అన్నా మా దగ్గర వరి మాత్రమే వేస్తారు వేరో పంట కుదరదు మా దగ్గర నాలుగు నెలలు మాత్రమే నీళ్లు ఉంటాయి. మా ఊరి బోరు వాటర్ పనికిరావు పంటలు వేయడానికి
@pavankumar.1238 күн бұрын
@@simhapurinaturals ok brother thanks 👍
@gugulothuram51179 күн бұрын
Soil type enthdi anna ,
@simhapurinaturals9 күн бұрын
నల్ల రేగడి నేల
@SrinivasMedudhula7 күн бұрын
పొలం లో గడ్డి మందు వాడతారా. ఒకవేళ వాడకుంటే ఎలా కంట్రోల్ avutundi
@simhapurinaturals7 күн бұрын
అన్న మేము మనుషులు చేత కలుపు తీపిస్తాం ఒకవేళ మీకు ప్రకృతి వ్యవసాయంలో కలుపు నివారణ కావాలంటే GramaBazaar వాళ్ల యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి చూడండి. వాళ్ల ఛానల్ లో ఆకులు పసురుతో సహజ కలుపు నివారణ ముందు ఉంది వాళ్ల ఛానల్ ఒకసారి చూడండి
@simhapurinaturals7 күн бұрын
వరి కి మాత్రమే అది దుక్కిలో మాత్రం మే వేసుకోవాలి అప్పుడే అది పనిచేస్తుంది