ఉసిరి కాయ తిన్న కానీ స్వీట్ ట్రీ చెయ్యలేదు చాలా బాగుంది బ్రొ
@lovarajuvijaya76452 жыл бұрын
అన్నా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మా తల్లిదండ్రులు అంటున్నారు చూసారా ఆ మాధుర్యం ఎంతో స్వీట్ గా ఉంది మీరు తయారు చేసిన స్వీట్లు ఉంది గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్స్
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@vidhyabhodana9542 жыл бұрын
@@ArakuTribalCulture you are welcome
@sudharani21352 жыл бұрын
@@ArakuTribalCulture anna
@sainasahara89602 жыл бұрын
ఫస్ట్ టైమ్ చూస్తున్న ఉసిరికాయ హాల్వా 👌👌👌👍
@vijaybindumummy59152 жыл бұрын
చాలా బాగుంది and చెక్కెర ఎప్పుడు వేసారో చూపిస్తే బాగుండేది బ్రో 😀🥰💝👌
@rambabusoyam583 ай бұрын
సూపర్ బ్రోs, ......❤❤❤❤❤ జై ఆదివాసి...... జై ఆదివాసి ❤❤❤❤పాల్వంచ Town, Bhadradri Kothagudem District
@prasadbonthu8330 Жыл бұрын
రాజు నవ్వు చాలా బాగుంటుంది కామెడీ చాలా బాగా చేస్తాడు
@gurucharanthehero9162 Жыл бұрын
మీరందరూ చాలా స్వచ్చంగా (pure) గా ,అరమరికలు లేకుండా ఉన్నారు.అందుకే మీ వీడియోలు బావున్నాయి.
@radhakrishnayakkala49832 жыл бұрын
అబ్బాయిలు మిమ్మల్ని చూస్థే ఈర్ష్య కలిగింది అంత చక్కని వాతావరణం లొ మీరు చేసిన ఆవంటకం ఎంత గొప్పదో తెలుసా చాలా గొప్పది చెవన్ ప్రాస్ అంటే ఇదే రోజు ఇది తింటే మీలాగే అందరూ కొండలు ఎక్కగలరూ చదువు కొని కూడా మీరు ఇలా అడవుల్లో తిరుగుతూ మాకోసం ఈ వీడియోలో ఎంతో చక్కగా చెపుతున్నారు అభినందనలు ఇలాగే అడవిలో దొరికే వాటితో ఇలాంటివి వండిచూపించాలని మనవి 🙏🙏🙏
@vr.traveling.family2 жыл бұрын
అందరి మొహాల్లో కనపడే ఆనందం చూస్తూంటే, మేం కూడా మీతో పాటు కూర్చుని ఆ స్వీట్ ను ఎంజాయ్ చేసినంత తృప్తి కల్గింది, బ్రో! Wishes and Blessings to the whole team behind this Video 💐
@madhurinaresh5972 жыл бұрын
మీరు చేసే ప్రతి వంట సవజమైనవి,మరియు ఆరోగ్యానికి చాలా మంచివి మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలి తమ్ముళ్లు
@lashmichand79872 жыл бұрын
ఉసిరికాయతో చాలా రకాల పచ్చళ్ళు తయారు చేయడం చూశాను కానీ స్వీట్ ఫస్ట్ టైం చూసాను సూపర్
@rterija6608 Жыл бұрын
నైస్ బ్రదర్స్ మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు యువర్ టీం
@snehasri402 жыл бұрын
భలే ఉంది.. ఎప్పుడూ చెయ్యలేదు.. మేమూ చేసి చూస్తాము.. అయితే మీరు పంచదార వెయ్యడం చూపించలేదు.. 🥰
@prasadbonthu8330 Жыл бұрын
హలో ఫ్రెండ్స్ నేను కువైట్ లో ఉంటాను మీ వీడియోస్ అన్నీ చూస్తాను చాలా బాగుంటాయి మీతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ కావాలి
@somelinagendra1162 жыл бұрын
ఉసిరికాయతో స్వీట్ చేయడం నేను మొదటిసారిగా మీ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాను చాలా బాగుంది. మీ అందరి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Nagendra Garu
@jmadhukumar3882 жыл бұрын
మీ ప్రతి వంటకం లో ఒక ఆరోగ్యకరమైన ఆహారమును తయారుచేసి చూపిస్తున్నారు. ఉసిరి హల్వా చాలా కొత్తగా ఉంది👌.మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్😘...
@kavyaallam96652 жыл бұрын
ఉసిరకాయలతో హల్వా చాలా టేస్టీ గా కొద్దిగా వగరుగా ఉంటది నేను ట్రైచేసా బాగుంటది సూపర్
@gurucharanthehero9162 Жыл бұрын
మీరు చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. God bless you నాన్న.
@momsworld142 жыл бұрын
సూపర్ ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ వెరీ నైస్ బ్రదర్స్ 👌👌👍👍🥰
@prasadbonthu8330 Жыл бұрын
హలో ఫ్రెండ్స్ నేను కువైట్ నుంచి మెసేజ్ చేస్తున్నా మీ వీడియో చాలా బాగుంటాయి ప్రతిరోజు చూస్తా పాత వీడైనా సరే ఒక్క వీడియోనే చూస్తా ప్రతిరోజు
@anjansai61362 жыл бұрын
Thanks bro 👍. Nice content 😊
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you soo much.! for your support, Anjan Sai Garu ❤️🩹
@balajianjansai96222 жыл бұрын
@@ArakuTribalCulture nice and very pleasant content guys😊. I wish you will have great future ahead. But always be together bros
@sashigundala12852 жыл бұрын
Hello Thammullu, meeru chesina usirikaya sweet kotha recipe..nenu eppudu chooda ledu ayithe..meeru sugar eppudu veyalo choopincha ledu ..and chinna savarana...eppudu sweet chesina konchem (pinch) salt veyyandi taste chala baguntundi.. usirikaya sweet recipe matram nenaithe eppudu choodaledu .nice one 👌..
@onleeroy2 жыл бұрын
Hi super video
@bodelasrinu19012 жыл бұрын
Chala bagundi bro's
@tharigopikrishna37312 жыл бұрын
Yes mam
@rkchowdary61042 жыл бұрын
Sugar eppudu add chesaaru brothers ....miss aindhi video lo
@iamgeethareddy Жыл бұрын
చాలా బాగుంది ఉసిరికాయ హల్వా 😍 చుస్తే నోరు ఊరుతుంది 😋
@padmaarumalla6642 жыл бұрын
ఇలా చేస్తారని మా కు తెలియదు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది 😊👌👌👌👌👌👍
@subrahmanyammlallampalli48545 ай бұрын
గిరిజనులు కల్మషం లేనివారు. మన దేశానికి నిజమైన ఆస్థి. వారి అభివృద్ధి మనకు నిజమైన అభివృద్ధి.
@rambabusoyam583 ай бұрын
స్వచ్చమైన మన వంటకాలు, పదార్థాలు ❤❤❤❤.....
@modernpoet71552 жыл бұрын
చిన్నా ఉసిరి లో పాలు పొయ్యకూడదు .. మీ పెద్దలు పోసి ఉండరు ఓసారి అడగండి ఉసిరి కాయలు నేతిలో మగ్గించి నీరు తగలకూడదు పిక్కతీసి గుజ్జు చేసి అందులో వంతుకు రెండు రెట్లు బెల్లం వేసి పాకం వచ్చాక నెయ్యి జీడిపప్పు యాలికలు వేసి దించాలి.. ఇది ఎక్కువ తినకూడు రోజుకి రెండు స్పూన్లు చాలూ... ఉసిరిలో పాలూ విషం అవుతుంది. ఈసారి వెయ్యకండి
@ubedullashaik5050Ай бұрын
హాయ్ రాజు రాము మరియు atc టీం కి నమస్సుమాంజలులు మీరు వీడియో ఏప్పుడు చూస్తూనే వుంటాను మీరు చేసిన ఉసిరికాయ హల్వా నేను ఎప్పుడు వినలేదు మీరు చేస్తుంటే నాకు నోట్లో లాలజాలం ఊరుతుంది
@kalasatti93772 жыл бұрын
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అడవిలో ఉంచి మంచి ఫుడ్ రెసిపీస్ చాలా మందికి తెలియజేస్తున్నారు. ఇది తినాలా అన్నట్టుగా తింటారా అన్నట్టుగా చెప్తుంటే మాకు తినాలనిపిస్తుంది చేసుకొని ఎనీవే గుడ్ల లక్
@nirmalajyothi9232 Жыл бұрын
మీరు చాలా కష్టపడి చేస్తున్నారు..మీ కష్టం వృధా కాకూడదని కోరుకుంటున్నాం
@chamantivlogs94192 жыл бұрын
ఉసిరికాయ రాజు అన్న తింటుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి 🤤🤤🤤🤤🤤🤤🤤🤤🤤🙏🙏
@iamgeethareddy Жыл бұрын
రాజు మా హీరో 😍😍
@telugu.new_movies72 жыл бұрын
bro koncham ganesh tho matlu adankii eyyandi
@swamyvenkatareddy60762 жыл бұрын
చాలా బాగుంది వీడియో ఉసిరి స్వీట్ తయారు చేసే పద్ధతి బాగుంది
@rajeshboni54822 жыл бұрын
మీరు చేసే ప్రతి ఒక్క వీడియో ఎలా ఉందంటే ప్రకృతి అందాలు అన్ని ఫోన్లో చూసినట్టు ఉంది మీరు ఇలానే మంచిగా ఉండండి రాము రాజు గణేష్
నమస్తే బ్రదర్స్ 🙏 వుసిరికాయలతో స్వీట్ చాలా చక్కగా చేసి చూపించారు. రాత్రి మీ వీడియో చూసి ఈ స్వీట్ ఎలాగైనా చేసి రుచి చూడాలనిపించింది మా పెరటిలో ఈ ఉసిరి చెట్టు ఉంది ఉదయాన్నే మా చెట్టు ఉసిరికాయలు కోసి స్వీట్ చేసి మా ఇంటిలో అందరం తిన్నాము చాలా బావుంది బ్రదర్స్ మా ఇంటిలో అందరికీ చాలా బాగా నచ్చింది ఆ స్వీట్ తిని మీకు నేను కామెంట్ పెడుతున్నాను చాలా రుచికరమైన స్వీట్ వీడియో బ్రదర్. ఇలాగే మంచి మంచి వంటలు స్వీట్స్ చేసి చూపించండి తప్పకుండా మేము కూడా రుచి చూస్తాము. ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏
@rambabusoyam583 ай бұрын
జై PSPK ❤❤❤❤.... జై జై చిరు అన్నయ్య❤❤❤❤❤❤
@ramalaxmigonda30352 жыл бұрын
చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది 🤤🤤🤤🤤🤤🤤
@Rjrajsekhar2 жыл бұрын
అన్న నేను ఎప్పుడు చూడలేదు ఈ రకమైన స్వీట్ కొత్త స్వీట్ వండం నేర్చుకున్న ..
@vijayanirmala63312 жыл бұрын
సూపర్ healthy food tammulu మాకు ఈ సిటీ వాతావరణం నచ్చుట లేదు ఒక్కసారైనా మీ దగ్గరకి రావాలని కోరిక
@ananthalakshmi52322 жыл бұрын
hai రామ్ and రాజు and గణేష్ మీరు చేసిన స్వీట్ చాలా బావుంది and మంచి heldhi food కూడా చాలా నచ్చింది 🥰🥰🤗🤗🤗🤗🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@vijayasurendra30092 жыл бұрын
Bro Mir u dipavali el a chestaru video pettandi plz
@bujjisarojini85462 жыл бұрын
నైస్ రెసిపీ అన్నా నేను ఇప్పుడు తినలేదు.. ఇలా చేసుకుని తింటారేమో అన్నా ఫిలింగ్ నాకు కలిగింది నేను తప్పకుండ ట్రై చేస్తా.. వీడియో బావుంది..
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Sarojini Garu
@funnyduniya12552 жыл бұрын
Nenu araku lo undenu oka 3years 2006-2008 such a beautiful town .epudu odisha lo untuna but araku ekuva miss avutunna 😐😞
@golloriapparao36142 жыл бұрын
చాలా బావుంది అన్న..... ఉసిరికాయ హల్వా.....
@bularamya28472 жыл бұрын
Brother mi video kosam chala chala excitement tho wait chesthunata brother because mi videos antha different ga interesting ga vunatei akkada skip cheyyalanipinchadhu
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ramya Garu
@bularamya28472 жыл бұрын
@@ArakuTribalCulture 🤩🥰😇
@komaragayathri66622 жыл бұрын
Good recipe brother's Etuvanti recipe memu chudaledu Nice video brother,tq
@nuvvulalavanya14402 жыл бұрын
Usirikaya tho sweet chestharu ani vinnanu kani yeppudu tinaledhu. Mi aaharapu alavatlu healthy ga chala bagunnai. Mirandaru happy ga healthy ga undali ani God ni manaspurthiga korukuntunnanu
@mahadevikhdey23702 жыл бұрын
I never see this recipe super ippatinundhi inka andaru chestaru antho arogyakaram good luck god bless you all
@bhagiiragala76572 жыл бұрын
Nenu epude chusthunna usirikaaya sweet so nice definitely I'll try
@arunagadudasu63482 жыл бұрын
Fresh ga supperga unnayi
@srujikoti3212 жыл бұрын
Hi brother's 🙏🏻 ఈ సీజన్ కి ఉసిరి కాయ తినడం health కి చాలా మంచిది,thank you for sharing this healthy and tasty food 🙏🏻 May God bless everyone 🎊
@pillajanapadham78842 жыл бұрын
ఇంతకీ ఏ సీజన్లో తినడం మంచిది కాదు?
@seeliyellamma33052 жыл бұрын
Sweet Chala bagundhi thayaru chesevidanam Kuda easy Ga Undi
@nallaninaidu91522 жыл бұрын
👌చాలా ఆరోగ్యాకరమైనా వంట ఇది 👌
@nallaninaidu91522 жыл бұрын
🌹🙏🌹
@bplculture11762 жыл бұрын
చెక్కర వేయడం చెప్పలే అన్నా 😍
@Telanganafoodsecrets2 жыл бұрын
మీరు విడియో చేసేవిదనం చాలా బాగుంది నేను దుబాయ్ లో ఉన్న విడియో చేయాలని ఉన్న నాలుగు గోడల మధ్య అంతలా చేయలేకపోతున్న భవిష్యత్తు లో మీలాగే తప్పకుండా చేస్తాను 🥰
@nprasanna55642 жыл бұрын
Hi
@Telanganafoodsecrets2 жыл бұрын
@@nprasanna5564 hi
@rameshbanda48152 жыл бұрын
Nice recipy intlo memu try chestamu
@padma00252 жыл бұрын
చాలా బాగున్నది అన్నయ్య ఇలాంటి సరికొత్త వంటలు మాకు మరెన్నో పరిచయం చెయ్యాలని కోరుకుంటూ మీ చెల్లి......✍️
@kotapatisaraswathi76782 жыл бұрын
నేను first time ఈ recipe చూస్తున్నాను, నేను తప్పకుండ try చేస్తాను, ఏమైనా boys మీ వంటలు, మీ nature 👌👌👌👌, మీ పొయ్యి కూడా భలే red గా వెలిగింది, మరి ఈ dish ఎలా ఉందొ try చేసి చెప్తాను
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 😊
@manuyadav3671 Жыл бұрын
Mee vanta lu , me village , mee culture anni vedios super..but oka chinna mata ..daya chesi title vedio lo ..aa raju garini aa navve expressions aapamandi Swamy..
@nirmalababy38852 жыл бұрын
Edi usiri kaya halva chala healthy recepi chese vidhanam chala baga chupincharu ramu god bless you meekandariki
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Nirmala Garu
@yarlagaddadivya24152 жыл бұрын
Haii anna ela vunnaru vusirikaya sweet first time chustunnam superr anna meru memu kuda try chestham
@mahendrch_crtn31462 жыл бұрын
ఉసిరికాయ హల్వా ఇదే మొదటిసారి చూడడం.. ఇంట్రెస్టింగ్ నేను ట్రై చేస్తా😋😍
@sowmyasowmyasowmya28262 жыл бұрын
Super annaya mi bagaaa matadutunaruuu mi sweets memuuu kudaa try chestamuu
@ashokkaturu91032 жыл бұрын
Chala bhaaga chesaranna sweet meeru sweet ki sambandhichinavi,Mariyu meeru vantakalaku sambandhichinavi,ani adavi numchi sekarinchadam chala bhagundhi. And usiri maana arogyanikii chala manchidhi mari maana hair ki kuda chala bhagaa panichestundhi.mee valla maku okka kootha sweet parichayam indhi meemu try thestam. All the best for you.and jai beem raju anna.and All team members 👍 👍👍👍👍👍👍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Ashok Garu
@socialskillsforkids6452 жыл бұрын
Your videos are really good! I feel so nostalgic!! I really appreciate your hard work and effort to make these videos so interesting with little resources. You guys are narrating very nicely!! It's shows that you guys have very good manners, respect and affection to your motherland!!
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@buridiprakash67252 жыл бұрын
Usiri kayalu sweet halva nenu first time cusanu kani thayri chese vidhanam super anna
@balarajubaleru94632 жыл бұрын
జాగ్రత్త గా చెట్టు ఎక్కిడ్డి pro
@praneethlejo39022 жыл бұрын
Hai tribal culture ante naaku chaaala istam mee video ".s chaaala baguntaayee mee jaataralu kuda chupinchandi all the best.....jaggampeta
@Myvoice0418 Жыл бұрын
Chinnari Bro, he is so innocent with the whole hearted Smile. OMG he is really a good person yaar.
@padmamyadaraveni62372 жыл бұрын
super anna mi videos chustunte maaku chala happy
@ridya2899 Жыл бұрын
ఉసిరి మాకు కూడా విరివిగా గా అడవి లో ఉంటాయి. మేము కూడా తింటాం అన్నయ్య
@manojpasupureddi78512 жыл бұрын
First time bro elanti sweet ni chudatam thanks bro elanti videos Anni chese maku chupistunanduku
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Manoj Garu
@dhramaraju77892 жыл бұрын
వీడియో చాలా బాగుంది 👌👍🙏
@nirmalabavana84792 жыл бұрын
Bavuntundi chala sramatho koodukunna panulu God bless you all
@ashachokka43162 жыл бұрын
Hi Ram garu ,Raju annayya, ganesh annayya me videos chala baguntai Andi elane me videos twaraga pettanddi please
Usirikaya pachadi thinnam..... but first time ela usiri tho sweet cheyadam chudadam.... anyway Chudaniki chala bagundi🙂
@veera676752 жыл бұрын
Super brothers chala Baga matladutharu chala wait chestha bro mi videos kosam i like Raju bro😍
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! 🙏🏻
@deviratnam66762 жыл бұрын
Mi video s chala bavuntunai chusekodhi intersting vunaii lots love 💕 guys..🥰🥰🤗keep it up all the best..👍🏻💖
@siva12345ification2 жыл бұрын
Brothers ప్రపంచం లో ఇలాంటి స్వీట్ vunta దని nenu ఎపుడూ చూడలేదు...thank you very much
@mahisandalapalakala34182 жыл бұрын
మరో కొత్త రకం వంటకం క్యారెట్ హాల్వా తిన్నాం కానీ ఉసిరికాయ హాల్వా ఇప్పుడే మొదటి సారి వినడం,చూడటం మీరు మరిన్ని కొత్త వంటకాలను మాకు చూపిస్తూ మరియు ఆహ్లదాన్ని అందిస్తూ ఉండాలి మేము మిమల్ని ఇంకా ఆదరిస్తూనే ఉంటాం తమ్ముళ్లు ❤❤ we always support you guys
@ArakuTribalCulture2 жыл бұрын
Thank you.! Mahi Garu
@vidhyabhodana9542 жыл бұрын
@@ArakuTribalCulture you are welcome
@shaikmohammedrafiuddin6746 Жыл бұрын
Usirikkaya lo Paalu veyakunda cheyali alarm chesi thinte adi in healthy.
@chendhukanuru49472 жыл бұрын
చాలా బాగుంది అన్న... 🤤🤤😋😋😋
@venkyrock6327 Жыл бұрын
Super bro miru mi Anni videos chustanu nenu
@rajyalakshmiraji71302 жыл бұрын
Maku Tinali anipistundee superb
@MahaLakshmi-mw2yj2 жыл бұрын
Pachi Vosiri kaayalanu Turimi 1:1ratio(sweet ekkuva thinte ekkuva vesukovachu) lo bellam vesi stove paina petti dhaggara padinaka stove off chesi challaaraka thinte chaalaa baaguntundi Ekkuva chesukunte store kuda chesukovachu
Video chala bavundi kothaga ga vundi halwa kani sugar veyadam kanipincha ledu
@sarithak83482 жыл бұрын
Chala manchi vedios babu
@sunitha342 жыл бұрын
Usiri thini water thaguthe super
@ArakuTribalCulture2 жыл бұрын
😀
@sangeethakitchen2 жыл бұрын
Ma ammamma valla said adavi guttalu elane untai brother 👌👌👌👌
@kalavathimaddigunta58602 жыл бұрын
Hi bros,, nijangana nen e usirikaya halva inadam edhe modatisari meeru ala chesi thintuntey chala chaala exiting ga anipinchindhi
@malaanil.malaanil.1287 Жыл бұрын
I like your vlogs tq anna teliyanivi mi valla telusukuntunnam
@g_h_v_koteshgv5983 Жыл бұрын
Anna Mee videos vuntay anna Nijam ga keka putistyai🙏🙏🙏
@ypadamma53762 жыл бұрын
Happy to watch your videos 👍🏻👍🏻...beautiful nature...thank you brother's.
@Myarts25952 жыл бұрын
Ee super food Valle miru intha healthy ga kanpisthunnaru ....prathi video kotthaga untundhi but take care of u people chetlu kondalu yekketappudu ..all the best to u r team
@lakkampathini Жыл бұрын
Amla rich source of Antioxidants so it's healthy dessert