అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుండి CVR methodlo వ్యవసాయం చేస్తున్నారు.
@simhapurinaturals28 күн бұрын
ఇది మూడో సంవత్సరం అన్న
@simhapurinaturals28 күн бұрын
ఇంతకు ముందు నాకు ఛానల్ ఉండేది raja agri facts ఆ చానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. కావాల్సి ఉంటే చూడండి నాకు ఆ ఛానల్ ఓపెన్ కావట్లేదు అందువల్ల కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్న మీకు యూట్యూబ్లో చూపిస్తే చూడండి వీడియోస్ ఉంటాయి పాతవి