పనిచేస్తూ నేర్చుకుంటూ పో .. తప్పుల్ని అంగీకరించు | Albert Einstein philosophy | Kanth’Risa

  Рет қаралды 3,514

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

What Albert Einstein said about work
#communicationskills #philosophy #motivation #inspiration #quotes

Пікірлер: 39
@hyma2001.
@hyma2001. 2 ай бұрын
Like share and subscribe ❤
@srinivasarangarao1385
@srinivasarangarao1385 2 ай бұрын
అధ్బుతమైన విశ్లేషణ, ధన్యవాదాలు
@operation50-oldisgold6
@operation50-oldisgold6 2 ай бұрын
చేసే పనిలో తప్పులు దొర్లడం అత్యంత సహజం.!తప్పులు చేయడం మానవ సహజం.! ఏ తప్పూ లేదంటే..ఏ పనీ చేయలేదనే అర్థం.! తప్పులు లేకుండా పనులు చేయాలంటే అనుభవం కావాలి.! కానీ,తప్పులు చేస్తేనే తప్ప అనుభవం రాదు.! కనీసం...ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది.!
@mymaster730
@mymaster730 2 ай бұрын
సేవా రెండు రకాలు. 1. రంగంలో దిగి సేవా అందించడం. 2.రెండోరకపు సేవ రంగంలో దిగిన వారికి ప్రత్యక్షంగానో పరీక్షంగానూ సహకారం అందించడం . రిసా గారి వీడియోలు చూస్తున్నా వారు లైక్ చేయడం ద్వారా లేదా షేర్ చేయడం ద్వారా కూడా ఆయన ప్రజలలో కలిగించే చైతన్యానికి పరోక్షంగా మన వంతు సహకారం చేసిన వారమవుతాము. నేనైతే లైక్ చేశాను .మరి మీరు?🙏🕊
@venkataramanaiahkundella73
@venkataramanaiahkundella73 2 ай бұрын
👍👍👍
@mymaster730
@mymaster730 2 ай бұрын
@@venkataramanaiahkundella73 mee vedios kuda choosthuntanu sir .chala baguntayi ..songs chala baga padatharu..spritual ga guidance isthunnaru..thank you🙏
@venkataramanaiahkundella73
@venkataramanaiahkundella73 2 ай бұрын
@@mymaster730 Thank you.. 🥰🥰🥰
@sgs.nsm-pmd
@sgs.nsm-pmd 2 ай бұрын
Don't compare ... Nice one...Thank you sir
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 2 ай бұрын
సూపర్ వీడియో
@krishnarapolu2640
@krishnarapolu2640 2 ай бұрын
❤ Krishna surat 4.38pm
@SureshBabu-de5wm
@SureshBabu-de5wm 2 ай бұрын
Clarity makes things simple
@ijjuvarapusrinu7195
@ijjuvarapusrinu7195 2 ай бұрын
I am big fan of Einstein I love his 100 of quotes s
@user-hq8xs5gs6d
@user-hq8xs5gs6d 2 ай бұрын
Chala baaga chepparu risa gaaru 😊
@sandhyarani7082
@sandhyarani7082 2 ай бұрын
Divine morning tammudu❤
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 2 ай бұрын
Look at people, but not as high or low. Mano mounam Mahadanandam🎉
@vijayageetaamrutam
@vijayageetaamrutam 2 ай бұрын
👌👍
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 2 ай бұрын
Right take precedes many mis-takes❤
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 ай бұрын
@4:35 -- Table padukovadaaniki kaadhemo! Chair + table chadhuvukovadaaniki and raasukovadaanikemo‼
@venkateshwarravva9455
@venkateshwarravva9455 2 ай бұрын
A chair, A Table, A bowl of fruits and A violin What else a man need to be happy...Einstein అలాగే ఉమర్ ఖయ్యూం రాసిన పద్యాలని కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అనువదిస్తూ ఇలా అంటారు ఉండగ చిన్ని పాకయు, పరుండగ చాపయు, రొట్టెలొక్కటో రెండొ భుజింప, డెంద మలరింపగ ప్రేయసి చెంతనుండగా పండుగ గాదె జీవితము! భ్రష్ట నికృష్టుల కొల్వు సేయుటల్ దండుగ గాదె! ప్రాణికి స్వతంత్రత కంటెను స్వర్గమున్నదే?
@archanayannam9861
@archanayannam9861 2 ай бұрын
Good morning Risa
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 ай бұрын
నిన్ను నువ్వు తెలుసుకో అంటూ మమ్ము మాకు తెలియజేన్తున్నారు.....,🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@LamuShi-uu5be
@LamuShi-uu5be 2 ай бұрын
చెన్నైలో రీసా అన్న అభిమానులుంటే చెప్పండి ఈ రోజు కలుద్దాం🙏🏾🙏🏾🙏🏾🙏🏾....., వీలుంటే.....,🙏🙏🙏🙏
@kasientrepreneur6657
@kasientrepreneur6657 2 ай бұрын
❤❤
@nandemadhu5693
@nandemadhu5693 2 ай бұрын
Hai risaaa namaste
@mvreddy9023
@mvreddy9023 2 ай бұрын
Guru devaya namaha
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
🙏🙏🙏
@jyothijaladi2788
@jyothijaladi2788 2 ай бұрын
🙂
@KalyanpspkKalyanpspk
@KalyanpspkKalyanpspk 2 ай бұрын
Namaskaram risa anna🙏
@Bharathkumar.88
@Bharathkumar.88 2 ай бұрын
😊😊
@Manchivishayam
@Manchivishayam 2 ай бұрын
కొన్ని janune కామెంట్స్ కూడా ఉంటాయి risa .అవతలి వారి అనుభవం లోంచి ,ఆచరణ లోంచి కూడా చెప్తున్నారేమో .ఆలోచించు.
@bhuvaneswaria4963
@bhuvaneswaria4963 2 ай бұрын
🙏👍🎉🎉
@111saibaba
@111saibaba 2 ай бұрын
Einstein ఆధ్యాత్మిక ద్రుష్టి కలిగిన శాస్త్రవేత్త హిందూ బుద్ధిస్ట్ ఫిలోసోఫీ లు కూడ చదివాడు . సైన్స్ లో పురోగతి ఒక్కసారే దొరుకదు . Edison బల్బ్ కనుక్కునే ప్రక్రియలో బల్బ్ తప్ప వేరే వందల innovations చేసాడు. నిజానికి అవన్నీ అతని ప్రయోగం లో ఫెయిల్యూర్స్ . ఆ ఫెయిల్యూర్స్ కొన్ని కొత్త విషయాలకు దారి తీసాయి . Einstein kuda scientist. అతనికి తెలుసు సైన్స్ లో ఆవిష్కరం మొదటి యత్నం లో జరగదని. ప్రతీ ప్రయోగము వెనుక let me try టాగ్ తోనే జరుగుతూ వుంటుంది. తప్పులు గుర్తించి సరిదిద్దు కుంటూ ముందుకు వెళ్ళినపుడు ఎక్కడో వారు aim చేసేది strike అవుతుంది. మనిషి కూడ అంతే. పుట్టుకతో మనిషి కి ego వుంటుంది. అది రిఫైన్ అవుతూ అవుతూ వొచ్చి ఒక చోట egoless state ప్రాప్త మవుతుంది. ఈ లోపల వారిని చూచి ఈసడించు కోడం పొరబాటు. ఒక కూర్చి టేబుల్ ఒక బౌల్ of ఫ్రూప్ట్స్ ఒక violin కావలసిం దేమిటి? అన్నాడు Einstein . ఒక కు ర్చి ఒక టేబుల్, ఒక fruit బౌల్ ఒక laboratory అనలేదు. Laboratory అతని పని. కానీ ప్రశాంతం గా జీవించడం అతని అభిరుచి. ప్రతి వానికి పని అభిరుచి ఒకటే కావచ్చు కాకపోవచ్చు. కొన్ని కారణాలతో పని చేస్తూ ఉండచ్చు. పని బాధ్యత గా గుర్తిస్తూ, తన ఆత్మనం దానికి నికి సంబంధించిన వాటిని వేరుగా గుర్తిస్తూ కూడ జీవించడం కొందరి జీవితాల్లో వుంటుంది. పనే అభిరుచి కాగలిగితే వారు సాధించే విషయాలు అత్యద్భుతం గా ఉంటాయి. జీవితం ఎ రకం గా నైన ఉండచ్చు. ఎందుకంటె అది పూర్తి గా మన చేతిలో ఉండదు గాబట్టి.
@Manchivishayam
@Manchivishayam 2 ай бұрын
ఇంటిపక్క కిరాణా షాపు వాడు కూడా ఐన్స్టీన్ మనో తలాని కి సమానం గా ఉండే అవకాశం ఉంది కదా .
@balagarre5497
@balagarre5497 2 ай бұрын
Sukinobhavantu
@vikasff2706
@vikasff2706 2 ай бұрын
Brother me phone number pettandi
@KanthRisa
@KanthRisa 2 ай бұрын
Risa studio 7815987542
@vikasff2706
@vikasff2706 2 ай бұрын
​@@KanthRisathank you
@hyma2001.
@hyma2001. 2 ай бұрын
Like and share and subscribe ❤
@rayiliashok3700
@rayiliashok3700 2 ай бұрын
❤❤
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 10 МЛН
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,5 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47