నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా (2) అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. (2) || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2) తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2) నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2) ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2) నీ వాగ్ధానములను చేతపట్టి (2) నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా (2) ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||
@KanakadurgaNagulapalli16 күн бұрын
🙏🙏👌ga padaru andi chala chala Baga padaru andi nenu me patalu nerchukuni nenu mandiram lo padatanu andi ❤ love you so much God bless you 🙏🙏🙏
@AnuradhaVankayalapati-jb2uz14 күн бұрын
Super song akka praise the lord akka TQ Jesus alluyya Vadhnalu Vadhnalu yesayya meeku sthothram amen amen thank u lord 🙏🙏🙏
@ratnamanjari12093 күн бұрын
నా కుటుంబసభ్యుల ఆరోగ్య విషయం లో అద్భుతం చేయి యేసయ్య.నిన్నే నమ్ముకున్నాను దేవా
@GloryToJesus-p9xКүн бұрын
Akka chala baga padaru God bless you
@PrabhukumariKokkiligadda-gh9wy22 күн бұрын
వివాహం విషయంలో అద్భుతం చేయవయ్యా నీవే ఏదైనా చేయగలం
@uma.g720719 күн бұрын
Naa jeevitham lo kuda vivaha visayam lo adbhtham cheyumu prabhuva
@kumardanamkumar447013 күн бұрын
Naa jeevtham lo kuda devaa
@JenadoBenny903213 күн бұрын
Dhevudu mee prardhana alakinchunu gaka Amen
@pranithabollipogu-of6vm7 күн бұрын
Na jeevitham lo kuda deva na vivaha vishyam lo goppa adhbutham cheyava yesayya
@KNR55575 күн бұрын
నా జీవితములో కూడా వివాహ విషయములో అద్భుతం జరుగుతుంది అని నమ్ముచున్నాను దేవా❤❤❤
@mademanoranjini66984 күн бұрын
అవును ధన్య నీవు ముసుగు వేసుకొమ్మ. దేవుడు నిన్ను లక్షల మంది ప్రజల మధ్యలో తన నామానికి మహిమ తెచ్చుకోవాడానికి నిలువ బెట్టారు. నీవు అనేకమందిని దేవుని పాటల ద్వారా ఆదరించాలని. God Bless you talli. బెట్టారు. ఇంత గొప్ప తలంతు
@chbulliah75265 күн бұрын
అద్భుతం చేయుమయా నా జీవితంలో
@vennelav53483 күн бұрын
Naku garbapalamu ichi adhubtham cheyyi yesayya Prasi thi lord
@mukantibhavanimukantibhava71903 күн бұрын
Wonderful.song
@MaryTenneti20 күн бұрын
మా స్థలం విషయంలో అద్భుతం చేయండి యేసయ్యా
@ratnamanjari12093 күн бұрын
Na కుటుబసభ్యుల health విషయం లో అద్భుతం చేయి యేసయ్య
@lakshmipavani-gv6dr20 сағат бұрын
Super
@rajasekharvaddi762017 сағат бұрын
⛑️⛑️⛑️PRAISE THE LORD JESUS THE ALMIGHTY GOD AMEN...🙌
Akka meru bagapadutharu akka naku me singing estam meeru padina pattallu maa sagamulo lo padutham 🙏
@anthonyvictoria133610 күн бұрын
Plz do miracle in my daughter Evangeline life in the name of Jesus 🙏❣️🙏 Amen
@YPraveena-om8sb5 күн бұрын
Marriage vishayamlo afbhutham cheyandi yesaiah. Praise the lord sister
@Vajragirihanumaiah6 күн бұрын
🎉🎉🎉❤❤😊😊
@kumaiyerarrapu209216 күн бұрын
Akka super ga devuni ghanaparicharu
@VinodhiniGujjula12 күн бұрын
Plz save me jesus
@RajammathippineniRajammathippi17 күн бұрын
Trajamamma😢😢😢❤❤❤❤❤❤❤
@jangetirajini37918 күн бұрын
Praise the lord andariki ma school success kavali yesaiah sahayam chey thandri
@induindira827025 күн бұрын
Praise the Lord anna akka thanks you Jesus Thanks you Jesus
@Tavvapavani25 күн бұрын
నిన్నే నే నమ్ముకున్నానూ... నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నానూ... నీవంటి వారు లేరయ్యా"2" అద్భుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || 23 || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ...నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను "2" తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" అద్భుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"| || 23 || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ...నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " అద్భుతం చేయుమయా నా జీవితంలో... నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" || నిన్నే నే ||
@YkSudha23 күн бұрын
Praise the lord 🙏
@Tavvapavani23 күн бұрын
@YkSudha price the lord 🙏✨
@YkSudha15 күн бұрын
GIOry to,song
@ysulochana78014 күн бұрын
Praise the lord
@Tavvapavani14 күн бұрын
@@ysulochana780 price the lord 🙏
@AmaraMekala-es6pq24 күн бұрын
Praise the lord 🙏Sister Amen
@eladilaafi304216 күн бұрын
Baga chadavatam adbutam cheyandi tandri
@yazaliroja99165 күн бұрын
Ma husband maralani prayer cheyandi
@MRPrintsolutionsStore21 күн бұрын
Super sister god bless you bro sister
@Durgarokkala25 күн бұрын
Praise the lord yessaya 🙏 amen
@nekuripushpa329325 күн бұрын
Praise the lord akka
@rickyryan91789 күн бұрын
Yesayya job vishayam lo miracle cheyyandii....plssss
@BabyMadiki24 күн бұрын
Praise the lord sister song bagundi
@princess-paru25 күн бұрын
Praise the Lord akka, super song
@princess-paru25 күн бұрын
Amen
@KanakadurgaNagulapalli16 күн бұрын
Ma abbaiintlo undi velli 5month ayyindi a yesayye adbutham cheyyalani makoraku peryar cheyyandi please
Adbhutam cheyumayya ma jeevithalo land Kone vishayam lo DSC exam lo
@MRPrintsolutionsStore21 күн бұрын
Akka
@SaidSaidpkd24 күн бұрын
Hi
@AnuradhaVankayalapati-jb2uz16 күн бұрын
TET lo DSC lo adhbhuthm chayai
@rajubabu42426 күн бұрын
జుడాయిజం: ఇజ్రాయెల్‌లో ప్రాథమిక మతం, జనాభాలో 73% మంది యూదులుగా గుర్తించబడ్డారు. ప్రపంచంలో యూదులు అత్యధికంగా ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్. ఇస్లాం: ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 18% మంది ముస్లింలు. క్రైస్తవ మతం: ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 2% మంది క్రైస్తవులు. డ్రూజ్: ఇజ్రాయెల్ జనాభాలో దాదాపు 1.6% డ్రూజ్...మీరు యూదుల.. మిమ్మల్ని యూదులే నమ్మట్లేదు..... మీరు US క్రిస్టియన్్స duplicate copy మతం