ఆఫ్ఘనిస్తాన్ లో మొదటి రోజు | FIRST DAY EXPERIENCE IN AFGHANISTAN 🇦🇫 | TELUGU YATRI

  Рет қаралды 169,284

Telugu Yatri

Telugu Yatri

Күн бұрын

Please Do Follow
instagram
www.instagram....
Facebook
www.facebook.c...
#teluguyatri
#telugutravelgirl
#afganistan
#afghanipeople
#firstsolotrip
#firstindiangirltravelinafghanistan
#firsttelugugirltravelinafghanistan
#firstsologirltravelinafganistan
#firsttelanganagirltravelinafganistan
#afganistanundertalibanrule
#afganistantalibanrule
#talibanoverafghanistan
#talibangovernment
#talibanconflict
#afganistantaliban
#afghanistanpeople
#afghanistanpeoplelife
#afganistan_news
#afganistancricket

Пікірлер: 515
@rajeshnunna9707
@rajeshnunna9707 Ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ అడుగు పెట్టిన తొలి భారతీయ మహిళ కంగ్రాజులేషన్ 👏👏
@Between_The_Line_
@Between_The_Line_ Ай бұрын
No she is not first. There were one girl who have done vloging here
@Cityexplorer7761
@Cityexplorer7761 Ай бұрын
​@@Between_The_Line_her name ?
@rajeshnunna9707
@rajeshnunna9707 Ай бұрын
నేను పెట్టిన మెసేజ్లు లైక్ 100 కంగ్రాట్యులేషన్స్
@klaxman572
@klaxman572 Ай бұрын
Baga paiki leputunnaru,..taruvaata edo okati jarigentha varaku ilane leputaru
@user-mx5xd8vh5t
@user-mx5xd8vh5t 20 күн бұрын
​@@Cityexplorer7761wendring pant
@sahikjahangeer6835
@sahikjahangeer6835 Ай бұрын
ముస్లిం దేశాలపై బురద చల్లే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆహ్వానిస్తాన్ ప్రజలు ఎంత గౌరవిస్తున్నారు హిందుస్థాన్ హిందుస్థాన్ అని ప్రతిసారి ఆమె చెప్తుంటే మనకు ఎంత గౌరవంగా అనిపిస్తుంది వాళ్లు కూడా మా మేమాన్ మీరు అని ఎంత గౌరవంగా ఆమె ఏం తినాలి అన్న డబ్బులు తీసుకోకుండా గౌరవిస్తున్నారు మన హిందుస్థాన్ లో మాత్రం హిందూ ముస్లిం అని కొట్టుకు చస్తున్నారు
@oxygeneinfo
@oxygeneinfo Ай бұрын
Mee frinds dhaggara kaani inti pakkana kaani eppudaina hindu muslim Ani kottu kunnara ledhu gaa idhi kevalam social media lone boss just chill
@IntrovertRahulRK
@IntrovertRahulRK Ай бұрын
@@sahikjahangeer6835 హిందుస్తాన్ ఏంటిరా ...తురక గాళ్ళు పిలుస్తారు ఆ పేరు తో.. హిందుస్తాన్ హిందుస్తాన్.. భారత్ అనాలి ఇండియా అనాలి.. తురక గాళ్ళు ఉన్న దేశాలన్నిటినీ స్తాన్ అని పిలుస్తారు...ఇది హిందూ దేశం..భారత్ అనాలి..నీ తురక లు మెజారిటీ లో రాచరికం కావాలి షరియా కావాలి.. కానీ భారత్ అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మీరు మైనారిటీ కాబట్టి ప్రజాస్వామ్యం కావాలి సెక్యులర్ రాజ్యాంగం కావాలి... ఇండియా లో సివిల్ వార్ వచ్చి మైనారిటీ లను సెక్యులర్ లను లేకుండా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది
@mohammedchanbasha7690
@mohammedchanbasha7690 Ай бұрын
Ounandi nijamga😊 but why
@RPNAIDU-xb2sf
@RPNAIDU-xb2sf 26 күн бұрын
So why they killed Hindus
@AliAhmad-yx7kp
@AliAhmad-yx7kp 26 күн бұрын
​@@oxygeneinfo100% agree
@vijju6253
@vijju6253 Ай бұрын
మీరు హిందుస్థాన్, హిందుస్థాన్, అని ధైర్యంగా, గర్వంగా, చెప్తుంటే చాలా సంతోషంగా వుంది సిస్టర్ 😍🇮🇳🤝
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@naresh8899
@naresh8899 Ай бұрын
గతంలో మన దేశం వారు ఆఫ్ఘనిస్తాన్ లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు చాలా ప్రాజెక్టులు వాళ్లకి కట్టించి ఇచ్చారు వాళ్ళకి పార్లమెంట్ భవనాన్ని కూడా మన వాళ్లే కట్టించి ఇచ్చారు చాలా జాతీయ రహదారులు నిర్మించారు నీకు చాలా గౌరవం దక్కుతుంది. నీ యాత్ర విజయం కావాలని కోరుకుంటున్నాము..
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@TheRealIndian33
@TheRealIndian33 Ай бұрын
అబ్బా ఏం గుండె అక్కా నీది ఆ గుండె 100 ఇయర్స్ బ్రతకాలి కోటి మందికి స్ఫూర్తినిస్తది.
@Chirpy143
@Chirpy143 Ай бұрын
భారత్ అంటే ఆఫ్ఘన్ వాళ్లకు ప్రేమ.. ఏంకాదు దైర్యం గా వుండండి.. వాళ్ళు నిన్ను ప్రేమ గా చూసుకుంటారు..
@sathyanandi793
@sathyanandi793 Ай бұрын
@@Chirpy143 అందర్నీ ప్రేమగానే చూస్తారు ఆడోళ్ళు డ్రెస్ సరిగ్గా లేకుంటే కాల్చి పడేస్తారు
@anitha2053
@anitha2053 Ай бұрын
@@sathyanandi793 😆
@anitha2053
@anitha2053 Ай бұрын
afghanilu chala anagarilulu ante uncivilised people. because a country develop avvaledu kabatti. india ante afghanistan ki istam undatam oka varame.
@thalarinagamahesh4156
@thalarinagamahesh4156 Ай бұрын
నేను ఒక అబ్బాయి నీ, నాకు 25 age . అయినా నేను Hyderabad కోన్నీ places కు వెళ్ళాలి అంటే భయపడుతాను. కానీ మీరు ఇంత ధైర్యంగా వేరోక దేశానికి అది కూడ టెర్రరిస్టులు and మహిళలకు ఏ మాత్రం స్వేచ్చ లేనీ దేశానికి వెళ్ళారు అంటే మీ ధైర్యనికి నా హృదయపూర్వక వందనం.... ..madam ❤❤❤❤❤❤❤
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@BOSS-N12
@BOSS-N12 Ай бұрын
bro ..they are not terrorrists they are protecting theirs country....saree lo undalsina indian womens eppudu westren culture chusi public lo shorts-sleeveless- skinny leggins vesukuni shape lu clear ga andariki kanapdettu chupistu thirugutunnaru edi indians ki gouravanma cheppandi. afgans valla womens ni ela insult kakunda protect ahesukuntunnaru.....u think once....which is good culture for family life...
@Ashwinkotturu
@Ashwinkotturu Ай бұрын
​@@BOSS-N12😂😂😂 Adaka female molestation ekuva. Human development index ranking, cricketers testimonials chudandi. Akkada entha frequent ga attacks ayyevi aa Islamic terrorists valla. World lo one of the deadliest place. Read about its history. Epudu etla untado teliyadu. Religion perutho power establish cheskuntaru akkada just like our aimim, congress, bjp. But attacks kuda cheskuntaru. Common people ki baada. Islamic countries are dangerous for foreigners always. Kavali ante akkada work cheyadaniki vellina manavalla videos untayi chudandi. Matha unmadulu chala Mandi. Monna Kuwait nunchi iddarni tiskocharu
@Ashwinkotturu
@Ashwinkotturu Ай бұрын
​@@BOSS-N12Culture anedi epudu evolving untadi historically. Apatlo sati kuda part of culture, vetti system kuda undedi. Saree veskovali Ani force cheyadam tappu. Monna iran lo revolution ayyindi. Kontha mandi matha unmadulu culture perutho chesina arachakalaku public thatukoleka revolt ayyaru
@Ashwinkotturu
@Ashwinkotturu Ай бұрын
​@@BOSS-N12First of all Afghanistan lost its culture. Okkapudu Hinduism undedi. Mana civilisation hey valladi. Inka telvademundi. Mana country local culture Ela spoil ayindo foreign religions valla, akkada kuda ala ayyindi.
@srinivaspadma4227
@srinivaspadma4227 Ай бұрын
తెలంగాణ కా ఝాన్సీ కి రాణి వీడియో చాలా సూపర్ ఉంది మీరు బిర్యానీ తినేటప్పుడు మొక్కి తింటున్నారు సూపర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి భయము ఉండదు దర్జాగా తిరుగుచు డ్రై ఫ్రూట్స్ మరియు సిగ్గు అండ్ హిందూ మందిరాలు ఉన్నవి చూయించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ లోకి మాత్రం వెళ్ళకు అది రాక్షసుల రాజ్యం
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@sridhard3894
@sridhard3894 Ай бұрын
Srinivas Padma garu, pakisthan lo kuda chala manchi prajalu unnaru sir. Akkada kuda emi problem undadu.
@BOSS-N12
@BOSS-N12 Ай бұрын
PADMA GARU....people s prathi country lonu manchi chedda vallu unnaru...mana india lo entha mandi foreigners meeda agaityalu crime jaragaledu... india-pak-china any country avari meeda avariki dweshalu levu...veryone love each others... ee media-rajakeeyanayakulu...vidweshalu srustistu untey adi manam chusi nijamey anukuni...verry pappalu avtunnamu... we should open our eyes...
@lohit002
@lohit002 Ай бұрын
@@sridhard3894 mi wife ni pampinchu aythey
@satyavanu
@satyavanu Ай бұрын
Afghans are very hospitable. Salute to your guts and wish you all success.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@gembalirajesh7108
@gembalirajesh7108 Ай бұрын
అక్క నీకు ఆఫఘనిస్తాన్ explore చేస్తున్నావ్ కాని నీ కళ్ళలో భయం కనిపిస్తుంది అక్క any way salute your కరేజ్ 🗿🗿❤️👍👍
@naresh8899
@naresh8899 Ай бұрын
ఆమె కళ్ళల్లో వీరత్వం కనబడుతుంది నాకు, బహుశా ఆమె ఎలా తిరగటం నీకు ఇష్టం లేదేమో😊😊😊
@gembalirajesh7108
@gembalirajesh7108 Ай бұрын
@@naresh8899 bro ముందు కామెంట్ బాగా అర్ధం చేసుకుని కామెంట్ పెట్టు నేను పెట్టిన comment తనకి అర్ధం అయ్యింది కాబట్టి తను like కొట్టింది last word నువ్వు బాగా చదవలేదు అనుకుంట సెల్యూట్ your courage అన్నాను అది ముందు చదువు 😂😂
@naresh8899
@naresh8899 Ай бұрын
@@gembalirajesh7108 ok ur right
@uppunutulasrisailam
@uppunutulasrisailam Ай бұрын
India ఎప్పుడు వచ్చారు.... యాత్ర ఎలా సాగిందో ఓకోకకటి చూస్తునాం... నీ తెలివి కి నీ ధైర్యానికి నమస్కారము.... ఇంకా ఆరోగ్యంగా ఉండి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటు మీ brother ni....
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you Bro 😊
@srinumedisetti3738
@srinumedisetti3738 Ай бұрын
Yh v bc bbbbbbbbbbbbbnsbsbbbbbbsbs bsbbb b;bbbbbbbbbbbbbbbbbbbbbbb
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 Ай бұрын
మీరు మన తెలుగు వారికి ఒక గర్వకారణం 🗽🗽🗽💐🎥👑🏆 . యూ ఆర్ "God's gift" you are "God's special creation👑🏆.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@UjwalRam
@UjwalRam Ай бұрын
Sim card place లో ఆడవాళ్ళని అడగాల్సింది అక్కడ safe గా ఎలాmanage చేసుకోవాలో వాళ్ళలాగా manage చేసేస్తే మనకి safe
@AnilReddy328
@AnilReddy328 Ай бұрын
Hydrabaadi....❤❤❤ తెలంగాణ బిడ్డ...ఆఫ్గనిస్తాన్ గడ్డ మీద.... Wow
@lohit002
@lohit002 Ай бұрын
telugu ammayi ra babu, sub divides enduku
@IntrovertRahulRK
@IntrovertRahulRK Ай бұрын
​@@lohit002 తెలంగాణ అంటే కాలుతుంది కదా.. తెలంగాణ యాస వింటే చాలు కాలుతది కదా
@lohit002
@lohit002 Ай бұрын
@@IntrovertRahulRK pakistan mingey ra babu, meru me divide lu, telangana yasa enthi adhi urdu mixed fruit
@machashashikar8727
@machashashikar8727 Ай бұрын
Ur true n genuine traveller...no gender bias....hatsoff to u ....
@RamRock12
@RamRock12 Ай бұрын
సూపర్ మీరు మీరు కూడా ఒక వరల్డ్ ట్రావెల్ చెయ్యాలి కానీ మన తెలంగాణ స్లాంగ్ మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది ఎక్కడ గాని భయపడకుండా ముందు అడుగు వేశారు కదా మరి దీనికి భయం ఏదైనా కానీ మీరు వరల్డ్ ట్రావెలర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ subscriber రామ్❤
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Bro Nenu Matladedi Telangana ne
@RamRock12
@RamRock12 Ай бұрын
@@Teluguyatri1 okay wat I'm saying slang style
@imprincecoolnstylish8947
@imprincecoolnstylish8947 Ай бұрын
పద్మ అక్క ఈ వీడియో లో మీరు చాల ఇర్రిటేషన్ లో కనిపించారు.. ఆఫ్ఘానిస్తాన్ కూడా ఒకప్పుడు ఇండియా లో భాగమే, దృతరాష్ట్రుడి భార్య అయినా గాంధారి పేరు మీద పిలువా బడేది ఈ దేశం ప్రాచీన కాలం లో నాకు ఒక ఆఫ్ఘన్ మిత్రుడు మా యూనివర్సిటీ లో పరిచయం ఆఫ్గన్ ప్రజలు చాల కష్టాలు అనుభవిస్తున్నారు ఆఫ్ఘన్ ప్రజలు మిగతా దేశాలకన్నా ఇండియాన్స్ ని చాల అభిమానిస్తారు ఎందుకంటే వాళ్ల పార్లమెంట్ మరియు భవనం రోడ్ల విషయంలో ఇండియా చాల హెల్ప్ చేసింది అలాగే ఆఫ్గనిస్తాన్ క్రికెట్ టీం కి ఇండియా లోని నోయిడా, లక్నో, ఢిల్లీ స్టేడియాయం లు వాళ్ళ కి హోమ్ స్టేడియాయం లా బీసీసీఐ ఇచ్చింది తద్వారా తీవ్రవాదం తో సతమతవతున్న ఆఫ్ఘనిస్తాన్ కు ఉన్న ఏకైక వినోదాత్మకమైన ఆప్షన్ క్రికెట్ మాత్రమే అవ్వడం వాళ్ళ వారికీ ఎంతో కొంత ఉపశమనం ఒకసారి 1970 లో ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉందొ యూట్యూబ్ లో సెర్చ్ చెయ్యు అక్క, అక్కడి ప్రజలు ఎంత ప్రోగ్రెసివ్ అనేది తెలుస్తుంది కానీ తాలిబన్ అనే మాతతత్వ పార్టీ అక్కడ రాజ్యమేలి షరియా చట్టాలను అమలు చేసి 1000 ఏళ్ళు వెనక్కి తీసుకు వెళ్ళినది మల్లి ప్రజాస్వామ్య అయినా కూటమి ఏర్పడిన ఈ మధ్య మల్లి తాలియాన్ చేతిలోకి వెళ్ళిపోయింది రేపు పొద్దున్న ఇండియా కూడా ఇలాగె మాతతత్వ పార్టీ లకి ఓటు వేస్తూ పోతే ఇదే పరిస్థితి దాపురించే రాకపోదు. ఆఫ్ఘానిస్తాన్ చరిత్ర చదువుకో అలాగే ముఖ్యముగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నవ్వుతు పలకరించండి ఎదుటి వారి ఉద్దేశాన్ని పసిగట్టండి అజాగ్రత్తగా ఉండొద్దు హిందూస్తాన్ అని వాడండి పర్లేదు కానీ ఏంటి అని తిరిగి ప్రశ్నించినప్పుడు హిందూస్తాన్ అని ఆనండి , అర్థమైన అయినా సరే తిరిగి ప్రశ్నిస్తే ఇండియా అని జవాబు ఇవ్వండి తినే పదార్థాలు దగ్గర సున్నితంగా వద్దు అని చెప్పండి , ఖరాకండిగా నేను తినను అని ఘాటుగా అనకండి. ముఖ్యముగా బురఖా లేదా హిజాబ్ విషయంలో వాళ్ళ మాట వినండి , సాధారణ ప్రజలు ఏమీ అనుకోరు కానీ తాలిబన్ మద్దతు దారులు మహిళలు హిజాబ్ లేకుండా తిరగడాన్ని అస్సలు సహించరు ఎంతటి దారునికైనా తెగిస్తారు , తెల్ల జాతీయులైతే అక్కడే ప్రాణాలు తీస్తారు నిజమైన యాత్రికులు వాళ్ళు ఎక్కడికి వెళ్లైనా వాళ్లలో ఒకరిలాగా మిళితమైతారు, సో మీరు కూడా కలిసిపోండి మీలా ప్రపంచ యాత్రలు చెయ్యలేదు కానీ నాకు తెలిసిన జాగ్రత్తలు చెప్పా.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank You Brother I Will Follow your Suggestion 👍
@UjwalRam
@UjwalRam Ай бұрын
@@Teluguyatri1light colour Hizab వేసుకుంటున్నారు ఎక్కువమంది, అది మిమ్మల్మి sun నుండి కూడా protect చేస్తుంది . prefer that many people seem friendly. ask them some tips to mingle. may be your trip already done.
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 Ай бұрын
Good Morning "Baby"🌅🌞 ఏమి భయం లేదు 🗽 మన దేశం అంటే! వారికి గొప్ప గౌరవం* వారికి మన దేశంతో సత్సంబంధాలు అవసరం.❤🎉🎉 . మంచి వీడియోలు తీయండి.
@mallepatisridhar9879
@mallepatisridhar9879 Ай бұрын
You are really great and also praise your parents for allowing you. Because of you, we are knowing about Afghanistan.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you somuch 🙏
@TeluguTreats
@TeluguTreats Ай бұрын
పోయి పోయి ఆఫ్ఘనిస్తాన్ దొరికిందా అక్క. జాగ్రత్తగా ఉండండి 😊😊
@skmeeravallivalli9708
@skmeeravallivalli9708 Ай бұрын
భయంభయంగా మీకే కాదు మాకు కూడా ఉంది మీరు ఎలా తిరుగుతా ఉంటే ఎవడొచ్చి ఏమీ అంటాడు అని భయం మా నా దేశము పిల్లవి కాబట్టి anyway god bless you ❤❤❤
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@gopuamarreddy6336
@gopuamarreddy6336 Ай бұрын
గూడ్ మార్నింగ్ యాత్రి🎉🎉
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Good morning 😃
@abdulmunaf6430
@abdulmunaf6430 Ай бұрын
Hi good morning 😊😊😊
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Ай бұрын
Good decision of government of Afghanistan. Thank you
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Ай бұрын
మీ ధ్యర్ర్యానికి జోహార్లు. మగ వాళ్ళు పోవడానికి కూడా భయపడే రాక్షస దేశం లో,ఒంటరిగా ప్రయాణించే మీ dhyryam గొప్పది.
@snehalatha2122
@snehalatha2122 Ай бұрын
Thappuga artham cheskuntunaru mana Indians ku chala maryada istharu .
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 Ай бұрын
your bravery is outstanding . unbelievable , dont drink roadside drinks , . these market side things are not hygienic . take care of your health. be careful of the heat stroke. eat good food. take rest sufficiently . come out of that country safely. we pray God to keep u safe. it is a great adventure of an Indian woman exploring such country. We are all with you. take care. Put BOTTU on your fore head as Afghan people respect Indians.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@kasimahmadzai8150
@kasimahmadzai8150 29 күн бұрын
Have you noticed how clean is everything in Afghanistan including streets!. They pray 5 times a day and they wash hands, feet and face at least 5 times a day.
@vijaytravelvlogs
@vijaytravelvlogs Ай бұрын
People are very polite in Afghanistan
@rakula9
@rakula9 Ай бұрын
Appreciate your guts.. Always Take care and be safe.. wishing you a successful journey with many more subscribers 😊
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much 😀
@ramakrishnaadari8236
@ramakrishnaadari8236 Ай бұрын
Good Sister all the best Afghanistan people also good support 👍
@kpnaidu9999
@kpnaidu9999 Ай бұрын
సింహాల గుంపులో 🦁 జింక 🦌🦌 పిల్లవు కాదు..... పులుల 🐯🐯 మధ్యలో శివంగి వి నీవు..... Wish you all the best.❤❤❤
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@shivkingfisher
@shivkingfisher Ай бұрын
Took a very daring step by going to Afghanistan. Be very careful. All the best Lucky తల్లీ
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@UjwalRam
@UjwalRam Ай бұрын
@@Teluguyatri1 ఒక్కరే ఎందుకు వెళ్లారు కనీసం ఇద్దరు ముగ్గురుతో కలిసి వెళ్లాల్సింది
@LaxN14
@LaxN14 Ай бұрын
India is Financially helping Afg, they respect indian people alot. India especially our telugu compqny built their parlament also
@hitlerishero
@hitlerishero Ай бұрын
Yes that person happy very happy...acha app hindustan se aaya bahuth kush hu 😊
@user-os4nw2oo1d
@user-os4nw2oo1d Ай бұрын
గుడ్ ఆఫ్టర్నూన్ చెల్లమ్మ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటే భయం గుప్పిట్లో బతికిన అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ భారతదేశ ప్రజలకు ఇచ్చే గౌరవం మరి ఏ దేశ వ్యక్తులకు కూడా ఇవ్వని ఆప్కా నీలు
@tamimmusafer2277
@tamimmusafer2277 Ай бұрын
I love ❤️ Afghanistan 🇦🇫 ❤❤❤❤❤ very beautiful country ❤
@teelu7360
@teelu7360 Ай бұрын
జాగ్రత్త తలి కామాంధులు తిరిగే ప్రదేశం
@MuzammilHussain-ix5qz
@MuzammilHussain-ix5qz 28 күн бұрын
Mee daddy akkade tirige vada😂 WhatsApp ga
@purnachandraraochalasani7570
@purnachandraraochalasani7570 Ай бұрын
Appreciate your courage & voice in exploring Afghanistan. Keep Good Health. From Hyderabad
@butterflydigitalstudio8305
@butterflydigitalstudio8305 Ай бұрын
మీరు వీడియో తీయడానికి బాగా ఇబంది పడుతున్నారు, ఇది మాత్రం బాగా అర్థం అవుతుంది, ఎవరైనా ఏ కంట్రీ కి వెళ్లిన, అక్కడి పద్దతులు పాటించాలి, అది వాళ్లకు వాళ్ల దేశానికి, మనం ఇస్తున్న గౌరవం ఆఫ్ఘన్ ముస్లీమ్స్ కనుక, స్ట్రీలు ఇలానే ఉండాలి అని, వాళ్ళకి ఆచారం ఉంటుంది, మీరు ఈ డ్రెస్ ధరించుకొని, వాళ్లకు Respect ఇచ్చారు Good అండి, ఏ దేశానికి వెళ్లిన, ఆ దేశం పద్ధతులు, అక్కడి అలవాట్లు, అక్కడి వస్త్రధారణ ముందుగా తెలిసికొని వెళ్ళితే మంచిదేమో, any ways జాగ్రత్త అండి
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@tharun34689
@tharun34689 Ай бұрын
India lo mathram muslims indian culture patincharu Manam Matram aa culture ni respact isthu patinchsla.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
@@tharun34689 Mana Hindu culture Chepede Andariki Respect Ivvali ani kada adi Patinchakapote ela
@tharun34689
@tharun34689 Ай бұрын
@@Teluguyatri1 mana culture ni respact isthu kapadamandhi Kani, varu akramisthu mana culture nasanam chesthuntay nuru musu koni kuchumanaledhu. Mana thali lanti dhi culture, aa thalini kapadukovalasina respansibility bidala meedha vundhi.
@tharun34689
@tharun34689 Ай бұрын
@@Teluguyatri1visitors ki respact invali kani, mana ilalu visitors ni Alanahy petu komu kadha.desam kuda ilu laganay gurthu petuko.
@mdkhajabasheerddin3354
@mdkhajabasheerddin3354 Ай бұрын
తెలుగు యాత్రీ జాగ్రత్త ఆల్ ది బెస్ట్.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@Jai_bharat1947
@Jai_bharat1947 Ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ లో అమ్మాయి కనబడితే ప్రతి ఒక్కడు సొల్లు కార్చే వాడే. జాగ్రత్త
@pavand1340
@pavand1340 Ай бұрын
Ala Kadhu akkada ladies full cover chesukuntaru so new vallu vasthe ala chustharu tappa vallaki mana Indians ante full respect
@telugusupreme2994
@telugusupreme2994 Ай бұрын
Akkada girls kuda bavunnaru kada😅
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 Ай бұрын
Muslims piyya tini batakalsinde 😂😂😂😂😂
@tamimmusafer2277
@tamimmusafer2277 Ай бұрын
Don’t lie, don’t lie 😊😊😊
@avulasrinivasarao2114
@avulasrinivasarao2114 Ай бұрын
Porabaatu ladies akkada vunna safety ekkada vundadu
@ZAMEERSPYYT
@ZAMEERSPYYT Ай бұрын
Really such a good guys handsome members in Afghanistan ❤❤❤
@nelliramesh4156
@nelliramesh4156 Ай бұрын
Brave lady...nice vedio...take care ammaa....god bless you abundantly....
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much
@evnetworks
@evnetworks Ай бұрын
1) Open minded girl 2) Bhaiyani ki care of adress 3) taliban antene Atankwadi anukuntamu but e roj telisi poindi valluguda valla bhumi kosam kotlaryaru 4) give respect take respect anedi nijame 5) single ga okka hindu ammayee muslims country lo darega and santoshanga enjoy chestu travel chaiyadan chana ante chana great ❤
@gunturravianna7965
@gunturravianna7965 Ай бұрын
ఆఫ్ఘనిస్తాన్ మన మిత్ర దేశం భారతదేశానికి అందులో ఎటువంటి సందేహం లేదు,,,, కానీ కొంతమంది వెధవలు ఉంటారు లేడీస్ పబ్లిక్ గా తిరగకూడదు మాట్లాడకూడదు, అలాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి హింసించి చంపుతారు, జాగ్రత్తగా ఉండాలి, ఇండియన్ ఎంబసీకి మీరు వెళ్లే ప్రాంతం ముందుగా తెలియజేయండి వాళ్లు మీకు తగిన సూచనలు చేస్తారు
@kishor12302
@kishor12302 Ай бұрын
భారతదేశంలో లా స్వేచ్ఛగా తిరిగే దేశం కాదమ్మా సెక్యులరిజం అనే దరిద్రం కారణంగా ఒకప్పటి మన గాంధార దేశం ఇప్పుడు ఇలా మారింది
@s_reddy
@s_reddy Ай бұрын
😂😂 Neeku nuvve chandamama kathalu lo voorla peru petteskoni ...antha Naa desame antaventra lowde....australia astralayala 😂 adi pandavulu aayudalu pette place a 😂😂 pichha ra meeku.. Meeru Mee sollu kathalu... Gandhari anedi oka chandamama Katha lo charector...Danni real life 🧬 person kaadu😂
@RockStar-t8k
@RockStar-t8k Ай бұрын
Ee mata velli first modi nu cheppu 😂😅
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven Ай бұрын
​@@RockStar-t8k నీయమ పువులో పూలేసి అడుగు. ప్రతిక్షణం మోడీ0ది చప్పరిస్తూ చీకాక పొతే బ్రతక లేరుగా మీరు
@polaripolari3281
@polaripolari3281 Ай бұрын
ఆఫ్ఘన్ లా భారత్ కూడా మెజారిటీ మత ఉన్మాదం దేశంగా మార్చేందుకు మోది చేస్తున్న కుట్రలను చూస్తున్నాము కదా అందుకే సెక్యులరిజమే శరణ్యం
@RockStar-t8k
@RockStar-t8k Ай бұрын
@@polaripolari3281 afgan ayina prapanchaniki oka gurtipu oka respect untadi..kaani modi 😅
@fatehalibaig982
@fatehalibaig982 Ай бұрын
Islam takes care, of females, more than any other religion. So let us know the rights of male and females in Islam.
@kotturaravindkumar9615
@kotturaravindkumar9615 Ай бұрын
5:18 hundred million expression 😊
@tamimmusafer2277
@tamimmusafer2277 Ай бұрын
❤️ love Afghanistan 🇦🇫 ❤❤❤❤ from Netherlands 🇳🇱
@RamBabu-ep9bp
@RamBabu-ep9bp Ай бұрын
Your are brave girl
@shekarchepyala5757
@shekarchepyala5757 Ай бұрын
Good exploring Afghanistan country
@ravikumargoudpulipalpula6887
@ravikumargoudpulipalpula6887 Ай бұрын
Don't afraid sister afganistan people respect to Indian's. Follow that country rules only.
@krishnamachary6284
@krishnamachary6284 Ай бұрын
Mee sahasaniki Namaskaramulu dhanyavadamulu 🙏👏🇮🇳
@gundachandrashekar2954
@gundachandrashekar2954 Ай бұрын
They respect indians so don't worry great sis ❤😊
@JCC-k7d
@JCC-k7d Ай бұрын
డేరింగ్ యూట్యూబ్ ర్
@sasiddik
@sasiddik Ай бұрын
Avoid shaking hand with gents, they're not use to with that culture...
@bhukyarajkumar5882
@bhukyarajkumar5882 Ай бұрын
Entha gap thisukunnaru nte andi.... Good to see your videos again
@Kumarnatureworld
@Kumarnatureworld Ай бұрын
Love You Sister ,Safe Journey, 👍
@GSNaidu-yo9tb
@GSNaidu-yo9tb Ай бұрын
వాళ్ళు ఇచ్చిన బురుక అయినా చరిగా తలపై అల్లుకొండ్డి
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Sare
@mruthyunjayaraovundavalli2026
@mruthyunjayaraovundavalli2026 Ай бұрын
అమ్మయ్ నువ్వు ఒక్కదానివే ఉన్నావా తోడు ఎవరూ లేరా
@santhoshreddym3962
@santhoshreddym3962 Ай бұрын
సిస్టర్ వాళ్లు ఎందుకు అలా చూస్తున్నారు అండ్ ఏం కామెంట్స్ చేస్తున్నారు. Stay safe sis❤..
@AnilReddy328
@AnilReddy328 Ай бұрын
It's our Gandhaara Is now called afganistan....
@Shaik_1435
@Shaik_1435 Ай бұрын
Great job jagartha
@mallaiyartway5786
@mallaiyartway5786 Ай бұрын
Amma nuvvu నువు తొలి తెలుగు ట్రావెల్లర్ అనుకుంట santhosham..
@chaitanyaamara9053
@chaitanyaamara9053 27 күн бұрын
Brave girl akka nuvvu keep it up
@sadikexplorer
@sadikexplorer Ай бұрын
ITS GREAT 😊 DARE AND COURAGE NEED TO TRAVEL LIKE THIS WOUNDER FULL CHALA BAGUNDHI SIS
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Ай бұрын
సూపర్ సిస్టర్❤❤❤
@Kumarreddy_18
@Kumarreddy_18 Ай бұрын
Nice sister all the best 🙏❤️🙏
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much
@umashaik4198
@umashaik4198 Ай бұрын
అన్వేషణ హెల్ప్ తీసుకుని మీరు ట్రావెల్ ని కంటిన్యూ చేసుకోండి
@anitha2053
@anitha2053 Ай бұрын
ne dyryam nachindi afghanisthan lo mana telugu ammayi vellatam chala happy ga undi
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@muralipasunuri6896
@muralipasunuri6896 Ай бұрын
Chaala rojulauthundi raa, are you all right, best of luck talli
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Iam Good 👍
@narendarreddythoomu8162
@narendarreddythoomu8162 Ай бұрын
Alanti countrys poku papa please safe countrys po risk vadhu please
@mdjahangeer3881
@mdjahangeer3881 Ай бұрын
Helpful video. Kudos to you ma'am.
@pintu3781
@pintu3781 Ай бұрын
FANTASTIC..Your GREAT..NICE VIDEO..
@naveenmahenderkar6531
@naveenmahenderkar6531 Ай бұрын
Very big achievement
@manikantgorantla6006
@manikantgorantla6006 Ай бұрын
Chala dairyam ga vellaru Afghanistan akkada vallanu chustene bayam ga undi
@chandrareddy7776
@chandrareddy7776 Ай бұрын
You are a brave girl I appreciate you 👌👌👌
@ukreddyb6280
@ukreddyb6280 Ай бұрын
MA AP LO TDP PALANAKANNA AFGANLO TALIBAN PALANA MINNA LAGA UNDI. NINNA OKA MAJI SAINIKUNI ILLU TDP VALLU KOOLCHARU YCP KI VOTE VESARANI ITLAUNDI MA AP LO PARISTITI
@raghugaddam4567
@raghugaddam4567 Ай бұрын
Super Great job super vloger
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much 🙂
@grandhisrinivas301
@grandhisrinivas301 Ай бұрын
హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఆదివారం afganistan వీడియో సూపర్ మేడం అక్కడ కొంచెం జాగ్రత్తగా వుండండి ఓకేనా మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది గాడ్ బ్లేస్ యు 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you 😊
@5d8vamshiyaradeshi58
@5d8vamshiyaradeshi58 Ай бұрын
neekuu chalaa dare vundii sister take. Care
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Ok Bro
@mahimachowdary2961
@mahimachowdary2961 Ай бұрын
You have so dare to explore such type of places dear..😊
@GopuSrikanth-z3x
@GopuSrikanth-z3x Ай бұрын
సూపర్ ✊🇮🇳
@tharun34689
@tharun34689 Ай бұрын
Super dare and dashing lady
@MGTVTELUGU
@MGTVTELUGU Ай бұрын
Very nice video and take care 🥰
@davulurivenkatasubbarao2274
@davulurivenkatasubbarao2274 Ай бұрын
అమ్మడు బ్లాక్ డ్రెస్ ఎండలో వేయడం వల్ల ఇంకా ఇబ్బంది కలిగింది నేవీ బ్లూ అయితే ఎండకి బాగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నావు
@Yadagiriyoga
@Yadagiriyoga Ай бұрын
Pride of Telugu...
@user-yx7pu1dg1y
@user-yx7pu1dg1y Ай бұрын
Brave Girl of the world
@srinun362
@srinun362 Ай бұрын
Namaste yatri take care nvuu assalu byapadaku
@Princeanand752
@Princeanand752 Ай бұрын
Congratulations akka you don't warry be happy
@PotharajuYadhav
@PotharajuYadhav Ай бұрын
జాగ్రత
@Kumarreddy_18
@Kumarreddy_18 Ай бұрын
Nijanga idhi saahasame ani cheppali😮.... muslim country lo ammayi vlog cheyadam ante nijangaane chaala risk tho kudukunnadhi.... Any way all the best and be careful 🙏🙏
@irpakoteswararao5699
@irpakoteswararao5699 Ай бұрын
Proud to Indian great akka
@bvrao2599
@bvrao2599 Ай бұрын
You r great andi. Super
@BOSS-N12
@BOSS-N12 Ай бұрын
@BOSSTRADING. 0 seconds ago PADMA GARU....people s prathi country lonu manchi chedda vallu unnaru...mana india lo entha mandi foreigners meeda agaityalu crime jaragaledu... india-pak-china any country avari meeda avariki dweshalu levu...veryone love each others... ee media-rajakeeyanayakulu...vidweshalu srustistu untey adi manam chusi nijamey anukuni...verry pappalu avtunnamu... we should open our eyes...
@locallocal7283
@locallocal7283 Ай бұрын
First open ur eyes and check reality first. In borders innocent indians and army jawans killing by Pakistan Terriosts. Are you forget bomb blasts in hyderabad, mumbai and different states in india by Pakistan terrorists😢😢😢😢. If Pakistan is good then why kargil war, 1971-72 war nearly 4 times war with Pakistan..
@ResearchTeam478
@ResearchTeam478 Ай бұрын
Hat off to your darenes 🎉🎉 all the best for your future
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you
@msbhoomiinfrastructure2867
@msbhoomiinfrastructure2867 Ай бұрын
Good morning 🙏 medam good impression Nice video 📹 tq so much take care god bells you 🙏
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Good morning 😃
@vidyaprakashnanda6597
@vidyaprakashnanda6597 Ай бұрын
spr....sister for ur brave heart......
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much
@rkp9197
@rkp9197 Ай бұрын
your achieving a lot ......my best wishes with you ... go girl ....HINDUSTAN KA NAAM ROSHAN KARLO
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you Sure 😊
@ShivaKumar-ro3xr
@ShivaKumar-ro3xr Ай бұрын
Happy బోనాలు you & your Family, Hyd.
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Happy Bonalu
@roommateshyd164
@roommateshyd164 Ай бұрын
Afgan kuda ...clean n neat ga vundhi ....sad about indian cities ....
@2490VIJAYA
@2490VIJAYA Ай бұрын
మీ భాష ,Afghanistan లొ అందరికి అర్థమైనది గా ఉంది.చాల సంతోషించిన.
@user-cs9wz5iz9w
@user-cs9wz5iz9w Ай бұрын
Wow congratulations 🇮🇳🇮🇳🇮🇳🙌🙌
@ravigangarajulagangarajula2883
@ravigangarajulagangarajula2883 Ай бұрын
Great Telugu sister first time
@Teluguyatri1
@Teluguyatri1 Ай бұрын
Thank you so much 🙂
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 35 МЛН
Village Style Wedding in AFGHANISTAN | How to cook rice
16:18
Badloon Afghanistan
Рет қаралды 1,9 МЛН
My First Time Exploring Kabul Under Taliban Rule. Not What I Expected.
38:37