుభూతి కలుగుతుందండి 🙏
@saradhrajdubeyvlogs7221
@saradhrajdubeyvlogs7221 Жыл бұрын
వంటలు, కుంపటి, చెప్పేవిదానం చాలా బాగింది. పోపు డబ్బా ప్లాస్టిక్ వాడకుండా ఉంటే బాగుంటుంది.
@rajeshwari7779
@rajeshwari7779 Жыл бұрын
Adbuthamaina pacchadi chala bagundhi swamy
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 2 жыл бұрын
పుల్ల పుల్లగా బాగుంటుందిbabaiగారు👌🏻😋😋
@RamaDevi-ik1yi
@RamaDevi-ik1yi 2 жыл бұрын
స్వామి గారు నమస్కారం సిర్🙏🙏🙏చాలా చక్కగా కొబ్బరి ఉసిరి పచ్చడి గురించి వివరించారు 👍👌
@lakshmikosana58
@lakshmikosana58 6 ай бұрын
Chala baaga vivarissunnaru swamiji
@bharatikumari8698
@bharatikumari8698 2 жыл бұрын
Chaala bavundandi guruvu gaaru, cheppe vidhaanam also very nice
@suryabuddhavarapu5268
@suryabuddhavarapu5268 2 жыл бұрын
అయ్యా నమస్కారం మీ వంటలు చేసి చూపేవిధానం చాలా బాగుంది పైగా మీ వాడే భాష మనసు ని ఆకట్టుకుంటోంది
@alivelut5197
@alivelut5197 2 жыл бұрын
Chala baga chepthunnaru Guruvugaru
@kameswarimaddali9287
@kameswarimaddali9287 6 ай бұрын
పచ్చడి ఎంత అధ్బుతంగా ఉందో, మీ వ్యాఖ్యనం అంతే అధ్బుతంగా ఉంది.
@lakshmivara9530
@lakshmivara9530 2 жыл бұрын
Namasthe.guruvugaru.
@jyothich5232
@jyothich5232 2 жыл бұрын
Swamy garu miru cheppe vidhanam chala madhuram ga vundhi andi mi matalaki nenu abhimanini andi swamy garu
@ChandrakalaKorlapu
@ChandrakalaKorlapu 5 ай бұрын
Chaala bagundi guruvu garu
@pentakotasrinuvasroa6065
@pentakotasrinuvasroa6065 2 жыл бұрын
Edi emaina mee Brahmans food verabba Nice super guruvu garu
@swamykrishna3101
@swamykrishna3101 6 ай бұрын
Thank you guruvu garu useful information
@brundachintu4659
@brundachintu4659 2 жыл бұрын
నమ్మస్కారాం గురువు గారికి. అసలు బోజనం ఏలా వడించుకోవాలి, ఏ పదార్థాం ఎ చోట వడించుకోవాలి, తినేముందు ఏ శ్లోకం చదువుకోవాలి,తినిన తరువాత విధానం అన్ని తేలియచేయగల వారు మనవి
@vimalasandhya2016
@vimalasandhya2016 2 жыл бұрын
Sir me banta chala chakkaga padaru thank you sir
@asshashank5682
@asshashank5682 2 жыл бұрын
Chala vooristhunnaru nohtlo neellu agatam ledhu 🙏😋🤗👌
@avasaralanarayanarao8695
@avasaralanarayanarao8695 2 жыл бұрын
చవులూలూరించే రోటి పచ్చడి అద్భుతః...
@pavankothalanka6075
@pavankothalanka6075 2 жыл бұрын
Chaalaa chaalaa baagundi peddanana garu
@mr.memestar8737
@mr.memestar8737 2 жыл бұрын
Gurugaru me vantalu chala bagunnai cheppe vedhanam chese vedhanam manasu ku hathukonayi , 1st time tiktok lo chusam memalni & now seeing u here, all the best Guru garu
@Pavithratalks
@Pavithratalks 2 жыл бұрын
Adbutham guruvu garu usiri tho kobbari pachadi😋😋
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 అద్భుతమైన మీ మాటలతో ఉసిరికాయ కొబ్బరికాయ రోటి పచ్చడి చేసి చూపించారు అద్భుతః బాబాయి గారు 🙏
@shivavetti2143
@shivavetti2143 2 жыл бұрын
Cheppe vidhanam nice
@KRKVLOGS8
@KRKVLOGS8 2 жыл бұрын
🙏🏻 అద్భుతం స్వామి మీ మాటలతోనే మాకు రుచి చూపించారు మీరు వర్ణించే తీరు చాలా బాగుంటుంది స్వామి మళ్ళీ మళ్లీ మీ మాటలు వినాలనిపిస్తుంది🙏🏻
@pallavibangaru6207
@pallavibangaru6207 2 жыл бұрын
Nenu Mee ashirvachana la ku eduruchusthu vuntanu na manasulo thadhasthu anukuntanu 🙏🙏🙏
@goruvijayasaradhi2202
@goruvijayasaradhi2202 2 жыл бұрын
Super guruvugaru
@gunnamadhuri312
@gunnamadhuri312 2 жыл бұрын
Guru Garu Meku Sati Avaruleru👌👌👌👌
@dhanaeswar2015
@dhanaeswar2015 2 жыл бұрын
Mi matalu vinte chalu guruvu garu.... Chela peace ful ga untadi naku. 🙏
@padmakumari9605
@padmakumari9605 Жыл бұрын
Super andi 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavanishivam4425
@bhavanishivam4425 2 жыл бұрын
Miru chala chakkaga vivarimchi chepthunaru 👏👏
@dr.nagamalleswarikondru6896
@dr.nagamalleswarikondru6896 2 жыл бұрын
Meeru cheburuntene vanta adbhutamga anipistundi sumandi
@itsssmyhandle
@itsssmyhandle 2 жыл бұрын
Nachhakapovatamemiti babai garu meet vantalu chudatanike chala baguntayi
@nanukaur2818
@nanukaur2818 2 жыл бұрын
Swamiji mere favourite ingredients oosirikaya aur kacchaa khopra chutney banaaye aapji . Bahut acchaa hai. Main zaroor try karungi. Thank you ji. Namaskaar. Waheguru ji ka khalsa Waheguru ji ki Fateh
@deepseptember2008
@deepseptember2008 2 жыл бұрын
An amazing rendering of forgotten/unknown traditional recipes. I like your style of cooking using traditional utensils with beautiful narration.
@gkmyadav
@gkmyadav 2 жыл бұрын
Nenu mi matalu mi vantalu baguntayi
@harinipotnuru637
@harinipotnuru637 2 жыл бұрын
స్వామీ చాలా చక్కగా వివరించారు స్వామి చాలా ఆరోగ్యకరమైన పచ్చడి అందించినందుకు ధన్యవాదములు
@suryaprabhat5931
@suryaprabhat5931 2 жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంటుంది. మీ తెలుగు సూపర్ అండీ.చట్నీ కూడా.
@gunjianitha9578
@gunjianitha9578 2 жыл бұрын
Super guruvugaru chustuntay noru vuripotundi adbhutam. Tq. Sir
@satyanarayanamurthypedapat2286
@satyanarayanamurthypedapat2286 5 ай бұрын
అద్భుతం
@ramabhyravajhula3274
@ramabhyravajhula3274 2 жыл бұрын
Adbhutam
@rakkanthattuvenkat7761
@rakkanthattuvenkat7761 2 жыл бұрын
லைக்ஸ்
@sapnabalivada3149
@sapnabalivada3149 2 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Amrutha thulyamaina pachchadi chesi chupincharu, Dhanyavadhalandi guruvu garu 🙏.
@kamalasastry4677
@kamalasastry4677 2 жыл бұрын
Super. Andi
@bhagavathulan.s.l.prasanna7964
@bhagavathulan.s.l.prasanna7964 2 жыл бұрын
మస్తే బాబాయి గారు 🙏 అద్భుతమైన మీ మాటలతో ఉసిరికాయ కొబ్బరికాయ రోటి పచ్చడి చేసి చూపించారు అద్భుతః,మీ వంటలతో పాటు వాటిని వివరించే విధానం కూడా బాగుంటాయి,వంటల విధానం చాల బాగుంటోంది బాబాయ్ గారు. అదే పద్దతి లో చేసుకొని అద్భుతమైన రచిని ఆస్వాదిస్తున్నాము.
@nandinivasist5967
@nandinivasist5967 2 жыл бұрын
Namaskaram. Atiadhbhutam.
@ammajimahalaksh7167
@ammajimahalaksh7167 2 жыл бұрын
Swarganiki bethedu dooran🙏👍
@sitanizampatnam8441
@sitanizampatnam8441 2 жыл бұрын
Meru chesina Kanda bachali koora....Bombay chutney chesam guruvu gaaru ..chala baaga ochay rendu...dhanyavaadalu swamy 🙏
@chandrashekarb95
@chandrashekarb95 2 жыл бұрын
మా ఇంట్లో చేసుకొని తిన్నాము. అద్భుతంగా వుంది 👌🙏🙏🙏🌹🌹🌹
@facetofacef2f582
@facetofacef2f582 2 жыл бұрын
మీరు వివరిస్తూ వుంటే ఎంత సాటిస్ఫైయింగ్ గా వుంది అంటే.. అది మాటలతో వివరించ లేము.
@Prahasini1216
@Prahasini1216 2 жыл бұрын
Thanks a lot guruvugaru. Veelaithe nilva patchhallu thayari vivarinchagalaru.
@rajukg2774
@rajukg2774 2 жыл бұрын
VANAKKAM SWAMY OM ARUNACHALESWARA NAMAH
@ramalakshmimallavajjula8250
@ramalakshmimallavajjula8250 2 жыл бұрын
ఆయ్యా! నమస్కారము.మీరు చేసి చూపించే వంటలు ఎంతో చక్కగా వుంటున్నాయి.మా అందరికీ ఎంతో ఇష్టం.మేము రాజమండ్రిలోనే వుంటాము.ఒకసారి మిమ్మల్ని కలవాలని వుంది. వీలవుతుందా? మీకు అంగీకారం అయితే ADDRESS చెప్పండి.🙏💐💐
@veeravenkatalakshmikasina8767
@veeravenkatalakshmikasina8767 2 жыл бұрын
👌పుల్లగా కారంగా తినేసినట్టే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నై😝😛🙏🌹💯
@narasimhamdvl
@narasimhamdvl 2 жыл бұрын
Brahamin Recipes always అదుర్స్ Adurus 👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏 లో
@premalathap1325
@premalathap1325 2 жыл бұрын
I try all your recipies .Thank you. Very tasty.
@ananda1948
@ananda1948 2 жыл бұрын
వాద్యార్ 🙏🏼🙏🏼🙏🏼... వంట, మాటలతో నోరు వూరించేస్తున్నారు..
@pullabhatlarajeshsharma2326
@pullabhatlarajeshsharma2326 2 жыл бұрын
మేము చేసుకొని తిన్నాము స్వామి సూపర్ 👌👌👌🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@cvshashri2603
@cvshashri2603 2 жыл бұрын
sreegurubhyonamaha.meemaatalueemadhurammanooharam.
@Gaya3sanatani
@Gaya3sanatani Жыл бұрын
మీరు ఇలా రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటే నాకు మా అమ్మమ్మ గుర్తొస్తుంది గురు గారు చాలా అద్భుతమైన వంటలు చేస్తున్నారు 🙏🏻👌🏻👌🏻👌🏻
@saignanadeepikalu6218
@saignanadeepikalu6218 Жыл бұрын
Super 👌👌🙏🌹👍
@jeelanibaig1409
@jeelanibaig1409 2 жыл бұрын
Gurugaru tappakunda prayath nistanu meru maatladuthunty maa ammamma gurthuku vastundi you so qut
@vanithajuli5129
@vanithajuli5129 2 жыл бұрын
Thanks a lot uncle, u made my day with simple way of explaining.
@narayanarao679
@narayanarao679 2 жыл бұрын
మీరు చేసే విధానం బావుంది
@grlakshmi1900
@grlakshmi1900 Жыл бұрын
Healthy tasty food best explains swamy thankyou verymuch swamy.
@rsavisaru4214
@rsavisaru4214 2 жыл бұрын
Namaskaram guruvu garu
@28paapu
@28paapu 2 жыл бұрын
Excellent detailed commentary in pure Telugu.
@syamalarudraraju7736
@syamalarudraraju7736 2 жыл бұрын
మీరు చూపిస్తున్న వంటల విధానం చాల బాగుంటోంది బాబాయ్ గారు. అదే పద్దతి లో చేసుకొని అద్భుతమైన రచిని ఆస్వాదిస్తున్నాము. ధన్యవాదాలండి.🙏
@mandadiprasad7386
@mandadiprasad7386 2 жыл бұрын
Meeru vantakalu cheydame kdu tini chupinchandi guruvu gaaru me Telugu chla bagundi
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Guruvu garu maku chala chala manchi manchi receipes chupistunanduku chala thanks pachadi chala bagundi guruvu garu 🙏🙏🙏🙏
@rajanikumarikumari4383
@rajanikumarikumari4383 2 жыл бұрын
మీ వల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాను స్వామి... Thank u
@ypadma2441
@ypadma2441 2 жыл бұрын
Babu garu suuuuuper andi
@janachrao5189
@janachrao5189 2 жыл бұрын
Mee maatalu adhbuthanga vuntai
@VantalukaburlubySavitriIvaturi
@VantalukaburlubySavitriIvaturi 2 жыл бұрын
Mee inti pakkane unte bagundu..... anipistondi....🙏🙏👌
@vijayaprasad952
@vijayaprasad952 6 ай бұрын
అమ్మా గారికీ చాలా ఇష్టమైన పచ్చడి గురువు గారు
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 жыл бұрын
మధురమైన మీ వంటలే మాకు ఆశీస్సులు,నమస్సులు స్వామి
@ChandrakalaKorlapu
@ChandrakalaKorlapu 5 ай бұрын
Ruchi chudakunda Ela antara meeru chestuntu. Unte notilo lalajalam bachhi ruchi telustundi meeru cheppe vidhanam ke chaala dhanyavadhamulu swamy ji
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 жыл бұрын
Jai. Sriram. Jai. Jai. Sriram
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 48 МЛН
Как быстро замутить ЭлектроСамокат
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 14 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 30 МЛН
TRY NOT TO LAUGH 😂
00:56
Feinxy
Рет қаралды 16 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,4 М.
Saibaba Chalisa || Shirdi Vasa Sai Prabho || Telugu FullHD
16:04
RAMANNA CHANNEL
Рет қаралды 6 МЛН
Homemade Professional Spy Trick To Unlock A Phone 🔍
00:55
Crafty Champions
Рет қаралды 48 МЛН