పిల్లల కంటిచూపుకు మేలు చేసేలా ఎక్కువ నూనె వాడకుండా నెల పైనే నిల్వఉండే రుచికరమైన కారప్పొడి/karam podi

  Рет қаралды 14,363

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер: 66
@udayabasker461
@udayabasker461 7 ай бұрын
👏Super! "పొనగంటిఆకు పొడి" ఎంతో బాగాచేసారు..ఇంట్లో తయారుచేసుకున్న పొడిని కొన్ని వేపుళ్ళలలో,సాంబార్ లేదా,రసం లో సందర్భాన్ని బట్టి వాడవచ్చు..నిజంగా ఈ "పొనగంటిఆకు పొడి" నచ్చిన రీతిలో మినపవడలు లేదా గారెల పిండిలో కలుపుకొనడానికి కూడా వాడుకోవచ్చు...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much andi 🤗 మా ఇంట్లో చట్నీ ఉన్నాగానీ చట్నీతోపాటు అన్ని టిఫిన్స్ లోకి అన్నం లోకి రోజూ తప్పకుండా తింటాము..
@RAMADEVI-px9fz
@RAMADEVI-px9fz 7 ай бұрын
Crystal clear presentation super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much andi 🤗
@kotamrajulakshmi5504
@kotamrajulakshmi5504 7 ай бұрын
Healthy podi chepparu thankyou
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Most welcome andi 🤗
@Bannubhavani8388
@Bannubhavani8388 7 ай бұрын
Thank you madam e podi chestaru ani Naku teliyadu definitely try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Most welcome andi 🤗 It's my pleasure..
@dharasudharani9755
@dharasudharani9755 7 ай бұрын
హాయ్ అండీ నమస్కారం, కొత్తగా పుష్పవతి అయిన వారి కోసం ఒక వీడియో చెయ్యండి ఎందుకంటే నాకు ఏమి ఆహారం పెట్టాలి, పెట్టకూడదో తెలియదు నా కోసం చెయ్యండి సిస్టర్ ప్లీజ్ ప్లీజ్
@marutihari1804
@marutihari1804 7 ай бұрын
😂pesara pappu biyam bellam tho pongali matrame pedataru neyye kuda veyali. Aa 3days varaku ide Pete vallu maku
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
నమస్కారం అండి 🙏 కారం మసాలాలు లాంటివి కాకుండా maaruthi గారు చెప్పినట్టు పెసర పప్పు వేసి చేసే పులగం, పొంగలి తో పాటు రాగి పిట్టు, బియ్యం పిట్టు, జొన్న పిట్టు, నువ్వులు మినుములు తో చేసే లడ్డూలు పెడతారు అండి.. ఇంకా నువ్వుల నూనె కూడా తాగిస్తారు.. Muslim families అయితే మటన్ కూడా పెడతారట..
@ARV1116
@ARV1116 7 ай бұрын
Excellent. I prefer these types of podis. Thanks for an idea.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Glad you like it 🤗 Thank you so much andi..
@ArunaBetala-ju9ge
@ArunaBetala-ju9ge 7 ай бұрын
Medam chala baga chesaru❤....nenu kuda intlo yi ponnaganti aaku podum. thayaru chesthanu....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much andi ☺️💕
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 7 ай бұрын
Thank you so much bangaaru❤❤❤😂😂😂. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
My pleasure andi 🤗💕 Thanks for liking it..
@kotlashivudu7731
@kotlashivudu7731 7 ай бұрын
Supar sistar helthy podi chupincharu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking it..
@jyothidevalla4545
@jyothidevalla4545 7 ай бұрын
Thanks అండి నా garden లో చాలా ఉంది, నేను ఒకసారి చేశాను సరిగా రాలేదు మీరు చెప్పినట్టు try చేస్తాను 🙏🙏👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Sure andi.. Thank you 😊
@shaikbujji4288
@shaikbujji4288 7 ай бұрын
మంచి పొడి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 7 ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you 😊
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 7 ай бұрын
Excellent recipe akka 👌👌👌👌👌👌👌👌👌 akka meeru em chesina super 👌 akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you very much dear 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 7 ай бұрын
Hi sis ❤ eyes 👀 ki chala manchidi ani chepi ma pillalu e ponnaganti curry tinapiste tinatle mari ela pickle cheste baguntada ani anukunanu ma sweet sis e recipe chupincharu💋👌tnq dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Hi andi 💕 మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. ఈ పొడి చాలా బాగుంటుంది అండి, తప్పకుండా ట్రై చేయండి..
@ravaliakka3495
@ravaliakka3495 7 ай бұрын
Nuvu great aka,asalu nuvu u tube star vi,mku elanti recipes ela idea vastunudhe emo...❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much for your love my dear 🤗💕
@rajyalakshmi5584
@rajyalakshmi5584 7 ай бұрын
Very good recipe 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thanks a lot ☺️
@vpadmaja380
@vpadmaja380 7 ай бұрын
చాలా మంచి healthy food ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you very much andi 🤗💕🙏
@venkatvenkat9552
@venkatvenkat9552 5 ай бұрын
Thank you 💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
You're welcome 😊
@secretsofthesoilandkitchen7
@secretsofthesoilandkitchen7 7 ай бұрын
Wow super recipe 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much 😊
@udayabasker461
@udayabasker461 7 ай бұрын
✔"పచ్చని సంపద" (Green Wealth) గా భావించే ఆకుకూరలు ఎన్నో మినరల్స్ మరియు విటమిన్స్ అందిస్తాయి...ప్రతి ఆకుకూరకు ఒక ప్రత్యేకత ఉంటుంది! ఎన్నో ఆకుకూరల కంటే కాల్షియం "పొనగంటి ఆకు" లో ఎక్కువ ఉంటుంది.. మెరిసే పళ్ళు,బలమైన ఎముకలు కోసం మరియు "మెదడు, నరాలు, కండరాల" మధ్య కమ్యునికేషన్ వ్యవస్థ బాగా పని చెయ్యడానికి కాల్షియం చాలా అవసరం అన్నది గ్రహిస్తే ఇలా చేసుకోవడం మంచి ఆలోచన! నిజంగా ఎదిగే పిల్లల కోసం తప్పక చేసుకోవాలి..😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
దీనికి సంబంధించి చాలా మంచి వివరాలు తెలియజేసారు.. ఓపిగ్గా ఇంత కామెంట్ రాసిన మీకు ధన్యవాదాలు అండి 🤗💕🙏
@munnavarma6256
@munnavarma6256 7 ай бұрын
Tq ma na friend nannu adigindi hostel lo unde tana kuturi kosam nenu tanaki shre chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking & sharing it 🙏💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 7 ай бұрын
మీరు దేవుడు చెల్లి
@swathimurali2001
@swathimurali2001 7 ай бұрын
Prati video ki same comment a , marchandi😂
@ragavaraosarma5266
@ragavaraosarma5266 7 ай бұрын
@@swathimurali2001అలాగే చెల్లి.
@pinipevidyasagar2753
@pinipevidyasagar2753 7 ай бұрын
Hi andi super nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you so much 🤗
@kotamrajulakshmi5504
@kotamrajulakshmi5504 7 ай бұрын
Nice 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thank you 😊
@rajageetha9376
@rajageetha9376 7 ай бұрын
Nice bellam veste baguntadha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
వీడియోలో చెప్పినట్టు వేస్తే ఒక రుచి, వేయకపోతే ఒక రుచి అండి.. మీరు పచ్చళ్ళు, చారు లాంటి వాటిలో వేసుకొనే అలవాటు ఉంటే ఇది కూడా నచ్చుతుంది, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు..
@ragavaraosarma5266
@ragavaraosarma5266 7 ай бұрын
మీరు అమాయకులు చెల్లి.
@munnavarma6256
@munnavarma6256 7 ай бұрын
Amayakuraalu kaadu nemmadasturalu
@Meemahalakshmi
@Meemahalakshmi 7 ай бұрын
Nice sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Thanks andi 🤗
@AnanthaKumariMamidi
@AnanthaKumariMamidi 7 ай бұрын
Nenu chesanu 2 weeks back apoindi kuda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
OK andi 😊
@aparnagadamsetty9548
@aparnagadamsetty9548 5 ай бұрын
సిస్ నల్ల నువ్వులు కూడా వేయచ్చా తెల్ల నువ్వులు badulu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
తెల్ల నువ్వులు కంటే నల్ల నువ్వులు ఎక్కువ మంచిది అండి కానీ కాస్త వగరుగా ఉంటాయి, పర్లేదు అంటే వేసుకోవచ్చు..
@Sandhyapolireddi
@Sandhyapolireddi 7 ай бұрын
Katora ni pregnant women tiskocha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
Gond katira అనేది చలువ చేసేదే కాబట్టి ఎవ్వరైనా తీసుకొంటారు అండి, కానీ pregnency లో ఉన్నప్పుడు ఏది తీసుకోవాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది..
@ragavaraosarma5266
@ragavaraosarma5266 7 ай бұрын
మీరు బొట్టు పెట్టు కొండి చెల్లి.
@preethisingaram4374
@preethisingaram4374 7 ай бұрын
This is not original leave😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 7 ай бұрын
These are 100% original leaves.. The size of the leaf may differ from one place to another depending on the water facility..
@preethisingaram4374
@preethisingaram4374 7 ай бұрын
Okay andi...
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН