Melulu Nee Melulu || మేలులు నీ మేలులు || Dr. PHILIP P JACOB || Philadelphia AG Church || INDIA.

  Рет қаралды 2,689,271

Philadelphia AG Church Vijayawada

Philadelphia AG Church Vijayawada

Күн бұрын

Пікірлер: 1 000
@suresha3002
@suresha3002 2 жыл бұрын
మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2) నా ప్రానమున్నంత వరకూ విడిచిపొలెనయ్యా (2) మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2) * కొండలలో ఉన్ననూ నీవు మరిచిపోలేదయ్యా , శ్రమలలో ఉన్ననూ నీవు విడిచిపొలెదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా,గొర్రెపిల్ల మనసయ్య యేసయ్యా(3) మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2) * అగ్నిలో ఉన్ననూ నేను కాలిపొలెదయ్య , జలములలొ వెళ్లినా నేను మునిగిపొలెదయ్యా(2) నీది పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్య (3) మేలులు నీ మేలులు మరిచిపోలేనయ్యా (2) * చీకటిలో ఉన్ననూ నన్ను మరచిపొలెదయ్యా , దుఃఖములో ఉన్ననూ మంచి స్నేహితుడవయ్యావయ్యా(2) నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా(3)
@gorlayohanraju750
@gorlayohanraju750 2 жыл бұрын
Good
@suresha3002
@suresha3002 2 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు
@suresha3002
@suresha3002 2 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు
@bhavanibhavani6644
@bhavanibhavani6644 2 жыл бұрын
Ha
@gorlayohanraju750
@gorlayohanraju750 2 жыл бұрын
@@bhavanibhavani6644 ha na
@sundarraoadirala898
@sundarraoadirala898 9 ай бұрын
Anna every day listening ur songs it gives very peaceful mind blessing God blessed everyone ur team
@philipjacob12
@philipjacob12 9 ай бұрын
Thank you 😊 God bless you
@Mohankorapati
@Mohankorapati Жыл бұрын
చక్కగా ఆరాధిస్తున్నారు ఆరాధింప చేస్తున్నారు. మధ్యలో కూతలు ఎందుకు., మానేయండి.
@MammoriyyaM
@MammoriyyaM 9 ай бұрын
Super song padaru Anna 😊😊
@Yarramsettisrujana
@Yarramsettisrujana 4 жыл бұрын
Melulu Ne Melulu Marachipolenuyaa... (2) Na pranam unnathavaruku vidichipolenuaya. (2) 1. Kondalalo unnanu neevu marachipoleduyaa... Sramalulo unnanu neevu vidachipoleduayaa.. ((2)) Needhi gorrepilla manasuyaa yesayya........ Gorrepilla manasuyaa.. Melulu Ne melulu.. .. (2) 2. Agni lo unnanu nenu kalipoleduyaa.. Jalamulalo vellina nenu munigipoleduaya.. ((2)) Needhi pavuramu manasuyaa yesayya..... Pavuramu manasuyaa.. Melulu Ne Melulu.. .. (2) 3. Chekatilo unnanu nannu marachipoleduyaa.... Dukkamulo unnanu manchi shenhithuduayavayya.. ((2)) Needhi preminchey manasuya yesayya.... Preminchey manasuya.. Melulu Ne Melulu Marachipolenuyaa.. Na pranamu unnatha varuku vidichipolenuayya... Nedhi gorrepilla manasuaya yesayya... Nedhi pavuramu mansaya yesayya... Nedhi preminchey manasaya yesayya.......
@ramadevi-yl8oj
@ramadevi-yl8oj 4 жыл бұрын
Thank you sujana 👍👋👋😇🌈
@ramadevi-yl8oj
@ramadevi-yl8oj 4 жыл бұрын
❤️❤️❤️ Amen God bless you ❤️👍👍👋
@gadamanlalakshmi
@gadamanlalakshmi 2 жыл бұрын
Melulu Nee Melulu Marachipolenayyaa (2) Naa Praanamunnantha Varaku Vidachipolenayyaa ||Melulu|| Kondalalo Unnanu (Neevu) Marachipoledayyaa Shramalalo Unnanu (Neevu) Vidachipoledayyaa (2) Needi Gorrepilla Manassayyaa Yesayyaa.. Gorrepilla Manassayyaa - (3) Agnilo Unnanu (Nenu) Kaalipoledayyaa Jalamulalo Vellinaa (Nenu) Munigipoledayyaa (2) Needi Paavuramu Manassayyaa Yesayyaa.. Paavuramu Manassayyaa - (3) Cheekatilo Unnanu (Nannu) Marachipoledayyaa Dukhamulo Unnanu (Manchi) Snehithudayyaavayyaa (2) Needi Preminche Manassayyaa Yesayyaa.. Preminche Manassayyaa - (3)
@nanikambhampati1227
@nanikambhampati1227 Жыл бұрын
@MLalu-zh3up
@MLalu-zh3up 9 ай бұрын
Nice
@johnakkenapally369
@johnakkenapally369 5 ай бұрын
Amen
@swarupa16
@swarupa16 3 жыл бұрын
ఆత్మ ను వుజ్జివింపచే మీ గాత్రం కొరకు దేవునికే మహిమ కలుగునుగాక.
@SirishaK-kc6eh
@SirishaK-kc6eh 11 ай бұрын
Praise the Lord anna mee patalu heart tuchinga chala Bagunai sir
@philipjacob12
@philipjacob12 9 ай бұрын
Thank you 😊❤
@MRTONY-ns3tx
@MRTONY-ns3tx 4 жыл бұрын
# ఈ పాట ద్వారా మన యేసయ్య కే మహిమ ఘనత చెల్లును గాక
@jupudinaresh3392
@jupudinaresh3392 3 жыл бұрын
Amen
@pkmst6008
@pkmst6008 3 жыл бұрын
Amen
@vamseev6037
@vamseev6037 3 жыл бұрын
Amen melulu nee melulu
@jyodiv1773
@jyodiv1773 3 жыл бұрын
Amen
@mahendar4christ188
@mahendar4christ188 2 жыл бұрын
Amen
@n.m.krishna4650
@n.m.krishna4650 3 жыл бұрын
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా - (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా - (3)
@manojhosanna6374
@manojhosanna6374 3 жыл бұрын
❤️🙏
@Ashok-xb2qb
@Ashok-xb2qb 3 жыл бұрын
Prised the Lord bro.....
@narsimhulusankatianand3259
@narsimhulusankatianand3259 3 жыл бұрын
Wow superb song🖐✋🤚
@mamathaalexander163
@mamathaalexander163 3 жыл бұрын
Jesus king of all kings 🙏🙏 praise the lord yesayya 🙏🙏🙏
@chandrapagadala8725
@chandrapagadala8725 3 жыл бұрын
Praise the lord
@SujathaVarun
@SujathaVarun 8 ай бұрын
😭 మరచిపోలేనయా నా ప్రాణమున్నంతవరకు విడిచిపోలేనయ్యా నా ప్రాణం విడచిపోలేనయ్యా మేలులు మరచిపోలేనయా
@sekharneshe3204
@sekharneshe3204 2 жыл бұрын
yesu prabudi gorra pilla manasukadu gurrepilady yesu mahima
@kurmadasanna98
@kurmadasanna98 3 жыл бұрын
Prasie the lord brothet🙏🙏🙏✝️✝️✝️🙏🙏👏👏super music🎶🎹song it his the Glorry🎤🎹🙋‍♀️💯💯💯💯
@NarayanaswamyN-th4ln
@NarayanaswamyN-th4ln 6 ай бұрын
Super song praise the lord 🙏🙏
@gowrineelapu7979
@gowrineelapu7979 3 жыл бұрын
దేవునిమహిమకలుగుగాక ఆమేన్ జరుగుగాకఆమేన్
@bhaskarmendi710
@bhaskarmendi710 3 жыл бұрын
దేవుని మహా పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక.
@muthaiahkanchepogu
@muthaiahkanchepogu Жыл бұрын
🙏🙏🙏
@goddugorlaraju4560
@goddugorlaraju4560 8 ай бұрын
Annachalabagapyadaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@johnvictorbob1943
@johnvictorbob1943 Жыл бұрын
Sir very good and Devotional song and May God bless all the team and expect more songs for the Glory of God sir
@asrasr2953
@asrasr2953 2 жыл бұрын
తండ్రీ కుమార పరిశుద్దాత్మ దేవా యేసయ్యా వందనాలు మీకే మహిమ ఘనత స్తోత్రములు చెల్లించుచున్నాను. Thankyou God. వందనాలు Pastor గారు మరియు మీ టీమ్ అందరికి వందనాలు .God bless you All ఆమెన్.
@AnushaallaAnusha-oh1uf
@AnushaallaAnusha-oh1uf Жыл бұрын
నా ఏసయ్య నీకు నా వందనాలు నీవు ఎప్పుడు నా వేన్ట్ ఉండును గాక ఆమెన్
@bharathishanvitha1008
@bharathishanvitha1008 3 жыл бұрын
Annisarllu vinna vinali anipistundhi ilove this song
@bhaskarrao3466
@bhaskarrao3466 14 күн бұрын
"నా ప్రాణమున్నంతవరకు మరచిపోలేనయ్యా.. యేసయ్యా నిన్ను విడిచిపోలేనయ్యా.." అద్భుతమైన పాటను పాడిన బ్రదర్ గారికి నిండు వందనాలు🙏మన "యేసయ్య" కే మహిమ కలుగును గాక 🙏ఆమేన్ 🙌హల్లెలూయా ✋❤👍🇮🇳💪
@RatnaVali-y5g
@RatnaVali-y5g Жыл бұрын
😮Super song padaru Anna❤
@vasanthapithani5412
@vasanthapithani5412 Жыл бұрын
మీ మొహంలో చాలా ఆనందం చాలా ఉత్సాహంగా దేవుడ్ని ఆరాధిస్తున్నారు
@swarupa16
@swarupa16 3 жыл бұрын
Even my two year old grandson loves this song,sings,and dances.tq bro.
@kannamnandhini8454
@kannamnandhini8454 2 жыл бұрын
Deva niku vandhanalu ayya me pata vine bhagyani ecchina devua Nike sthuthi sothralu ayya
@Sk.aseenaSk.aseena
@Sk.aseenaSk.aseena 8 ай бұрын
Very nice sir chala Baga padaru👍
@GsgvdehhHdfjdhd
@GsgvdehhHdfjdhd 10 ай бұрын
God bless you annaya happy always
@GsgvdehhHdfjdhd
@GsgvdehhHdfjdhd 10 ай бұрын
,🙏🎉⛪
@pavanimareedu4441
@pavanimareedu4441 4 жыл бұрын
Thanks blesson annnaya e song upload chesinanduku
@jayalakshmi-r8c
@jayalakshmi-r8c 3 ай бұрын
Praise the lord ✝️ nee melulu nenu marchipolenayya
@chaitanyafiresafety869
@chaitanyafiresafety869 3 жыл бұрын
Deviniki mahima kalugunugaka gaka
@tatapudiraju261
@tatapudiraju261 7 ай бұрын
Thank you JESUS for all the benefits you have done in my life
@marisiddayyah3256
@marisiddayyah3256 3 жыл бұрын
Anointing song it is very energetic song sir God bless you all,,,,all glory to Jesus Christ alone amen
@hepsibbauma4651
@hepsibbauma4651 Жыл бұрын
Hallelujah.. hallelujah hallelujah
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 3 жыл бұрын
పాట చాలా బాగా పాడారు బ్రదర్ యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక🙏ఆమేన్✝ఆమేన్🙏
@muthaiahkanchepogu
@muthaiahkanchepogu Жыл бұрын
🙏🙏
@Subbu-if3pm
@Subbu-if3pm 6 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉Praise the lord brother God bless you and your family wonderful song
@sandeepvelugu2416
@sandeepvelugu2416 3 жыл бұрын
Thankyou jesus...Annaiah mimmalni devudu enka ayana kosam ghanaparachali...
@kalaram2983
@kalaram2983 11 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉అద్భుతం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏🏻ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RRr-rs5jn
@RRr-rs5jn Жыл бұрын
Nics song brother amen yesayya 🙏🙏🙏🙏🙏
@AswiniThamilisetti
@AswiniThamilisetti 8 ай бұрын
🙏🙏🙏 brother elanti aneka jesus song's padalani korukutu God bless you
@Kumari-zr2nn
@Kumari-zr2nn Жыл бұрын
P.kumari🙏🙏🙏🙏👍
@veralachintaya2202
@veralachintaya2202 Жыл бұрын
సూపర్ సాంగ్ పాడారు అన్న అండ్ ప్రైస్ ది లార్డ్ అన్న
@bhagirathreddy7316
@bhagirathreddy7316 4 жыл бұрын
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా ||మేలులు|| కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) నీది గొర్రెపిల్ల మనస్సయ్యా యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా - (3) అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా(2) నీది పావురము మనస్సయ్యా యేసయ్యా.. పావురము మనస్సయ్యా - (3) చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) నీది ప్రేమించే మనస్సయ్యా యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా - (3)
@nanikambhampati1227
@nanikambhampati1227 Жыл бұрын
😂
@tekulatirumalu2572
@tekulatirumalu2572 3 жыл бұрын
వందనాలు అన్నయ్య ఈరోజు విన్న తర్వాత ఆ క్షణంలో నే ఈ పాట పాడాలి అన్నకునాను
@srivenkat6617
@srivenkat6617 9 ай бұрын
పరిశుద్ధ నామమున వందనములు చెల్లిస్తున్న..ఏసునామమున వందనాలు తెలియచేస్తున్న అందరికీ..
@paripelliravipaul7379
@paripelliravipaul7379 2 жыл бұрын
This song my favaraite song Mee team chala baaga padaru Brother👏👏👏👏👏👏🙏🙏
@tatapudiraju261
@tatapudiraju261 4 ай бұрын
Bless the Lord O my soul, forget not all His benefits.
@saralaabhishekam7026
@saralaabhishekam7026 4 жыл бұрын
Hallelujah hallelujah hallelujah Amen
@keerthanachepyala5545
@keerthanachepyala5545 6 ай бұрын
Melulu nee melulu marachipolenayya Jesus ❤❤❤❤❤
@aizaganda8876
@aizaganda8876 2 жыл бұрын
థాంక్యూ జీసస్ థాంక్యూ 🙏🏻🙏🏻🙏🏻 నీ మేలులు మర్చిపోలేము తండ్రి😭🙌🛐🙇‍♀️👏🏻
@stephennicholas8003
@stephennicholas8003 Жыл бұрын
Dfjsje
@goddugorlaraju4560
@goddugorlaraju4560 7 ай бұрын
​@@stephennicholas8003songbagundi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@adamelliJohn
@adamelliJohn 7 ай бұрын
Super ga padaru ayyagaru🙏🙏
@swarupa16
@swarupa16 3 жыл бұрын
How many times I repeat! God bless you son.
@kotiraju5733
@kotiraju5733 Жыл бұрын
Annaiah praise the lord super voice
@chinthalarajeshwari7151
@chinthalarajeshwari7151 2 жыл бұрын
అన్న పాట విన్న కొద్దీ వినాలనిపిస్తుంది చాలా జోరుగా హుషారుగా పడరు ఎంతో ఆనందం
@SkHussain-j7q
@SkHussain-j7q 6 ай бұрын
Yes it is real
@swarupavemula1137
@swarupavemula1137 2 ай бұрын
​@@SkHussain-j7q😅8😅
@joel..jona..777..7
@joel..jona..777..7 3 жыл бұрын
I am blessed with many miracles.... Day by day.... I am seeing many.. Many more miracles in my life ... His love is really so great & it's everlasting love.... V won't find this love.... Love you. So much Jesus... 😘❤️❤️❤️All glory to our Lord Jesus Christ... Amen....
@saikumarmothe4768
@saikumarmothe4768 2 жыл бұрын
Amen
@pankajavalli7748
@pankajavalli7748 4 жыл бұрын
Thank you Jesus Thank holy spirit Thank you pastor garu very nice song God bless abundantly
@rajanikumarik2342
@rajanikumarik2342 3 жыл бұрын
God bless you annya super song
@mudaragaddabhupal2138
@mudaragaddabhupal2138 2 жыл бұрын
Na yessaya ku mahima kalugunu gaka Amen please pray for me
@Yarramsettisrujana
@Yarramsettisrujana 4 жыл бұрын
Waiting for this song... Finally uploaded. Thank you. Praise the lord annaya
@gajulashayamgajula1466
@gajulashayamgajula1466 3 жыл бұрын
Super song brother every good inspering song
@bommidiarunkumarvarunkumar7089
@bommidiarunkumarvarunkumar7089 Жыл бұрын
Meru song's chala baga padtharu...bro... I like it..
@karunask8540
@karunask8540 3 жыл бұрын
So super super super super super super super super super super super super super super super super super super super super super super super super
@bixammeesala9512
@bixammeesala9512 3 жыл бұрын
Yessayya ke ma hima kalugunu gaka aaaaaaamen
@t.adhilaxmi378
@t.adhilaxmi378 2 жыл бұрын
Praise the lord... Song nice brother... Nijme నా శ్రేమలో కష్టం లో దేవుడు నను విడవకుండా తోడుగా ఉన్నాడు.. ఇలాంటి songs mareno పాడాలని God ని కోరుకుంటున్న
@alurisubbarao6390
@alurisubbarao6390 6 ай бұрын
Very good song brother ❤️👍😊💯💗💝💞
@PremKumar-ez6df
@PremKumar-ez6df 2 жыл бұрын
I love your voice❤️and I love this song ❤️ wonderful team work..... ❤️❤️👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@premakumari4865
@premakumari4865 2 жыл бұрын
DEVUNIKI Ganatha MAHIMA KALUGUNU GAKA 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN 🙏
@alurisubbarao6390
@alurisubbarao6390 6 ай бұрын
Nice song God bless you 💓🙏🙂👍❤️💗😍
@srestalucky4498
@srestalucky4498 2 жыл бұрын
Nijamu ga ni melulu marchipolemu yesayya praise the lord
@mohanthotada4394
@mohanthotada4394 4 жыл бұрын
Wonderful song and wonderfull worship by Blesson Annaya , i love that song, wat a lyrics all glory to Lord
@topgameryt6189
@topgameryt6189 3 жыл бұрын
Really great song and vocals and I pray everyone to be healthy and happy and even strong enough to survive this virus 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kanchanamaryyeruva1767
@kanchanamaryyeruva1767 Жыл бұрын
I loved the LYRICS of this song. Also, the way he has sung the songgggggg. Millions of thanks to my LOVING JESUS one who is with me and in me. God bless us all! Amen and Alleluia
@BujjisujiAniloveDorling
@BujjisujiAniloveDorling Жыл бұрын
Praise the lord brother meru paduthunte chala bavundhi
@N.K.K.K.N
@N.K.K.K.N 3 жыл бұрын
Nice narration about Jesus Christ,God blessings on you and viewers and listeners
@AnuP-l4s
@AnuP-l4s Жыл бұрын
Annya prisad the Lord mi songs super 👌 👍 elati songs cheyali Annya
@aksasravs7229
@aksasravs7229 4 жыл бұрын
Music ang singing superrr annaya
@chiranjeevibandlamudi1805
@chiranjeevibandlamudi1805 4 ай бұрын
Praise the lord brother 🙌
@bhagyalatha3794
@bhagyalatha3794 4 жыл бұрын
Thank u so much for uploading Am waiting for this song
@gmercygorle2514
@gmercygorle2514 3 жыл бұрын
Wonderful song brother
@AriShyam
@AriShyam 3 ай бұрын
Praise the lord Anna🙏
@suhasinitella7854
@suhasinitella7854 3 жыл бұрын
I love this song praise the Lord brother
@harhithaoduri3315
@harhithaoduri3315 3 жыл бұрын
I like this songs prise the Lord🙏🙏🙏
@aadhia.s939
@aadhia.s939 2 жыл бұрын
@@harhithaoduri3315 ww
@MosesKolipaka
@MosesKolipaka 6 ай бұрын
Thank you brother for wonderful song ❤❤❤❤❤
@skrock4227
@skrock4227 Жыл бұрын
,🙏🏻press the Annaya mee Songs chala ఉజ్జీవం గా ఉంటాయి
@shantamadarshantamadar3343
@shantamadarshantamadar3343 4 ай бұрын
Amen super song pastor
@madigaeswaramma8004
@madigaeswaramma8004 Жыл бұрын
Praise the lord bro me voice super
@kasaramiliipadma2956
@kasaramiliipadma2956 3 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చిన సాంగ్.... నేను ఈ సాంగ్ నేర్చుకున్నాను 🙏🙏🙏🙏🙏🙏...
@SujathaVarun
@SujathaVarun 8 ай бұрын
అన్న చాలా బాగా పాడారు 🙏❤️
@arunagali6534
@arunagali6534 Жыл бұрын
Praise the lord 🙏🙏 nice nice devuni ki mahima kalugunu gaka amen 🙏
@jesuslovesme3164
@jesuslovesme3164 3 жыл бұрын
Premiche manasaya yesaya 🙏
@M.SathyavathiM.sathyavathi
@M.SathyavathiM.sathyavathi 3 ай бұрын
Praise the lord super song brother 🙏
@vijayakumariraphael2365
@vijayakumariraphael2365 3 жыл бұрын
Awesome song by br Jacob, excellent vocal glory to God and God bless you &your ministry brother
@karunakardasari143
@karunakardasari143 3 жыл бұрын
Awesome song. I listened this song 3 times . I want to listen again and again
@soujanyapradeep1822
@soujanyapradeep1822 3 жыл бұрын
PRAISE THE LORD PASTORGARU🙏🇮🇳🙏 Worship bagaundi 🙏. GOD BLESS YOUR MINISTRY. AMEN🙏🇮🇳🙏
@MandhapatiAnji
@MandhapatiAnji 7 ай бұрын
Very nice super excited 🎉❤😊
@sundharsinghjangam9664
@sundharsinghjangam9664 Жыл бұрын
స్తోత్రం దేవా 🙏🙏
@sudhakarbabu2379
@sudhakarbabu2379 3 жыл бұрын
Praise the lord pastor garu your singing and playing a song excellent 🌹🌹🌹👍👍👍🙏🙏🙏
@kjoel5419
@kjoel5419 3 жыл бұрын
చాలా హృదయపూర్వకంగా ఉజ్జివంగా పాడారు అన్న 🖤🥰🙏
@sathibabuthirre5242
@sathibabuthirre5242 3 жыл бұрын
@Ravipal a
@sathish172352
@sathish172352 3 жыл бұрын
@Ravipal ki
@sathish172352
@sathish172352 3 жыл бұрын
@Ravipal I’ll ok l
@sathish172352
@sathish172352 3 жыл бұрын
@Ravipal in juoo o ok
@sathish172352
@sathish172352 3 жыл бұрын
Jo
@tekulatirumalu2572
@tekulatirumalu2572 3 жыл бұрын
చాలా వందనాలు అన్నయ్య ఉజీవమైన ఈ మీ పాటలు ఏంతో సంతోషం ఇస్తూ ఉంటాఈ
@didkdnndjddkdkdndjdj-dt9wq
@didkdnndjddkdkdndjdj-dt9wq Жыл бұрын
Thank you Jesus neevu chesina Melulu And😭😭😭 Enno adbhuthalu Ennatiki Marachipolenu Yesseaya🛐✝️💖
@shaiksubhan2737
@shaiksubhan2737 10 ай бұрын
Melulu ne melulu marichi polenuayya (2) Na pranam unnathavaraku vedachipolenuayya (2) melulu ne melulu(1) .... Kodalalo unnanevu marachipoledhu ayya sramalalo nivu vidichipoledhuayya (2) Nidhi gorre pilla manasu ayya yessaya (2) Melulu ne melulu marachipolenu ayya (2) Agnilo unna nenu kalipoledhu ayya jalamulo unna nenu munigipoledhu ayya (2) Nidhi pavurapu manasu ayyya (2) Melu ne melulu(2) Chikati lo unna nannu(2) marichipoledhu dhukamulo unna nannu vedachipoledhu ayya Nidhi preminche manasu ayya yessaya preminche manasaya(2)
@shaiksubhan2737
@shaiksubhan2737 10 ай бұрын
Hi praise the lord 🙏🙌
@buggapallysureshkumar5374
@buggapallysureshkumar5374 8 ай бұрын
Praise the lord 🙏
@RRr-rs5jn
@RRr-rs5jn Жыл бұрын
I love you my song i iloveyou jesus 🙏🙏🙏🙏🙏
@rajinipriya2999
@rajinipriya2999 Жыл бұрын
❤🎉amen... Praise the Lord...... Brother...
@lalithanune5444
@lalithanune5444 2 жыл бұрын
Praise the Lord Father shalom 🙏exllent song glory to God hallelujah
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 15 МЛН
Balamaina Devudavu/ Philip Jacob
8:25
PhilipJacob Ponmelil
Рет қаралды 249 М.
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 12 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН