నీ ప్రాణాన్ని పణ్ణంగా పెట్టి మాకోసం వీడియో చేస్తునందుకు నీకు శతకోటి వందనాలు... 🙏🙏
@NaaAnveshana9 ай бұрын
Easy kadu andhi video teyadam ante , night dangerous tiragadam
@PrakashRaj_Traveller9 ай бұрын
😢
@PrakashRaj_Traveller9 ай бұрын
@😮NaaAnveshana
@-kasthala-NagRaj9 ай бұрын
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు bsy💀🤙🏻
@TilluFamily9 ай бұрын
Anna Good morning nenu kuda neelane hotel management chesanu but life maraledu job lo network Marketing lo naa life change aindi nenu kuda KZbin channel start chesanu Nv naa inspection Anna I'm from AP Kakinada your follower Praveen
@TharunXplansInTelugu9 ай бұрын
BSY మీద Naa anveshana చెప్పింది ఎంత మంది right అనుకుంటున్నారు...🤚⬇️
@amarendarreddy64819 ай бұрын
Vallu godava apesi vala pani chesukuntunaru nuvu malli dhane gelukutav evadra babu nuvu velli ni pani nuvu chusuko
@giridvpking30019 ай бұрын
🤚
@SGLOVEIN9 ай бұрын
బెట్టింగ్ app వలన ప్రాణం పోతున్నాయి .మా బావ 40 లక్షలు బెట్టింగ్ లో పోయాయి
@TharunXplansInTelugu9 ай бұрын
@@SGLOVEIN only mind control matters
@srikrishnauniversalvlogs9 ай бұрын
Papam chala mandhi Bali ayyee untaruu.
@jevvayarlagadajevva84689 ай бұрын
మహా తెలివైన వాడివి రా బాబు నువ్వు మహా దేవాంతకుడు ఎప్పుడు ఎక్కడ ఎలా బ్రతకాలో తెలిసిన వాడివి సూపర్ అన్వేష్ అన్న🎉🎉
@nsrikanth57349 ай бұрын
నీ కాలు మోపని దేశం ఉండదు అన్వేష్ గారు... ధన్యవాదాలు కొత్త దేశాలను చూపించినందుకు.....
@mgmedia77639 ай бұрын
చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది కుళ్ళిన పండువైపు పురుగు పాకుతుంది అలాగే మంచి, చెడుల సమూహం నీ చుట్టూ ఉంది ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది గ్రేట్ జాబ్ అన్వేష్..🙌
@mamathanani16762 күн бұрын
Woow mast chepparu
@abhishaker31259 ай бұрын
Thanks!
@NaaAnveshana9 ай бұрын
Thanks
@gsrikanth23079 ай бұрын
నాకు ఈ దేశం ఉంది అని కూడా తెలియదు ఇంతవరకు.... థాంక్స్ బ్రో
@Telugu_Vlogs_Off9 ай бұрын
cricket chudava png ani team every world cup ki try istundi but qualify avvadu
@spartankiller2309 ай бұрын
Kanisam ippati varku aa drugs unnay Ani thelidhu . Ippudu veedi valla aa darshanam kooda jarigindi
@jaswanth20789 ай бұрын
Cricket chudava boss
@prasanthkumar59 ай бұрын
నవు అక్కడ ఒంటరిగా తిరుగుతుంటే నాకు భయం వేస్తుంది నా అన్వేషణ బ్రో.... నవు అక్కడ జాగ్రత్తగా ఉండాలి ❤
@MGRAJ-qu9tw9 ай бұрын
Super, మాకు ఈ దేశం చూపించడం చాలా బాగుంది మీ ధైర్యానికి hatsoff, take care అల్ ది బెస్ట్. 💐💐💐
@lukalapuphalgunarao43279 ай бұрын
జాగ్రత్త అన్వేష్ బ్రో , ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము, ఏది ఏమైనా నీ దైర్యానికి హేట్సాఫ్ బ్రో అబ్బో
@komatipallisimhachalam89229 ай бұрын
అన్నా నేను నీకు ఏ సహాయం చేయకపోయినా నీ వీడియోస్ మాత్రం ఆసక్తికరంగా చూస్తున్నాము చాలా థాంక్స్ అన్నా ప్రపంచంలో వున్న అన్ని దేశాలు యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నావు. బెర్ముడా దేశం గురుంచి కుడా తెలుసుకోవాలని వుంది
@Tusii-nw8dd9 ай бұрын
Thank you for visiting my beautiful country PNG Much love... Enjoy your stay and explore the undiscovered mysteries of PNG❤❤
@-kasthala-NagRaj9 ай бұрын
ఈ అతి భయంకర దేశం లో మన ప్రపంచ యాత్రికుడు కి ఏమి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుుంటున్నాను🤗 Anvesh Anna Fans Assemble 🌟✋🏻
@sreetechno92299 ай бұрын
అక్కడ ఉన్నది అన్వేష్ వాళ్ళు బయపడలి అన్వేష్ అన్న కాదు.. 😂
@saikumar87329 ай бұрын
Public: సోషల్ మీడియా లో ఎం నడుస్తుంది : ఎక్కడ చూసినా అన్వేషణ హవా నే నడుస్తుంది 😂😂🔥
@balumaharaj13979 ай бұрын
ని ప్రాణం ను రిస్క్ చేసుకుంటూ మాకు ప్రపంచం ను చూపిస్తున్న మీకు కృతజ్ఞతలు.. 👏🏻👏🏻👏🏻💓
@markhantivamshivamshi14659 ай бұрын
😂
@vishnureddy12039 ай бұрын
Anna meru avaro super anna vadu money kosam chasthunadu anna manaki andhi vadu vadu viewer ship thaginapudu alla avaro okari aripukuni chasthunadu
@satyaNarayana-lt9el9 ай бұрын
Bharatiya prapancha yatrakudaa.!! Mr Anvesha.. Good luck.. best of luck ..be happy everyday..
@bindeveeresh22129 ай бұрын
Super..తప్పుడు దారిలో వెళ్ళే యువతను.. మంచి దారిలో వెళ్ళాలి అని కోరుకుంటారు....🎉🎉🎉
@Charandev-uo5rs7 ай бұрын
అన్న మీ వల్ల మేము అన్నీ దేశాలు చూస్తున్నాము.... మీ ఆరోగ్యం జాగ్రత్త....
@karthikking82949 ай бұрын
ప్రపంచంలోనే అతి భయంకరమైన దేశానికే రాజదాని ఉంది కానీ మన "ఆంధ్ర ప్రదేశ్ "కి రాజధాని లేదు 😔
@mahendraks12039 ай бұрын
yes mee andravalla karma memu karnataka bangalore lo yelahankalo me andhra vallu 80k people pine undaru .
@chadrashekar20979 ай бұрын
Rajadhani vaddu...
@anandkumar-fv9ec9 ай бұрын
😂😂😂😂😂😂
@harshithagorikapati63949 ай бұрын
Reddy lanjakodukilu valle
@manitruefrndfrvr64829 ай бұрын
రాజధాని వుంది కదా? అమరావతి? But కాకపోతే బిల్డింగ్స్ వుండవు అంతే?? 😮😂
@raniraj7119 ай бұрын
🎉🎉తెలంగాణ వాళ్ళు ఎంత మంది చూస్తున్నారు...❤❤❤❤
@ramadevipithani40199 ай бұрын
మీరు చాలా గ్రేట్ నీ ధైర్యానికి సెల్యూట్
@ssjpalleyatrikudu9 ай бұрын
నిజమైన యుటూబర్ అని ఎంత మంది అనుకొంటుంన్నారు. ఒక లైక్కొట్టండి
@harishreddymavuram38509 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@ashokpandu09109 ай бұрын
రవి అస్తమించని సామ్రాజ్యానికి నువ్వు ఒక రాజు వి అన్న, హ్యాట్సాఫ్ ❤
@SrikanthbanjoGogarla-rw1qo9 ай бұрын
ప్రపంచంలో ఎంత భయంకరమైన దేశానికైనా వెళ్ళే నువ్వే భయపడుతున్నావంటే మాలాంటి వాళ్ళు వెళ్తే ప్రతి క్షణం సుస్సు పోసుకోవడమే అన్న❤😍
@Xnfxhfxbbb9 ай бұрын
Aithe vellaku mogollu veltharu
@revanthlucky83049 ай бұрын
వీడియో చూస్తుంటే మాకే భయమేస్తుంది అన్న ఎక్కడ ఫోన్ లాక్కొని వెళ్తారో..... తర్వాత ఏం జరిగిద్దో..... వామ్మో చాలా భయంకరంగా ఉంది thank-you anna🙏
@venkyzzbest9 ай бұрын
Anna, I appreciate you, you have traveled so many countries so bravely, you are a role model for many, I have also started a channel and I want you to grow as great as you. Everyone should have courage like you. If someone goes to other countries, they should stand up for them. I love my quest, Anna;అన్నా నేను నిన్ను అభినందిస్తున్నాను నువ్వు చాలా ధైర్యంగా ఇన్ని దేశాలు తిరిగావు చాలామందికి ఆదర్శం అన్న నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను నీ అంత గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను నీ అంత ధైర్యం అందరికీ ఉండాలి ఎవరైనా వేరే దేశాలకు టర్ వెళ్ళతే వాళ్లకు ధైర్యంగా నిలబడాలి నువ్వు, ఐ లవ్ నా అన్వేషణ అన్న
@RamuRolla-d6o9 ай бұрын
హాయ్, భీమిలి అన్న గుడ్ మార్నింగ్, వీడియో అయితే చాలా బాగుంది మార్కెట్ కుడా బాగుంది, హ్యాపీ జర్నీ జాగ్రత్తగా ఉండండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@oletisathibabu85819 ай бұрын
Hi good morning
@rktho20209 ай бұрын
Nijam bro meeru chala baguntai and recent rider guruchi patinchukoku bro neku antu oka valuveunai neku genuine fans unaru
@HelloSatyaOfficial9 ай бұрын
Hi Anna me videos Chala baguntayi. Meru Very informative and creative person Anna.
@aadhyaakki40609 ай бұрын
Hii brother nenu srinivas Annvesh brother nivu okka adhubuthanivi nenu pavankalyan gari tharuvatha nive na soul mate 🎉❤ nijam chepadam lo nivu thopu love you Brother 😍 God bless you
@bramesh.iwatching39559 ай бұрын
నల ఒక్క వీడియో వదలకుండా ప్రతి వీడియో చూసే వాళ్లు ఎంత మంది ఉన్నారు అన్నయ్యలు ఇక్కడ లైక్ వేయండి చుద్ధమ్ 👍🏻 🙂
@bramesh.iwatching39559 ай бұрын
అన్నయ్య థాంక్స్ అన్నయ్య న కామెంట్స్ కి లైక్ కొట్టారు i am హేపీ....రేయ్ ఎవ్వర్ర మీరంతా 👏🙂
@vijayakolachina1039 ай бұрын
భయంకరమైన దేశాన్ని చూపించినందుకు చాలాథాంక్స్ నీ ధైరానికి మెచ్చుకోవాలి
@khajababuguduguntla70099 ай бұрын
Hi... Anna 🤝💐 అన్నా.... You tube నుండి ఎమౌంట్ రాదు అని తెలిసి కూడా నువ్వు నీ వృత్తి ధర్మాన్ని పాటించావు చూడు..... హ్యాట్సాఫ్ అన్నా.....🙏🙏
@mouliaarya55459 ай бұрын
E video ki last video ki amount endhuku raadhu bro.. Any information??
@Rocky-f2m9 ай бұрын
Siigu undali Vadu cheppadam nuvvu nammadam
@lrajesh54749 ай бұрын
Anna sunny 1 wine lo game adamantey play chesi 100000 pogottukunna anna
@khajababuguduguntla70099 ай бұрын
@@Rocky-f2m Nuvvu proof chupinchu amount vastundi ani
@sharanyafoodandeatingshow9 ай бұрын
మీరు తెలుగు వారు అయినందుకు మాకు చాలా గర్వంగా ఉంది….❤
@RajendraPrasad-ys4zv9 ай бұрын
ఎందుకో కూడా చెప్పండి సర్ గర్వకారణం తెలుసు కోవాలి అనుకుంటున్నా
@markhantivamshivamshi14659 ай бұрын
😂
@abhisangadi25919 ай бұрын
మీరు బాగుండాలి మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని మాకు చూపించాలి ❤
@rameshkanukuntla59559 ай бұрын
First like and first comment from Vijayawada truck vlogs
@BadriPattika9 ай бұрын
నువ్వు అందరికి చూపించాలన మంచి సంక్కల్పమే నిను కాపాడుతుంది అన్నయ్య గాడ్ బ్లీసెస్ థాంక్క్
@sandhyakommala55009 ай бұрын
అన్వేషణ యూట్యూబ్లో ఇంస్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అన్న😊😊
@Jaijawn25439 ай бұрын
Hooo
@bramesh.iwatching39559 ай бұрын
అన్వెషన అన్నయ్య అంటే ఫెమ్ ఆలా ఉంటది అండి డైలాగ్ అయితే వేరే లెవెల్ రేయ్ ఎవ్వర్ర మీరంతా 🙂👏😂
@Karimulla-lx5hy9 ай бұрын
Hi
@Nanicreativeroyalplayworks9 ай бұрын
Hi
@manoharkrishna629 ай бұрын
@@Karimulla-lx5hy girl comment chudaganey HI ani comment. Yekkada kakkurthi ra edh🤣🤣🤣i
@raheemsk35529 ай бұрын
King of content creator ❤❤
@manoharyadav81349 ай бұрын
Anna neku unna courage ki hats off anna ma kosam chala chesthunav you are great
@mooni_girls9 ай бұрын
Complete gaa chusa ee video... 👏👏👏 Appreciate to ur efforts
@PadhuPadhu-n6r9 ай бұрын
Anvesh garu.. chala care full ga undandi sir plz because meru antea chala istam...plz be careful
@ajaylovely1294 ай бұрын
Anna yela face chesthunnav anna , alati problems ni , nuvvu chala hard worck person anna , ,, keep safe anna ❤❤❤❤ love from vizag
@immanuelsiro-l9b9 ай бұрын
Congratulations for 2M subscribers 🎉🎉🎉
@marepuvenkatesh48949 ай бұрын
అన్నో నీవు చాలా గొప్ప వాడివి World 🌎 మొత్తం తిరగేస్తేవు 🎉🎉🎉 😅😅😅😅❤❤❤❤❤
@moulaliali67139 ай бұрын
అన్న జాగ్రత్త... నీ కళ్ళతో చూడవలసిన ప్రపంచం ఇంకా చాలా వుంది...❤
@SGLOVEIN9 ай бұрын
చాలా బాగుంది బ్రో చాలా అందంగా ఉంటుంది
@Shiva_vss9 ай бұрын
బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళఅందరిని ట్రోల్ చాయ్ అన్న.కొత్త ఛానల్ క్రీటే చాయ్ అన్న. వాటికి వచ్చేనా డబ్బుని హెల్ప్ చాయ్ అన్న పెద్దవాళ్లకీ ప్రజలకి అవగాహనా వచ్చాది.
@Gnanakumar459 ай бұрын
Nenu kuda 1000 crores pogutu kuna brother 😢😢😢
@peopelsnews68849 ай бұрын
@@Gnanakumar45 🙄🙄😲😲😲
@tejajami67299 ай бұрын
😂😂😂@@Gnanakumar45
@ramakrishnay78759 ай бұрын
Video చాలా బాగుంది you are daring dashing fellow
@Swathivizagvlogs9 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండి అన్వేష్ గారు జాగ్రత్తగా ఉండండి వీడియో బాగుంది ఆల్ ది బెస్ట్
@Hello_friendzz3 ай бұрын
వాడు బాగానే ఉంటాడు లేగానీ, నువ్వు జాగ్రత్త బంగారం 😂😂😂😂
@Shaik_09879 ай бұрын
🎊Congratulations for 2M🎊
@brijeshdr9949 ай бұрын
our prayers for all your safety and more videos Brother. thank you for all your work
@Kalyankohli9 ай бұрын
😊Take care anna & love u from srikakulam ❤
@devasanisaikrishna6709 ай бұрын
We are with u....keep going on❤
@navamallikagoudk29809 ай бұрын
Anna😮 b careful..chusevalaki make bayamesthundhi nv chpthunte ..b creful bro
@naveenvzm58789 ай бұрын
Naa anveshani entha Mandi support chesthunnaru❤️
@myself2929 ай бұрын
You are really a daring traveller Maku Anni visayalu cheppalani Me pranalaki kuda teginchi record chesaru choodu best youtube traveller
@Maguvavlogswithfunnytalks3 ай бұрын
Superb Anna ni video 1st time chustunna chala nachindhi
@skjanibasha16359 ай бұрын
Nuvvu always grate anna...video super ...u r the best...blogger. ..❤❤❤
@NikhilaSiyadri9 ай бұрын
I'm your first like ..big fan of you from vizag
@DelliGaddimeni9 ай бұрын
Hii
@bhanugorle36649 ай бұрын
Anvesh yavaru enni anna naa support neke……anna …love from tagarapuvalsa…❤❤❤
@Safe-ap9 ай бұрын
Sunny ki cherry ki pelli Motovlogers ki special motivation😂😂😂
@SN9GAMER9 ай бұрын
Sunny gaadi babu Aids patient Vaadini vadileyandi Vaadi family pedda panjala kompa It's true
@thesoulengaged9 ай бұрын
Nee laga dare chesi evvaru choopincharu bro. U deserves more million views and likes for ur videos.❤
@veerusadda16539 ай бұрын
Nee tourist videos చూడాలని అనిపిస్తుంది అన్న😊.. మీ explanation comedy, etc.,❤..
@Mr_dream_boy_sohail_9 ай бұрын
Hii naa anvesh anna ❤️ Love from kothagudem 💖💖 I am sohail Big fan 🔥
@Parthu23.9 ай бұрын
First comment bsy sampu Anna🥳👑🎉💯
@d.kiranpandu97749 ай бұрын
అన్వేష్ ఈ వీడియో కూడా మిలియన్ అయినందుకు శుభాకాంక్షలు. అల్ ది బెస్ట్
@daveedkumar61219 ай бұрын
Careful అన్న మీరు బాగుండాలి all the best 😊
@Rఅజు9 ай бұрын
పిచ్చలు ప్యాక్ అయినయా 😂all the best anvesh take care
@vinaysatya31199 ай бұрын
Anvesh anna..okkakka video okkoka thrilling.....nuvvu super swami....love u
@rameshlenka58109 ай бұрын
మాది తగరపువలస బ్రదర్ మీరు మాదగ్గర ఊరు నుండి ప్రపంచం తిరగడం చాలా సంతోషం గా ఉంది
@villageviseshaaluvinod9 ай бұрын
నా అన్వేషణ ఫ్యాన్స్ అందరూ లైక్
@muralimohanvarma43909 ай бұрын
Super video anvesh
@vararamakrishna76049 ай бұрын
నువ్వు గ్రేట్ తమ్ముడు 🎉🎉🎉🎉🎉🎉🎉
@pavanroy92889 ай бұрын
anvesh anna thopuu damunteyy apuuuu... 😂😮😊
@ganaganesh95319 ай бұрын
Hai anvesh anna ❤❤ love from Anantapur 🎉🎉
@PanduKoluvula9 ай бұрын
Anna nuv great, Jai anvesh anna 👏
@tippiriakilesh9 ай бұрын
చాలాబాగుంది....వీడియో బాయ్ భాయ్ ....జై హింద్..
@VeluriRavikiran9 ай бұрын
Anvesh anna thopu ...dhammuntey aapu ..❤❤❤ from SRIKAKULAM 🎉
@chantilocalboy25529 ай бұрын
అన్న నీవు విక్రమార్క వీరుడు ..నీవు గ్రేట్ 🎉🎉🎉
@noothandairies9 ай бұрын
Take care bro.. dangerous la anipinchindi 😮 All the best for your journey bro
@BhavisBeautycare9 ай бұрын
Ee country ekkado kuda theleedhu. Mee valla chusthunnam anvesh annayya🙏
@9melwin9 ай бұрын
mek kavalsindi proper education youtube kadu.. country kuda telidu ante ela andi.. however respect for your content anvesh anna
@BhavisBeautycare9 ай бұрын
@@9melwin . Chinnappudu nundi baga chadhivithe marriage chesaru so ippudu busy MUA &Beautician ga unna🙏. Ippudu proper knowledge ante na field lo naku bagane undhi andi😊
@9melwin9 ай бұрын
All the best to you.. however you can get much updated with education channels than entertainment one's.. i am sorry for being rude
@BhavisBeautycare9 ай бұрын
@@9melwin no no why sorry. Thanks for ur best wishes😊🙏
@tknvrao67939 ай бұрын
Anvesh garu Jaihind, actually Iam an Exserviceman and I knew very well how the struggle for existence. That existence, you are showing to the spectactors is awesome..... Actually I started watching you since long back and I came to know that Bear Grylls who was an inspiration to me is now you and only you......... All the best dear in all your future endeavours ......... See if there is no opponent, then there is no need of war and if opponent is there, I definitely believe if we are calibre of doing something, we will win.... I think u understood my language.....
@sathyampropertys9 ай бұрын
ఆటగాడు అంటే అన్వేష్ 😊😊 సూపర్ అన్న....
@praveenavg19549 ай бұрын
one of most intrestng vidoe broooo
@TinkuReddy-z4m9 ай бұрын
Super undhi bro ee video, anxious ga chusa😘😘
@nramesh26219 ай бұрын
Genuine person love you anvesh anna❤
@GreenGameryt-px5rk9 ай бұрын
Congratulations 2M 🎉🎉🎉
@MounikaRani-pl8uh5 ай бұрын
You are so inspiration to all traveler vlogs❤ so grateful to you
@manoharkrishna629 ай бұрын
Pichallu pack😂😂😂. E line yekkada vinaledhu anvesh bro
@liziqithebest85419 ай бұрын
Every work.. Excellent.. God Bless You Dear🎉
@pravalikach97279 ай бұрын
Super andi,animals,birds tho chala baga matladutaru meru
@p.karthik26369 ай бұрын
ఒక్క Episode కూడా Miss అవ్వకుండా చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ఒక Like వేసుకోండి ❤🤗
@bhanuprasadgurung46059 ай бұрын
Anna love u anna em pettalo teliyaka comments peduthuna❤
@srimahi1319 ай бұрын
Super andi .... Vedio chala baagundhi
@Gunatrace9 ай бұрын
Anvessh fans 😂 like here
@sahumahesh13809 ай бұрын
KZbinrs andhariki oka inspiration avuthunnav anna
@teluguammayifrommgm42829 ай бұрын
Meeru videos anni baaguntaayi sir. Mee videos prathidi miss kakunda chusthaamu. Kotha kotha pradeshala tho paatu mee video funny ga vuntaayi. But comment 1st time chesthunnaanu.