మనో గారు పాడిన ఈ పాట విన్న తరువాత ఘంటసాల మాస్టారు గారి గొప్పతనం తెలిసింది,నేటి తరం గాయకులు ఆయన దరి దాపులక్కూడా చేరుకోలేదని.ఘంటసాల గొంతులో ఆర్ద్రత కనిపిస్తుంది.నేడెవ్వరూ ఆ హైపిచ్ లో పాడలేరనీ నాకనిపిస్తోంది.ఘంటసాల ఆయనకు ఆయనే సాటి ఆయన స్తానాన్నీ మరెవ్వరూ భర్తీచేయలేరు.
@rajeswararaochvs50794 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏ghantasala is god
@viswanathagupta99913 жыл бұрын
ముమ్మాటికీ నిజం. ఘంటసాలకు సరిసాటి ఎవ్వరూ లేరు. మనోగారు కూడా మంచి గాయకుడే. అయితే ఈ పాటను ఇంకా ఆర్ద్రతో హృదయం నుంచి పాడింటే ఇంకొంచమైనా బాగుండేది.
@SeethaRamaiah2 жыл бұрын
ఘంటసాల గారు తనకిచ్చిన పాటే సర్వస్వంగా భావించి పాటలో మనసా, వాచా, కర్మణా తాదాత్మ్యం చెంది పాడతారు. అందుచేతే ఆ పాటలో మన జీవితాలూ, భావాలూ స్పష్టంగా దర్శనమిస్తాయి. ఘంటసాల గారితో ఎవరినీ కలలో కూడా పోల్చరాదు. మనో సరిగ్గా practice చేయకుండా లైట్ గా తీసుకుని స్టూడియోకి వచ్చి తూతూ మంత్రంగా పాడి పూర్తిగా అభాసు పాలయ్యారు.
@usharajender98252 жыл бұрын
Naaku matalu levu cheppadani Mi to. Eekibhavinchadam tappa
@prasadgorrela416311 ай бұрын
Evari patanaina tirigi alage padagalaremo gani Ghantasala gari patani evaru tirigi ala padagalige varu leru
@markondareddy44776 жыл бұрын
ఈ పాటను ఘంటసాల గారి లాగా పాడే గాయకుడు మళ్ళీ పుడుతారనుకోవడం లేదు. ఈ పాటకు సాహిత్యం, సంగీత కూర్పు కలిసి ఘంటశాల గారు తప్ప ఇంకెవరూ పాడినా దాని ఆర్ధ్రత రాదు. ఘంటసాల పాడిన ఈపాటను ఎన్నిసార్లు విన్నా మనకు తెలియకుండానే ఏదో లోకానికి వెళ్లిపోతాము. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలనిపిస్తుంది. చెప్పాలంటే ఘంటసాల గారు దైవాంశ సంభూతుడు.
@a.sheshireddy34883 жыл бұрын
Avunu sir
@ammanasaibhargav4812 жыл бұрын
Yes sir
@Σνκρμ Жыл бұрын
ఏదో పాడేశావు.. హమ్మయ్యా... ముక్కాల ముక్ఖాల పాటలా 😢
@ammanasaibhargav4817 ай бұрын
😂 pata nijangane mukkindi muligindi
@jakkalayadaiah6862 Жыл бұрын
ఈ పాటను హిందీలో రఫిగారు పాడారు. తెలుగులో మాస్టారు. పాడిన పాట విని మెచ్చుకుని కారును బహు మతిగా పంపిచారట. ఇద్దరు మహా గాయకులు మరియు మానవత్వం ఉన్నవారు. అందరు బాగుండాలని కోరుకునే వారు.
@gouseshaik97856 жыл бұрын
ఈ పాట విన్న తర్వాత ఘంటసాల మాస్టారు గాన ప్రతిభకు నేటి గాయకుల ప్రతిభకు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం అయింది.
@chviswaprakasharao2443 жыл бұрын
మీ మాట లో ఎంతో నిజం ఉంది.
@rajkumarnomula1452 жыл бұрын
Exactly
@razzakali12722 жыл бұрын
అది దేవుడి సృష్టి .మహానుభావులను ఎవరు అనుకరణ చేయలేరు. ఈ నాటి గాయకులలో మనొ గారికి ఒక స్థానముంది. You can good try. అలాగే రఫి గారిని , లతా మంగేష్కర్ని కూడా అనుకరణ చేయడము అసాద్ధ్యము.
@murthyjyothula71432 жыл бұрын
Every one trying to sing as ghatasala . But not reach him. Only we remember that legendary singer.
@jakkalayadaiah6862 Жыл бұрын
మంచి సాహిత్యం ఉన్న పాట. ఇక్కడ చిలుక అంటే ప్రాణం. గూడు అంటే శరీరము . శరీరము భాగున్న వరకే ప్రాణం ఉంటుంది .
@mushtakahammedmirza484 жыл бұрын
MANO GARU THANQU FOR YOUARE TRYING FOR THIS SONG
@dhananjayatabala95386 ай бұрын
Karigi karagi kannirai 😢 Heart touching voice Sir 🙏🏻
@vijayakumar-pz4mm2 жыл бұрын
Wonderful lyrics thanks for the presentation and thanks to mano garu
@ssreenivasulu53582 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం వ్రాసిన వారికి మా ధన్యవాదములు!!🙏
@garekapudisuresh88912 жыл бұрын
A
@lakkarajureddypantulu55392 жыл бұрын
చాలా చాలా బాగా నాకు నచ్చిన song, మా మను గారు పాట గూడ కళ్ళలో నీళ్లు తెప్పించ్చి ది నాకు
@sadanandamsambari40585 ай бұрын
who fails to appriciate this great song must be a man with out feeling
@satyanarayanakomakula97216 ай бұрын
గంటసాల గారికి ప్రస్తుత గాయకులు సాటిరారు.
@gunthatinagaraju45503 жыл бұрын
Meeru Padakandi Please Patanu batikinchandi E Patanu devude Padadu Gantasala is patala god 🌹🌹🌹
@csrhouseconsultant7538 Жыл бұрын
True sir 🙏
@vsssarma Жыл бұрын
Well sung, Mano!
@jakkalayadaiah6862 Жыл бұрын
బాలుగారే మాస్టారు పాడినట్లు పాడలేను తప్పులు ఉంటాయి అని క్రమించమని అడిగేవారు. ఆయన మీద ప్రేమతో పాడానని చెప్పే వారు. ఘంటసాల పాడి చులకన కావద్దు
@manieshhasnabad12073 жыл бұрын
Old is gold
@padarthivenkateswarlu57783 жыл бұрын
Mano garu chakkani patani mee gaanamruthamutho maku entho anandhanni echaru dhanulamynamu
@venkatraomidasala88393 жыл бұрын
You have sang well
@gopalanayak96974 жыл бұрын
payaniche o chiluka egiripo padai poyAnu gudu superb
@ssreenivasulu53582 жыл бұрын
వేదాంత ధోరణిలో నిర్వేదం తో పాడే పాట అద్భుతంగా పాడారు mano గారు అద్భుతం!!🙏🙏
@kanchirajuchadrasekhar22312 жыл бұрын
Endukura ala vadha
@sudershanpata10698 жыл бұрын
old is gold
@narayanaswamy14036 жыл бұрын
Manu garu bag a padre ghantasala song is wonderful