ఫేస్ బుక్లో, యూట్యూబ్లో Health గురించి ఇవి నమ్మకండి | Dr MSS Mukharjee

  Рет қаралды 10,377

Pulse Heart Center

Pulse Heart Center

2 жыл бұрын

Dr Mukharjee & Dr Srinivas explains the disadvantages of video consultation of doctors compared to in-person visit and also the dangers of reading health literature online, self-medicating etc..
#Cyberchondria #Compucondria #DoctorVideoConsultation #HealthOnline #HealthNews #doctorvideoconsultation #healthvideostelugu #healthvideos
#DoctorVirtualConsultations
Say Hello!
Our Website: thepulseheart.com/
Call us: +91 99128 66966
Contact: thepulseheart.com/contact-us/
Follow us:
Facebook: / mypulseheart
Instagram: / pulseheartcentre
Location:
Pulse Heart Center 24/7
MIG 287, 4th Street, opp. Global Edge School, K P H B Phase 1, Kukatpally, Hyderabad, Telangana 500085
Phone: +91 99128 66966
Email: pulseheartcentre@gmail.com
Google Map: bit.ly/PulseHeartMaps
Health Disclaimer:
___________________
The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems.

Пікірлер: 18
@gnaneshwardurgam9547
@gnaneshwardurgam9547 Жыл бұрын
గౌరవ డాక్టర్ల కు నమస్కారం,మీ సేవలను మీవద్దకే వచ్చిన వారికి మాత్రమే కాకుండా, సామాజికంగా ఆరోగ్య అంశాలను పంచుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది సర్.thank you a lot sir.
@jayaprakashrajupenmetsa6810
@jayaprakashrajupenmetsa6810 Жыл бұрын
Wonderful discussion and it is very useful. 🙏👌
@syamch359
@syamch359 Жыл бұрын
Good Discussion of Doctors to Awareness 🙏
@vkkraju.datla.3712
@vkkraju.datla.3712 Жыл бұрын
మంచి విషయాలు పై అవగాహన ఇచ్చారు సంతోషం. అసలు ప్రజలు ఎందుకు information కోసం u tube, లేదా ఇంటర్నెట్,లేదా ఇతరుల మీద ఆధార పడుతున్నారు? మన డాక్టర్లు పేషంట్ లతో మాట్లాడారు. వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వరు. టెస్ట్ రిపోర్ట్, ప్రిస్క్రిపషన్,నంబర్ of op. రెవెన్యూ. వీటిమీద మాత్రమే మన వైద్యం నడుస్తుంది. కాబట్టే కరోనా లో ఎంతమంది భయం తో చని పోయారు మనకు తెలుసు. పెద్ద పట్టణాలలో తప్పితే మంచి వైద్యులు ఎక్కడ. R m p వైద్యులు ఇంకా వైద్యం చేస్తున్నారంటే మనం యేమి గ్రహించాలి? మరి సామానులు తమ బాధలు ఎలా? ఎవరిని సంప్రదించాలి? కరోనా వాక్సిన్ యొక్క ఖచ్చితత్వం పై భారత ప్రభుత్వం చేసిన పరిశోధనలు,ఫలితాలు ఏవీ? అంతా డొల్ల.
@yeruvareddy8889
@yeruvareddy8889 2 жыл бұрын
Very nice message 🙏🙏🙏
@rameshthandarpally1756
@rameshthandarpally1756 Жыл бұрын
Fantastic awarness program sir
@MekalaBhaskar-en6is
@MekalaBhaskar-en6is 4 ай бұрын
You are great sir
@akhil9943
@akhil9943 Жыл бұрын
Sir mukharjee garu meeru chala manchi doctor kakapothe mee daggaraku vachhe patients ki kaneesam 10 mins valla problem vinadaniki ketayinchandi chala mandhi meeru 2 mins kanna yekkuva time ivvatam ledani chala busy ga patients ni chustunnarani vinikidi
@s.t.chandrasekharbabu132
@s.t.chandrasekharbabu132 Жыл бұрын
Once diagnosed by the proper doctors ,going through number of peer reviews and number of journal articles/ international , it helps a lot. This is my experience
@balakrishnaraogadagamma5940
@balakrishnaraogadagamma5940 7 ай бұрын
Meeru fruits thina vaddhu Ani cheputharu .correct avuthunda Dr.Srinivas gar
@baburao7372
@baburao7372 Жыл бұрын
sir it's better to put one certification board from doctors to authenticate for these videos then only we can trust those videos to believe and follow. really, we are in confusion mode about all these videos. most of the talent doctors like you trying to save patients from fake videos but peoples are in different mode. Doctors have multiple patients due to that they can't have more time to spend for each patient, could you please make videos about each decease, at least made few diseases like sugar,BP,kidney,lungs,hearthearts,nuropathy please.
@akhil9943
@akhil9943 Жыл бұрын
American heart association NHS England v simple English lo information dorukutaayi All india medical sciences also u can visit
@shaikrahim1011
@shaikrahim1011 Жыл бұрын
Non qualified doctors కూడా వైద్య సలహాలు సూచనలు కనిపిస్తున్నాయి వాటిని కంట్రోల్ చేయలి .
@user-jv8ii8rh1c
@user-jv8ii8rh1c 8 ай бұрын
You both are giving conflicting data sir in different videos. One says not eat fruits and other says you have to eat fruits
@vrattaluri9045
@vrattaluri9045 Жыл бұрын
తియ్యగా మాట్లాడే వాళ్ళను నమ్ముతారు జనం. వైద్యులు కాని వాళ్ళ మాటలు బాగా నమ్ముతారు. సంసారం ఎలా చేయా లొ సన్యాసులు ఉపన్యాసం ఇస్తుంటారు
@narsaiahganji9702
@narsaiahganji9702 3 ай бұрын
వీలయినంత వరకు మనం ఎక్స్పరిమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ముద్రలకు సంబంధించి నేను ప్రయోగం చేశాను. లింగ ముద్ర చేయడం ద్వారా జలుబు తగ్గుతుంది అని నేను ఆ ముద్ర వేసి తెలుసుకున్నాను. అలాగే తౌడు తినడం ద్వారా మల్టీ విటమిన్స్ అందుతాయని తెలుసుకున్నాను. లవంగాలు, నిమ్మరసం, అల్లం ,పసుపు వంటివి ఉపయోగించి ప్రయోజనం పొందాను. కొంత మంది డాక్టర్లు intermittent fasting వల్ల గుండె సమస్యలు వస్తాయని చెబుతున్నారు. నా అనుభవంలో fasting వల్ల ఎన్నో లాభాలు చూశాను. ఏదైనా cross check చేసుకొని స్వయంగా పాటించి మనం నిర్ధారింుకోవాలి.
@SKUMARGATTU
@SKUMARGATTU Жыл бұрын
Patientku saraina knowledge leka povadam valla prathivadu valla apadanu asara chesukoni mosam chesthunnaru. Alantivallaku Mallik lanti valla matalu urata ichayi. Edemaina ee prapanchamlo telivaina vallu telivileni vallanu mosam chesevalle.
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН